CATEGORIES
Categories
శ్రీనివాసుడా... భాగ్య శాలివయ్యా..
- శ్రీనివాసుడి సేవాభావం.. దుర్గామాతకు నవజీవం.. -పురాతన ఆలయానికి పూర్వ వైభవం తెచ్చిన కోసి శ్రీనివాస్.. -భారీ ఖర్చుతో వచ్చేనెల ఒకటి నుంచి ఉత్సవాలు.. - రూ.60 లక్షలతో దేవాలయం నిర్మాణం, ప్రతిష్ట కార్యక్రమం..
స్నేహ హస్తం..
• వామపక్ష నాయకులతో ఏఐసీసీ ఇంచార్జ్ థాక్రే చర్చలు.. • ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కలిసి పనిచేయాలి..
అంగారకుడు, శుక్రుడిపై కూడా ఇక పరిశోధనలు
• ఇతర గ్రహాలపై మిషన్లు ప్రారంభించే సత్తా భారతికి ఉంది..
వ్యాపార సంస్థలు, వినియోగదారుల మధ్య నమ్మకం ఉండాలి
• క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలి..
ఓవైసీ చేతుల్లో..కారు స్టీరింగ్..!
మజ్లిస్ పార్టీతో వేదికను కూడా పంచుకోని మేము, రాష్ట్రంలో ఓవైసీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కేసీఆర్తో సర్కారును పంచుకొంటామా?
సూర్యపేటలో...రాజకీయ రగడ
• వట్టే జానయ్య వర్సెస్ మంత్రి జగదీష్ రెడ్డి.. • బి.ఆర్.ఎస్ రెబల్గా మారిన డి.సి.ఎం.ఎస్ చైర్మన్
రాఖీ స్పెషల్
• రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఎస్ ఆర్టీసీ గుడ్న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులు అందుబాటులోకి • 29, 30, 31 తేదిల్లో ప్రతి రోజు 1000 బస్సులు : ఎండీ వీసీ సజ్జనార్
మధ్యప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ
కేబినేట్లోకి కొత్తగా ముగ్గురు చేరిక రాజభవన్లో కొత్త మంత్రుల ప్రమాణం
గల్లీ నుండి డిల్లీదాకా పోరాడుతూనే వుంటా..
• బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సజీవం • ఈసారి గెలువకపోతే కార్యకర్తలను బతకనీయరు
ఉప్పుడు బియ్యంపై సుంకం పెంపు
ఎగుమతులపై 20% సుంకం విధించిన కేంద్రం ఆగస్టు 25 నుంచి ఆమల్లోకి..అక్టోబర్ 16వ తేదీ దాకా ఆంక్షలు ఇప్పటికే బాస్మతియేతర బియ్యంపై నిషేధం
ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే
• విక్రమ్ దిగిన ప్రదేశానికి శివ్ శక్తి పాయింట్గా నామకరణం • ప్రజ్ఞాన్ పాదముద్రల ప్రాంతానికి తిరంగా గా గుర్తింపు
వరంగల్ లో భారీ భూకంపం..
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్న అధికారులు..
భారత భూభాగంలో పాగా వేసిన చైనా
• ఆక్రమణలపై మోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నాడు.. • కార్గిల్ యుద్దస్మారకం వద్ద నిప్పులు చెరిగిన రాహుల్.. • లడఖ్ రక్తం, డీఎన్ఏలలో గాంధీజీ, కాంగ్రెస్ భావజాలం ఉంది..
దేశంలో తొలిసారిగా అల్పాహార పథకం
• అల్పాహార పథకం ప్రారంభించిన తొలి రాష్ట్రం తమిళనాడు..
చంద్ర మండలంలో మూడెకరాలిస్తానంటడు
• కేసీఆర్ హామీలన్నీ మోసపూరితమే.. • ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల్లో సగం మందికి టిక్కెట్లు రావు
వడివడిగా అడుగులు వేస్తున్న ప్రజ్ఞాన్..
• మరో వీడియోను షేర్ చేసిన ఇస్రో.. • సెకనుకు సెం.మీ. వేగంతో కదులుతున్న ప్రజ్ఞాన్.. • నెట్టింట్లో వైరల్గా మారిన ఇస్రో షేర్ చేసిన వీడియో..
సచివాలయంలో ప్రారంభమైన ప్రార్థనాలయాలు
కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం కేసీఆర్ పూజల్లో పాల్గొన్న మంత్రులు, సీఎస్ శాంత కుమారి
మొదలైన ఈసీ కసరత్తు...
• ప్రస్తుత అసెంబ్లీ గడువు జనవరి 16 వరకు.. డిసెంబర్ 10లోపు పోలింగ్
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి రద్దుచేస్తాం
• ధరణి దందాను బద్దలు కొడతాం.. • ధరణితో 35 లక్షల ఎకరాలు లూటీ
టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల
• గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. • మొత్తం 6, 612 పోస్టులకు నోటిఫికేషన్..
ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడు మోడీ
• అత్యున్నత పురస్కారంతో సత్కరించిన గ్రీస్ ప్రభుత్వం.. • గ్రీకు కౌంటర్ పార్టీ కిరియాకోస్తో ప్రతినిధి స్థాయి చర్చలు.. • గ్రీస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోడీ..
పాత బంగ్లాకు వెళ్ళడానికి రాహుల్ నిరాకరణ
• అధికారులకు తెలిపిన రాహుల్.. • మరో రెండు అప్షన్లు ఇచ్చిన పార్లమెంటరీ హెూసింగ్ కమిటీ.. • రాహుల్ నిర్ణయం కోసం వెయిటింగ్..
కలకలం రేపుతున్న జికా వైరస్..
• మహారాష్ట్రలో జికా సోకిన వ్యక్తిని గుర్తించిన వైద్యులు.. • ఏడీస్ దోమల కారణంగా వ్యాప్తి చెందే వైరస్.. • వ్యాధిసోకితే ఎలాంటి చికిత్స లేదన్న వైద్యులు.. • ఉపశమనం కోసం విశ్రాంతి తీసుకోవడమే పరిష్కారం
డిఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం
• 6,500 పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్.. • వెల్లడించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
జంతువుల పేరుచెప్పి దోచేస్తున్నారు..
• హైదరాబాద్ జూ పార్క్ వెలుగుచూసిన దోపిడీ.. • టెండర్లు పిలవకుండానే మెటీరియల్ కొనుగోలు..
బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్యేపై అనర్హత వేటు..
గద్వాల ఎమ్మెల్యే తప్పుడు అఫిడవిట్పై విచారణ.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు..
కాంగ్రెస్కు అడ్డా..తాండూరు గడ్డ..
• తాండూరు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి..
సిద్ధమైన టిటిడిపి తొలి జాబితా..
• ఒకటి రెండు రోజుల్లో విడుదలఅయ్యే అవకాశం • హైదరాబాద్లో టీడీపీ బస్సు యాత్ర.. • అధినేత చంద్రబాబు పాల్గొంటారని కాసాని వెల్లడి..
సందడే సందడి..
• కళకళలాడిన రాజభవన్.. • మంత్రులు, ఎమ్మెల్యేల రాకతో పండుగ వాతావరణం..
69వ జాతీయ సినిమా అవార్డులు
• 69 ఏళ్లలో తొలిసారి తెలుగు హీరోకు నేషనల్ అవార్డు..