CATEGORIES
Categories
ఆదానీని మోడీయే కాపాడుతున్నాడు
ప్రధాని ప్రసంగం నన్ను సంతృప్తి పరచలేదు.. అదానీ కుంభకోణాలపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలి మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ..
ఆ పదేళ్ళూ దేశంలో అవినీతి రాజ్యమేలింది
• పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మాన ప్రసంగంలో ప్రధాని మోడీ • ఆ దశాబ్దం అరాచక దశాబ్దం..ఉగ్రవాదం రాజ్యమేలింది.. • 2004 నుంచి 2014 వరకు భారతదేశం ఎంతో నష్టపోయింది.. • రాష్ట్రపతి ప్రసంగం దేశానికే ఆదర్శం : మోడీ
16 మంది డీ.ఎస్.పీ.ల బదిలీ
ప్రమోషన్లు ఇస్తూ ట్రాన్స్ఫర్లు.. ఏసీపీ స్థాయి హోదా దక్కించుకున్న పలువురు.. ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
మంగళవారం మరోమారు భూకంపం
• టర్కీని వదలని పెను ప్రమాదం.. • కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. • ఎటుచూసినా కన్నీటి దృశ్యాలు.. శవాలదిబ్బలు • 5వేల మందికిపైగా మృతి వేలాదిమంది ప్రజానీకం.. • ఆపన్నహస్తం అందిస్తున్న ప్రపంచదేశాలు..
ఫాం హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు.. వచ్చేవారం విచారణకు అనుమతిస్తామన్న సీజేఐ..
కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఘటన.. టర్కీ, సిరియాలలో భూకంపంపై భావోద్వేగానికి గురైన ప్రధాని.. వివరాలు వెల్లడించిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ..
మోడీ, అదానీకి మధ్య ఉన్న బంధమేంటి..?
• లోక్ సభలో ప్రకంపనలు సృష్టించిన రాహుల్ ప్రసంగం.. • మోడీ, అదానీ కలిసివున్న ఫోటో ప్రదర్శణ.. • 2014లో 8 బిలియన్ల అదానీ సంపద 2022 నాటికి 140 మిలియన్లకు ఎలా పెరిగింది..? • ఇది నా ప్రశ్నకాదు భారత యువత తెలుసుకోవాలనుకుంటోంది : రాహుల్.. • రాహుల్ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్న బీజేపీ సభ్యులు..
ఎంఐఎం నేతల్లారా దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయండి
• డిపాజిట్లు రాకుండా చేసి తీరుతాం.. • తెలంగాణలో హిందువులంతా ఓటు బ్యాంకుగా మారుతున్నారు. • ఎంఐఎంతో సంబంధం లేదన్నట్లుగా బీఆర్ఎస్ డ్రామా.. • కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోతోంది.. అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించే కుట్ర : బండి సంజయ్
విషాదం నింపిన భూకంపం
• టర్కీ, సిరియాలను కుదిపిన భారీ భూకంపం • రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.8గా నమోదు • 2000 మందికి పైగా మృతి చెందినట్టు అంచనా • పదివేలకు చేరవచ్చన్న అధికారులు.. • శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మంది • పేకమేడల్లా కూలిన బహుళ అంతస్థుల భవనాలు
పార్లమెంట్ను కుదిపేస్తున్న ఆదానీ వ్యవహారం
వరుసగా మూడోరోజూ విపక్షాల ఆందోళన జేపీసీ ఏర్పాటుకు విపక్ష సభ్యల డిమాండ్ పార్లమెంట్ ఉభయ సభలు నేటికి వాయిదా
ఆశల పల్లకిలో పద్దులు
• తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం డొల్ల • ఇది ఎలక్షన్ స్టంట్ను తలపిస్తోంది • శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలే • ఆత్మ స్తుతి, పరనిందగా మాదిరిగా ఉంది • బడ్జెట్పై విమర్శలు చేసిన బండి సంజయ్
టర్కీకి భారత్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
సహాయక, వైద్య సేవల్లో తోడ్పాటు.. ప్రధాని మోడీ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు
• సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్ • ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ విచారణకు ఒకే చెప్పిన ధర్మాసనం • తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు
పద్దులకు పర్మిషన్
• తెలంగాణ బడ్జెట్కు కేబినెట్ ఆమోదముద్ర • నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్ రావు • రూ. 3 లక్షల కోట్లతో బడ్జెట్.. !
సుప్రీం కోర్టులో మరో తెలుగు జడ్జి
• హైదరాబాద్కు చెందిన పీవీ సంజయ్ కుమార్కు అవకాశం • కొత్తగా ఐదుగురు న్యాయమూర్తుల నియామకం.. ఆమోద ముద్రవేసిన రాష్ట్రపతి • రెండుకు చేరిన తెలుగు జడ్జీల సంఖ్య
కార్గిల్ విలన్ కన్నుమూత
• పాకిస్తాన్ మాజీ అధ్యక్షులు ముషారఫ్ మృతి • దుబాయ్ అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస • 1990లో పాక్ ఆర్మీ జనరల్, 2001లో పాక్ అధ్యక్షుడిగా.. • 2016 నుండి దుబాయిలోనే ముషారఫ్ మకాం..
నాగలి పట్టే చేతులు శాసనాలు చేయాలి
తమది రాజకీయ పోరాటం కాదు.. జీవన్మరణ పోరాటం
ఉపాధి హామీ నిధులు ఉష్ కాకీ..!
• రెండు మండలాల్లో 50 లక్షలు స్వాహ • చక్రంతిప్పిన కంప్యూటర్ ఆపరేటర్ • అండగా నిలిచిన జిల్లా అధికారులు • కాపాడేందుకు విశ్వయత్నం
మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్గా మోడీ 7.
• తేల్చిచెప్పిన మార్నింగ్ కన్సల్ట్ సర్వే • 78 శాతం రేటింగ్తో మొదటి స్థానంలో • రెండో స్థానంలో మెక్సికన్ ప్రెసిడెంట్.. • మూడో ప్లేస్లో స్విస్ అధ్యక్షుడు
కోర్టులకు వచ్చే కేసుల్లో చిన్నా, పెద్దా తేడా ఉండదు
• సుప్రీం కోర్టు 73 వ వార్షికోత్సవంలో సీజేఐ చంద్రచూడ్ • రొటీన్ కేసుల్లో పౌరుల ఇబ్బందులు ముడివడి ఉన్నాయి • మారుతున్న ప్రపంచంలో వ్యాయవ్యవస్థ పాత్రపై ప్రసంగం
మూగబోయిన మధుర స్వరం
• తనకిష్టమైన దర్శకులు విశ్వనాధ్ మృతి చెందిన తర్వాతి రోజే పైలోకానికి • వాణీ జయరాం మృతి.. • శంకరాభరణం చిత్రంలో మానస సంచరరే పాటకి జాతీయ పురష్కారం • ఇటీవలే పద్మభూషణ్.. • వాణీ మృతిపై నీలినీడలు • వాణీ ఇంటి సీసీ టీవీ పుటేజ్ను పరిశీలించిన పోలీసులు • సంతాపం ప్రకటించిన కి సినీ, రాజకీయ రంగ ప్రముఖులు
ఆర్చ్ ఫార్మాకు నిబంధనలు వర్తించవా..?
• పర్యావరణ చట్టాలకు పాతర.. • కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు చేపట్టరా.. • ప్రజలు న్యాయ స్థానాలను ఆశ్రయిస్తే తప్ప చర్యలు ఉండవా.. • నిబంధనల అమలు కాగితాలకే పరిమితమా..! • కాలుష్య పరిశ్రమలతో అధికారుల కుమ్మక్కు.. ప్రజల ప్రాణాలంటే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి లెక్కలేదా..?
కర్ణాటకలో హెలికాప్టర్ ఫ్యాక్టరీ..!
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ ఆధ్వర్యంలో సిద్ధమైన ఫ్యాక్టరీ.. • రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం.. • 617 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీని నిర్మించిన కేంద్రం • పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హెలికాఫ్టర్ల తయారీ..
వచ్చే వరల్డ్ కప్ ఆడుకాక ఆడను
ఆర్జెంటీనాకు మూడో వరల్డ్ కప్ అందించిన లియోనల్ మెస్సీ వచ్చే వరల్డ్ కప్ కూడా ఆడాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు.
ఆసియా కప్ నిర్వహణ అస్పష్టత
ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దాంతో, టోర్నీకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
రవిఐ పీడియాక్ట్ నమోదును ఖండించాలి : సిపిఐఎంఎల్ఎన్డీ
భద్రాచలం జివిజన్ కార్యదర్శి మోర్ర రవిపై పీడియాక్ట్ నమోదు చేయడాన్ని ఖండించాలని సిపిఐఎంఎల్ ఎన్టీ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు ఆవునూరి మధు, గుండా ఎంపిపి ముక్తిసత్యంలు పిలుపునిచ్చారు.
కళాతపస్వి కన్నుమూత
ముగిసిన కె.విశ్వనాథ్ అంత్యక్రియలు గత అర్థరాత్రి కన్నుమూసిన కె.విశ్వనాథ్ పంజాగుట్ట శ్మశాన వాటికలో ఖననం ఫిలింనగర్ నివాసం నుంచి అంతిమయాత్ర తరలివచ్చిన అభిమానులు, ప్రముఖులు
కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
• షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం..? • మాక్ డ్రిల్ అంటున్న అధికారులు • దర్యాప్తునకు డిమాండ్ చేసిన షర్మిల • కొత్త సచివాలయానికి కాంగ్రెస్ నేతల బృందం.. పోలీసులతో వాగ్వాదానికి దిగిన షబ్బీర్ అలీ, రవి
కాలుష్య నియంత్రణ మండలి అధికారులారా కళ్ళు తెరవండి
• గ్రీన్ క్యాటగిరి పరిశ్రమలో వ్యర్థాలు.. • అనుమతులు వేరు, ఉత్పత్తులు వేరు.. • వ్యర్థాలు తరలిస్తూ పట్టుబడ్డా చర్యలు శూన్యం • నిబంధనలకు పాతరవేస్తున్న బోటానిక్ పరిశ్రమ యాజమాన్యం..
చైనాలో ఉరి.. తెలంగాణాలో ఏంటి మరి..?
టేస్టింగ్ సాల్ట్ పదార్థాల్లో వినియోగంపై మోపుతోంది.. అదే చైనా నుంచి దిగుమతి అవుతున్న టెస్టింగ్ సాల్ట్ విచ్చలవిడిగా ఆహార పదార్థాలలో వినియోగిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తోంది