CATEGORIES
Categories
రాహుల్ గాంధీకి చుక్కెదురు..
బిగ్ షాక్ ఇచ్చిన సూరత్ సెషన్స్ కోర్టు.. పరువనష్టం కేసులో పిటిషన్ డిస్మిస్.. ఇది కక్షపూరిత చర్య అంటున్న కాంగ్రెస్ వర్గాలు..
తెలంగాణాలో రాక్షస పాలన నడుస్తోంది..
• తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ • బాన్సువాడ నియోజకవర్గంలో భారీగా బీజేపీలో చేరికలు..
నో పర్మిషన్..
• ఔరంగాబాద్ బహిరంగ సభకు అనుమతి నిరాకరణ • బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన మహారాష్ట్ర పోలీసులు • భద్రత దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని వెల్లడి
మోడీ విధానాలనే యాపిల్ కంపెనీ పాటిస్తోంది
ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్.. భారత్లో యాపిల్ కంపెనీ రెండవ స్టోర్.. బుధవారం మోడీని కలిసిన యాపిల్ సీఈఓ.. ట్విట్టర్ ద్వారా ఒకరినొకరు థాంక్స్ చెప్పుకున్న వైనం.. ఇప్పటికే ముంబైలో విజయవంతంగా నడుస్తున్న మొదటి యాపిల్ స్టోర్..
మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం..
రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన జగిత్యాల జిల్లా, రాయికల్ మండల సర్పంచులు..
తుంగతుర్తిలో మిస్టరీ మర్డర్.!
• భూమి కోసమే మా నాన్నను చంపి ఉరివేశారు : మృతుని కూతురు డాక్టర్ లక్ష్మి • వివాదాస్పద భూముల్లో చొరబడి భూములు కాజేస్తున్న అధికార పార్టీ నాయకులు : సంకినేని
నదిని కబ్జా చేసిన మంత్రి
• కృష్ణా పరివాహకంలో మంత్రి నిరంజన్ రెడ్డి భూకబ్జా • భూముల ఆక్రమణలతో మూడు ఫామ్ హౌజ్ నిర్మాణం • ఈటలకో న్యాయం.. నిరంజన్కో న్యాయమా..? • తన ఆరోపణలపై నిగ్గు తేల్చాలన్న రఘునందన్
భయపడొద్దు..
మాఫియా పేరుతో ఎవ్వరినీ బెదిరించలేరు శాంతిభద్రతలను పరిరక్షించే పనిలో ఉన్నాం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టీకరణ
ఊరికో ఉద్యమం
నిరుద్యోగుల తరఫున నిరంతర పోరాటం ఏప్రిల్ 21న నల్గొండ ఎంజీ వర్సిటీలో నిరసన దీక్ష 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో
ఎన్ స్క్వేర్ పేరుతో భారీ మోసం
అమాయకులను బురిడీ కొట్టుస్తున్న నవీన్ కుమార్ పసునూరు
హైదరాబాద్లో బోర్డ్ తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
• ఉద్యోగులకు ఏడాదిన్నర నుంచి జీతాలు ఇవ్వని ఇన్ఫోఫీ కంపెనీ.. ఒక్కొక్కరి పేరు మీద 5 నుంచి రూ.10 లక్షల లోన్లు.. • పర్ఫామెన్స్ బాగాలేదని 650 మంది ఉద్యోగులను తీసివేస్తున్నట్లుగా మెయిల్ • కంపెనీ ముందు ఉద్యోగుల ఆందోళన
పర్యావరణ హితం దిశగా టీఎస్ఆర్టీసీ
వచ్చే నెలలో అందుబాటులోకి ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సును పరిశీలించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనర్
టీఎంసీ ఎంపీకి సీబీఐ సమన్లు..
• టీచర్ల భర్తీలో అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు.. • మమతా బెనర్జీకి స్వయానా మేనల్లుసు అభిషేక్ బెనర్జీ.. • ఇది రాజకీయ దురుద్దేశం : మమతా బెనర్జీ..
స్పీడ్ పెంచిన బీజేపీ..
• ఏప్రిల్ 23 న హైదరాబాద్కు అమిత్ షా రాక.. • చేవెళ్ల లేదా వికారాబాద్ లో భారీ పబ్లిక్ మీటింగ్.. • భారీ చేరికలు అవకాశముందంటున్న పార్టీ శ్రేణులు.. • తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టనున్న అమిత్ షా..
ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
• జూలై 1 నుంచి ఆగష్టు 31 వరకు యాత్ర.. • రెండు దారుల్లోనూ ఒకేసారి యాత్ర ప్రారంభం.. • 13 నుంచి 37 ఏళ్లలోపు వారు మాత్రమే యాత్రకు అర్హులు
అసలు ఎవరీ నవీన్ పసునూరు..
• టిప్ టాప్ గా కనిపిస్తాడు.. • క్షణాల్లో మాయ చేస్తాడు.. • రియల్ ఎస్టేట్ పేరుతో దర్జాగా మోసం..
కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ వరాల జల్లు..
• కోలార్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన రాహుల్.. • నిరుద్యోగులకు నెలకు 3 వేలు భృతి.. • గృహలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ. 2 వేలు.. • ఉచిత విద్యుత్ అందజేస్తాం : రాహుల్ గాంధీ..
రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మృతి
• హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా ఘటన... • టైరు పేలి బోల్తా కొట్టి నుజ్జునుజ్జయిన ఫార్చూనర్ వాహనం.. • తీవ్ర గాయాలపాలైన నీరజారెడ్డి.. • తల, ఇతర శరీరభాగాలు దెబ్బతినడంతో చికిత్స పొందుతూ మృతి..
ఒక్క మంత్రి పదవికోసం..తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం
తెలంగాణ ప్రజల అస్థిత్వాన్ని తొక్కుకుంటూ తన రాజకీయ పునాదులు నిర్మించుకున్న ఒక ద్రోహపూరిత రాజకీయ నాయకుడి వాస్తవ గాధ పార్ట్ - 2
దేవరకొండలో..నకిలీ స్కానింగ్ సెంటర్ దందా..!
• ఎలాంటి అనుమతులు లేకుండానే యదేశ్చగా సిటీ స్కాన్, డిజిటల్ ఎక్సరేలు తీస్తున్న వైనం • దేవరకొండ పట్టణంలో బాలాజీ సిటీ స్కాన్ లీలలు..
హైదరాబాద్లో ఇండియా మీడియేషన్ డే కార్యక్రమం..
హాజరైన మాజీ సీజేఐ ఎన్వీ రమణ, సుప్రీం జడ్జి జస్టిస్ హిమా కోహ్లి పురాణకాలం నుంచి మీడియేషన్కు ప్రాధాన్యం ఉందని వెల్లడి
ఘనంగా శ్రీ చీర్యాల లక్ష్మి నృసింహ స్వామి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు
• బ్రహ్మోత్సవాలకు హాజరైన గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, మంత్రి మల్లారెడ్డి, పలువురు ప్రముఖులు, సినీనటులు • వేద పండితులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ • నృసింహ నామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు, ఉత్సవంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు
ఓరుగల్లు.. పోరుగల్లు
• 30 లక్షల నిరుద్యోగుల జీవితాలు నాశనం • అధికారంలోకి రాగానే ఖాళీ పోస్టుల భర్తీపై సంతకం • పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
మాపై ఆరోపణలకు ఆధారాల్లేవ్
• మోడీకి వేయికోట్లు ఇచ్చామంటే కేసు పెడతారా • కేంద్ర విచారణ సంస్థలను నిలదీసిన ఢిల్లీ సీఎం • అఫిడవిట్లలోనూ అబద్ధాలు చెబుతున్నాయని సీబీఐ, ఈడీలపై ఆరోపణ
లోయలో పడ్డ బస్సు
• మహారాష్ట్రలో రాయగడ్ జిల్లాలో ఘోర ప్రమాదం • 13 మంది మృతి..25మందికి గాయాలు
తిరుమల అన్నప్రసాదాల్లో సేంద్రియ ఉత్పత్తులు
ఆర్బీఐ విధించిన 3కోట్ల జరిమానా రద్దుకు కేంద్రానికి వినతి టీటీటీ నిర్ణయాలను వెల్లడించిన చైర్మన్ సుబ్బారెడ్డి
బాధ్యతలు మరచిన బ్యూరోక్రాట్లు!
రంగారెడ్డి జిల్లా 2008 డీఎస్సి, పీ.ఈ.టి. నియామకాల్లో అంతులేని అవినీతి
స్ఫూర్తినిస్తూ..
భీంరావ్ రాంజీ అంబేద్కర్ విశ్వానికే ఒక మహనీయుడు హైదరాబాద్ లో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కృతం ప్రత్యేక అతిథిగా హాజరైన మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఇది అంబేద్కర్ విగ్రహం కాదు.ఒక విప్లవం..!
సీఎంకు సీబీఐ సమన్లు
• ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాలు నోటీసులు • ఏప్రిల్ 16న కార్యాలయానికి రావాలని స్పష్టం • కీలక మలుపు తిరిగిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు
సీఎం కేసీఆర్కు మరో గిఫ్ట్
అంబేద్కర్ జయంతి రోజున భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుమతిగా పంపిన వై.ఎస్. షర్మిల