CATEGORIES
Categories
మంటగలిసిన మానవత్వం
• ఎండలో పడిగాపులు..తిండిలేక విలవిల.. • మృత్యువు ఒడిలోకి కూలీ..అడవిలోనే పూడ్చిన దైన్యం.. • కూలీ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్న అటవీశాఖ అధికారులు.. • బిల్లులు రాలేదంటూ కాలయాపన.. • రోడ్లపైనే రోజులు వెళ్లదీస్తున్న కూలీలు.. • ఎంపీకి తెలపాలంటూ కన్నీటి పర్యంతం..
బీబీనగర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్
యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ వద్ద గోదావరి ఎక్సప్రెస్కు పెనుప్రమాదం తప్పింది.
ఉస్మాన్ సాగర్ ఎఫ్.టి.ఎల్ దురాక్రమణ
• తహశీల్దార్ లేఖ రాసినా స్పందించని జలమండలి అధికారులు • ఎఫ్.టి.ఎల్ ఆక్రమణపై ఉమ్మడి సర్వే ఏమైంది • జలమండలి ఉన్నతాధికారులు చేతివాటం ప్రదర్శించారా..?
9 రాష్ట్రాల్లో నేషనల్ ఎమర్జెన్సీ
• న్యూజిలాండ్లో గాబ్రియెల్ తుఫాన్ విధ్వంసం • రికార్డ్ స్థాయిలో కురుస్తున్న వర్షాలు • ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు కొట్టుకుపోయిన వంతెనలు.. • 58 వేల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని ఖాళీ చేయిస్తున్న అధికారులు • 3 వంతు ప్రజలపై గాబ్రియెల్ ప్రభావం
వారి త్యాగాలు మరువలేనివి..
• 'పుల్వామా' ఉగ్రదాడి జరిగి నాలుగేళ్లు.. • పుల్వామాలో అమరులైన 40 మంది జవాన్లు.. • ఆత్మాహుతిదాడికి పాల్పడిన పాక్ ఉగ్రవాదులు
రైళ్లపై రాళ్లు రువ్వొద్దు..
• వందే భారత్ రైళ్లపై దాడి భావ్యం కాదు.. • జాతీయ ఆస్తులకు నష్టం కలిగించొద్దు • ఈ నష్టం తిరిగి ప్రజలే భరించాల్సి ఉంటుంది • సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు • దక్షిణ మధ్య రైల్వే పీఆర్డీ సిహెచ్ రాకేష్
8 ఏళ్లుగా నిబంధనలు ఉల్లంగిస్తున్న పోరస్ ల్యాబ్స్
టీఎస్ పీసీబీ అధికారుల నిర్లక్ష్యం • ఫోరస్ ల్యాబ్స్ యాజమాన్యంతో కుమ్మక్కైన అధికారులు • నిబందనలకు నీళ్ళు వదులుతున్న యాజమాన్యం
ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్
• ఖాళీలు, అర్హత, చివరి తేదీ వివరాలు ఆదాబ్ పాఠకుల కోసం • ఇండియన్ ఆర్మీలో చేరాలని ఆసక్తి ఉన్న వారికి ఇది గొప్ప అవకాశం • అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
దివిస్ చైర్మన్ రూ. 17కోట్లు ఏగనామం..?
• నియామక ప్రక్రియ చేపట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. • 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కేటాయింపు..
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
• నియామక ప్రక్రియ చేపట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. • 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కేటాయింపు..
నాపై దాడిని మరిచిపోను..
• గెంటేసినవాళ్లు పిలిస్తే మళ్లీ పోతానా..? • కేసీఆర్కు ఈటల రాజేందర్ కౌంటర్.. • రైతులకు రుణమాఫీ ఎప్పుడు..?
56 గంటల 25 ని||లు
• శాసనసభ నిరవధిక వాయిదా... • ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం.. పలుబిల్లులు, తీర్మానాలపై సాగిన చర్చ
థాంక్యూ హిందూసాన్
• క్షతగాత్రుల కోసం ఆస్పత్రి ఏర్పాటు చేసిన భారత ఆర్మీ.. • ఇప్పటివరకూ వందలాది మందికి చికిత్స.. మేజర్ ఆపరేషన్లు నిర్వహించిన ఆర్మీ వైద్యులు • 'థాంక్యూ హిందుస్థాన్' అంటూ కృతజ్ఞత తెలుపుతున్న టర్కీ స్థానికులు
త్రిపురలో హింసకు చెక్ పెట్టాం
డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ
భారత్ ముస్లింలకు తొలి మాతృభూమి
• భారత్ మా దేశం అని నినదించిన మహమూద్ మదానీ • ఢిల్లీలో జమియత్ ఉలేమా ప్లీనరీ సమావేశాలు.. • ఇస్లాం బయటి నుంచి ఈ దేశానికి రాలేదు.. మోదీకి ఎంత హక్కుందో నాకూ ఈ దేశంపై అంతే హక్కుంది..
ఉర్రూతలూగించిన ఈ కార్ రేసింగ్
• 2.8 కిలోమీటర్ల ట్రాక్ పై 11 జట్లు, 22మంది రేసర్లు • మరోమారు విజేతగా నిలిచిన జీన్ ఎరిక్ వెర్గ్ • రెండు, మూడు స్థానాల్లో నిక్ క్యాసిడీ, సెబాస్టియన్ బ్యూమీ • ఈ రేసు వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు, తారలు.. •సెలబ్రిటీల రాకతో ట్రాక్ వద్ద కోలాహలం • విజేతకు బహుమతి అందచేసిన కేటీఆర్
రాజీపడే ప్రసక్తే లేదు..
• శాంతిభద్రతల విషయంలో వెనుకడుగు వెయ్యం • అంతర్గత భద్రతలో సవాళ్లు ఎదుర్కొంటున్నాం • ఉగ్రవాద మూలాలను అణిచివేస్తున్నాం • లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో టెక్నాలజీయే కీలకం • ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ లో అమిత్ షా
కాంగ్రెస్ సభకు వెళ్ళొద్దని బెదిరింపులు..!
• బిడ్డా పట్టాలు ఎలా రావో చూస్తాం.. పట్టాలిచ్చేవరకూ కాంగ్రెస్ పోరాడుతుంది.. • 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. అర్హులైన అందరికీ పోడు భూముల పట్టాలిస్తాం.. ఇల్లందు ప్రాంతంలో హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి
పాన్ ఇండియా విజువల్ వండర్ 'శాకుంతలం'..ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
సమంత, దేవ్ మోహన్ జంటగా ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న పాన్ ఇండియా విజువల్ వండర్ 'శాకుంతలం'... ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ శకుంతలగా బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత .. దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటిస్తోన్న పౌరాణిక ప్రేమ కథా చిత్రం 'శాకుంతలం'.
ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆవిష్కరించిన ఒడిస్సె ఎలక్ట్రిక్ వెహికల్స్ టిఆర్టి..
- ధర రూ. 99,999 (ఎక్స్-షోరూం ముంబై) నుండి ప్రారంభం అవుతుంది
రియల్మీ భారతదేశంలో రియల్మీ 10 ప్రో 5జీ కోకా కోల్లా ఎడిషన్ విడుదల
- దీని ధర రూ. 20,999 గా నిర్ణయం.. రియల్మీ 10ప్రో 5జీ కోకాకోలా ఎడిషన్ రియల్మీ, కోకా కోలా రెండింటి విలువలతో సమలేఖనం చేస్తుంది..
ఫైనాన్స్ పీర్ ఇప్పుడు 'లియో1'
నూతన బ్రాండ్ ఐడెంటిటీ, లోగో అనేవి వినూత్నత, చేకూర్పు, స్వేచ్చలను ప్రతిబింబిస్తాయి, పెద్ద కలలను కంటూ వాటిని నిజం చేసుకోవాలనుకునే వారికి అవసరమైన వినూత్న ఆర్థిక పరిష్కారాలను వీటిలో చూడవచ్చు.
రిలయన్స్ జెవెల్స్ వారి ప్రత్యేక వాలెంటైన్స్ డే కలెక్షన్..
- స్వీయ - ప్రేమ ద్వారా ప్రేరేపితమైన ప్రత్యేక కలెక్షన్. - ఈ వాలెంటైన్స్ డే, ఖుద్ సేఖీ ప్యారకరో..
బెంచికే పరిమితమైన మిడిలార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్
భారత్తో తొలి టెస్టుకు మిడిలార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడు తుది జట్టులోకి తీసుకోకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
చాట్బోట్ బార్డ్ చిన్న మిస్టేక్..గూగుల్కు భారీ లాస్..
సెర్చింజన్ గూగులమ్మకు గట్టి షాక్ తగిలింది. చాటి జీపీటీకి పోటీగా గూగుల్ తీసుకొస్తున్న చాట్బేట్ -బార్డ్ చేసిన చిన్న మిస్టేక్ 100 బిలియన్ డాలర్ల నష్టం మిగిల్చింది.
స్పీడ్ పెంచిన ఈడీ..
దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దూకుడు పెంచాయి
ఎమ్మెల్యే చెప్పినా.. ఆర్డీఓ చెప్పినా డోంట్ కేర్
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది
పోలెపల్లి ప్రజలు ఏం పాపం చేసారు..?
హైదరాబాద్ నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల వద్ద వెయ్యి ఎకరాల భూమిని 2001లో నోటిఫై చేసి..గ్రీన్ ఇండస్ట్రియల్ ఫార్క్ 2005 లో ప్రారంభించినారు.
ఏబీకే ప్రసాద్క రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు
• జర్నలిజం రంగంలో అత్యుత్తమ సేవలు.. • 75 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం.. • ఎందరికో స్పూర్తిగా నిలిచిన వ్యక్తిత్వం.. • ఈనెల 28న న్యూఢిల్లీలో అవార్డు ప్రధానం..
కస్టమర్లకు షాకిచ్చిన ఆర్.బీ.ఐ.
రెపోరేటు 25 బేసిక్ పాయింట్లు పెరుగుదల.. మరింత భారంకానున్న రుణాలు.. పెరగనున్న గృహరుణాలు ఈ.ఎం.ఐ.లు..