CATEGORIES
Categories
ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగులు
• తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. • వచ్చే అసెంబ్లీలోనే బిల్లు ఆమోదం.. హైదరాబాద్ ప్రజారవాణాకు పెద్దపీట..
ఫీవర్ సర్వే నిర్వహించాలి : కలెక్టర్
ఇటీవల కురిసిన వర్షాలకు వరద ముంపుకు గురైన గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ఫీవర్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ ప్రియాంక అల వైద్యాధికారులను ఆదేశించారు.
శాకాహారం తీసుకొండి...ఎక్కువ కాలం జీవించండి...
ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి శాఖాహారం ఎంతగానో దోహదం చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల్లో గోండు చెంచు విద్యార్థుల అల గోసలు..
• హయత్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ ఉద్యోగుల గోల్ మాల్.. • విధులు నిర్వహించకుండానే జీతాలు తీసుకుంటున్న వైనం..
గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా పోరాడుతా...
భూములు విలువ ఉన్నా తక్కువ రేటు ఇస్తున్నారు అని చెప్పిన రైతులు పోలీసు బలగాలతో బలవంతపు భూసేకరణ
అనుమతులు లేకుండా నడుస్తున్న ధ్యాన్ పబ్లిక్ స్కూల్..
రంగారెడ్డి జిల్లా, బి.ఎన్. రెడ్డి నగర్, టీచర్స్ కాలనీలో స్కూల్ నిర్వహణ..
వెల్ విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంతా బోగస్..
• కూకట్పల్లి, గోకుల్ ప్లాట్స్ 9వ ఫేజ్లో అమాయకులనే టార్గెట్ చేస్తూ అవినీతి దందా..
అర్బన్ రైజ్ అక్రమాలకు హద్దే లేదు..
• నాలాను మింగి కాలనీలను నీటిలో ముంచిన దుర్మార్గం.. • అవినీతిమయంగా కేసీఆర్ ఆధీనంలో ఉన్న ఇరిగేషన్ శాఖ..
కేసీఆర్ సర్కార్పై కిషన్ రెడ్డి ఫైర్..
• రైతులకు రూ. 10 వేలు సాయం ఇవ్వలేదు.. • పంటల భీమా పథకం అమలుచేయడం లేదు..
సైనిక పరికరాల్లో..చైనా మరో వైరస్ ‘టైంబాంబ్'..!
ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అమెరికా సొంతం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పొంద ప్రాతిపదికన అధ్యాపక పోస్టులు
లక్షల్లో జీతం.. ఏడాది కాలం కాంట్రాక్ట్ విధానంలో పని.. అవసరాన్ని బట్టి ఏడాది తర్వాత పదవీ కాలం పొడగింపు.. రెగ్యులర్ నియామకాలు చేపడితే వీరిని తొలగిస్తారు..
మంచమెక్కిన భాగ్యనగరం..
• సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు.. • ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు..
కేంద్రానికి ప్రతిపక్ష ఇండియా ఎంపీల వార్నింగ్..
మణిపూర్ సమస్యకు తెరదించాలి.. దేశ భద్రతకే ముప్పు ఏర్పడనుంది..
తెలంగాణలో సమాచార హక్కు చట్టానికి..తూట్లు.
• అవుటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్ట్ విషయంపై దరఖాస్తు చేసిన ఎంపి.. • సమాధానం ఇవ్వకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేసిన రేవంత్రెడి..
ప్రధాని మోడీకి తిలక్ జాతీయ అవార్డు.
• దగదుపేత్ వినాయక ఆలయాన్ని సందర్శించనున్న మోడీ
చూడటానికి అతి చిన్న సమస్యనే..తప్పిదారితే తప్పదు భారీ మూల్యం..
- సీసీ రోడ్డు వేశారు..స్తంభాన్ని మరిచారు.. - రోడ్డు మధ్యలోనే విద్యుత్ స్తంభం..
అధికారులకు ఆదేశాలు
• సహాయక చర్యలపై తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధత • వర్షాలు తగ్గుముఖంతో పునరావాస చర్యలు
సోనియా ఇంట్లో సందడే సందడి
• ఢిల్లీ దర్శన పిలుపుతో హర్యానా మహిళల రాక • భోజనాలు.. ముచ్చట్లతో సరదా.. సరదాగా భేటీ • ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన రాహుల్
ప్రజల ప్రాణాలు వారికి పూచిక పుల్లలతో సమానం..
• సీఎం, మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారు • ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల రక్షణపై లేదా? • మల్కాజ్గిరి నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ రెడ్డి
టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్..
వారం రోజుల్లో 'టెట్' నోటిఫికేషన్!
ఎన్నికల్లో తలపడేది తండ్రులా.. తనయులా
• వచ్చే ఎన్నికల్లో.. మునుగోడు కారు జోరు కొనసాగేనా...? • తనయుల భవిష్యత్తు కోసం హై లెవల్లో తండ్రుల పైరవీలు
అవకాశమిస్తే ఖైరతాబాద్ ను సుందరంగా తీర్చిదిద్దుతా
• ప్రజల మన్ననలు పొందిన మన్నేకు గెలుపు నల్లేరుపై నడకలాంటిదే అంటున్న ఖైరతాబాద్ ప్రజలు
మోరంచపల్లిలో మరణ రోదన
మోరంచవాగు వరద తగ్గడంతో బయటపడుతున్న మృతదేహాలు 3 కిలోమీటర్ల దూరంలో ఇద్దరి మృతదేహాల గుర్తింపు
బండికి ప్రమోషన్
ఎంపీ బండి సంజయ్కు కీలక పదవి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం
బీజేపీలో చేరిన పలువురు నేతలు
తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం పోయింది.
బీజేపీలోకి జయసుధ
ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోనున్నాన్నారు.
వాయిదాల సభలు
• పార్లమెంట్ సోమవారానికి వాయిదా • వరుసగా ఏడోరోజూ మణిపూర్ మంటలు • ప్రతిష్టంభన మధ్యే విపక్షాల ఆందోళన
జలదిగ్భందంలో కొండాయి
• కొండాయి గ్రామ వరదల్లో 8మంది మృతి • భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థం
మణిపూర్ ఘటనపై అమిత్ షా వ్యాఖ్యలు
• నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని వెల్లడి • విచారణను మరో రాష్ట్రంలో చేసేందుకు కోర్టుకు విజ్ఞప్తి
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగ నోటిఫికేషన్
• 1,324 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన • ప్రారంభమైన ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ • ఆగస్టు 16తో ముగియనున్న గడువు • అక్టోబర్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష