CATEGORIES
Categories
అమాయకులను కాటేస్తున్న నాగరాజు 'దేవు'
• ఎఫ్.డీ.ఐ. ఇప్పిస్తామంటూ లూటీ చేస్తున్న ఘరానా మోసగాళ్లు..
సూర్యాపేట పీఠం ఎవరిది..?
ఈసారి సంకినేని.. జగదీష్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తారా..! ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగాలని అధికార పార్టీలో ఓ బీసీ నాయకుడు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేనా ?
ఝార్ఖండ్ సీఎం సొరేన్కు ఈడీ నోటీసులు..
మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సిద్ధమైంది.
రేషన్ డీలర్లకు కమిషన్ పెంపు..
• మెట్రిక్ టన్నుకు రూ. 1400 అదనం.. • డీలర్లతో సమావేశంలో మంత్రుల నిర్ణయం.. • ఏటా అదనంగా రూ.139 కోట్లు కేటాయింపు.. • రాష్ట్రంలోని 17, 227 డీలర్లకు లబ్ది.. • హర్షం వ్యక్తం చేస్తున్న రేషన్ డీలర్లు..
గద్దర్కు కనీస గౌరవం ఇవ్వని దుర్మార్గుడు కేసీఆర్
• తెలంగాణ సమాజం కోసం పరితపించిన వ్యక్తి గద్దర్.. • మరణవార్త తెలిసినా అసెంబ్లీలో ప్రకటన చేయని కిరాతకుడు..
టీఎస్ ఈసెట్ తొలి విడుత సీట్ల కేటాయింపు..
• ఫార్మసీ విభాగంలో 6.10 శాతం సీట్లు మాత్రమే భర్తీ.. • ఇంకా 3, 231 సీట్లు మిగిలి ఉన్నాయి..
7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్..
దర్జాగా రోడ్డు కబ్జా.. ఆపై రౌడీయిజం
బస్తి వాసులు ప్రశ్నిస్తే.. రౌడీలతో బెదురింపులు బల్దియాకు ఫిర్యాదు చేస్తే.. డోంట్ కేర్
అత్యవసర వైద్యం.. అందనంత దూరం..
- మండలానికి 108అంబులెన్సు ఏది..? - అత్యవసర వైద్యం అందక జనం ఇక్కట్లు
విపక్షాల విశ్వాసానికి ఇది అగ్నిపరీక్ష
• ప్రతి పక్షాల కూటమి ఇండియా కాదు.. ఘమండియా.. • తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోడీ..
ముగ్గురు ఐపీఎస్లకు డీజీలుగా పదోన్నతి
• ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. సాధారణంగా 5గురు పోలీస్ ఉన్నతాధికారులు డీజీలుగా ఉంటారు • ఖాళీగా ఉన్న డీజీ పోస్టులకు ముగ్గురికి హోదా కల్పిస్తూ సర్కార్ ఆర్డర్స్
నారసింహుడి సాక్షిగా నయా దందా
శుభమస్తు టౌన్ షిప్ వారి ఇంద్రజాల మహేంద్రజాలం
భూమాత ఒడిలో విప్లవ గీతం
• ముగిసిన గద్దర్ అంత్యక్రియలు • సీఎం సహా పలువురి కడసారి చూపులు
ధరణి మహిమ
• పత్రికల్లో కథనాలు వచ్చిన రెండు రోజులకే ధరణిలోని వెబ్ సైట్లో భూమిని కొన్న వారి పేర్లు మాయం..
మల్కాజిగిరి పొలిటికల్ మాస్టర్ ఎవరు..?
• ఇక్కడ నుంచి పార్లమెంట్లో పాగా వేస్తే జంటనగరాల్లో గ్రిప్..! • బీఆర్ఎస్ నుంచి మైనంపల్లి, మంత్రి మల్లారెడ్డి పేర్లు • మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెడుతున్నదెవ్వరు.?
బ్రిటన్లో విస్తరిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్
ఎరిస్ లేదా ఈజీ 5.1 గా న్యూ వేరియంట్.. ఓమైక్రాన్ వేరియంట్ను పోలి ఉన్న లక్షణాలు.. వైరస్ నిర్మూలనకు వైద్య బృందాల కసరత్తు..
తిరిగొచ్చిన పదవి..
రాహుల్ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ ఉత్తర్వులు జారీ చేసిన స్పీకర్ ఓం బిర్లా వెంటనే లోక్సభకు హాజరైన రాహుల్ పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళి ఘనంగా స్వాగతించిన కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాసం చర్చలో పాల్గొనేలా ప్లాన్..? 4 నెలల తర్వాత సభకు..
సామాన్యుల సేవే సంతృప్తినిచ్చింది : టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి..
తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా తాను పనిచేసిన నాలుగేళ్లలో ఎక్కువమంది సామాన్య భక్తులకు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కల్పించేందుకు ఎల్1, ఎల్ 2, ఎల్3 టికెట్లు రద్దు చేయడం, సామాన్యులకు స్వామివారి తొలి దర్శనం కల్పించేందుకు విఐపి బ్రేక్ సమయాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాలు అత్యంత సంతృప్తినిచ్చాయని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు.
టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం..
చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు శేఖర్ రెడ్డి నేతృత్వంలో తొమ్మిది మంది దాతలు కలిసి టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం అందించారు.
గృహలక్ష్మి పధకానికి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి గృహలక్ష్మి పథకంకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కారేపల్లి తహసీ ల్దార్ వంకాయలు సురేష్ కుమార్ కోరారు.
విలీన బిల్లుకు ఆమోదం
• ఆర్టీసీ బిల్లుతో పాటు, పురపాలక చట్టం సవరణ, పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లులు ఆమోదం..
కేటీఆర్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా..?
• రూ.లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులను కాజేసే కుట్రలో విలీనం డ్రామా
పొడుస్తున్న పొద్దు..అస్తమయం..
• తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పాట • ఇప్పటికీ వెన్నులోనే ఉండిపోయిన బుల్లెట్
రెండు రోజుల ఉత్కంఠకు తెర
• ఆర్టీసీ బిల్లుకు ఆమోదం.. • రవాణా శాఖ అధికారులతో గవర్నర్ చర్చలు • తర్వాత బిల్లుకు ఆమోదం తెలిపిన తమిళిసై
44 శాతం తగ్గిన కేంద్ర గ్రాంట్లు
రెవెన్యూలోటు రూ.9,335 కోట్లు రాష్ట్ర రుణాలు రూ.3,14,662 కోట్లు
కొనుగోలుదారులకు నరకం
• మాయమాటలు చెబుతూ మోసం చేస్తున్న ఎండీ మల్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
అర్బన్ రైజ్ బరితెగింపు
• అమీన్పూర్ నీటి పారుదల చట్టంలోని నిబంధనలకు తూట్లు పొడిచిన వైనం • ప్రేక్షక పాత్రలో ఇరిగేషన్, రెవిన్యూ, ఎన్.జి.టి అధికారులు
బోనాలు తెలంగాణ సాంస్కృతికకు ప్రతిక..
• రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు • బోనాలు బలహీనవర్గాల ఇష్టమైన పండుగ : జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి..
యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ కవితకు విజ్ఞప్తి..
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని యూనివర్సిటీ కాంటాక్ట్ టీచర్స్ జాక్ ఎమ్మెల్సీ కవితని వారి స్వగృహంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు.
జనగామ రైల్వే స్టేషన్కు రూ.24.5 కోట్లు..
అమృత్ భారత్ పథకంలో భాగంగా జనగామ రైల్వే స్టేషన్కు 24.5 కోట్ల రూపాయలు.. సుందరీకరణ కోసం సాంక్షన్ చేయడం జరిగినది అం దులో భాగంగా ఆదివారం రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్ర మం చేయడం జరిగింది