CATEGORIES
Categories
ఎవడబ్బ సొమ్మురా..!
ధాన్యం దందాపై విజిలెన్స్ విచారణ. తిరుమలగిరి ధాన్యం దందాపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో నివ్వెరపోయే నిజాలు.. మిల్లర్ల దోపిడీ.. అధికారులకే అంతుచిక్కని వైనం..
ప్రపంచ పాలన విఫలమైంది
• జీ 20 సమ్మిట్లో విదేశాంగ మంత్రులతో సమావేశం.. • ప్రపంచ దేశాలన్నీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి..
వికసించిన కమలం
• నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ ఎన్నికల ఫలితాలు.. • ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి.. • నాగాలాండ్, త్రిపురల్లో బీజేపీ కూటముల విజయం..మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఎన్సీపీ.. • మేము అన్నిప్రాంతాల అభివృద్ధి కోసమే పనిచేస్తాం : విజయోత్సవ సభలో ప్రధాని మోడీ...
ప్రీతి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు
ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు.. ప్రీతి కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే.
పశ్చిమ బెంగాల్లో కలకలం రేపుతున్న అడెనో వైరస్
• 24 గంటల్లో ఏడుగురు చిన్నారుల మృతి.. • 121 ఆసుపత్రుల్లో 600 మంది వైద్యులతో 5 వేల పడకలు సిద్ధం.. • జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు..
తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధమైన ఫాక్స్ కాన్ సంస్థ
• ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసిన ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూ.. • రాష్ట్రంలో లక్షమందికి ఉపాధి కలిపిస్తామని హామీ.. • హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్..
అంగన్వాడీల రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల టీచర్ల సమ్మె ను జయప్రదం చేయాలని ప్రాజెక్టు కార్యదర్శి తిరుపతమ్మ అన్నారు.
మీ ప్రతిభకు పట్టం కట్టే సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఆఫ్ బీట్ నెక్స్ట్ యాప్ : అనిల్ డీకొండ, సీఈవో
మీలో వున్న నటన సంగీతం సాహిత్యం యిత్యాది కళలను వాటిలో మీ కౌశలన్ని పట్టి చూపించి, మీరు కోరుకున్న రంగంలో అవకాశాలు దక్కించుకోవడానికి చక్కని ప్లాట్ ఫార్మ్, జస్ట్! మనం రోజూ వుపయోగించే స్మార్ట్ మొబైల్ లోని ప్లేస్టోర్ దూరం మాత్రమే అంటున్నారు
ఒత్తిడి భూతానికి బలి
• శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. తల్లిదండ్రులకు బాధతో ఉత్తరం రాసిన చిన్నారి.. • అందరినీ కంటతడిపెట్టిస్తున్న సూసైడ్ నోట్.. పసికూనలు రాలిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదు.. !
కార్డియాక్ అరెస్టుతో ఏడాదికి 24 వేల మంది మృతి
• కార్డియాక్ అరెస్ట్ను నిరోధించడం ముఖ్యం • సీపీఆర్ ప్రక్రియ ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు • రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
బీఏసీ నుంచి బీఆర్ఎస్ అవుట్
బీఆర్ఎస్ పార్టీని గుర్తించని లోక్సభ ఆహ్వానిత పార్టీగానే మిగిలిపోయిన బీఆర్ఎస్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా..
మరోసారి నిత్యానంద వివాదం
గురువు మరోసారి నిత్యానందను వేధిస్తున్నారంటూ ఐరాసలో ఆరోపణలు
ముందస్తు ఎన్నికలపై ప్రణాళికలు సిద్ధం
• రాష్ట్ర బీజేపీ నేతలను అలెర్ట్ చేసిన బీజేపీ అధిష్టానం.. • జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం • తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా పథక రచనలు.. • సమావేశంలో మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత వ్యవహారాలపై చర్చ..
పలు రంగాల్లో పెను మార్పులు
• ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ • 5జీ, కృత్రిమ మేధాశక్తి వంటి టెక్నాలజీల వల్ల ఎంతో ఉపయోగం.. • పరిష్కరించగలిగే ఒక పది సమస్యలను గుర్తించండి.. • 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. • డిజిటల్ విప్లవ ఫలితాలు ప్రజలందరికీ చేరేలా సదుపాయాలు..
టి.ఎస్. ఐసెట్ షెడ్యూల్ విడుదల
• రిజిస్ట్రేషన్ ప్రక్రియ మర్చి 6 నుండి ప్రారంభం.. • మే 26, 27 తేదీల్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్.. • జూన్ 20న ఫలితాలు విడుదల.. • వెల్లడించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి..
నిందితులను కఠినంగా శిక్షించాలి
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీకి లేఖ రాసిన తమిళి సై.. యూనివర్సిటీ అధికారులపై గవర్నర్ ఆగ్రహం.. కాలేజీల్లో యాంటీరాగింగ్ చర్యలు పటిష్టంగా చేపట్టాలి..
నెంబర్ ఒన్ ఎలాన్ మస్క్
• ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానం • 187.1 బిలియన్ డాలర్లకు చేరిన ఆస్థులు.. • వివరాలు వెల్లడించిన బ్లూమ్ బెర్గ్ సూచీ..
సూది గుచ్చేడిది లే..రక్తం తీసేడిది లే..
• అందుబాటులోకి థర్మల్ స్క్రీనింగ్ డివైజ్ టెక్నాలజీ • ముఖకవళికలు స్కాన్ తీసి వ్యాధుల గుర్తింపు • 4 వేల మందిలో 90 శాతం కచ్చితమైన ఫలితాలు • హైదరాబాద్ కిమ్స్ అందుబాటులోకి సేవలు • కొత్త టెక్నాలజీ తీసుకొచ్చిన దమాగ్రోస్టిక్ సెంటర్
అధర్మానికి ప్రతీక ధర్మారెడ్డి
• ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం.. • కాంగ్రెస్ పార్టీ ఋణం తీర్చుకుందాం •పరకాల హాత్ సే హాత్ యాత్రలో రేవంత్ రెడ్డి
హస్తినకు పిలుపు
• తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా కార్యాలయం నుండి ఫోన్ కాల్ • నేడు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం • ప్రాధాన్యతను సంతరించుకున్న భేటీ • రాబోవు ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
యాదాద్రీశుడికి భారీ విరాళం..
రూ. 5 లక్షల విలువజేసే బంగారు ఆభరణాలను అందించిన దివంగత నిజాం ముకర్రం జా సతీమణి బేగం సాహీబా ఎస్రా
కేఎఫ్ బీర్లు దొరక్తలేవ్
జగిత్యాలలో దొరికేటట్టు చేయండంటూ వినతి మస్త్ కల్తీమద్యం అమ్ముతుండ్రు. ప్రజావాణిలో కలెక్టర్కు యువకుడు రాజేష్ ఫిర్యాదు
నేషనల్ కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన భద్రాద్రి యువకుడు
వరంగల్ నందు జరిగిన 26వ నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ 2023 పోటీలలో చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న బండారు శ్రీహరి (బ్లాక్ బెల్ట్ ) గోల్డ్ మెడల్ సాధించాడు.
హైదరాబాద్లో మొదటి 'గ్యాప్' స్టోర్ ప్రారంభించిన రిలయన్స్ రిటైల్
నగరంలోని శరత్ సిటీ మాల్లో రిలయన్స్ రిటైల్ లిమిటెడ్తో కలిసి గ్యాప్ తన రెండో ఫ్రీ స్టాండింగ్ స్టోర్ ప్రారంభించినట్లు ప్రకటించింది.
ప్రఖ్యాత దక్షిణ భారతీయ రుచులు వడ్డిస్తున్న విస్తరి కిచెన్
ముత్యాల నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ భిన్నరుచులకు కాణాచిగా, భోజన ప్రియుల జిహ్వ చాపల్యానికి అసలైన జవాబుగా నిలుస్తుంది.
నోట్ పుస్తకాల పంపిణీ
వీణవంక మండలంలోని పోతిరెడ్డి పల్లి గ్రామంలో యూప్ టివీ సిఈవో పాడి ఉదయానందన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని యువ చైతన్య ఫ్రెండ్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్కులు, పెన్నులు అందించారు
కాశీ విశ్వేశ్వర విగ్రహ ప్రతిష్టాపనకు సన్నాహాలు పూర్తి
- వేల సంఖ్యలో భక్తులు హాజరు - అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ
ప్రత్యక్ష రాజకీయాలకు రాజీనామా?
• పొలిటికల్ ఇన్నింగ్స్ ముగిసినట్లే • జోడో యాత్ర ఓ టర్నింగ్ పాయింట్
అన్నిరంగాల్లో భారత్ ముందుంది
చిన్న పిల్లల్లో పౌష్టికాహారం లోపం నివారణకు చిరుధాన్యాలను ఉపయోగించుకోవాని గవర్నర్ తమిళి సై పిలుపునిచ్చారు.
గుండెను తీసిన స్నేహితుడు
ప్రేమ మత్తులో నవీన్ హత్య.. గుండెను బయటకు తీసిన హృదయవిదారక ఘటన..