CATEGORIES
Categories
ప్రశాంతంగా గ్రూప్-4 పరీక్ష
• సెల్ఫోన్తో హాజరైన అభ్యర్థి పట్టివేత • బలగం సినిమాపై పరీక్షలో ప్రశ్న
కొత్త పార్లమెంట్లో 20నుంచి సమావేశాలు
• ఆగస్ట్ 11 వరకు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు • 23 రోజుల పాటు కొనసాగనున్న పెద్దల సమావేశాలు • యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు పెట్టే యోచనలో బీజేపీ • ఢిల్లీ ఆర్డినెన్స్ను అడ్డుకునే ప్రయత్నాల్లో కేజీవాల్
మహారాష్ట్రలో బస్సు ప్రమాదం
• బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం • 25మంది ప్రయాణికుల సజీవదహనం
ఫోకస్ మొత్తం ఆమెపైనే
ఈ హాజరైన సెలబ్రిటీలందరిలో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ అట్రాన్ గా నిలిచింది. ఆమె అందానికి నెటిజన్ల ఫిదా అయిపోతున్నారు
బాల్యవివాహాలపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
కైలాష్ సత్యార్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ చిలిపిచేడ్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కోఆర్డినేటర్ సాక్రుబాయి ప్రసంగం
దేశం తరపున ఆఖరి మ్యాచ్ ఎప్పుడో..?
ఇప్పుడే చెప్పలేనన్న ఫుట్బాలర్ సునీల్ ఛెత్రీ
వింబుల్డన్ టోర్నమెంట్ డ్రా విడుదల
జూలై 3వ తేదీ నుంచి జూలై 16 వరకు టోర్నీ
లింగమనేని గెస్ట్ హౌస్ జప్తు..
- ఆదేశాలు జారీ చేసిన ఏసీబీ కోర్టు.. - దీనితో మాకేమీ సంబంధం లేదు : టీడీపీ శ్రేణులు.. - చంద్రబాబు అద్దె చెల్లిస్తున్నారని వెల్లడించిన కోర్టు..
ఢిల్లీ యూనివర్సిటీ ముగింపు ఉత్సవాలు
• కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ • మోడీ పర్యటన వేళ యూనివర్సిటీ పరిధిలో పలు ఆంక్షలు • బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దని ఆదేశాలు, విద్యార్థి సంఘాల నేతలు అరెస్ట్
అరుదైన గౌరవం అందుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
• ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం • వచ్చేనెల 10 నుంచి 14 వరకు న్యూయార్క్ హై లెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశం..
ఖమ్మం నుంచే బీఆర్ఎస్ పతనం
• తెలంగాణ పీపుల్ కోసమే భట్టి పీపుల్స్ మార్చ్ • కేసీఆర్ అభివృద్ధి భ్రమలను తొలగించాం.. • పాదయాత్ర అంశాలే కాంగ్రెస్ మేనిఫెస్టో
ఉమ్మడి పౌరస్మృతికి వేగంగా అడుగులు
• ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టే ప్రయత్నాలు.. బీజేపీ వేస్తున్న అడుగులపై అనేక అనుమానాలు
పోడు పండుగ..
• మహిళల పేరుమీదే పోడుపట్టాలు • పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు
మండుతున్న మణిపూర్
• మణిపూర్లో దారికిరాని పరిస్థితులు • తాజా హింసాత్మక ఘటనలో మరొకరు మృతి
తెలంగాణకు ప్రధాని మోడీ
• 8న వరంగల్ సభకు బీజేపీ సన్నాహాలు • అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భారీ బహిరంగ సభ • బీఆర్ఎస్, కాంగ్రెస్కు చెక్ పెట్టడానికి పక్కా స్కెచ్?
పాటగాడు ఇకలేడు
• నింగికెగిసిన తెలంగాణ ఉద్యమ కెరటం • ఉద్యమ బిడ్డ సాయిచంద్ హఠాన్మరణం • అర్థరాత్రి గుండెనొప్పితో ఆస్పత్రికి తరలింపు
రైతులను నిలువునా ముంచుతున్న దాష్టికం
• కేసీఆర్ మానస పుత్రికగా పిలవబడుతున్న ధరణి.. • ధరణిలోని లోపాలను అనుకూలంగా మార్చుకుంటున్న కొందరు అధికారులు
మరోమారు ఆత్మహత్యకు యత్నించిన శేజల్
అపస్మారక స్థితిలో హైదరాబాద్లో గుర్తింపు ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఎమ్మెల్యే తీరుపై రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం
దేశవ్యాప్తంగా భారీవర్షాలు
ఉత్తరాదిలో అతి భారీ వర్షాలకు ఛాన్స్ భారత వాతావరణ శాఖ ఐఎండి వెల్లడి
‘కాళేశ్వరం'పై ఆడిట్ రిప్లై
• హైదరాబాద్ కేంద్రంగా కసరత్తులు • కాచి వడపోస్తున్న అధికారులు
అంతా బీఆర్ఎస్ ప్రచారమే..!
• అధ్యక్ష మార్పు వార్తలు చూసి చూసి అలవాటైంది • ఆ వార్తలను కార్యకర్తలెవ్వరూ పట్టించుకోవడం లేదు
దేశాన్ని కాపాడిన ముద్దుబిడ్డ పీవీ
జయంతి సందర్భంగా స్మరించకున్న కేసీఆర్ శాసనమండలిలో ఘనంగా జయంతి వేడుకలు
హైదరాబాద్కు ఔటర్ రైలు
దేశంలోనే తొలి ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్కు కేంద్రం పచ్చజెండా ఊపింది.
గ్రూప్-4 పరీక్షకు ఏర్పాట్లు ముమ్మరం
• పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటన • రాష్ట్రవ్యాప్తంగా 2,846 పరీక్షా కేంద్రాలు జులై 1న టీఎస్ పీఎస్సీ రాతపరీక్ష
సీరియస్ వార్నింగ్
• బీజేపీకి బీఆర్ఎస్ ముమ్మాటికీ బి టీమ్ • కర్ణాటక తరహా వ్యూహంతో వెళ్లండి • ఎన్నికలను ఎదుర్కొనే ఫార్మూలా అనుసరించండి
అన్నిరంగాల్లో అగ్రగామిగా తెలంగాణ
• కొత్త ఉదయం దిశగా..క్రాంతి మార్గంలో నడవాలి • కొరియా, జపాన్ లాంటి దేశాలు పురోగమిస్తుంటే చూడాలా
మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి
• మాజీ ఎంపీ మృతి పట్ల కేసీఆర్, హరీష్, పలువురి నేతల సంతాపం • తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో, తొలి తరం కమ్యూనిస్టు నేతగా గుర్తింపు
ఎవ్వరినీ వదిలిపెట్ట
• శత్రువులంతా చేరి ఒక్కటయ్యారు • ప్రతిపక్ష పార్టీల్లో భయం కనిపిస్తోంది • ప్రతిపక్షాలను చూస్తే జాలేస్తోంది • వారికి స్కామ్ల అనుభవం మాత్రమే ఉంది • మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ • 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని
టమాటా ధరల మోత
• వందకు చేరువలో ధరలు • వర్షాలు ఆలస్యం కావడంతో పెరుగుతున్న రేట్లు
దేశంలోనే పొడవైన 'ఉప్పల్ స్కైవాక్'
• 665 మీటర్లతో ఉప్పల్ స్కైవాక్ నిర్మాణం • సుమారు రూ. 36 కోట్ల వ్యయంతో నిర్మాణం • కేసీఆర్తో పెట్టుకున్న వారెవరూ బాగపడలేదు • అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా • జీపీ నడ్డా విమర్శలపై మండిపడ్డ మంత్రి • ఉప్పల్ స్కైవాకను ప్రారంభించిన మంత్రి కేటీఆర్