CATEGORIES
Categories
కాంగ్రెస్లోకి రండి.
తుమ్మలను ఆహ్వానించిన రేవంత్ బృందం.. నేడో, రేపో కాంగ్రెస్ జండా కప్పుకునే అవకాశం.. ఆసక్తికరంగా మారిన తెలంగాణ రాజకీయాలు
ముంబై వేదికగా ఇండియా కూటమి భేటీ
నేడు జరుగబోయే సమావేశంలో వెలువడనున్న మరిన్ని విశేషాలు..
ఈనెలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
• ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ... • ఈ సమావేశాల్లో ఐదు సిట్టింగ్స్.. • ఈనెల 18 నుంచి 8 22 వరకు సమావేశాలు.. • ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం..
కేసీఆర్కు రాఖీలు కట్టిన తోబుట్టువుల
తన అక్కల కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్న కేసీఆర్.. అనుబంధాలకు వేదికగా ప్రగతి భవన్.. అన్న అనుబంధాన్ని తెలియచేస్తూ కవిత ట్వీట్..
రైల్వే బోర్డు సీఈవో, చైర్ పర్సన్ జయవర్మ సి వా
• తొలి మహిళా అధికారిగా రికార్డు.. • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. • సిన్హా అలహాబాద్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని..
రేపే సాహసోపేత కీలక ఘట్టం..
అంతరిక్ష ప్రయోగాల్లో స్పీడ్ పెంచిన ఇస్రో.. ఆదిత్య హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం..
మోడీ ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు
వెల్లడించిన ప్యూ రీసెర్చ్ సర్వే .. 2024లో కూడా మోడీయే ప్రధాని.. 10 మంది భారతీయుల్లో 8 మంది మోడీ వైపే..
నార్సింగి మున్సిపాలిటీలో..అరాచకం
• మున్సిపల్ విచ్చలివిడిగా సెల్లార్లు, కమర్షియల్ నిర్మాణాలు..
ఇండియా కూటమిలో చేరడం లేదు..
• ఎన్డీయేతో బాటు ఇండియా కూడా కులతత్వ కూటములే..
కాంగ్రెస్ ఉప్పెనలో బీ.ఆర్.ఎస్. కొట్టుకుపోతుంది
• ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్కు కలసి వస్తుంది.. • ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని బీ.ఆర్.ఎస్.
తెలంగాణ ప్రజల రక్తం పీలుస్తున్న కేసీఆర్
• ప్రజలపై ఎడాపెడా పన్నుల మోత.. • విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు.. • బెల్టు షాపులతో యువత పెడదారి..
దళితబంధుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్
• ఎమ్మెల్యేల అనుచరులకు స్కీం అమలు చేస్తున్నారన్న పిటిషనర్..
దేశవ్యాప్తంగా రాఖీ పండగ
• మోడీకి రాఖీ కట్టిన పాఠశాల విద్యార్థులు.. • దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ..
ఆదిత్య ప్రయోగంకోసం భారీగా సన్నాహాలు
పీఎస్ఎల్వీ సీ 57 రాకెట్ ద్వారా ఆదిత్యను నింగిలోకి పంపే ఏర్పాట్లు.. విక్రమ్ను ఫోటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్..
సెప్టెంబర్ 9 నుంచి జీ 20 సదస్సు..
• ఢిల్లీలో భారీగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. • అతిథులు బసచేసే హోటళ్ల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు.. • సదస్సు కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైన దేశ రాజధాని.. • సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత సర్కార్..
దొరకు గుదిబండలా మారిన దళితబంధు పథకం..!
• దళితుల మధ్య వైషమ్యాలు పెంచుతున్న దళితబంధు.. • ఓట్లకోసం ఆడిన డ్రామా రివర్స్..
రెండ్రోజుల పాటు ముంబైలో ఇండియా కూటమి భేటీ..
• తదుపరి భేటీలో వచ్చే ఎన్నికలపై చర్చ.. • మరో 8 ప్రాంతీయ పార్టీలను చేర్చుకునే యత్నాలు • ఈ భేటీలో కన్వీనర్తో పాటు, లోగో నిర్ణయించే అవకాశం..
కాశ్మీర్ లెక్చరర్ అహ్మద్భట్ పై వేటు..
• ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వాదనలు.. • ఈ వ్యవహారంపై వివరాలు కోరిన సుప్రీం..
కేసీఆర్లాగా దగా చేయలేం..
దళిత మహిళను లాకప్ డెత్ చేయించడం అసలేకాదు..
చందమామపై భారీ బిలం..
• క్షణాల్లో తప్పిన పెను ముప్పు.. • ఇస్రో సూచనలతో మార్గాన్ని మార్చుకున్న రోవర్..
కీలక మలుపు తిరిగిన ఢిల్లీ లిక్కర్ కేసు
• అమన్ సింగ్ ధల్ నుంచి రూ.5 కోట్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు..
డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు
• బీజేపీ మూడోసారి అధికార పగ్గాలు చేపడితే దేశం నిరంకుశ పాలనలోకి నెట్టబడుతుంది..
లెఫ్ట్ పొత్తులపై ఇంకా నిర్ణయించుకోలేదు
• అధికారికంగా చర్చలు జరుగలేదు.. • కేంద్ర కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది.. • కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావు ఠాక్రే..
స్వర్గీయ ఎన్టీఆర్కు దక్కిన గౌరవం
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల.. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆవిష్కరణ హాజరైన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు
దొరకు గుదిబండలా మారిన దళితబంధు పథకం..!
అట్టహాసంగా ప్రారంభించిన పథకం అధోగతి..! అభాసుపాలవుతున్న అద్భుత పథకం.. దళితుల మధ్య వైషమ్యాలు పెంచుతున్న దళితబంధు..
సాయిచంద్ కుటుంబానికి పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయిలు అందజేత..
సాయిచంద్ కుటుంబానికి సిఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా వుంటారు : డాక్టర్ దాసోజు శ్రవణ్
అనాధ విద్యార్థి గృహ అధ్యక్షులు మార్గం రాజేషకు మదర్ థెరీసా విశిష్ట సేవా పురస్కారం
హైదరాబాద్లోని రవీంద్రభారతి లో అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనై జేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సమాజ సేవ చేసిన ప్రముఖులను ఘనం గా సన్మానించారు.
31న ఎల్.బి స్టేడియంలో భూగ్రహీతలతో ఆత్మీయ సమ్మేళనం
గత 14 సంవత్స రాలుగా మన్సురాబాద్ కామినేని హాస్పిటల్ సమీపంలోని ప్రైవేట్ ల్యాండ్ విషయమై తాను పోరాటం చేసి హైకోర్టు ద్వారా అన్ని వర్గాల నిరుపేద ప్రజలకు ఉచిత 100 గజాల స్థలాన్ని ల్యాండ్ ఓనర్ ద్వారా గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్ తో ఇవ్వడం జరిగిందని హై కోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ షేక్ జిలాని తెలిపారు.
ఆగస్టు 31న సమావేశం కానున్న వికాస్ లైఫ్ కేర్ బోర్డ్
వికాస్ లైఫ్కర్ లిమిటెడ్, పాలిమర్, రబ్బరు సమ్మేళనాలు మరియు ప్లాస్టిక్లు, సింథటిక్, నేచురల్ రబ్బర్ కోసం సంకలితాల వ్యాపారం మరియు తయారీలో అగ్రగామిగా ఉంది, సెక్యూరిటీలను జారీ చేయడానికి కంపెనీ తన బోర్డు సమావేశాన్ని ఆగస్టు 31, 2023న నిర్వహిం చనున్నట్లు ప్రకటించింది
నెహ్రూ జూలాజికల్ పార్క్ ఏమి జరుగుతోంది..?
డిప్యూటీ డీ.ఆర్.ఓ. నాగరాజు, ఈయన వరంగల్ రేంజ్ నుంచి హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ కి బదిలీమీద వచ్చారు.. ఈయన డిప్యుటేషన్ మీద వచ్చి దాదాపు 5 సంవత్సరాలు కావొస్తోంది.