CATEGORIES
Categories
ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేస్తే తప్పేంటి..?.
• సంగారెడ్డి జిల్లా డిపీఓ సురేష్ మోహన్ వింత పోకడ.. • పటేల్గూడ కార్యదర్శికి ఉన్నతాధికారుల అండదండలు
ఆదివాశీ ఆడబిడ్డకు అర్హత లేదా..
• సీతక్క సీఎం అయితే..? ఏంటి నష్టం..? • టీపీసీసీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్వంత పార్టీలోనే దుమారం
వరుణ బీభత్సం
• హిమాచల్లో 30 మంది మృత్యువాత.. వరదలకు కొట్టుకు పోయిన వాహనాలు
సచివాలయంలో మూడు ప్రార్థనాలయాలు
ఆగస్ట్ 25న ప్రారంభానికి ముహూర్తాలు.. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్
కేంద్ర సర్కార్కు సుప్రీం మొట్టికాయలు
• ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగింపుపై సీరియస్.. • పదవీ కాలం పెంపు చట్ట విరుద్ధమని వెల్లడి.. • జులై 31 వరకు పదవిలో ఉంచేందుకు అనుమతి
గ్రూప్ 1లో 1: 100 నిష్పత్తితో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేయాలి...
గ్రూప్ 1లో ఇదివరకు 1: 100 తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో తీశారు.
హైకోర్టు సీజేకు శుభాకాంక్షలు తెలిపిన మంచర్ల విష్ణు..
హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ను స టుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమాకం చేయాలని కొలిజియం సిఫార్సు చేసిన సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియ జేశారు.
వరద గుప్పిట్లో ఉత్తరాది
• వర్షాల కారణంగా 22 మంది మృతి • భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం
ఫ్రాన్స్తో ఆయుధ ఒప్పందం?
• 26 రాఫెల్ విమానాలు, 4 స్కార్పియన్ జలాంతర్గాముల కొనుగోలుపై భారత్ ఆసక్తి • జులై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అతిథిగా ప్యారిస్ వెళుతున్న మోడీ
మోడీ టీంలో మార్పులు
• ఫ్రాన్స్ పర్యటనకు ముందే మంత్రి వర్గ విస్తరణ..? • దాదాపు 22 మంది సీనియర్లకు ఉద్వాసన..?
మేం వ్యతిరేకం
• దేశ ప్రజలను విభజించేందుకు కేంద్రం కుయుక్తులు • యూనిఫామ్ సివిల్ కోడ్పై కేసీఆర్ కీలక నిర్ణయం
బిల్లులన్నీ ఆమోదిస్తాం
• పెండిగ్ బిల్లులపై వివరణ ఇచ్చిన రాజ్ భవన్.. • రెండు సెషన్స్ అసెంబ్లీ సమావేశాల్లో 11 బిల్లులు • ఇప్పటికే మూడు బిల్లులు ఆమోదించామని స్పష్టం • మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు.. • మిగిలిన బిల్లులు మరో ఐదు రోజుల్లో ఆమోదిస్తామని సమాచారం
ఖమ్మం కాంగ్రెస్ లో ముసలం..?
• జాతీయ పార్టీలో పొంగులేటి వన్ మ్యాన్ షో • అయన రాకతో సీనియర్ కాంగ్రెస్ నేతల్లో గుబులు • ఆశావహుల్లో టెన్షన్.. జిల్లాలో అయోమయ స్థితి • వన్ మెన్ షో తో గ్రూపులుగా ద్వితీయ శ్రేణి లీడర్లు
సీతక్కేమా..సీఎం అభ్యర్థి!
• తానా సభలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు • రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ జోస్యం
ఆలస్యం జరిగింది..వర్షాలు పడుతాయి
ప్రజల పూజలు సంతోషంగా అందుకుంటున్నా.. రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వెల్లడి బోనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్న మంత్రి తలసాని
అమ్మ అందరినీ చల్లంగా దీవించు తల్లి..
అమ్మ మండల ప్రజలందరిని చల్లంగా దీవించు తల్లీ అంటూ కేశంపేట్ జడ్పిటిసీ తాండ్ర విశాల రెడ్డి అమ్మవారిని ప్రార్థిం చారు.
స్వీడన్ జెండాకు నిప్పు...
స్వీడన్ దేశంలో ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథంమైనా ఖురాను తగులబెట్టిన సందర్భముగా సోమవారం సాయంత్రం జల్? పల్లి పురపాలక సంఘం. షాహీన్ నగర్ చౌరస్తాలో రాజకీ యాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించి స్వీడన్ దేశ జెండాకు నిప్పటిం చారు.
మఖ్తల్లో ఘనంగా టూకే రన్ పోటీలు..
నేషనల్ బ్యాట్మెంటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్ పర్యవేక్షణ లో ఈనాడు అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో 40 సంవత్సరాలనుండి 70 సంవత్సరాలవయసు గల పురుషులకు 2 కిలోమీటర్లు వాంకింగ్ పోట లను డీవైఎస్ వో వెంకటేష్ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు
ప్రధాని మోడీని కలిసిన మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త
గుప్తను అభినందించిన ప్రధాని మోడీ..
‘బోధి ధర్మ పేరు’తో బోడిగుండు..
• తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అంటూ శఠగోపం.. • ఆయుర్వేద వైద్యపీఠం ద్వారా అమాయకులకు గాలం • బోడుప్పల్లో వెలుగుచూసిన నకిలీ వైద్య లీలలు..
ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలకు అధికారుల పచ్చ జెండా..
• సర్వే నెంబర్ 12, 6 ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలలో రెవెన్యూ అధికారుల వాటా ఎంత?
షార్ట్ సర్క్యూటే కారణం..
• గుర్తించిన అధికారులు.. • ఎస్-4 భోగీలోని బల్బ్ ఫార్మేషన్ సరిగా లేదు.. • ఏదైనా కెమికల్ వల్ల ప్రమాదం జరిగిందా అనేదానిపై కూడా దర్యాప్తు.. • ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి..
ఉస్సేన్ సాగర్ ఊసు మరిచిన రాష్ట్ర సర్కార్
• సెయిలింగ్ వీక్ ముగింపు ఉత్సవాల్లో గవర్నర్ తమిళ సై.. • పోటీల్లో మహిళలు పాల్గొనడం ఎంతో గ్రేట్..
హైదరాబాద్లో బీజేపీ కీలక సమావేశం
హాజరైన పలు రాష్ట్రాల బీజేపీ అగ్ర నేతలు.. సరికొత్త వ్యూహ రచన చేసిన సమావేశం.. ముఖ్యంగా దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన నేతలు..
ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు..
• ఆందోళనకు గురిచేస్తున్న ఎడతెరపి లేని వానలు.. • వరదల ధాటికి కొట్టుకుపోతున్న వంతెనలు, రోడ్లు, ఇండ్లు.. • నీటిపై తేలియాడుతున్న వాహనాలు..
అమ్మవారి నామ స్మరణతో..
• అలరారిన ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణం.. • దారులన్నీ ఉజ్జయిని మహంకాళి జాతర వైపే.
మాది తెలంగాణ కుటుంబ పార్టీ
• అత్యధిక నిరుద్యోగం సృష్టించిన ఘనత మోడీదే • కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కాదని వ్యాగన్ల రిపేర్ షాపా..?
నేడే లష్కర్ బోనాలు..
ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం.. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు
బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో హింస
• ఈ ఘటనల్లో సుమారు 11 మంది దుర్మరణం • తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల కార్యకర్తల మృతి
నేను నిప్పుని..
• నేను ప్రధాని కావాలనుకోవడం లేదు.. మా పార్టీలో తిరుగుబాటు దారులకు చోటు లేదు.. • అజిత్ పవార్కి సూటిగా సమాధానంతో తేల్చి చెప్పిన మరాఠా దిగ్గజం శరత్ పవార్