CATEGORIES
Categories
ఝాన్సీరాణి టాక్స్
మేడ్చల్ జిల్లా బీ.సీ సంక్షేమాభివృద్ధి అధికారి హాస్టల్ వార్డెన్ల నుండి, కాలేజీల యాజమాన్యం నుండి మామూళ్ల వసూలు స్కాలర్ షిప్ నిధులను పొందాలంటే కళాశాలల యజమాన్యం 1 శాతం ఝాన్సీరాణి టాక్స్ చెల్లించవలసిందే?
66 కోట్ల వ్యక్తిగత డేటా లీక్
• సమాచారం లీకు కేసులో రోజుకో కీలక మలుపు • 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ • ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ అరెస్ట్ • ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా • 4.5 లక్షల ఉద్యోగులను నియమించినట్లు వెల్లడి • పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు • అంగడి సరుకులా మారిన ప్రజల వ్యక్తిగత వివరాలు
జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు
క్యాలెండర్ ప్రకటించిన బోర్డు
కలిసి పోరాడుదాం..
సీఎం కేసీఆర్ మెడలు వంచుదాం రండి ఉమ్మడి పోరాటంతోనే కేసీఆర్ను ఢీకొనగలం బండి సంజయ్, రేవంత్లకు షర్మిల ఫోన్ రాజకీయాల్లో ఊహించని పరిణామం త్వరలోనే భేటి కానున్నట్లు వెలువెత్తున్న ప్రచారం
రాహుల్పై మరో కేసు
• ఆర్ఎస్ఎస్ వారిని 21వ శతాబ్దపు కౌరవులుగా వ్యాఖ్య • ఆర్ఎస్ఎస్పై విమర్శలు..పరువునష్టం దావా • ఏప్రిల్ 12 న ఈ కేసుపై విచారణ జరుగనుంది.. • కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కాంగ్రెస్ నేత..
కమీషన్ల కక్కుర్తి..!
• ఆఫ్లైన్ టెండర్ల వెనుక టి..? • రూ.200 కోట్ల నిధులలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆరోపణ.. మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన.. • విచారణ జరిపించాలని డిమాండ్
బిగ్బకి సజ్జన్నార్ రిక్వెస్ట్
ఆమ్వే లాంటి కంపెనీ యాడ్స్ నుంచి తప్పుకోండి మోసపూరిత కంపెనీలకు బ్రాండ్గా ఉండకండి..
నో రిటైర్మెంట్..
• మోడీతో యుద్ధానికి సిద్ధం.. • తిరిగి యాక్టివ్ పార్ట్ తీసుకున్న సోనియా గాంధీ.. • రాహుల్ గాంధీ అనర్హత, విపక్షాల అనైక్యతపై ఫోకస్.. • యూపీఏ చైర్ పర్సన్ గా సత్తా చాటిన సోనియా • 2024 ఎన్నికల్లో సోనియా వ్యూహాలు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది..
ఆపరేషన్ కోడ్ 15 కిలోల నెయ్యి..
• బాంబు పేల్చిన సుఖేష్ చంద్ర శేఖర్.. • కేజ్రివాల్ తరఫున బీ.ఆర్.ఎస్. • ఆఫీసులో రూ. 75 కోట్లు ఇచ్చాను.. • తీహార్ జైలు నుంచి తన లాయర్ ద్వారా లేఖ పంపిన వైనం.. • ప్రకంపనలు సృష్టిస్తున్న సుఖేష్ లేఖ • అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని వెల్లడి..
మెట్రో ప్రయాణికులకు భారీ షాక్..
• రాయితీల విషయంలో కీలక మార్పులు.. • నేటి నుంచే అమలు చేయనున్న మెట్రో..
గుబులు పుట్టిస్తున్న గుండెపోటులు
• 13 ఏళ్ల చిన్నారికి హార్ట్ ఎటాక్.. • మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన.. • ఆరవ తరగతి చదువుతున్న స్టూడెంట్ స్రవంతి..
నీతూకు పసిడి
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో బంగారం పతకం ఢిల్లీలో బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలు 48 కిలోల విభాగంలో విజేతగా నీతూ ఘంఘాస్ బౌట్లో మంగోలియా బాక్సర్పై పంచ్ల వర్షం
ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు
ఫ్లై ఓవరు మాల్ మైసమ్మగా నామకరణం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అయింది వాస్తవమే.. విద్యాశాఖకు, ఐటీకి సంబంధం ఉండదు
సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య
ఇద్దరు పిల్లల అనారోగ్యంతో మనస్తాపానికి గురై కఠిన నిర్ణయం
నింగిలోకి 36 ఉపగ్రహాలు
ఇస్రో మరో భారీ ప్రయోగం నేడు క్షక్షలోకి ఎల్వీఎం-3 రాకెట్
అమెరికాలో టోర్నడో విధ్వంసం
23 మంది మృతి.. రాత్రివేళ ప్రకృతి ఆగ్రహం.. కుప్పకూలిన భవనాలు, నేలకొరిగిన చెట్లు
టీఎస్పీసీబీ అవినీతి అధికారిని విచారించండి..?
భద్రగిరీష్ అవినీతిపై దృష్టిపెట్టి చర్యలు చేపట్టాలని మెంబర్ సెక్రటరికి ఫిర్యాదు
దద్దరిల్లిన విద్యుత్ సౌధ
విద్యుత్ ఉద్యోగల 'ఛలో విద్యుత్ సౌధ'.. డిమాండ్ల సాధన కోసం ఆందోళన.. ఖైరాతాబాద్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్
ముగ్గురు నిందితులు కస్టడీకి..
సాక్షులుగా పలువురు ఉద్యోగులు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు ఇప్పటికి వరకు 12 మంది ఆరెస్ట్
ఓయూ క్యాంపస్ జేఏసీ దీక్ష
• దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు • కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం • దమ్ముంటే క్యాంపసక్కు వచ్చి మాట్లాడాలి • సీఎం కేసీఆర్, కేటీఆర్లకు రేవంత్ సవాల్
15 రోజులు బ్యాంకులకు సెలవులు
మార్చి 31వ తేదీతో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 కొత్త ఆర్థిక సంవత్సరంలో అనేక మార్పులు జరగనున్నాయి..
తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్
పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్క్ను సిరిసిల్ల లేదా వరంగల్లో ఏర్పాటు..? తెలంగాణకు భారీ ప్రాజెక్టును ప్రకటించిన ప్రధాని మోడి తెలంగాణతో సహా ఏడు రాష్ట్రాల్లో టెక్స్ టైల్ పార్కులు వీటితో లక్షలాది మందికి ఉపాధి, వేలాది ఉద్యోగాలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఊహించని ట్విస్ట్
కవిత పిటిషన్పై సుప్రీంలో కేవియట్ దాఖలు చేసిన ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలుతో ఇరుపక్షాల వాదనలు విననున్న సుప్రీం ఈ కేసులో ఎలాంటి ముందస్తు ఆర్డర్లు లేకుండానే కేవియట్ దాఖలు
పోస్టర్ల కలకలం
• 'కవిత అంటే పద్యం అనుకుంటిరా.. లే.. మద్యం'.. • ఈడీ విచారణ నేపథ్యంలో పుష్ప డైలాగులతో వైరల్ •వైరల్గా మారిన పోస్టర్లు తొలగించిన పోలీసులు • సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి
24 నుంచి వెబ్ సైట్లలో హాల్ టికెట్లు
• ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు • పరీక్షల నిర్వహణపై కీలక ఆదేశాలు జారీచేసిన మంత్రి • విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని సబితా ఆదేశం • 4.94 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం
నగరంలో వడగండ్లు
ఉరుములతో హైదరాబాద్లో భారీ వర్షం మరో రెండు రోజులు ఇదే పరిస్థితి జాగ్రత్తలు వహించాలన్న అధికారులు
ప్రధాని మోడీ, అమిత్ షాలతో ఏపీ సీఎం భేటీ
• ఏపీకి సంబంధించిన పలు అంశాలు చర్చకు.. • ఇరువురికీ వినతిపత్రాలు అందించిన జగన్.. • ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై చొరవ చూపాలని కోరిన ఏపీ సీఎం..
టీ.ఎస్.పి.ఎస్సీ పేపర్ లీకేజీలో..కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం..!
• నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి.. సంచలన ప్రకటన చేసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ • మంత్రి హరీష్ రావు, కల్వకుంట్ల కవితల చేతుల్లోకి టి.ఎస్.పి.ఎస్సీ పరీక్షల పేపర్లు.!
ఉభయ సభలు వాయిదా..
• హెూరెత్తిన లోక్ సభ, రాజ్యసభలు.. • రాహుల్ క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ సభ్యులు • అదానీ వ్యవహారంపై పార్లమెంట్ సంఘంతో దర్యాప్తుకు డిమాండ్ చేసిన ప్రతి పక్షాలు.. • సోమవారానికి వాయిదా పడ్డ పార్లమెంట్..
గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు..
• జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ వాయిదా.. • ఎంవీఐ పరీక్షలు క్యాన్సిల్.. ఏఈఈ పరీక్ష రద్దు.. • ఒక ప్రకటనలో తెలిపిన చైర్మన్ జనార్దన్ రెడ్డి..