CATEGORIES
Categories
పరిశోధనలకు అనువైన ప్రాంతం దక్షిణ ధృవం
• ఇస్రోకు అభినందనలు తెలిపిన గూగుల్ సీఇవో సుందర్ పిచాయ్..
చంద్రయాన్-3 విజయవంతం పట్ల ముస్లిం మైనార్టీలు సంబరాలు
చంద్రయాన్ -3 విజయవంతం పట్ల ముస్లిం మైనార్టీలు సంబరాలు జరుపుకున్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆరఫత్ మస్జిద్ ఆవరణలో స్వీట్లు పంపిణీ చేసి సంతోషాన్ని ప్రకటిచారు.
పలువురి రిజిస్ట్రార్ ల బదిలీలు
తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్టుమెంటులో పలువురు రిజిస్ట్రార్లకు బదిలీలు, పోస్టింగులు కల్పించారు..
పాలమూరు పాలిట్రిక్స్
• ఉమ్మడి పాలమూరులో కారు జోరు కొనసాగేనా..? • ఉమ్మడి జిల్లాలో సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు • అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు • అదినేత మనసులో దాగి ఉన్న వ్యూహం ఏమిటి..?
అధోగతి పాలైన మంచినీళ్ల పథకం
• నిస్సిగ్గుగా సంస్థ అక్రమాలకు సహకరించిన అధికారులు
నాగార్జున సాగర్ కట్టమీద చర్చకు సిద్ధమా?
• హైటెక్ సిటీని కాంగ్రెస్ అభివృద్ధి చేసిందన్న రేవంత్.. కాంగ్రెస్ లో చేరిన మాజీమంత్రి చంద్రశేఖర్
న్యాయమూర్తికి ఉద్వాసన
• జడ్జి జయకుమార్ను సస్పెండ్ చేసిన సుప్రీం కోర్టు.. • మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో జయకుమార్ తీర్పు.. • జయకుమార్ తీర్పును తప్పుబట్టిన సుప్రీం
ఎన్నికలు వస్తే ఆగం కావద్దు
• ఆలోచించి ధీరత్వం ప్రదర్శించాలి. • అభివృద్ధి చేస్తున్న వారినే ఆదరించాలి
సీఎం కేసీఆర్ పీడ పోవాలి
• కాంగ్రెస్ పగటి కలలు కంటోంది • బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటే • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి • దళిత ద్రోహి రాష్ట్ర సీఎం కేసీఆర్ • పెగ్గుకో పథకాన్ని ప్రవేశపెడతాడు • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి
విజయహో విక్రమ్
జాబిలిపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్-3
నా జీవితం ధన్యమైంది
• విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన మరుక్షణంలో మోడీ ముఖంలో ఆనందం
గాంధీ భవన్కు అసెంబ్లీ అభ్యర్థుల ధరఖాస్తుల వెల్లువ..
టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు సీనియర్లు, ఆశావహులు..
చంద్రయాన్పై వివాదాస్పద పోస్ట్
• నటుడు ప్రకాశ్ రాజ్పై కేసు నమోదు.. • వ్యంగంగా ఉండే ఫోటోను షేర్ చేసిన నటుడు.. • తీవ్ర విమర్శలు చేస్తున్న నెటిజన్లు..
నేడు మెదక్ జిల్లాలలో సీఎం కేసీఆర్ పర్యటన
• సమీకృత కలెక్టరేట్, పోలీస్ కార్యాలయం ప్రారంభం.. • వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసిన కేసీఆర్
టిక్కెట్ల కేటాయింపుపై డీకే అరుణ పెదవి విరుపు
మడుగులొత్తేవాళ్లే..జర్నలిస్టులా..?
• వయా మీడియాగా ఉంటేనే రక్షణా..? • అవినీతిపై పోరాడితే నేరమా..? • జర్నలిస్టులు అంటే విష సర్పాలా..?
నేడే జాబిల్లిని ముద్దాడనున్న విక్రమ్
సేఫ్ ల్యాండిరగ్ కోసం కృషి చేస్తున్న ఇస్రో.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న యావత్ ప్రపంచం.. ప్రత్యక్ష వీక్షణకు స్కూళ్లలో ఏర్పాట్లు..
దక్షిణాఫ్రికాలో మోడీకి ఘన స్వాగతం
• సాంప్రదాయ నృత్యాలతో వెల్కమ్.. • మారుమ్రోగిన వందేమాతరం నినాదాలు.. • మోడీ ఒక అద్భుతమైన నాయకుడని ప్రశంసలు..
మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఆమోదించరు
• బీజేపీ మహిళలను మోసం చేసింది • పార్లమెంట్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలి • కిషన్రెడ్డి ట్వీట్పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం
• రాష్ట్రంలో రైతు రుణాలను మాఫీ చేస్తాం.. • మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం • రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందచేస్తాం.. • మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఖర్గే వాగ్దానాలు..
ముందస్తు అభ్యర్థుల ప్రకటనలో భారీ కుట్ర..!
• కుటిల రాజనీతి వ్యవహారంలో అందెవేసిన కేసీఆర్ మెదడులో పురుడుపోసుకున్న సరికొత్త ఎత్తుగడ..
లెక్సస్ ఇండియా లెక్సస్ డిజైన్ అవార్డ్ ఇండియా 2024 ప్రకటన
2023-లెక్సస్ ఇండియా తన అత్యంత ప్రసిద్ధి చెందిన లెక్సస్ డిజైన్ అవార్డ్ ఇండియా 2024 యొక్క ఏడవ ఎడిషన్ కోసం ఎంట్రీల కోసం పిలుపునిచ్చింది, డిజైన్ నిపుణులు తమ ప్రతిభను మరియు సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక వేదిక.
'బ్రూస్ అండ్ స్పిరిట్స్ ఎక్స్పో 2023' సెప్టెంబర్ 13 ప్రారంభానికి సిద్దం
బెంగుళూరులోని మాన్ఫో కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 13-15 తేదీలలో భారతదేశపు ప్రముఖ పానీయాల ఆల్కహాల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ షో, బ్రూస్, స్పిరిట్స్ ఎక్స్పో 2023కి హెూస్ట్ చేయబడింది.
జోరుగా మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ పోటీలు...
మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ గత నాలుగు రోజులుగా జరుగుతున్న పువ్వాడ ప్రసాద్ మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది.
షాద్నగర్ టికెట్ మళ్లీ అంజన్నకే
- ముచ్చటకు మూడోసారి గెలుపు పై కన్నేసిన గులాబీ దళం -హ్యాట్రిక్ సాధించే దిశగా అంజన్న కన్ను
కాంగ్రెస్ వైపు రాజయ్య చూపు!
• బీఎస్పీ వైపు ఓ లుక్.. • అనుకున్నట్లుగానే రాజయ్యకు మొండిచేయి • భవిష్యత్ కార్యాచరణపై అభిమానులతో విస్తృత చర్చలు..
ఆలయాల్లో భక్తుల కోలాహలం..
శ్రావణ మాసం, నాగుల పంచమి కావడంతో భక్తుల సందడి.. నాగేంద్రుడికి పాలు సమర్పించుకున్న భక్తాదులు
తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పుచేస్తున్న ఏకైక సర్కార్ జగన్ దే
• జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్..
కేసీఆర్ ఆశీస్సులు ఉంటే గోషామహల్లో గెలుస్తా
గోషామహల్ ప్రజల ఆశీస్సులతో ముందుకు దూసుకుపోతున్న ఆశిష్ కుమార్ యాదవ్...
కేసిఆర్ కామారెడ్డికి పారిపోయాడు
నేను ముందునుంచే చెబుతున్నాను.. బీ.ఆర్.ఎస్. అభ్యర్థుల ప్రకటనపై రేవంత్ రియాక్షన్..