CATEGORIES
Categories
భారత్ పెట్రోలియంలో పోస్టులు..
అప్రెంటిస్ (సవరణ) చట్టం, 1973 ప్రకారం, అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు..
బరితెగించిన జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ వెంకట్ రెడ్డి
- నడిరోడ్డుపై బస్సు డ్రైవర్ను బూటుకాలుతో తన్నిన వైనం. - చట్టం అమలు చేసేవారే చట్టాన్ని ఉల్లంగించి
దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు చెల్లు..
నిరంకుశ పాలనకు ఇక చరమగీతం.. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఘాతం.. తీవ్రంగా స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్
కొనేదెట్టా..తినేదెట్టా..
• ప్రభుత్వాలు నియంత్రణ చర్యలపై దృష్టిపెట్టాలంటున్న వినియోగదారులు..
నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ మీటింగ్..
• అధ్యక్షత వహించనున్న సోనియా గాంధీ • పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ... • ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం..
ఒక నేల.. ఒక కుటుంబం
• వసుదైక కుటుంబం అనే థీమ్తో సాగనున్న జీ-20 సమావేశాలు..
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ పనితీరు అద్భుతం..
• ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్కు మరోమారు పరీక్ష.. • పరిశీలించిన ఇస్రో శాస్త్రవేత్తలు..
తెలంగాణపై కాంగ్రెస్ నజర్
• ఈనెల 16, 17 తేదీలలో హైదరాబాద్లో సి.డబ్ల్యు.సి. సమావేశాలు..
ఇక ప్రభుత్వ మటన్ దుఖాణాలు
• కసరత్తు చేస్తున్న తెలంగాణ గవర్నమెంట్.. • మాసాబ్ ట్యాంక్లో మొదటి మటన్ క్యాంటీన్.. • తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే యోచన.. • గొర్రెల పెంపకందారులతో ఈ దుఖాణాలు అనుసంధానం
ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలు..
• గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ల పోస్టులకు రాత పరీక్షలు.. • సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం.. వచ్చేనెల 3 వరకు.. • భారీ సంఖ్యలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి సన్నాహాలు..
ఏడుపాయల గుడిలో దొంగలుపడ్డారా..?
• అమ్మవారి ఆభరణాలు నిజంగానే చోరీకి గురయ్యాయా.. ? • నిజమైన నగలను మార్చి గిఫ్టీ నగలు అలంకరిస్తున్నారా.. ? • సుమారు రూ. 4 కోట్ల విలువైన బంగారు నగలను ఈఓ ఎలా తరలిస్తారు..?
ఢిల్లీలో సమావేశం కానున్న ఇండియా కూటమి
• జమిలీ ఎన్నికల అంశంపై చర్చ.. • వన్ నేషన్, వన్ ఎలక్షన్ ను వ్యతిరేకిస్తున్న పలు పార్టీలు..
తెలంగాణకు కొత్త రైల్వే ప్రాజెక్టులు
• దశాబ్దాల కల నెరవేరబోతోంది.. • వాణిజ్యపరంగా, రవాణా సౌకర్యాల అభివృద్ధి..
2047 నాటికి భారతదేశం అవినీతి, కులతత్వం లేని దేశంగా ఆవిర్భవిస్తుంది
• మా తొమ్మిదేళ్ల హయాంలో దేశ ఆర్ధికవృద్ధి.. సహజమైన ఉపఉత్పత్తి..
రాష్ట్రందాటిన ఇసుక మాఫియా..
• ఇంటర్ స్టేట్ బిల్లుల పేరుతో దందా.. • కోట్లు కొల్లగొడుతున్న వైనం.. • రోజుకు వందలాది లారీల రవాణా..
డివైన్ ఇన్ఫ్రా పేరుతో భారీ మోసం
• హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులతో వెంచర్లంటూ జనాలకు కుచ్చుటోపి • ఏడాదిలో అద్దెతో సహా కట్టిన సొమ్ము తిరిగిస్తామంటూ విస్తృత ప్రచారం..
ఓయూలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం..
ఓయూలో దేవాలయం లాంటి గ్రంథాలయం ప్రాం తంలో ఆదివారం రోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్ర రమం జరిగింది.
వరుసగా మూడు సిక్స్లు కొట్టి మ్యాచన్ను ఫినిష్ చేసేశాడు
టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్ మరోసారి తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు.
సీలింగ్ భూమి రియల్టర్లకు ధారాదత్తం
• ప్రజా ప్రతినిధుల అండదండలతో గ్రేటర్ కమ్యూనిటీగా రూపాంతం... • అధికారుల సమన్వయ లోపంతో మాయమైన కోట్ల విలువ చేసే సర్కార్ భూమి..
పోలీసులు గులాబీ కండువా వేసుకున్నారు..
• బీజేపీ కార్యకర్తలపై ఇంత అమానుషమా..? • పోలీసుల తీరుపై ఫైర్ అయిన బీకే అరుణ..
కాసులకోసం బరితెగింపు..
• కట్టెల పొయ్యిపై వండుతూ.. • గ్యాస్ పై వండుతున్నట్లు నకిలీ బిల్లులు..
పెళ్లికి గుర్తింపు లేకున్నా ఆస్తికి హక్కుదారులే..
• పుట్టిన పిల్లలకు చట్టబద్దత ఉంటుందన్న సుప్రీం.. • పాత తీర్పును వ్యతిరేకిస్తూ కొత్త తీర్పు వెల్లడి.. • అక్రమ పెళ్లి చేసుకున్న జంటకు కలిగిన సంతానానికి గుడ్ న్యూస్..
వట్టే జానయ్యకు హైకోర్టులో ఊరట.!
• సెప్టెంబర్ 13 వరకు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర పోలీస్ శాఖకు ఉత్తర్వులు..
సూర్యుడిపై అధ్యయనానికి సిద్ధం..
• నేడే సోలార్ మిషన్ ఆదిత్య - ఎల్ 1 ప్రయోగం.. • అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని రెడీ అయిన ఇస్రో..
కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి
• 13 మందితో కేంద్ర సమన్వయ కమిటీ ఏర్పాటు.. • లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చెయ్యాలని నిర్ణయం..
వైభవోపేత పుణ్యక్షేత్రం- యతితపోస్తల దత్తక్షేత్రం..-
• నాగార్జునసాగర్ ఎత్తిపోతల వద్ద దట్టమైన అడవుల్లో వెలసిన మధుమతి సమేత ఏకముఖి శ్రీ దత్తాత్రేయ స్వామి.
డా.జహీదా బేగంను వరించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్..
- డాక్టర్ జహీదా బేగంను అభినందించిన ఉస్మానియా వీసీ రవీందర్..
జోహాన్స్బర్గ్ భారీ అగ్నిప్రమాదం..
• 63 మంది సజీవ దహనం.. • 40మందికి పైగా గాయాలు..
రేపే జీ. హెచ్.ఎం.సి. పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ
తెలంగాణలోని పేదల నీడ కోసం రూపొందించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల కల నెరవేరనుంది.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో భాగంగా నిర్మాణం అయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రేపు లబ్దిదారులకు అందించనున్నారు.
కీలకం కానున్న ఎస్.ఐ. రాజేందర్ ఫోన్ డేటా
ఆరా తీస్తున్న పోలీసులు.. ఈ నెల 26న రాజేందర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎస్పై డ్రగ్స్ షెడ్లర్ల వివరాలు రాబట్టే ప్రయత్నం..