CATEGORIES
Categories
టెన్త్ పేపర్ లీక్ విద్యార్థికి ఊరట
పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతి
ఎన్నికల వేల నోటిఫికేషన్స్!
• తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీపై దృష్టి • ఆయా పోస్టుల భర్తీకి ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ • 13 వేలకు పైగానే ఉద్యోగ ఖాళీల భర్తీకి కసరత్తు
దేశహితమే మన అభిమతం
• దేశం కోసం బీజేపీ కలలు కంటోంది • అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు యత్నం • అవినీతి, వంశపారంపర్య రాజకీయాలకు కాలం చెల్లింది
కవిత సేఫ్..?
గౌతమ్ మల్హోత్ర, రాజేశ్ జోషి, మాగుంట రాఘవలను అరెస్ట్ చేసినట్టు ఛార్జ్ షీట్లో పేర్కొన్న ఈడీ లిక్కర్ స్కామ్ మూడో ఛార్జ్ షీట్ 14న విచారణ జరపనున్న కోర్టు.. ఎమ్మెల్సీ కవిత ఇక బయటపడ్డట్టేనా..?
దంచికొట్టిన వాన
జలమయమైన భాగ్యనగర రహదారులు.. భారీగా ట్రాఫిక్ జామ్.. భారీ వర్షంతోపాటు వడగండ్లు.. నగరవాసులకు తప్పని కడగండ్లు..
సలేశ్వరం జాతరలో విషాదం
'తెలంగాణ అమర్నాథ్' యాత్ర సలేశ్వరం జాతరలోఊపిరాడక ఇద్దరు భక్తులు మృతి.. ఈసారి జాతరకు పోటెత్తిన భక్తులు
వ్యాక్సిన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే
• దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు.. • కేసుల వ్యాప్తిపై అలర్ట్ అయిన కేంద్రం.. • అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరిక.. • కొత్తగా 6,050 మందికి కరోనా పాజిటివ్.. • 10, 11 తేదీల్లో ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్.. • ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి మన్సుఖ్
138 ఏళ్ల తర్వాత ఆ వంశంలో తొలి ఆడపిల్ల
• అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రంలో అపూర్వ ఘటన.. 1885 తర్వాత క్లార్క్ కుటుంబంలో అమ్మాయి.. చిన్నారికి ఆడ్రీ అని నామకరణం
పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ పల్లెల సత్తా
27 అవార్డుల్లో 8 తెలంగాణ పల్లెలకు పురస్కారాలు కేసీఆర్ దార్శనికత అని అభినందించిన మంత్రులు
లవర్ కోసం లక్షలు
• ఏ1 నిందితుడు ప్రవీణ్ నుంచి డీ.ఏ.ఓ. పేపర్ కొనుగోలు • ఏకంగా రూ. 6 లక్షలు చెల్లించిన సాయి లౌకిక్ • శుక్రవారం సిట్ విచారణలో వెల్లడించిన ప్రవీణ్ • సాయి లౌకిక్, సుష్మితలు అరెస్ట్.. రిమాండ్కు తరలింపు
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతోనే యూనివర్సిటీలు
యూనివర్సిటీలకు డబ్బులు ఇవ్వకుండా కమీషన్ల కోసం కాళేశ్వరం, మిషన్ భగీరథ స్కాంలు
గడువు దాటినా సి.ఎం.ఆర్ బియ్యం ఇవ్వని మిల్లర్ల దాదాగిరి
• సూర్యాపేట జిల్లాలో డిఫాల్ట్ మిల్లర్లపై చర్యలు ఏవి.? • 2021-22 ఖరీఫ్ సీజన్ గడువు ముగిసినా.. 115 కోట్ల విలువైన సిఎంఆర్ బియ్యం ఇవ్వని సూర్యాపేట మిల్లర్లు • 2020 -21లో డిఫాల్ట్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టి, 2021-22 ఖరీఫ్లో అదే మిల్లర్లకు ధాన్యం కేటాయించిన అధికారుల తంతు.. • 49 వేల 672 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్
ప్లాన్ ప్రకారమే..
• సంజయ్ ఆధ్వర్యంలోనే పేపర్ లీక్ • టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో కుట్ర కోణం • ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర
బండి అరెస్ట్ప లోక్సభ స్పీకరు ఫిర్యాదు
లోక్ సభకు ఎలాంటి సమాచారం లేదు. న్యాయపోరాటాలు కొనసాగిస్తాం స్పష్టం చేసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్
వర్క్ ఫర్ హోమికి ఓకే
• లాయర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీజేఐ చంద్రచూడ్.
చల్ల చల్లగా
• హైదరాబాద్లో భారీ వర్షం • నేడు, రేపు కూడా వాన • తెలంగాణ వ్యాప్తంగా వరుణుడి ప్రభావం • హెచ్చరించిన వాతావరణ శాఖ
విద్యార్థుల విషయంలో రాజకీయం వద్దు
మంచుకింద పడి ఆరుగురు పర్యాటకుల దుర్మరణం కొనసాగుతున్న సహాయక చర్యలు
బొచ్చుకుక్క వచ్చింది
బ్లూబర్డ్ ఎగిరిపోయింది వినియోగదారులకు షాక్ ఇచ్చిన ట్విట్టర్ అధినేత.. ట్విట్టర్ లోగో మార్చేసిన ఎలన్ మస్క్.. ! దీంతో 30 శాతం పెరిగిన డోజ్ కాయిన్ ధర..
నోరుజారిన తాటికొండ..
'బీఆర్ఎస్సే కాంగ్రెస్..కాంగ్రెస్సే బీఆర్ఎస్..’ బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనన్న ఎమ్మెల్యే రాజయ్య
సిక్కింలో విరిగిపడ్డ మంచుకొండలు
మంచుకింద పడి ఆరుగురు పర్యాటకుల దుర్మరణం కొనసాగుతున్న సహాయక చర్యలు
లీకుల తెలంగాణ
• లీకులకు బాధ్యతగా కేటీఆర్, సబితలు రాజీనామా చేయాలి • కాళేశ్వరం మొదలు పరీక్షల వరకు లీకులు
విశ్వవేదికలపై భారత్ పతాకం ఎగరడం నాకు ఎంతో గర్వంగా ఉంది
• అర్జున్ అవార్డు గ్రహీత, బాక్సింగ్ బంగారు లేడీ నిఖత్ జరీన్ • ఆదాబ్ తో తన అంతరంగాన్ని ఆవిష్కరించిన స్టార్ బాక్సర్ • ఆదాబ్ ప్రతినిధి యోహాన్.. నిఖత్ జరీన్ జరిపిన ఇంటర్వ్యూ ప్రత్యేకంగా మా పాఠకుల కోసం
కనుమరుగై పోతున్న కాకులు..!
రేడియేషనే కారణమా..? భవిష్యత్తు, వర్తమానాన్ని సూచించేది కాకి..
సిసోడియా, పిళైకి షాక్
కస్టడీ ఏప్రిల్ 17 వరకు పొడగింపు దర్యాప్తు కీలక దశలో ఉందన్న సీబీఐ
మూడు పేపర్లకు రూ.40 లక్షలు
ఏఈ పేపర్ అమ్మకానికి పెట్టిన రాజేశ్వర్ టీఎస్పిఎస్సీలో నిఘా కొరవడినట్లు గుర్తింపు సిట్ విచారణలో కీలక అంశాలపై ఆధారాల సేకరణ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం
తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి కన్నుమూత
• 2019 జనవరిలో తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన టిబి. రాధాకృష్ణన్
హైదరాబాద్ జట్టు హైరానా
రాజస్థాన్ ఘన విజయం • 72 పరుగుల తేడాతో ఓటమి • చాహల్కు 4 వికెట్లు.. ఫర్వాలేదనిపించిన సమద్ మయాంక్ • చివర్లో చెలరేగిన ఉమ్రాన్ మాలిక్ • 204 పరుగుల లక్ష్యఛేదనలో 8 వికెట్లకు 131 రన్స్ చేసిన సన్ రైజర్స్
పలు కంపెనీలకు నోటీసులు
• వివరణ కోరిన పోలీసులు.. • ఏకంగా 66 కోట్ల మంది డేటా చోరీ • కోటి మంది హైదరాబాద్ వారే..? • డేటా చోరీ వ్యవహారంలో కీలక పరిణామం
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కాదు..హోల్సేల్గా సేల్...!
ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ద్వజం.. 30 లక్షల నిరుద్యోగుల సమస్యను ప్రజా ఉద్యమంగా మారుద్దాం: గద్దర్ ప్రశ్నాపత్రాల వ్యాపార వ్యతిరేక పోరాట కమిటీకి కోదండరాం ప్రతిపాదన
అప్పీలక్కు రాహుల్
• రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన కోర్టు • రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో అనర్హత వేటు • ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే కోరుతూ పిటిషన్