CATEGORIES
Categories
ప్రభుత్వ ఐటిఐలో పిఎంకేవివై షార్ట్ టర్మ్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..
ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా వివిధ షార్ట్ టర్మ్ కోర్సులలో 1. ఎలక్ట్రిషియన్, 2. డోమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్, 3. సి.ఎన్.సి. అపరేటర్ వర్టికల్ మెషినింగ్ సెంటర్, 4.మానువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, 5. ఫీల్డ్ టెక్నీషియన్ కంపూటింగ్ అండ్ ప్రిఫరల్స్, 6. ఫోర్ వీలర్ సర్విస్ టెక్నీషియన్ ప్రవేశాలకు దరఖాస్తులు తేదీ ఈ నెల 31-03-2023 వరకు ఆహ్వానించడమైనది.
వాతావరణంలో భిన్న మార్పులు
• రాబోయే వారం, పదిరోజుల్లో చోటుచేకుంటాయి • పగలు ఎండలు, రాత్రుళ్ళు చలి దంచి కొడతాయి • వివరాలు వెల్లడించిన వాతావరణ శాఖ అధికారిణి
టాస్ వేయనున్న ప్రధాని మోడీ
• బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చోటుచేసుకోనున్న చారిత్రాత్మక ఘట్టం • హాజరుకానున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ • ఇప్పటికే 2-1 ఆధిక్యంలో టీమిండియా • విజయమే టార్గెట్గా భారత జట్టు
నేడు తెలంగాణ కేబినేట్ భేటీ
ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం సీఎం అధ్యక్షతన నేటి మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై చర్చ..!
మహిళా కానుక
మాది న్యూట్రిషన్ పాలిటిక్స్.. బీజేపీది పార్టీషన్ పాలిటిక్స్ తెలంగాణలో ఆరోగ్యమహిళా పథకం ప్రత్యేకంగా వంద ఆస్పత్రుల ఏర్పాటు కరీంనగర్ వేదికలో మంత్రి హరీష్ రావు
మనీష్ సిసోడియాను చంపేందుకు కుట్ర
• ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీ సంజయ్ సింగ్ • ఉగ్రవాదులుండే సెల్లో ఉంచడం దారుణం • బీజేపీ మమ్మల్ని చూసి భయపడుతోంది
మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం
• ఎలక్ట్రిక్ వాహన రంగంలో మార్పులు.. • పెట్టుబడులకు అద్భుతమైన వాతావరణం • 2013తో పోలిస్తే పెట్టుబడులు రెట్టింపు • సీఐఐ తెలంగాణ వార్షికోత్సవంలో కేటీఆర్
సెట్ పరీక్ష రీ షెడ్యూల్
• ఈ నెల 13, 14, 15వ తేదీల్లో పరీక్షలు.. • ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్పు.. • 13 న జరగాల్సిన పరీక్ష 17కి వాయిదా • ఈ నెల 10 నుంచి వెబ్ సైట్లో హాల్ టికెట్లు
ఖబడ్డార్ అమెరికా
• మా క్షిపణుల్ని కూల్చేస్తే మీ పని ఖతం.. • మరోసారి నోరు పారేసుకున్న కిమ్ జోంగ్ ఉన్ సోదరి • అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు.. • క్షిపణులను అడ్డుకుంటే యుద్ధం ప్రకటించినట్టే : అమెరికా.. • పసిఫిక్ మహాసముద్రంలోకి మరిన్ని క్షిపణులు ప్రయోగించగలమని వెల్లడి
చార్ ధామ్ యాత్రపై కేంద్రం నజర్
• పటిష్టమైన ఆరోగ్య సదుపాయాల కల్పన • మూడంచెల మెడికల్ ఫెసిలిటీస్ • ఆదేశాలు జారీ చేసిన ఆరోగ్య మంత్రి మాండవీయ
రాములోరి కళ్యాణానికి శ్రీకారం
భద్రాద్రి సీతారామస్వామి సన్నిధిలో వసంతోత్సవ వేడుకలు
అజీమ్ ప్రేమ్ యూనివర్సిటీ అడ్మిషన్లను ప్రకటించింది
బెంగుళూరులోని అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం, జాతీయ విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా రూపొందించిన, రూపొందించబడిన నాలుగు సం వత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లకు అడ్మిషన్లను ప్రకటి ంచింది
డిస్పోసబుల్ టీ కప్పులతో కా క్యాన్సర్..
• ఐఐటీ పరిశోధనల్లో ఒళ్ళు గగ్గుర్పొడిచే నిజాలు.. • మూడుసార్లు 100 మీ. మీ. టి/కాఫీ సేవించడం యమ డేంజర్.. • 75 వేల అతిసూక్ష్మ హానీకర క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతాయి..
నా ఆస్తి మొత్తం ప్రభుత్వానికే
• ఉత్తరప్రదేశ్ జాఫర్ నగర్ వాసి నాధూ సింగ్ వీలునామా.. • కొడుకులు, కోడళ్ళు అనాథాశ్రమంలో వదిలేశారు.. • తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసిన దాతృత్వం.. • నాధూ సింగ్పై ప్రశంశలు కురిపిస్తున్న నెటిజన్లు..
మహిళలను అవమానించి ఏమి సందేశం ఇస్తున్నారు..?
- తీవ్ర విమర్శలు చేసిన గవర్నర్ తమిళి సై.. -ఉమెన్స్ డే ఒక్కటే ప్రత్యేకం కాదు..
ఈ దృశ్యం అవాస్తవం..
- వాస్తవాలు గ్రహించకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదు - నెటిజన్లకు సూచించిన డీపీఆర్టీ కార్యాలయ సిబ్బంది
తెలంగాణ ఎడ్సెట్-2023 నోటిఫికేషన్ విడుదల
నేటినుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం విద్యార్ధులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు..
మోడీజీ గవర్నర్ వ్యవస్థను రాజకీయం చేయకండి
• ప్రధానికి లేఖ పంపిన తొమ్మిది విపక్ష పార్టీల నాయకులు • దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుంది • ప్రజా తీర్పును అందరూ గౌరవించాలంటూ సూచన..
2047 నాటికి భారత్ ధనిక దేశం అవుతుంది
ప్రాజెక్టుల కోసం 110 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం.. 2014 తరువాత కేంద్రం ఎన్నో విజయాలు సాధించింది .. క్వాలిటీ, మల్టీమోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగింది ఎకానమీ బలోపేతం కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు బలోపేతం చేయడం ఒక్కటే మార్గం పోస్ట్-బడ్జెట్ వెబినార్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి..
గవర్నర్ వర్సెస్ బీఆర్ఎస్ ట్విట్టర్ వార్
• మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది • బీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్ వ్యవహారం మరోసారి తెరపైకి
ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ జరిపించడం లేదు?
'కేసీఆర్... మీరు నిజంగా తప్పు చేయకపోతే మెడికో విద్యార్ధి ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారు?
కస్టడీ పొడిగింపు
• విచారణకు సిసోడియా సహకరించలేదన్న సీబీఐ • మరో 2 రోజులు పొడిగించిన కోర్టు • బెయిల్ పిటిషన్పై విచారణ 10కి..
కరోనా వ్యాక్సిన్ సృష్టికర్త దారుణ హత్య
స్పుత్నిక్ వ్యాక్సిన్ రూపకల్పనలో ఆండ్రీ బొటికోవ్ కీలక పాత్ర బెల్టుతో మెడకు ఉచ్చు బిగించి అంతమొందించినట్టు గుర్తింపు పోలీసులు అదుపులోకి అనుమానితుడు
యాంటీబయాటిక్స్ అతిగా వాడొద్దు
దేశవ్యాప్తంగా వైరల్ వ్యాధులు దగ్గు, జలుబు, జ్వరం కేసులు వైద్యులకు ఐఎంఎ సూచనలు
మౌలిక రంగానికి కొత్త శక్తి
దేశాభివృద్ధి పక్రియలో మౌలిక సదుపాయాలే కీలకం రాబోయే కాలంలో రూ.110 లక్షల కోట్లు పెట్టుబడుల లక్ష్యం వీటి అభివృద్ధికి అధికా ప్రాధాన్యం ఇస్తున్నాం రహదారులు, వాణిజ్య పరిశ్రమల వెబినార్ లో ప్రధాని మోడీ
గుండె భద్రమేనా..?
గుప్పెడంత గుండెకు చిన్న వయసులోనే ముప్పు • 30 ఏళ్లు రాక ముందే యువకులకు హార్ట్ ఎటాక్ లు • ఆందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలు • పెద్దపల్లిలో కాంగ్రెస్ నేత, బాపట్లలో టీచర్ మృతి • కొత్త రకమైన గుండెపోటుకు అసలు కారణమేంటి • గుండెపోటుతో కుప్పకూలుతున్న యువకులు
తెలంగాణ సీఎస్కు కనీస మర్యాదలేదు
ట్విట్టర్ వేదికగా స్పందించిన గవర్నర్ తమిళి సై ఆమె బాధ్యతలు స్వీకరించాక కనీసం ఫోన్ కూడా చేయలేదు.. నాతో చర్చించి పెండింగ్ బిల్లులు పరిష్కరించుకోవచ్చు.. ఎందుకు పెండింగ్ లో ఉన్నాయో చెబుతాను కదా..? ఢిల్లీ సుప్రీం కోర్టు కంటే రాజ్ భవన్ దగ్గరగానే ఉంది : గవర్నర్..
భారత ప్రజాస్వామ్య వ్యవవస్థపై దాడి జరుగుతోంది
• దాడిని నిలువరించేందుకు శతధా ప్రయత్నిస్తున్నాం.. • కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వేదికగా రాహుల్ భావోద్యేగ ప్రసంగం.. • విపరీత ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత..
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు..
• 137 పోలింగ్ కేంద్రాలు సిద్ధం.. • ఈనెల 13న పొలింగ్.. 16న ఓట్ల లెక్కింపు.. • 12 ఫ్లైయింగ్ స్కాడ్స్ నియామకం.. • హైదరాబాద్, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో మొత్తం 27,720 టీచర్స్ ఓటర్ల నమోదు..
తెలంగాణాలో పౌరవిమానయాన పరిశోధన కేంద్రం
• గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం • బేగంపేట ఎయిర్ పోర్ట్ రూ. 400 కోట్లతో ఏర్పాటు.. • సాంకేతిక మార్పులపై ఈ కేంద్రంలో పరిశోధనలు.. • డిసెంబర్ 2023 వరకు ఈ సెంటర్ లో సేవలు.. !