CATEGORIES
Categories
ఛార్జీలు తగ్గింపు
• ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలను తగ్గించిన టీఎస్ఆర్టీసీ.. ఎక్స్ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కిలోమీటర్ల లోపు రూ.20 ఛార్జీ • సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ.30గా నిర్ణయించిన ఆర్టీసీ
మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తాం
• వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై కీలక వ్యాఖ్యలు • బోధన్ లోనూ పోటీ చేస్తామంటూ కామెంట్స్ • ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన
షోలాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్
• రాత్రికి అక్కడ బస చేసిన ముఖ్యమంత్రి • నేడు విఠలేశ్వరున్ని దర్శించుకోనున్న కేసీఆర్
ఆగీన కేదార్నాథ్ యాత్ర
• భారీ వర్షాల కారణంగా నిర్ణయం తీసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం • తదుపరి ఉత్తర్వులు వచ్చేతవరకు యాత్ర నిలిపివేస్తూ ఆదేశాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
• ఎల్లో అలెర్ట్ జారీ చేసిన అధికారులు • రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించిన నైరుతి రుతుపవనాలు • ఈ రెండు రోజులు అలెర్ట్ వుండాలని సూచన
భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక పీడకల
• ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారందరికీ నివాళులు • ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రధాని • ప్రస్తుతం ఈజిప్టులో పర్యటిస్తున్న ప్రధాని మోడీ • యూపీలో బ్లాక్ డే నిర్వహించిన బీజేపీ
రెండు రోజుల మహా పర్యటనకు సీఎం కేసీఆర్
• రోడ్డు మార్గాన భారీ కాన్వాయితో ప్రయాణం • సోలాపూర్ లో పార్టీ కార్యక్రమానికి అటెండ్ • తుల్జా భవానీని దర్శించుకోనున్న కేసీఆర్
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్వనాశనం
• తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది • నాగర్ కర్నూలులో బీజేపీ నవ సంకల్ప సభ.. • హాజరైన జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్..
కేపీ చౌదరీ టూ తేజ చౌదరీ
• డ్రగ్స్ మాఫియా కూకటివేళ్లను పెకిలిస్తున్న అధికారులు.. • మత్తుకి కేరాఫ్ ఆడ్రస్ గచ్చిబౌలి ఇన్ఫినిటీ ఫుడ్ కోర్టు
“నవ సంకల్ప సభ”
• సభకు హాజరు కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా • మోదీ 9 ఏళ్ల విజయాలు... కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టనున్న నడ్డా
ప్రధానికి వర్తించిన చట్టం..పాత్రికేయులకు వర్తించదా..?
• ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఆ పదవినుంచి బర్తరఫ్ చేయాలి.. • ఆయన చేసిన అనుచిత వాఖ్యలపై ముదిరాజులకు క్షమాపణ చెప్పాలి
నిరాశ్రయులైన 5 లక్షల మంది..
అస్సాం రాష్ట్రంలోని 19 జిల్లాల్లో భీభత్సం సృష్టించిన వరద
గిరిజనులకు పోడు పట్టాలు
• పోడు భూమి లబ్ధిదారులకు శుభవార్త • ఈనెల 30న భూ పట్టాల పంపిణీ కార్యక్రమం • పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్ • ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయ ప్రారంభం
నవ సంకల్ప సభ
• సభకు హాజరు కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా • మోదీ 9 ఏళ్ల విజయాలు... కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టనున్న నడ్డా
నిరాశ్రయులైన 5లక్షల మంది..!
అస్సాం రాష్ట్రంలోని 19 జిల్లాల్లో భీభత్సం సృష్టించిన వరద అస్తవ్యస్తమైన సాధారణ జనజీవనం కొనసాగుతున్న సహాయక చర్యలు ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తున్న నదులు
పతనానికి పునాదులు
• ఖమ్మం సభతోనే కేసీఆర్ అధికారానికి అదే చివరి రోజు • తెలంగాణలో కర్ణాటక వ్యూహం.. కలిసికట్టుగా ఎన్నికలకు నేతలు
మోడీ, నితీశ్ కు బెదరింపులు
• ప్రధాని మోడీ, సీఎం నితిన్లను చంపేస్తామంటూ ఫోన్.. • కాల్ ఆధారంగా నిందితుడు సంజయ్ వర్మగా గుర్తింపు? పరారిలో యువకుడు
యోగాకు పేటెంట్ అవసరం లేదు..లే
దేశవ్యాప్తంగా ఘనంగా యోగా డే వేడుకలు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో యోగా సెషన్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ
అమరుల అఖండ జ్యోతి
అద్భుత కట్టడంగా అమరుల స్మారక చిహ్నం నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ఆరు అంతస్తులతో భవన నిర్మాణం..!
ఈడీ నజర్!
• ఆస్పత్రులు, కార్యాలయాల్లో సోదాలు • కామినేని గ్రూపులపై ఈడీ దాడులు • మెడికల్ కాలేజీల్లో సీట్లతో కోట్ల దందా
పది రాష్ట్రాల్లో ప్రమాదకర వడ గాడ్పులు
• హెచ్చరించిన కేంద్ర వాతావరణశాఖ.. • తెలంగాణ, ఆంధ్రతో పాటు పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.. • రానున్న 24 గంటల పాటు వేడిగాలులు..
లక్షలమంది యువత ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం
• కొంతమంది పెట్టుబడిదారుల కోసమే బీజేపీ పనిచేస్తోంది.. • పీ.ఎస్.యూ. లలో 2 లక్షల ఉద్యోగాలను తొలగించింది.. • దేశ ప్రగతికి ప్రభుత్వరంగ సంస్థలు ఎంతో దోహదం చేస్తాయి • సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..
భారతీయులపై గూఢచర్యానికి పాల్పడుతున్న రియల్ మీ..?
• డేటాను తస్కరించే పనిలో ఉన్నట్లు ఆరోపణలు.. • ఎన్ హాన్సడ్ ఇంటెలిజెంట్ సర్వీసెస్ అనే ఫీచర్ తో డేంజర్.. ! • దర్యాప్తు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్..
కొత్తకుండల బోనం..
• నగరంలో ఈ నెల 22 నుంచి బోనాలు ప్రారంభం.. • తొలి బోనం గోల్కొండ ఎల్లమ్మ తల్లికి.. • తుది బోనం లాల్దర్వాజ సింహవాహినికి.. • ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్లు శాంక్షన్ • 26 దేవాలయాలకు పట్టు వస్త్రాలు అందించనున్న ప్రభుత్వం..
మహాత్మ గాంధీ శాంతి పురష్కారం
• అరుదైన గౌరవాన్ని అందుకున్న గోరఖ్పూర్ గీతా ప్రెస్.. • అవార్డు ప్రకటించిన నరేంద్ర మోడీ సారధ్యంలోని జ్యూరీ
మణిపూర్ లో చల్లారని ఆగ్రహజ్వాల
విధ్వంసానికి దిగిన నిరసనకారులు తెల్లవారు జాము వరకు కాల్పుల మోత
పెడ్లర్స్ జోన్..?
• ఖమ్మంలో డ్రగ్స్ మూలాలు... • కె పి చౌదరి పరిచయాలపై ఖాకీల ఆరా.. • ఖాకీలకు మత్తు వాసన
ఏసీబీ పన్నిన ట్రాప్లో చిక్కుకున్న తెలంగాణ వర్సిటీ వీసీ
• రూ. 50 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన రవీందర్ గుప్తా..
వాయుసేన సేవలు అద్భుతం
• సరికొత్త సాంకేతికతో సవాళ్లకు సమాధానం • కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ముఖ్య అతిథిగా రాష్ట్రపతి • దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఆశ్చర్యానికి గురిచేసున్న అష్టభుజి కత్తి
• తవ్వకాల్లో బయటపడిన 3 వేల ఏళ్లనాటి ఖడ్గం.. • జర్మనీ నార్డింగెన్ లోని బవేరియన్ పట్టణంలో తవ్వకాలు