CATEGORIES
Categories
తెలంగాణకు మోడీ
ఈ నెల 19 లేదా 20న తెలంగాణకు ప్రధాని రాక వందే భారత్ ఎక్స్ప్రెస్కు పచ్చజెండా ఊపనున్న ప్రధాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను కూడా..
ముగిసిన ఐటీ సోదాలు?!
• నాలుగు రోజులుగా కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు • సోమవారం విచారణకు రావాలని నోటీసులు • ఆదాయపు పన్ను చెల్లింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు
సెట్లకు కన్వీనర్లు
ప్రవేశపరీక్షలకు కన్వీనర్ల ఖరారు.. మళ్లీ జెఎన్టీయూకే ఎంసెట్ నిర్వహణ
అభివృద్ధికోసమే మాస్టర్ ప్లాన్
• మాస్టర్ ప్లాన్ ప్రజలకు అనుకూలంగా ఉండాలి.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కేవలం డ్రాఫ్టు మాత్రమే • ప్రజలకు ఎందుకు వివరించలేక పోయారు.. పట్టణప్రగతి సదస్సులో అధికారులకు మంత్రి కేటీఆర్ ప్రశ్న
సత్తా చాటిన తెలంగాణ
• 2023 స్వచ్ఛసర్వేక్షన్ అవార్డుల్లో మొదటి • మూడు స్థానాలు మూడు కేటగిరీల్లో టాప్ లో నిలిచిన తెలంగాణ • రాష్ట్రం సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం రాజన్న • హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు
సిద్దమైన ఓటర్ల జాబితా..
• తెలుగు రాష్ట్రాల ఓటర్ల లిస్ట్ విడుదల చేసిన ఎన్నికల సంఘం • ఇటీవల పూర్తయిన ఓటర్ల జాబితా సవరణలు • ఏపీలో 4 కోట్లకు, తెలంగాణలో 3 కోట్లకు చేరువలో ఓటర్లు
మాస్టర్ ప్లాన్ రగడ
• రణరంగంగా మారిన కామారెడ్డి కలెక్టరేట్ • రైతు రాములు ఆత్మహత్యపై భగ్గుమన్న కామారెడ్డి • మాస్టర్గాను నిరసనగా పెద్దఎత్తున ఆందోళన • కలెక్టరేట్ కు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. తోపులాట.. ఉద్రిక్తత • ధర్నాకు మద్దతిచ్చిన ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు • అభ్యంతరాలుంటే చెప్పవచ్చన్న కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ఢిల్లీలో భూకంపం..
వారంలో ఇది రెండోసారి.. రిక్టర్ స్కేల్ పై 5.9గా నమోదు.. వెల్లడించిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ..
నిమ్స్ 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..!
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే వెలువడనున్న నోటిఫికేషన్ వేకెన్సీ పొజిషన్, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపిక
కాశీనుంచి దిబ్రూగఢ్ వరకు నౌకాయానం
జలయాన టూరిజం చేపట్టిన కేంద్ర పర్యాటక శాఖ 4వేల కిలోమీటర్ల సుదీర్ఘ క్రూయిజ్ ప్రయాణం 13న ప్రారంభించనున్న ప్రధాని మోడీ
కాళ్ళు లేకపోయినా..సంకల్పబలంతో..
శిఖరాన్ని అధిరోహించిన రెండు కాళ్ళు లేని వ్యక్తి..వీడియోను పోస్ట్ చేసిన ఐపీఎస్ అధికారి దీపాను.. నెట్టింట్లో ఆశ్చర్యానికి గురిచేస్తున్న దృశ్యాలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగ్యనగర వాసి
• ఈడీ మెమోలో ప్రవీణ్ గోరకవి పేరు • స్కాములో నిధులు మళ్లించారని ఆరోపణలు.. 'పై' కంపెనీ ఫౌండర్, సీఏ బుచ్చిబాబుకు సన్నిహితుడు ప్రవీణ్
మూడు కుక్క పిల్లలకు జన్మనిచ్చిన స్నిప్పర్ డాగ్
సీరియస్ అయిన సరిహద్దు భద్రతా కోర్టు.. ఎలా జరిగిందో నివేదిక ఇవ్వాలని ఆదేశం.. పర్యవేక్షకుల నిర్లక్షమే కారణమా..? ఉన్నత శిక్షణ పొందిన స్నిప్పర్ డాగ్ గర్భం దాల్చడం ఏంటి..? : భద్రతా కోర్టు..
ఈ నెలాఖరునుంచి నాసల్ వ్యాక్సిన్
• కోవిడ్ పోర్టల్ ద్వారా బూస్టర్డోస్ స్లాట్స్ బుకింగ్.. • ఒక్క డోసులో డ్రాప్స్..ముక్కు రెండు రంధ్రాల్లో నాలుగు చొప్పున వేసుకోవాలి • ఎలాంటి సేడ్ ఎఫెక్ట్లు ఉండవు ఆరోగ్య నిపుణులు..
అసమ్మతి నేతలకు ఖర్గే ఫోన్
• కాంగ్రెస్ శిక్షణా తరగతులకు హాజరు కావాలని పిలుపు.. • నేడు బోయిన్పల్లి ఐడియాలజీ సెంటర్లో తరగతులు.. • సీనియర్లు హాజరయ్యే దానిపై సర్వత్రా ఉత్కంఠ..
సరిహద్దు సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధం
• భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ వెల్లడి.. • యుద్ధం మీద నమ్మకం లేదు.. • భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. • పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తాం.. .. • అరుణాచల్ ప్రదేశ్లో సియోమ్ వంతెన ప్రారంభ కార్యక్రమంలో రక్షణ మంత్రి..
పాక సాంబయ్య ఇంటికి దారేది...?
- 1988 నుండి ఉన్నదారిని మూసేసిన ఘనుడు... - ఆదుకొని పోలీసులు
పేదలకు కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో.. ప్రైవేట్ బిల్డింగ్ నిర్మాణ కూలీలు
ఇండ్లు కబ్జా చేసి, కూలీలకు అప్పగించిన కాంట్రాక్టర్ పర్మిషన్ లేకుండానే కరెంట్, బోర్ వేసిన ఆయాన్ డెవలపర్స్ యాజమాన్యం అటు దిక్కు చూడని అధికారులు. ముడుపులు ముట్టాయేమో అనుకుంటున్న ప్రజలు ఎవరు వచ్చిన ఏం చేయలేరు.. అంటూ బెదిరింపులకు దిగుతున్న యాజమాన్యం “ఆయాన్ డెవలపర్స్\" యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని స్థానిక ప్రజల డిమాండ్
సత్వర చర్యలు చేపట్టండి
గ్రీవెన్స్ డే దరఖాస్తులకు ప్రాముఖ్యత నిచ్చి, సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
భారత్ హాకీకి అతిపెద్ద సవాల్
కొత్త ఏడాదిలో భారత హాకీ జట్టుకు పెద్ద సవాల్ ఎదురుకానుంది. ఆస్ట్రేలియా సిరీస్లో పరాజయం తర్వాత స్వదేశంలో హాకీ వరల్డ్ కప్ ఆడనుంది.
కోహ్లిలో ఆటలో పదను తగ్గలేదు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ప్రశంసలు కురిపిం చాడు.
ఆటకు గుడ్బై చెప్పినా ప్రాక్టీస్ వదలలేదు
టెన్నిస్ దిగ్గజాల్లో రోజర్ ఫెదరర్ పోయిన ఏడాది టెన్నిస్కు వీడ్కోలు పలి కాడు. తన సొగసరి షాట్లతో అభిమాను లను అలరించిన ఫెదరర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనే ఆసక్తి అందరిలో మొదలైంది.
ఎవ్వరూ నిజాన్ని ఆపలేరు
జులుగా భారత టెన్నిస్ స్టార్ గత కొన్ని సానియా మీర్జా, ఆమె భర్త, క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గద్వాల్లో పీఎం టీ20 క్రికెట్ కప్
ఆజాదికి అమృత ఉత్సవ్.. ఖేలో ఇండియాలో భాగంగా ప్రధాన మంత్రి కప్ ను గద్వాల్ లో నిర్వహిస్తున్నామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలు డీకే అరుణ వెల్లడించారు.
రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ లాహెూటి..
అనిల్ కుమార్ లూటి రైల్వే బోర్డు (రైల్వే మంత్రిత్వ శాఖ) కొత్త ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలను స్వీకరించారు.
బీ.ఆర్.ఎస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు - స్వీకరించనున్న తోట చంద్ర శేఖర్..
భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పలు జిల్లాల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు బిఆర్ఎస్ పార్టీలోకి చేరుచున్నారు..
ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక వారి క్యాలెండర్ ఆవిష్కరించిన కాసాని జ్ఞానేశ్వర్ గౌడ్
• కార్యక్రమంలో పాల్గొన్న కాసాని వీరేశం.. కాసాని సాయి..ముప్పడి గోపాల్.. • ఎస్.ఆర్. నగర్ కాసాని స్వగృహంలో కార్యక్రమం..
అసలు ఇరిగేషన్ అధికారులు ఉన్నారా..?
జిన్నారం మండలం, బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వేనెంబర్ 79, 80లో గల రేల్లకుంట కబ్జాదారుల చెరలో చిక్కి తన స్థితిని కోల్పోతుంది.
ఐపిఎల్ ధనవంతుల్లో రోహిత్ టాప్
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లు, కేప్టెన్లు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేర్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ.
ఎస్టీఐ కార్డ్ యూజర్లకు షాక్..రీడీమ్ పాయింట్లపై కొత్త రూల్స్ క్రెడిట్ కార్డు
మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు (SBI Credit Card) వాడుతున్నారా.. ఈ మేరకు ఎస్బీఐ కార్డ్ తమ యూజర్లకు కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది.