CATEGORIES
Categories
డిస్కౌంట్ స్కీం ప్రవేశపెట్టిన రైల్వే శాఖ
• సిటింగ్ ఏసీ బోగీల్లో తగ్గింపు ధరలు • 25 శాతం వరకూ తగ్గింపు. తక్షణమే అమల్లోకి.. వెల్లడించిన రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రయాణికులను వదిలేసి..!
ప్రతికూల వాతావరణం, అధిక బరువే కారణం.. రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరిన ఈజీజెట్
కేసీఆర్ను ప్రజలే బహిష్కరిస్తారు
• మోడీ కార్యక్రమానికి ఎందుకు రాలేదో చెప్పాలి • ఇక్కడికి వస్తే అభివృద్ధి పనులు కనిపించేవి • కేసీఆర్ లక్ష్యంగా బండి సంజయ్ విమర్శలు
వలపు వల..
• భారత్పై మరోసారి పాకిస్థాన్ హనీ ట్రాప్ • మహిళా ఏజెంట్ వలలో డిఆర్డివో శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్
మోడీ సభను ఎందుకు బహిష్కరించారో చెప్పాలి
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు భవిష్యత్ లేదు ఈ రెండు పార్టీల డిఎన్ఎ ఒక్కటే హన్మకొండ సభలో కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
విశ్వాస ఘాతకుడు
• ఢిల్లీ వరకు పాకిన కేసీఆర్ అవినీతి • ప్రతి పనిలోనూ అవినీతి తాండవిస్తోంది
సుప్రీంకు రాహుల్
• గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు • సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ • తీర్పుసరైనదేనని వ్యాఖ్యానించిన హైకోర్టు • ఇక సుప్రీంలో అప్పీల్ చేసుకునే అవకాశం
బహిష్కరిస్తున్నాం..
• మరోమారు బీఆర్ఎస్ మొండిపట్టు • మోడీ పర్యటనను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన • ప్రధాని మోడీ పక్కా తెలంగాణ వ్యతిరేకి • వరంగల్ టూరు మావారెవరూ వెళ్లరు : కేటీఆర్
అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
ప్రతికూల వాతావరణంతో యాత్రకు అడ్డంకి
టెన్త్ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల
ఫలితాల్లో 80.59 శాతం ఉత్తీర్ణత 66,732 మంది హాజరు.. 53,777 మంది ఉత్తీర్ణత
బీఆర్ఎస్ నేత పాడె మోసిన బండి సంజయ్
• హఠాన్మరణం చెందిన మహేందర్ రెడ్డి • మృతుడు గతంలో ఏబీవీపీ కార్యకర్త
కేరళలో మరోసారి బయటపడిన మహమ్మారి
• బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కారణంగా 15 ఏళ్ల బాలుడు మృతి • అప్రమత్తమై ప్రజలను హెచ్చరించిన కేరళ ప్రభుత్వం • ఇది అత్యంత భయంకర ఇన్ఫెక్షన్ అంటున్న డాక్టర్లు
బూడిదైన ఫలక్నుమా రెండు బోగీలు
ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో మంటలు
సీబీఐ అదుపులో ముగ్గురు రైల్వే ఉద్యోగులు
• ఒడిశా రైలు ప్రమాద కేసు ఘటనలో కీలక పరిణామం.. • సాక్ష్యాలు నాశనం చేశారన్న అభియోగాలపై కేసు.. • ఇప్పటికీ గుర్తించని 42 మృతదేహాలు.. • ఎయిమ్స్ మార్చురీలో భద్రపరిచాం : అధికారులు
తెలంగాణకు ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాశ్ జవదేకర్
• నిర్ణయం తీసుకున్న బీజేపీ హైకమాండ్ • సహాయ ఇంఛార్జ్ సునీల్ బన్సల్ • ఐదారు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు
గీతాప్రెస్ ఆధ్యాత్మిక సేవ
• నమ్మిన సిద్ధాంతం కోసం కృషి • శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోడీ కితాబు • నేపాలీ భాషలో ప్రచురించిన పురాణాల ఆవిష్కరణ • గోరఖ్పూర్లో రెండు శతాబ్ది ఎక్స్ప్రెస్ కు జెండా
అన్నీ తానై..!
• యాదాద్రి భువనగిరి జిల్లా డీపీఓ ఆర్. సునంద ఏకఛత్రాధిపత్యం • ఉన్నతాధికారులు సైతం ఆమెకే వత్తాసు పలుకుతున్న వైనం
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు
• కొత్త సీట్ల అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల జాప్యం • ఒకటి రెండు రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు • ఒక ప్రకటనలో తెలిపిన తెలంగాణ ఉన్నత విద్యామండలి
ఈనెల 19 న కేంద్ర అఖిలపక్ష సమావేశం
ఉమ్మడి పౌర సంస్కృతి బిల్లుపై చర్చించే అవకాశం వాడి వేడిగా సమావేశాలు జరిగే అవకాశం
కమిషన్స్కి కొత్త చైర్మన్ల నియామకం
మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సీఎం కేసీఆర్
కుటుంబపాలన, అవినీతిపైనే మా పోరాటం
• హామీల అమలేదీ.. పాతబస్తీకి మెట్రో ఏదీ..? • దయచేసి అసత్య ప్రచారాన్ని ఆపండి
దారిదోపిడిని మించి భూ దోపిడీ..!
• విదేశీయుల గుప్పిట్లో ధరణి పోర్టల్ • కేటీఆర్ సన్నిహితుడి చేతుల్లో ధరణి
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు
• తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ జస్టిస్ అలోక్ అరదే..! • కేరళ, ఒరిస్సా, మణిపూర్, బొంబాయి, గుజరాత్ హైకోర్టులకు కూడా
చంద్రుడిపై అధ్యయనానికి ఇస్రో రెడీ..!
చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారు జులై 14న నింగిలోకి చంద్రయాన్ - 3
ఆయేగా.. నహీ...
• వరంగల్ ప్రధాని మోడీ పర్యటన • సీఎం కేసీఆర్కు అధికారిక ఆహ్వానం • హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ • వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభం, శంకుస్థాపనలు
రీసెర్చ్ మెథడాలజీ క్యాప్సూల్స్..
ఉస్మానియా విశ్వవిద్యాలయం: హయ్యర్ ఎయిర్ కమాండ్ కోర్సు కోసం రీసెర్చ్ మెథడాలజీ క్యాప్సూల్ను 2023 జూలై 3 నుండి జూలై 6, 2023 వరకు రాజకీయ శాస్త్రాల విభాగం ద్వారా ఆర్ట్స్, ఓయూలో నిర్వహించారు.
సుప్రీంకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్
• కేరళ హైకోర్టు నుంచి జస్టిస్ ఎస్వీ భట్ ఎంపిక.. ఏపీ న్యాయమూర్తి పేరును కూడా సిఫారసు
ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
• ప్రధాని, అమిత్ షాలతో పాటు సుదీర్ఘ మంతనాలు • రాష్ట్ర సమస్యలపైనే ప్రధానంగా చర్చించారని వెల్లడి
అసలైన ఎన్సీపీ మాదే..!
ఈసీకి సమాచారం ఇచ్చిన అజిత్ పవార్ ఇంకా పార్టీని పట్టుకుని వేలాడితే ఎలా శరద్ పవార్కు అజిత్ చురకలు
గ్రామ సర్పంచ్ కర్కశత్వం,
కూతురు ప్రేమ వివాహం చేసుకుందని పైశాచికం ప్రియుడి ఇంటిని దగ్ధం చేసిన సర్పంచ్ రవీందర్ వరంగల్ జిల్లాలో ఇటికాలపల్లిలో దారుణ ఘటన