CATEGORIES
Categories
రెజ్లర్ల ఆందోళనకు నీరజ్ చోప్రా మద్దతు
సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ట్వీట్
కర్నాటకను ఏటీఎంలా వాడుకోవాలనుకుంటున్న కాంగ్రెస్
• ఇక్కడ డబ్బంతా దేశవ్యాప్త ఎన్నికల్లో ఖర్చు చేయాలని చూస్తోంది • కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం..
కొత్త 91 ఎఫ్.ఎం. ట్రాన్స్ మీటర్స్ ప్రారంభం
• వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని.. • తెలంగాణలోని రామగుండంతో పాటు 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. • వాతావరణ సమాచారం స్థానిక ప్రజలకు ఇక సులువుగా అందుతాయి.. • ఇవి 100 వాట్స్ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ మీటర్లు..
దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుంది..?
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ పై హై కోర్టు సీరియస్.. సిట్ దర్యాప్తు నిదానంగా ఉందని వ్యాఖ్య దీనిపై విచారణ జూన్ 5కు వాయిదా వేసిన కోర్టు..
మే 1 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు..
• ఒక ప్రకటనలో తెలియజేసిన హైకోర్టు రిజిస్ట్రార్.. • ప్రతి గురువారం ప్రత్యేక కోర్టు నిర్వహణ.. • అత్యవసర కేసుల విచారణ..
మే 1 నుండి షిరిడీ పట్టణంలో నిరవధిక బంద్
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్న నియమించాలని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ సంఘాల నిరసన..
తోకలు కత్తిరిస్తా...
మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 100కుపైగా సీట్లు గెలుస్తున్నాం..
శంభుని కుంటకు శఠగోపం!
• స్థానిక ఛైర్మన్ కనుసన్నల్లోనే కబ్జా.. ఎఫ్ఎల్ను కొనుగోలు చేశానంటూ బుకాయింపు
టీఎస్పీఎస్సీ వ్యవహారం తేల్చండి
• గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ • పేపర్ లీకేజీ వ్యవహారంలో పలు అనుమానాలు ఉన్నాయి • ఈ కేసులో ఐటీ పాత్ర ఎంతుందో తెలుసుకోవాలని విన్నపం
ఐఐటి కాన్పూర్లో సైబర్ సెక్యూరిటీ ఇన్నోవేషన్ హబ్
ఎన్.ఎం. - ఐ.సి.పీ.ఎస్. మిషన్ కింద ప్రారంభం సైబర్ సమస్యలపై అవగాహన కల్పించడమే ప్రోగ్రాం లక్ష్యం
కొడుకు కోసం స్కూల్నే ఇంటికి
• రూ. 7 కోట్లు ఖర్చు బెట్టి పాఠశాల స్థాపన.. • చైనాలో కొడుకు కోసం ఓ తండ్రి చేసిన గొప్ప పని.. • నెట్టింట్లో వైరల్ అవుతున్న వార్త
ఏపిటోమో జీ స్క్వేర్ సంస్థకు హైకోర్టు నోటీసులు
• కాలుష్య పరిశ్రమల మధ్యలో వెంచర్ • సుమారు వెయ్యి కుటుంబాల ఉపాధికి ఎసరు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ మరో ఛార్జీషీట్
తాజా చార్జిషీటులో సిసోడియా, రామచంద్ర పిళ్ళై, బుచ్చిబాబు పేర్లు.. ఇతర నిందితుల పేర్లను కూడా చేర్చిన విచారణ సంస్థ
కోచిలో దేశంలోనే తొలిసారి వాటర్ మెట్రో ప్రాజెక్టు
• కేరళలో తొలి వందేభారత్ రైలు ప్రారంభం • తిరువనంతపురం - కాసరగఢ్ మధ్య వందే భారత్ • డిజిటల్ సైన్స్ పార్క్క ప్రధాని శంకుస్థాపన
కడగండ్ల వడగళ్ళు
హైదరాబాద్లో ఈదురు గాలులతో భారీ వర్షం.. జలమయమైన రహదారులు.. తప్పని తిప్పలు
డబ్బు మంత్రులది కాదట.!
• మైత్రి మూవీపై ఐదురోజుల ఐటీ రైడ్స్ • కార్పోరేటర్ వాఖ్యలపై ఏపీ మంత్రి వివరణ.. • తెలంగాణ మంత్రి నో రిప్లై | జనసేన ప్రెస్ నోట్
వీరిని నమ్మారా మీ జీవితాలు గల్లంతే..
• ఎన్. స్క్వేర్ డెవలపర్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు.. • మూడు ఆఫీసులతో అమాయకులను నట్టేట ముంచిన దుర్మార్గం..
కలకలం రేపుతున్న చిరుత పులుల సంచారం
• జగిత్యాల జిల్లా, మల్లాపూర్లో చిరుత ఆనవాళ్లు .. • పరిసర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఫారెస్ట్ అధికారులు.. • జనావాసాల్లోకి చిరుతలు రావడం ఆందోళన కలిగించే విషయం.. • అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న అటవీ అధికారులు..
20 రోజుల్లో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కూలిపోతుంది
• సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన లీడర్ సంజయ్ రౌత్ • కీలకంగా మారనున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంపై సుప్రీం కోర్టు తీరు.. • బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయ్యిందన్న సంజయ్ రౌత్..
అవినీతికి కేరాఫ్ అడ్రస్ నాంపల్లి రాజేష్
నిజాయితీగా విధులు నిర్వహించే ఉద్యోగులు కొందరైతే.. తమ విధులను మరచి అక్రమార్జనకు అలవాటుపడి ప్రభుత్వానికి మచ్చతెస్తున్న ఉద్యోగులు మరికొందరు.
రైతులను నిండా ముంచిన వర్షం
• ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన.. • తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు...
భ్రష్టుపట్టిపోతున్న రాష్ట్ర విద్యాశాఖ..!
అధికారుల అలసత్వంతో అవినీతి అధికారుల ఇష్టారాజ్యం..
జూబ్లీహిల్స్ ఫిలింనగర్ అభయాంజనేయ స్వామి భూమిపై కార్పొరేట్ నజర్..
• ఆలయ భూమిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టిన కేసీఆర్.. • రాత్రికి రాత్రి గుడిని పగులగొట్టి విగ్రహాలను అనాధలను చేసిన వైనం..
భారతీయుల భద్రతపై ప్రధాని సమీక్ష..
• సూడాన్ సైన్యం, పారామిలిటరీ మధ్య పోరు.. • అక్కడ చిక్కుకు పోయిన ఎందరో భారతీయులు.. • సూడాన్ ఘర్షణల్లో ఇప్పటి వరకూ 350 మంది మృతి.. • సమావేశానికి హాజరై కీలక అధికారులు..
రాష్ట్రాలకు కేంద్రం లేఖలు..
• కోవిడ్ విజృంభణపై హెచ్చరికలు.. • పలు సూచనలు చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి.. • భారత దేశంలో కొత్తగా 11,692 కరోనా కేసులు.. • గడిచిన 24 గంటల్లో 28 మంది కోవిడ్తో మృతి..
కరీంనగర్, హసన్పర్తి రైల్వే లేన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
• యుద్ధ ప్రాతిపదికన రీ సర్వే చేయాలని అధికారులకు రైల్వే మంత్రి ఆదేశం.. • అతి త్వరలో నివేదిక సమర్పించాలని కోరిన మంత్రి
ఎంతోమందిని ఆకర్షించిన సూర్యగ్రహణం
ఒక్క నిమిషంపాటు అంధకారంలో మునిగిపోయిన కొన్ని ప్రాంతాలు.. భారత్లో కనిపించని సూర్యగ్రహణం.. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు.. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, తూర్పు తైమూర్ కనువిందుచేసిన గ్రహణం..
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు..
• ఉద్యోగుల హెల్త్ స్కీం జాబితాలో 46 రకాల క్యాన్సర్ చికిత్సల చేర్పు.. • ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ.. • కొత్తగా చేర్చిన చికిత్సలకు వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని వై.ఎస్.ఆర్. ఆరోగ్య సీఈఓను ఆదేశించిన ప్రభుత్వం..
వీ.ఆర్.ఓ. వ్యవస్థతో పనిలేదు..
• హైకోర్టుకు విన్నవించిన ప్రభుత్వం.. • 28 లోగా వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశం..
సజీవదహనమైన ఐదుగురు జవాన్లు..
• ఆర్మీ వాహనంలో మంటలు.. • జమ్మూ-పూంచ్ హైవే, పూంచ్ సెక్టార్లో ఘటన.. • పలువురికి తీవ్ర గాయాలు.. • ఈ ఘటనను ఉగ్రదాడిగా లో తేల్చిన ఆర్మీ.. • గైనేడ్లు విసరడంతో వాహనం తగలబడ్డట్లు వెల్లడి..