CATEGORIES
Categories
కేసీఆర్ తాంత్రిక పూజలు చేయిస్తున్నారు
• నిమ్మకాయలు ఇస్తే ఎవరూ తీసుకోకండి.. • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బండి సంజయ్ సూచన • దుమారం రేపుతున్న బండి వ్యాఖ్యలు
తాజ్ కృష్ణ హెూటల్లో బీసీలు మీటింగ్ పెట్టవద్దా..?
• అక్టోబర్ మొదటి వారంలో ఐదు లక్షల మంది బీసీలతో బహిరంగ సభ నిర్వహిస్తాం : మల్లన్న
జగన్ ది పైశాచిక ఆనందం
• అవినీతి మచ్చలేని నేతగా ప్రపంచానికి ఆయన గురించి తెలుసు
ఎన్డీయేతో అన్నాడీఎంకే కటీఫ్
• టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న కార్యకర్తలు • వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడి
సమూలంగా దోచుకుంటున్న సమూహ ప్రాజెక్ట్స్
• సమూహ సీఎండీ 'కుర్రా మల్లికార్జున్' కుతంత్రాలు • ప్రీలాంచ్ పేరుతో మరో మోసపూరిత కంపెనీ
అల్ఫోర్స్లో వేడుకగా శ్రీమహాలక్ష్మీ హోమం కుంకుమ పూజ
ఈ కార్యక్రమంలో వివిధ క్యాంపెస్లకు చెందిన ప్రిన్సిపాల్స్, సుమారు 200 మంది సూవాసినిలు అధిక సంఖ్యలో సాముహికంగా నిర్వహించారు. పూజానంతరం తీర్థప్రసాదాలను వితరణ చేసి అన్నదానం చేశారు.
48 గంటల లోపే...హత్య మిస్టరీ ఛేదించిన సిఐ శంకర్ రెడ్డి
- బైకు ఇప్పించమని వేధించినందుకే భర్తను హతమార్చిన భార్య..
కులవృత్తుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది మంత్రి మల్లారెడ్డి :-
మంత్రి మల్లారెడ్డిని కలిసిన గుండ్ల పోచంపల్లి రజకులు. దోబీఘాట్ నిర్మాణానికి కృషి చేయాలని వినతిపత్రం అందజేత.
కబ్జా కోరల్లో చిక్కుకున్న పిల్లల పార్క్
- భారీగా ముడుపులు తీసుకుని సహకరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..
మెగాస్టార్గా 45 ఏళ్లు!
మెగా మహారాజు మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు.
ప్రపంచకప్ కు పాకిస్థాన్ క్రికెట్ జట్టును ప్రకటన
అక్టోబర్ 5 నుంచి భారత్ ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శుక్రవారం జట్టును ప్రకటించింది.
ఆ నాలుగు జట్టే ప్రపంచకప్ సెమీస్ చేరేవి
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్..
నెదర్లాండ్స్ నెట్ బౌలర్గా తమిళనాడు క్రికెటర్
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఐదో డివిజన్ లీగ్ లో ఆడుతున్న క్రికెటర్ లోకేశ్ కుమార్క మంచి రోజులు వచ్చాయి. ఇప్పటివరకు థర్డ్ డివిజన్ లీగ్ కూడా ఆడని లోకేశ్.
ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపాలనే సందేశాన్నిచ్చే సరికొత్త క్యాంపెయిన్..
- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఫేర్ నౌ, ఫర్ ఏ లైఫ్ టీమ్ ప్రతీక్షణాన్ని ఆనందంగా గడపాలనే సందేశాన్నిఇచ్చే సరికొత్త క్యాంపెయిన్ ని మొదలు పెట్టిన లివైస్
రేణిగుంటలో అత్యాధునిక ఆటోమోటివ్ సర్వీసు కేంద్రం
ఆటో మోటివ్ మాన్యుఫాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎంపీఎల్) ఆంధ్ర ప్రదేశ్లోని రేణిగుంటలో తన అత్యాధునిక సర్వీసు కేంద్రాన్ని శు క్రవారం ప్రారంభించింది.
ఆనంద హోమ్స్ బరితెగింపు
హై కోర్టు ఆదేశాలను భే ఖాతరు అంటున్న నీటిపారుదల శాఖ అధికారులు
అక్టోబర్ మొదటి వారంలో గ్రూప్-4 ఫలితాలు!
అక్టోబర్ మొదటి వారంలో గ్రూప్-4 ఫలితాలు!
ఉదయనిధికి సుప్రీం షాక్
డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టు షాకిచ్చింది.
మరోసారి చైనా కవ్వింపు చర్యలు
• ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్లేయర్లకు నో ఎంట్రీ! • ముగ్గురు అథ్లెట్ల వీసాల తిరస్కరణ.. • తీవ్రంగా స్పందించిన భారత్ • చైనా పర్యటన రద్దు చేసుకున్న క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్
మొదటి జాబితాలో 70 మంది
• కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా కసరత్తు పూర్తి • త్వరలోనే అధిష్ఠానానికి తొలి జాబితా..! • అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్
ప్రముఖ నటుడు కన్నుమూత
నేడు బాలీవుడ్ కు చెందిన మరో నటుడు మృతి చెందారు. ఆమీర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ సినిమా లో లైబ్రేరియన్ దూబే పాత్రలో కనిపించిన అఖిల్ మిశ్రా తన ఇంట్లోని కిచెన్ లో జారి పడటం తో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
మరో పక్షం రోజుల్లో క్రికెట్ సందడి
మరో పక్షం రోజుల్లో క్రికెట్ సందడి మొదలు కానుంది. భారత్లో ప్రపంచ కప్ వేడి అందుకుంటోంది.
జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన గ్రీన్ గ్రోవ్ విద్యార్థులు
విద్యార్థులను, పాఠశాల క్రీడా ఉపా ధ్యాయుడు అనిల్, పాఠశాల చైర్పర్సన్ బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ ఎస్ లక్ష్మి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు.
మనసుంటే మార్గాలెన్నో...!
• తన ఇంటి ఆవరణ..తన పెరటి తోట • పూలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, ఔషద మొక్కలు పెంచి ఔరా అనిపిస్తున్న తిరుమలరావు..
అక్రమ నిర్మాణానికి ఫైర్ ఎన్.ఓ.సి..!
అనుమతులు ఒక రకంగా ఉంటాయి.. నిర్మాణాలు మరో కంగా ఉంటాయి.. ఇంత జరుగుతున్నా సంబంధిత కొందరు అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తుం టారు..
తీర్పు నేడు..
• చంద్రబాబు కస్టడీ పిటిషన్పై తీర్పు నేటికీ వాయిదా • ఉదయం పదిన్నరకు తీర్పు వెలువరిస్తామన్న న్యాయమూర్తి
13 జిల్లాల్లో నిలిచిన బదిలీలు
టీచర్ బిదిలీల్లో మరోమారు గందరగోళం మల్టీజోన్-2 బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే
చంద్రయాన్-3లో మళ్లీ కదలిక
ల్యాండ్ రోవరు నేడు నిద్రలేపే యత్నం.. క్షణక్షణం ఉత్కంఠ.. ఏం జరగనుంది?.. ప్రపంచ దేశాల కళ్లన్నీ ఇస్రోపైనే..!
ఇకపై విదేశాల్లో కూడా ప్రాక్టీస్..!
• ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్కు గుడ్న్యూస్ • 10 ఏళ్ల కాలానికి లభించిన గుర్తింపు
ఉగ్రవాదుల అడ్డా..కెనడా..!
• పలు సందర్భాల్లో ఆధారాలు ఇచ్చినా చర్యలు శూన్యం • నిజ్జర్ హత్యపై ట్రుడో ఆరోపణలు రాజకీయ దురుద్దేశ్యం