CATEGORIES
Categories
కాంగ్రెస్లోకి తీగల..!
• బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ • పార్టీని వీడుతున్న కీలక నేత కృష్ణారెడ్డి • మాణిక్ రావు థాక్రే రేవంత్ రెడ్డితో భేటీ • బీఆర్ఎస్లోనే ఉంటానన్న తీగల
రెండు ముక్కలైన జాతీయ రహదారి బ్రిడ్జి
• ఒడిశాలో చెన్నై-కోలకతాలను కలిపే జాతీయ రహదారి 16లో ఘటన
తెలంగాణలో భారీ వర్షాలు
హైదరాబాద్లో పలుచోట్ల జల్లులు.. వాతావరణ కేంద్రం హెచ్చరిక
కేరళ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్నుమూత
• అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరులో మృతి • రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేరళ ప్రభుత్వం • చాందీ మృతికి ప్రధాని మోడీ సంతాపం
అవన్నీ కుటుంబ సంక్షేమ పార్టీలు
• వారికి కుటుంబ రాజకీయాలే ముఖ్యం • అవినీతిలో బెయిల్పై ఉంటే అదనపు అర్హత
విశ్వాసాన్ని చూపిన శునకం
హృదయ విదారకమైన తెలుగు ‘హాచికో' తరహా కథ
నాకు కొత్తేమీ కాదు
• బోనాలకు నాకు ఆహ్వానం అందలేదు. • రాజభవన్లో బోనమెత్తిన గవర్నర్ తమిళిసై • నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు • దత్తన్న ఇంటికి వెళ్లిన గవర్నర్ తమిళి సై
కష్టాల కడలిలో ట్విట్టర్!
• ప్రకటనల ఆదాయంలో 50 శాతం కోల్పోయిన న • భారీ అప్పులతో సతమవుతున్న సంస్థ • వివరాలు వెల్లడించిన ఎలాన్ మస్క్
ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్ కింగ్
• వెల్లడించిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం
కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలువునా పాతరేద్దాం
• తెలంగాణ రైతు లోకానికి చీఫ్ రేవంత్ బహిరంగ లేఖ • రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు పిలుపు
పేదింటి ఆణిముత్యం
బోనకల్ మండలం, గోవిధపురం ఎల్ గ్రామానికి చెందిన కొమ్ము నేన్విత అభినందించిన గ్రామస్తులు, బంధువులు
వెల్ విజన్ పేరుతో మాయా వ్యాపారం
• ఆశకు పోయారా మీకు శఠగోపమే • నెట్ వర్క్ మార్కెటింగ్ పేరుతో నయాదందా • మసిబూసి మారేడు కాయను చేసేస్తారు
ప్రణమిల్లిన భక్తజనం
• ఆషాడం చివరి ఆదివారం కావడంతో పోటెత్తిన భక్తులు • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు
వేద శాస్త్ర పండితులకు సముచిత గౌరవ కల్పిస్తాం
-పేదబ్రాహ్మణులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపు -దూప దీప నైవేద్యం పథకం కింద రూ 10 వేల గౌరవ వేతనం - 6441 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వార్తింపు
డొమెస్టిక్ అనుమతులు.. కమర్శియల్ భవనం
ప్రభుత్వాన్ని చీటింగ్ చేస్తూ నిర్మాణం నిర్మిస్తున్న ఓ అక్రమ నిర్మాణదారుడు..
నెలాఖరులోపు ఐటీఆర్ ఫైల్ చేయకుంటే ఫైన్ పడుద్ది..
గత ఆర్థిక సంవత్సరం (ప్రస్తుత అంచనా సంవత్సరం 2023-24) ఇన్కం టాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31.
ముగిసిన ఫ్రాన్స్ పర్యటన
ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు స్థానిక కరెన్సీలో వాణిజ్యం ఒప్పందంపై సంతకాలు.. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు మరింత ఊతం
సుప్రీంకు రాహుల్
• పరువునష్టం కేసులో ఊరట కోసం సుప్రీంలో పిటిషన్ • మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు రాహులు శిక్ష • మోడీ, బోడీ అన్నవారి సంగతేంటి.. సూటిగా ప్రశ్నించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
నేడే లాల్ దర్వాజా బోనాల జాతర
• పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి తలసాని • హాజరు కానున్న అశేష భక్త సందోహం
రాహుల్ ట్వీట్ అవమానకరం
• దేశ భద్రత విషయాలను రాజకీయాల్లోకి లాగడం తగదు.. • మణిపూర్ మండుతోంది.. అంటూ ట్వీట్ చేసిన రాహుల్.. కాంగ్రెస్ పార్టీకి భారత ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి లేదు • విరుచుకుపడ్డ టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
సిట్టింగులకు సీట్లివ్వాలి..!
• గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయాలి • కేసీఆర్ను ఓడించేందుకు మా కార్యకర్త చాలు... • 3500 సబ్ స్టేషన్ల వద్దకు వెళ్లి చూద్దామంటూ సవాల్ • తెలంగాణ మంత్రుల వాదనలో పస లేదని వ్యాఖ్య • గాంధీ భవన్లో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి
టార్గెట్ రేవంత్ రెడ్డి
• పదిరోజులపాటు రైతు సమావేశాలు • మూడు పంటల విధానమా.. మూడు గంటల కరెంటా.. రైతులతో విస్తృతంగా చర్చించి తీర్మానాలు చేయాలి
మధ్యాహ్న భోజన కార్మికులకు గుడ్ న్యూస్
• ఈ నెల నుంచే పెంచిన వేతనాలు అందచేత.. ఏకరూప దుస్తులు వెంటనే అందేలా చూడాలి • మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడి
ఖైరతాబాద్లో నువ్వా.. నేనా..!
• మంత్రులను అందిస్తున్న ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం • ఇక్కడ గెలిస్తే మంత్రి పదవి ఖాయమా..? • గతంలో ఇక్కడ గెలిచిన వారంతా మంత్రులుగా చక్రం తిప్పినోళ్లే..
న్యాయం జరిగింది..
మధ్యప్రదేశ్ కూలీకి నష్టపరిహారం చెల్లింపు - మంగళ కుటుంబానికి రు.లక్ష చెక్కు అందజేసిన డిఎం చంద్రమోహన్.. ఆదాబు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం
ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి.. తెలంగాణ చీర..
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగిసింది.
ఎన్ని రోజులు ఇంకా ఈ వెట్టి చాకిరి
గ్రామ పంచాయతీ కార్మికుల బ్రతుకులు మారేది ఎన్నడో
యూపీలోనూ భారీ వర్షాలు
• హిమాచల్లో 91 మంది, ఉత్తరప్రదేశ్లో 14,హర్యానాలో 16, పంజాబ్లో 11, ఉత్తరాఖండ్లో 16మృతి
సెప్టెంబర్లో తెలంగాణ టెట్ పరీక్ష..?
• వేగంగా టెట్ నిర్వహణ కసరత్తు • ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తెలంగాణ విద్యాశాఖ • టెట్ నిర్వహణకు 101 రోజుల సమయం పడుతుందట • ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే గ్రీన్ సిగ్నల్
భారీగా ఐఏఎస్ బదిలీలు
• వెయిటింగ్లో ఉన్నవారికి పోస్టింగ్లు.. • హైదరాబాద్ కలెక్టర్గా అనుదీప్