CATEGORIES
Categories
తర్వలోనే నోటిఫికేషన్
• ఒక్క విడతలోనే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణ ఎన్నికలు చత్తీస్గఢ్ రెండు విడతల్లో ఎన్నికలు
జైలులో ఉండగా నోబెల్ బహుమతి
• నార్గెస్ మొహమ్మదినికి నోబెల్ శాంతి పురస్కారం • కొనసాగుతున్న 2023 విజేతల ప్రకటన • ఈ ఏడాది డిసెంబరు 10 వ తేదీన అవార్డుల ప్రధానం • అధికారికంగా ప్రకటించిన నార్వేజియన్ కమిటీ
ఒకేవరలో రెండు కత్తులు
• మరొకరు మామకు తగ్గ అల్లుడు ఎవరికివారే గుడ్ (గ్రేట్) పొలిటీషియన్స్
మీడియా స్వేచ్ఛను హరిస్తే..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే..
• ఐజేయూ, టీయూడబ్ల్యూజే సభలో వక్తల ఆందోళన.. • హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించిన జర్నలిస్ట్ సంఘాలు..
రాష్ట్రంలో ముదిరాజులు ఒకేతాటిపైకి వచ్చారు..
• తమ హక్కులకోసం పోరాటం చేస్తున్నారు.. • ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది..
కేసీఆర్ నీ కొడుకును సీఎం అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా.. ?
• అజయ్ రావు కండకావరం తలకెక్కి మాట్లాడుతున్నడు.. • ముడతల చొక్క, రబ్బర్ చెప్పులేసుకుని నీ చరిత్ర మాకు తెలియదా?
పాఠశాలల్లో అల్పాహారం పథకం
అక్టోబర్ 6న ప్రారంభించనున్న కేసీఆర్.. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచే నాస్టా.. ఇది ప్రతిష్టాత్మక పథకం అంటున్న బీ.ఆర్.ఎస్. శ్రేణులు..
71 మందితో కాంగ్రెస్ లిస్ట్..!
• జాబితా లీకయ్యిందా.. లీకులిచ్చారా.. ? • తొలి జాబితాలో గల్లయింతయిన పలువురు సీనియర్లు..
జిత్ని ఆబాదీ..ఉత్నాహక్..
• ఇది దేశానికి ఎంతో ప్రమాదం అంటున్న పలు రంగాల ప్రముఖులు..
వాసవి అర్బన్ కబంధహస్తాల్లో కోమటికుంట..
• రెండు కేసులు నమోదు అయినా అక్రమ నిర్మాణాన్ని ఆపని వాసవి అర్బన్..
తుది జాబితా..
తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల రాష్ట్రంలో 3.17 కోట్ల మంది ఓటర్లు.. ప్రక్షాళనలో 22 లక్షల ఓట్ల తొలిగింపు ఎన్నికలపై సమీక్షిస్తున్న సీఈసీ బృందం
యూకే వీసా రేట్లు మరింత ఖరీదు
వీసా రుసుమును పెంచుతూ నిర్ణయం
సిక్కింను ముంచెత్తిన ఆకస్మిక వరదలు
వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
• లక్ష స్వీడిష్ క్రోనార్లు పెరిగిన నోబెల్ ప్రైజ్ మనీ • మూడు విభాగాల్లో ఇప్పటి వరకూ బహమతుల ప్రకటన
నెరవేరిన కల..
పసుపు బోర్డు, గిరిజన వర్సిటీకి కేంద్రం ఆమోదం కృష్ణాజలాల వివాదంపై బోర్డు ఏర్పాటు ఉజ్వల గ్యాస్ సిలిండర్ మరో 300 రాయితీ కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు ప్రకటన
ఆసియా క్రీడల్లో పతకాల జోరు
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటి వరకు ఇండియా 60 పతకాలు సాధించింది.
జావెలిన్ త్రో తో భారత్ ఖాతాలో పసిడి..
• ఆసియా క్రీడల్లో అన్ను రాణి సూపర్ పర్ఫార్మెన్స్ • చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో ఆసియా క్రీడలు • జావెలిన్ ను 62.92 మీటర్లు విసిరిన భారత్ క్వీన్ • భారత్ ఖాతాలో చేరిన 15వ గోల్డ్ మెడల్
చంద్రబాబుకు మరోమారు నిరాశ.
క్వాష్ పిటిషన్ విచారణ 9కి వాయిదా.. మరిన్ని పత్రాలు సమర్పించాలని సిఐడికి సుప్రీం ఆదేశం
బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా
• మొదటి లిస్ట్ లో 20 మందికి అభ్యర్థులకు చోటు • తొలి జాబితాలో ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్పీ పేరు • ఆయన పోటీపై గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్
ఎస్సారెస్పీ కెనాల్ భూమిని కబ్జా చేసిన రావుస్ లాబొరేటరీస్ ఫార్మా
• కెనాల్ కు సంబంధించిన భూమిలో ఫార్మా కంపెనీ అక్రమ నిర్మాణం
బీఆర్ఎస్కు మరోసారి అవకాశం ఇవ్వండి
• విజ్ఞప్తి చేసిన ఎం.ఐ.ఎం. చీఫ్ అసదుద్దీన్.. • ప్రతి సభలోనూ కేసీఆర్ పై ప్రశంశలు..
ఓటుకు నోటు కేసులో రేవంత్కు చుక్కెదురు
విచారణకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం తిరిగి హైకోర్టుకు చేరిన కేసు వ్యవహారం
భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
• అమెరికా, జర్మనీ, స్వీడన్ శాస్త్రవేత్తలను వరించిన నోబెల్ • వైద్య శాస్త్రంలో కరోనా టీకాపై పరిశోధనలకు అవార్డు • ఫెర్రీ అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, అన్నె ఎల్ హ్యూలియర్లకు బహుమతి • ప్రైజ్ 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లకు పెంపు
ఉత్తర భారతదేశాన్ని వణికించిన భూకంపాలు
• ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కంపించిన భూమి • రెండు భూకంపాలు రావడంతో జనం పరుగులు • భయంతో బిక్కుబిక్కుమంటున్న ఢిల్లీ వాసులు • 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం
తెర వెనుక రహస్యాలు బట్టబయలు
• కేటీఆర్ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారు • ఎన్డీఎలో చేరుతానని వచ్చినా ఒప్పుకోలేదు
ఆకట్టుకున్న రిథమిక్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్
రెండు విభాగాల్లో అవార్డుల ప్రదానం గాడియం స్కూల్లో 2023 ఇస్సో నేషనల్ గేమ్స్
4× 400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత్కు కాంస్యం
చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్కు పతకాల పంట పండుతోంది.
ఆసియా క్రీడల్లో మెరిసిన అన్సీ సోజాన్..
మహిళల లాంగ్ జంప్ లో రజతం
యానిమేషన్ సాహసాలు నిరీక్షిస్తున్నాయ్
' మూడు తెలుగు అనువాద సిరీస్లు త్వరలో ప్రీమియర్ చేయనున్నట్లు ప్రకటించిన క్రంచైరోల్
“దిగంబర్ జైన” మతస్తుల దాడి నుండి గిరినార్ స్వయంభూ దత్త క్షేత్రాన్ని కాపాడండి
• గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపై కుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం