CATEGORIES
Categories
ముదిరాజ్ చైతన్య వేదిక పోస్టర్ ఆవిష్కరణ చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి..
తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు సామాజిక న్యాయం జరగడం లేదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు.
ఏసీబీ చిక్కిన అసిస్టెంట్ కమిషనర్..
మహిళా అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు.. మహిళా అధికారి మీనాక్షి ఇంటినుంచి రూ. 65,37,500 నగదు స్వాధీనం...
బ్యాంకులో సూసైడ్ బాంబర్..
డబ్బులు ఇవ్వకపోతే పేల్చేస్తానంటూ హల్చల్.. హైదరాబాద్ లోని ఆదర్శ బ్యాంకులో చోటుచేసుకున్న ఘటన చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించిన సెక్యూరిటీ
పార్టీ కోసం ఓ మెట్టు దిగుతా
నాతో ఇబ్బంది ఉంటే అధిష్టానంతో మాట్లాడవచ్చు
రాష్ట్రంలో కొనసాగుతున్న భానుడి భగభగలు
అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 45.9 డిగ్రీలు నమోదు ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజానీకం వడదెబ్బ భయంతో ఇంటికే పరిమితం
కళ్లులేని కాబోదులు వాళ్ళు
• ప్రతివాడూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అంటాడు.. • కట్టిన ఇండ్లు కనిపిస్తలేవా పనికిమాలినోళ్లకి..?
కర్నాటక సీఎం ప్రమాణానికి సీఎంలకు ఆహ్వానం
• తెలంగాణ సీఎం కేసీఆర్కు ఓకే.. జగన్కు • ఈనెల 20న సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం..
విగ్రహ ప్రతిష్టాపనపై హైకోర్టు స్టే
• ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద భారీ శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం
కేంద్ర కేబినేట్లో కీలక మార్పు
• న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తొలగింపు • కిరణ్, సుప్రీం కోర్టు కొలీజియం మధ్య కోల్డ్ వార్
111 జీఓ రద్దు
హెచ్ఎండీఏ పరిధి విధివిధానాలే ఆ గ్రామాలకు వర్తింపు
పఠాన్చెరు బాధితులకు అండగా కాంగ్రెస్ లీడర్
ఐలాపూర్, ఐలాపూర్ తండా గ్రామాల్లో బాధితులను పరామర్శించిన కాట శ్రీనివాస్ గౌడ్
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
3వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న మెస్ట్రక్ వైద్యపరికరాల తయారీకి అంగీకరించిన సంస్థ అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ ప్రతినిధుల భేటీ
ఆల్బమ్ ‘8 ఏ.ఎం. మెట్రో..
- జుబిన్ నౌటియాల్, నూరాన్ సిస్టర్స్, విశార్ మిశ్రా, జా, జోనితా గాంధీ తదితరులు నటించారు..
తెరపైకి ఖర్గే పేరు..!
• వీడని కర్నాటక పీఠముడి • ఇరు నేతలతో కాంగ్రెస్ అగ్రనేతల చర్చలు
17న బీఆర్ఎస్ సమావేశం
• బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ భేటీ • దశాబ్ది ఉత్సవాలు, కర్నాటక ఎన్నికలపై చర్చ • రానున్న ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేలా పథకం
ఐక్యత అవసరమే
• ఏపీ, తెలంగాణ, బెంగాల్, ఢిల్లీలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు అండగా ఉండాలన్న మమత
దేశంలో 45చోట్ల రోజ్గర్ మేళా
నేడు నియామక పత్రాలు అందచేయనున్న మోడీ
17న పాలిసెట్ పరీక్ష
నిముషం ఆలస్యమైనా అనుమతి లేదు వెబ్సైట్లో హాల్ టికెట్లు విడుదల
ఢిల్లీకి వెళ్లడం లేదు
• నా బలం మాత్రం 135 మంది ఎమ్మెల్యేలు • ఇతరుల గురించి నాకు సంబంధం లేదు
పేదోళ్ల ఇల్లు నేల మట్టం పెద్దోళ్ల కబ్జాల సంగతేంటి?
అమీన్పూర్ మండలం, పటేల్ గూడ, ఐలాపూర్, ఐలాపూర్ తండా గ్రామాల్లో భారీ కూల్చివేతలు
తెలంగాణ ఘనకీర్తిని చాటేలా
• దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశం
కేసీఆర్ హంతకుడు..
ఒకేరోజు మగ్గురిని పొట్టన పెట్టుకున్నారని మండిపాటు ఇంతమంది ఉసురు తీసుకుంటారని ప్రశ్న కేసీఆర్పై నిప్పులు చెరిగిన షర్మిల
కలకత్తాలో కలకలం
36,000 మంది నియామకాన్ని తొలగించిన బెంగాల్ కోర్టు టీచర్ల నియామకంపై కలకత్తా న్యాయస్థానం కీలక ఆదేశాలు ఉద్యోగాల భర్తీలో భారీగా అవినీతి జరిగిందన్న న్యాయమూర్తి
కర్ణాటక హస్తగతం
• సంపూర్ణ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ • 15న కాంగ్రెస్ అభ్యర్థి సీఎంగా ప్రమాణ స్వీకారం
పంచాయితీ కార్యదర్శుల సమ్మెలో విషాదం
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సోని
కాంట్రాక్ట్ ఉద్యోగి.. కళ్లుచెదిరే ఆస్థులు..
• జీతం నెలకు రూ.30 వేలు.. వెనకేసిన ఆస్థులు రూ.7 కోట్లు.. • రూ. కోటితో విలాసవంతమైన ఇల్లు.. అందులో మొబైల్ జామర్లు •100 కుక్కలు.. గిర్ జాతి పశువులు.. 20 లగ్జరీ కార్ల మెయింటనెన్స్..
అనుమతులు లేకుండానే అడ్డగోలుగా అడ్మిషన్లు
• శ్రీ వశిష్ట, అగస్త్య విద్యాసంస్థల అక్రమ బాగోతం • గుర్తింపు రాకుండానే ప్రవేశాల ప్రక్రియ • బ్రోచర్ పైన జూనియర్ కళాశాలుగా కటింగ్
చీఫ్ అడ్వైజర్ మాజీ సీఎస్ సోమేశ్
సెక్రటేరియట్ 6వ ఫ్లోర్లో ప్రత్యేక ఛాంబర్ కేటాయింపు.. అర్చకుల పూజల అనంతరం బాధ్యతల స్వీకరణ
పేరుకే పేదల పెద్దాస్పత్రి
నడవలేని వృద్ధురాలికి స్ట్రెచ్చర్ కూడా ఇవ్వని దుర్మార్గం వృద్ధురాలిని భుజాలపైన మోసిన భర్త.. సర్కార్ దవాఖానా సిబ్బంది నిర్లక్ష్యం..
శ్రీ శ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులుగా అయితగాని
ఉపాధ్యక్షులుగా నియమితులైన కట్టెకోల.. గౌరవాధ్యక్షులుగా మువ్వా శ్రీనివాసరావు రాష్ట్ర ప్లీనరీలో నియామకాలు..