CATEGORIES
Categories
దూకుడు పెంచుతున్న బుల్..!
ఆల్టైమ్ రికార్డతో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు!
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
• అందుకే మెడికల్ కళాశాలకు ప్రాధాన్యం • ఒకేసారి 9 మెడికల్ కళాశాలల ప్రారంభం
మణిపూర్ ఘటనపై పోలీసుల డేటా
• 175 మంది ప్రాణాలు కోల్పోయారు • 96 మృతదేహాలు మార్చురీలో ఉన్నాయి • 1,118 మంది గాయపడ్డారని వెల్లడి
తలసేమియా రహిత మహబూబ్నగర్
మహబూబ్ నగర్ తలసేమియా రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో పరివర్తన కార్యక్రమం కోసం చేతులు కలిపారు మెడికల్ ఆఫీసర్లు, సహాయక నర్స్ మిడ్ వైఫ్ లు, అంగన్వాడీ వర్కర్లతో తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ భాగస్వామ్యమైంది.
పరీక్ష హాల్లోనే ప్రాణాలు విడిచిన 8 నెలల గర్భిణి
• పరీక్ష రాసేందుకు వచ్చిన రాధిక అనే మహిళ.. • ఆలస్యం అవుతోందనే కంగారు, ఆందోళన • పటాన్చెరు టెట్ పరీక్షా కేంద్రంలో విషాద ఘటన.. • ఆసుపత్రికి తరలించినా ఎలాంటి ఫలితం లేకపోయింది • అప్పటికే మృతిచెందిందని డాక్టర్ల ధ్రువీకరణ
ఎన్నికలయ్యాక కార్మికులను రోడ్డున పడేయాలనుకున్నారు
• విలీన బిల్లును గవర్నర్ ఆమోదించడం హర్షణీయం • అవసరాన్ని బట్టి కరీంనగర్ అసెంబ్లీకి పోటీ చేస్తా
భాగ్యనగరంలో భారీ వర్షం
• లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం • ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్
బ్రతుకులు కడతేర్చిన బారామతి నది
• బీహార్ లో ఘోర ప్రమాదం • బాగమతి నదిలో పడవ బోల్తా
నకిలీ వేలిముద్రల స్కాం.. ఇద్దరు అరెస్ట్..
జీ.హెచ్.ఎం.సి.లో మరోసారి నకిలీ వేలి ముద్రల స్కాం బయటపడింది. జీ.హెచ్.ఎం.సి. కాంట్రాక్ట్ ఉద్యోగుల కు చెందిన 31 నకిలీ వేలిముద్రలను తయారుచేసిన సూపర్వైజర్లు..
ఓయూలో నల్లజెండాలతో నిరసన
:టిడిపి జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ గురువారం ఉస్మానియా యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు తలారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభిమానులు కళ్లకు గంతలు కట్టుకొని నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు.
పొడిచిన పొత్తు
• రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా సంచలన పరిణామం • చంద్రబాబుతో పవన్, బాలయ్య, లోకేష్ ములాఖత్
కార్మికులు కాదు..ప్రభుత్వ ఉద్యోగులు
• ఆర్టీసీ బిల్లు విలీనంపై వీడిన సస్పెన్స్ • బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర
ఇండియా కూటమికి రహస్య అజెండా
• కూటమికి సరైన నాయకులు లేరు • సనాతన ధర్మాన్ని విమర్శస్తే ఊరుకోం
మాటలకందని మహా విషాదం
• అతలాకుతలమైన లిబియా దేశం • 20 వేలకు చేరువలో మృతుల సంఖ్య
ఆన్లైన్లో సుప్రీంకోర్టు కేసుల డేటా
నేషనల్ జ్యూడీషియల్ డేటా గ్రిడ్కు అనుసంధానం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్
మరో ఇద్దరికి నిఫా వైరస్..
• ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 16 కమిటీల ఏర్పాటు • మెడికల్ కాలేజీలో 75 ఐసోలేషన్ గదులు సిద్ధం • అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం
ఈనెల 16, 17వ తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు
హజరుకానున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు
సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ఎక్స్పెండబుల్స్ -4
యాక్షన్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ ప్రధాన పాత్ర పోషించిన ఎక్స్పెన్ డ బుల్స్-4 విడుదలకు సిద్ధమైంది.
అతడి వల్లే హిట్ మ్యాన్ ఈ స్థాయికి వచ్చాడు..
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వల్లే రోహిత్ శర్మ ఇంత గొప్ప ప్లేయర్ ఎదిగాడని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు.
మూడోసారి ఐసీసీ అవార్డు గెలిచిన బాబర్
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ ఆగస్టు నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు.
ఘనంగా ముగిసిన 2వ తెలంగాణ రాష్ట్ర స్థాయి డ్రాప్ రోబాల్ పోటీలు..
ఈ నెల 8, 9 తేదీలలో రంగా రెడ్డి జిల్లా యంజల్ కేబీ స్కూల్ నందు 2వ తెలంగాణ రాష్ట్ర డ్రాప్ రోబాల్ సబ్ జూనియర్, జూనియర్ చాంపియన్ షిప్ పోటీలను తెలంగాణ రాష్ట్ర డ్రాప్ రొబాల్ సెక్రెటరీ ఎండీ. రహమత్ ఆధ్వర్యంలో నిర్వహించారు... సబ్ జూనియర్, జూనియర్ విభాగాలలో పోటీలను నిర్వహించి క్రీడాకారులను ఎంపిక చేశారు
అసలంక, దునిత్ల దెబ్బకు..దిమ్మతిరిగిపోయిన టీమిండియా బ్యాటర్లు..
వన్డేల్లో తొలిసారి చెత్త రికార్డ్..
సాయుధ దళాల కోసం మానవరహిత గైడెడ్ వెహికల్ (యుజివి) ఆవిష్కరించిన ఆరోబోట్
- ఎంఎన్సీలు, భారత ప్రభుత్వ సంస్థల నుంచి 10 కంటే ఎక్కువ ప్రత్యేక ఆర్డర్లు
మా కుటుంబానికి కష్టకాలం
చంద్రబాబుతో ముగిసిన కుటుంబ సభ్యుల ములాఖత్.. మీడియా ముందు భావోద్వేగంతో నారా భువనేశ్వరి
మా విజయాన్ని ఆపలేరు..
• ఈసారి కూడా తెలంగాణ సీఎం కేసీఆరే.. • కేసీఆర్, బీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామరక్ష'
ఈ తీరు ఎప్పుడు మారేను..?
• కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో ఫుడ్ పాయిజన్.. 100 మంది విద్యార్థినులకు అస్వస్థత..విద్యార్థినుల ప్రాణాలకు రక్షణ లేదా..? నిజామాబాద్ జిల్లా భీంగల్లో ఘటన
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
• ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఇన్నోవా • అక్కడికక్కడే 5 గురు విద్యార్థుల మృతి
నీలం మధుకు ఘనస్వాగతం పలికిన సబ్బండ వర్గాలు
• బొంతపల్లిలో మత్స్యశాఖ ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం • ముఖ్యఅతిథిగా పాల్గొన్న నీలం మధు ముదిరాజ్
ఎన్నారైలంతా మళ్లీ మోదీ సర్కారే రావాలనుకుంటున్నారు
• తెలంగాణలో కుటుంబ పాలన అంతం కావాలని కోరుకుంటున్నారు
మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస
హింసాకాండలో ముగ్గురు మృతి 50 మందికి పైగా గాయాలు