CATEGORIES
Categories
టీ.ఎస్.పి.ఎస్సీ ప్రభుత్వ శాఖ కాదు
• తేల్చిచెప్పిన మంత్రి కేటీఆర్.. • బండి సంజయ్ రాజకీయ అజ్ఞాని.. • కోటి ఆశలతో ఉన్న నిరుద్యోగులను నీరుగారుస్తున్నాడు.. • నిరుద్యోగులను కాపాడటమే మా లక్ష్యం.. • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మంత్రి కేటీఆర్
సమాజ సేవకులకు తెలంగాణాలో చోటు లేదా..?
సిద్దిపేటకు చెందిన గౌడజాతి ముద్దుబిడ్డ..సమాజ సేవకులు ఆత్మహత్యలు చేసుకున్న అనేకమంది కవులు, రైతుల కుటుంబాలను ఆదుకున్న మానవతావాది అయిన చక్రధర్ గౌడ్
ఇంటి ముంగిటికే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు
రూ.116 చెల్లిస్తే రాములోరి తలంబ్రాలు పొందే సదావకాశం తలంబ్రాల బుకింగ్ ను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్
ఆరుగురికి కరోనా పాజిటివ్
మల్కాజిగిరి నియోజక వర్గంలో గల మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభు త్వ ఆసుపత్రిలో జ్వర ము,దగ్గు, జలుబుతో బాధపడుతూ ఆసుఎ పత్రికి వచ్చిన బాధితులకు, వైద్యులు బుధవారం 30 మందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది
అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష రద్దు..
అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న తెలంగాణా పోలీస్ విధానాలు
రాష్ట్రంలో పోలీస్ శాఖ అమలు చేస్తున్న వినూత్న విధానాలను ఇతర రాష్ట్రాల పోలీస్ అధికారులు అధ్యయనం చేసి వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని డీజీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.
కోట్లాది రూపాయల దేవుడి భూమికి ఎసరు పెట్టిన ప్రభుత్వం.
• దాతలు ఇచ్చిన భూమికి ధర్మకర్తలుగా మాత్రమే ప్రభుత్వం ఉండాలి • యజమానిగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్లో అక్రమం • సర్వే నెంబర్ 1663 నుంచి 1673 వరకు దాదాపు 1148 ఎకరాల దేవాలయ మాన్యం
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆగని అబార్షన్లు
• ఏకశిలా నర్సింగ్ హోమ్ లో అబార్షన్ చేయించుకున్న మహిళ మృతి.. • వైద్యుల నిర్లక్ష్యంతో గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు • సూర్యపేట జిల్లాలో విచ్చలవిడిగా అబార్షన్లు..మొద్దు నిద్రలో వైద్య ఆరోగ్యశాఖ.. • ఆసుపత్రుల్లో చావులపై చిల్లర రాజకీయాలు.. • ఇలాంటి ఆస్పత్రులపై పోలీస్ కేసు ఉండదు, శాఖపరమైన చర్యలు ఉండవు..?
కీలక బాధ్యతలు !
స్పీడ్ పెంచిన అధికార బీఆర్ఎస్ ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి జిల్లా ఇంఛార్జులను నియమించిన కేటీఆర్ మరోమారు విజయమే లక్ష్యంగా వ్యూహం 33 జిల్లాలకు ఇన్ఛార్జ్ నియమాకం
ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు
రాహుల్ వ్యాఖ్యలపై క్షమాపణలకు రాజ్నాథ్ డిమాండ్ ఉభయ సభల్లో గందరగోళంతో వాయిదా
తెలుగోడి విజయం
ఆస్కార్ వేదికపై 'నాటు'కున్న పాట నాటునాటుకు ఒరిజనల్ సాంగ్ కింద ఆస్కార్ ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ఎంపిక
సిఎం కెసిఆర్కు అస్వస్థత
• స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సీఎం • కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్టు గుర్తింపు • మెడికేషన్ ప్రారంభించిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి • హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏఐజీ వైద్యులు
కాంగ్రెస్ నాకు సమాధి కట్టాలనుకుంటోంది
• మాండ్యా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు.. • బెంగళూరు-మైసూరు 10 లైన్ల ఎక్స్ ప్రెస్ హైవే ప్రారంభం • భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టం • కర్ణాటక పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ
సీఐఎస్ఎఫ్ వల్లే శాంతిభద్రతలు
• విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి షా నివాళులు • సీఐఎస్ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరణ..
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కష్టం
• సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిన కేంద్రం • భార్యా భర్తలుగా కలిసి ఉంటే తప్పులేదు.. నేరం కాదు.. పిల్లలతో కూడిన భారతీయ కుటుంబ వ్యవస్థతో పోల్చలేము
ఆమెకోసమే..!
టీఎస్పీఎస్ సీ పేపర్ లీక్ లో కొత్త కోణం యువతి వలపు వలలో చిక్కుకున్న ఉద్యోగి ఆమె అడగడంతో టౌన్ ప్లానింగ్ పరీక్ష పేపర్ లీక్ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు పోలీసులు అదుపులో ఏడుగురు నిందితులు
బీఆర్ఎస్ నాయకులా మజాకా..!
• చెరువు శిఖం భూమిని అమ్మిన జెడ్పీటీసీ భర్త • శిఖం భూమి అని నిర్ధారించిన ఇరిగేషన్ అధికారులు • ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ బినామీతో ప్రైవేట్ వెంచర్.. • అనుమతులు లేకుండానే నిర్మాణాలు.. • మునిపల్లి తాసిల్దార్ కార్యాలయం వెనుకాలే మాయమైన చెరువు.. నిర్మాణ సంస్థ యజమానిపై కేసు నమోదు అయినా ఆగని పనులు
టీఎస్పీఎస్సీ రెండవ విడత పరీక్షల వాయిదా
• పేపర్ హ్యాకింగ్కి గురైనట్లు అనుమానంతో వాయిదా..పోలీసులకు ఫిర్యాదు.. • 15, 16న జరగనున్న వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలు కూడా పోస్ట్ పోన్..
ఇన్ఫోసిస్కు రాజీనామా
• టెక్ మహీంద్రాలో ఎండీ, సీఈఓగా మోహిత్ జోషీ బాధ్యతల స్వీకరణ • 2000 సంవత్సరం నుంచి ఇన్ఫోసిస్లో విధులు ఆయన చేసిన సేవలు చాలా గొప్పవి : ఇన్ఫోసిస్ బోర్డ్ డైరెక్టర్స్
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం
మూడు జిల్లాల పరిధిలో మూతపడ్డ వైన్ షాప్స్भा
చిరునవ్వుతో..
హారతులిచ్చి స్వాగతం పలికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు 9 గంటలు..అనేక ప్రశ్నలు
చరిత్ర సృష్టించిన అశ్విన్..
తొలి భారత బౌలర్గా! దరిదాపుల్లో ఎవరూ లేరు లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డు బద్ధలు రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డు బ్రేక్
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పై బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతనిచ్చారు.
ముహూర్తం ఫిక్స్..
- ఏప్రిల్ 30 తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం..
హడలు పుట్టిస్తున్న ‘హాంకాంగ్ ఫ్లూ’
భారత్లో ఇన్ ఫ్లూయెంజా వైరస్ మరణాలు నమోదు..
మహిళల నేతృత్వంలోనే అభివృద్ధి..!
మహిళలపై గౌరవం పెరిగితేనే దేశం ముందుకు వెళ్తుంది.. మహిళల ఆర్ధిక సాధికారతపై బడ్జెట్ అనంతరం వెబ్ నార్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ..
టీఎస్ కాస్ట్ - బాసర ఆర్జీయూకేటీ మధ్య ఎంవోయు
- నిర్మల్ జిల్లాను ఐటీ, ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దుతాం - ఒప్పందం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి
పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత
ఎమ్యెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మ్యాక్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళ అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు ముఖ్య అతిధిగా ఎమ్యెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్
మోఢీకీ, ఈ "ఢీ" లకు ఈ తెలంగాణా గడ్డ మీద పుట్టిన ఏ బిడ్డ భయపడదు..
ఇప్పుడు బీజేపీ అశ్వం ఈడి సీబిఐ ఐటి లు ప్రయోగిస్తున్నారు.. ఇట్లాంటి కుట్రపూరిత పనులు ఎక్కువ కాలం కొనసాగవు ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి.
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు..
- గ్రేటర్ హైదరాబాద్లో అందుబాటులోకి టి-6, ఎఫ్-24 టికెట్లు - - మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం 'టి-6' టికెట్ -రూ.50 చెల్లిస్తే ఆరు గంటల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం