CATEGORIES
Categories
ఏఈఈ పోస్టుల పరీక్షల ఫలితాలు విడుదల
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో.. ప్రకటనలో తెలియజేసిన అధికారులు
తెలంగాణ ట్యాగ్ లైన్తో ఏర్పడిన రాష్ట్రం కాదు
• తెలంగాణ ఏర్పాటుపై రేవంత్ కీలక కామెంట్స్.. నీళ్లు, నిధులు, నియామకాలు టీఆర్ఎస్ స్లోగన్
250 యూనిట్ల ఉచిత పథకాన్ని ఖండిస్తున్న
• ఇక గల్లీ గల్లీలో వేరే వర్గానికి చెందిన లాండ్రీ షాపులు వెలుస్తాయి.. మైనారిటీ వర్గం ఓట్ల కోసం బీసీల కుల వృత్తులపై దాడి జరుగుతోంది
తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న గ్రాఫ్
• తెలంగాణలో పుంజుకుంటున్న తెలుగుదేశం • చంద్రబాబు అరెస్టును నిరసిస్తున్న తెలంగాణ ప్రజలు
బంగాళాఖాతంలో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం
గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా జోబైడెన్
2024 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించారని అమెరికా రాయబారి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ సమాచారం నేరుగా ప్రజలకు..
• సీఎంఓ వాట్సాప్ చానెల్ను ఫాలో అయితే చాలు. • ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి ఏర్పాటు చేసిన సర్కార్
ఆలయ అభివృద్ధికి సహకరిస్తా ఔటీటీడీ ధర్మకర్త సాముల రామిరెడ్డి
గోపాలపురం ఆంజనేయస్వామి ఆలయ అభివృ ద్ధికి, ఆలయంలో త్వరలో చేపట్టబోతున్న నూతన కట్టడాలకు తన వంతు సహకారాన్ని అందిస్తానని టీ.టీ.డీ. ధర్మకర్త సాముల రామిరెడ్డి హామీ ఇచ్చారు.
డయాలిసిస్ బాధితులకు వరం..నియోజకవర్గాల్లోను డయాలిసిస్ కేంద్రాల ఏర్పాటు
- స్వచ్ఛంద సంస్థల ఔదార్యంతో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు దివ్య శక్తి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో కోటి యాభై లక్షలతో భవన నిర్మాణం
బిర్లా సైన్స్ సెంటర్ లో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు..
• ప్రముఖుల చేతులమీదుగా చిన్నారులకు జ్ఞాపికలు ప్రధానం..
వాడ వాడలో వెలసిన మహా విఘ్నేశ్వరుని విగ్రహాలు, గణపయ్య మండపాలు..
శ్రీ పార్వతీ పరమేశ్వరులు తనయుడు ప్రదమ దేవుడు ఘణనాధుకి ఘనంగా పూజలు..
ఆగంచేసినవాళ్లే...అబద్ధాలతో రెచ్చగొడుతున్నారు.
-చిన్న రావిరాల, బండ రావిరాల గ్రామాల రైతులతో ఎమ్మెల్యే మంచిరెడ్డి
ప్రజానిధి కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, మేనేజర్ కుమారి సుల్తానమ్మకు మదర్ థెరీసా గోల్డెన్ గ్లోబ్ అవార్డు
హైదరాబాద్ రవీంద్ర భారతిలో అవార్డు ప్రధానం చేసిన జిసిఎస్ వల్లూరి ఫౌండేషన్
గణపతి బొప్పా మోరియా..
మూడు వారాల ముందే మొదలైన గణేష్ చౌతి సందడి.. నిషేధాన్ని ఉల్లంగిస్తూ పిఓపి గణేష్ విగ్రహాల విక్రయాలు.. ఊరురా వాడవాడలో కొలువుదీరుతున్న బొజ్జ గణపయ్య విగ్రహాలు..
రోడ్డు వేశారు.. శిథిలాలు మరిచారు..
- పక్షం రోజుల కిందట అత్యవసరంగా వెళుతున్న అంబులెన్స్ సైతం వెనక్కి వెళ్లిన వైనం
బ్రిటన్ సర్కార్ భారతీయ విద్యార్థులకు షాక్
బ్రిటన్ సర్కార్ భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థుల నుంచి వసూల్ చేసే స్టడీ వీసా ఫీజును పెంచేసింది.
కంగారు బౌలర్లపై ఊచకోత..
57 బంతుల్లోనే సెంచరీ.. 83 బంతులకే 174 పరుగులు.
సెల్లెకార్ గాడ్జెట్ యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ.14.60 కోట్లను పెంచుతాయి. -ఐపిఓ సెప్టెంబర్ 20న ముగుస్తుంది.
సెల్లెకోర్ గాడ్జెట్స్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ)ను ప్రకటించింది, బిడ్డింగ్ సెప్టెంబర్ 15న ప్రారంభమై సెప్టెంబర్ 20న ముగియనుంది, ఒక్కో ఈక్విటీ షేర్కు రూ.87-92 స్థిర ధర బ్యాండ్.
రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్ సాధించాడు.
డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా
డైమండ్ లీగ్ 2023 ఫైనల్ సెప్టెంబర్ 16న అర్థరాత్రి నుంచి జరగనుంది.
గురుకులాలు కావవి నరకానికి ద్వారాలు
• అసంపూర్తిగా వార్డెన్ పర్యవేక్షణ.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత
ముప్పేటలా రాజుకుంటున్న ముదిరాజుల విప్లవ జ్వాలలు
• తమ జాతికి న్యాయం జరిగేవరకూ చావో రేవో తేల్చుకుంటాం అంటున్న ముదిరాజ్లు
తెలంగాణ, తమిళనాడులో ఎస్ఐఏ సోదాలు
• కీలక పత్రాలు, నగదు స్వాధీనం.. • ఐసిస్ సానుభూతిపరుల ముఠాల గుర్తింపు
8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు రూ.1,447 కోట్లు
పరిపాలనా అనుమతులు మంజూరు.. 26కు చేరిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య
ఉప్పొంగిన పాలమూరు
• తెలంగాణలో మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం.. • పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభం • ప్రతిష్టాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన కేసీఆర్
విచారణకు వెళ్లాల్సిందే..!
• కవితకు అల్టిమేటం జారీ చేసిన ఈడీ • తన కేసుపై సుప్రీంను ఆశ్రయించిన కవిత • పదిరోజుల సమయం ఇచ్చిన కోర్టు
తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులకు నిరసన చేసే హక్కులేదా..?
• అధికారంలో ఉన్నవారు ఆందోళన చేస్తే అమలుకాని ట్రాఫిక్ ఆంక్షలు.. • సామాన్యులు ఆందోళన చేస్తే ఎందుకు అమలవుతున్నాయి..?
గవర్నమెంట్ స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్
• బడుల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్ • ఇకపై ఉదయం వేళల్లో పిల్లలకు నాస్టా
జయహో నారీమణి
• ఏండ్లుగా మగ్గుతున్న బిల్లుపై బీజేపీ నజర్ పెట్టడంపై సర్వత్రా చర్చ..
తోలుకట్ట గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమ వెంచర్
• వెంచర్ రూపకల్పనలో గ్రామ సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ కీలకం.. • అధికార దర్పంతో ప్రభుత్వ భూమిలో అనుమతులు..