CATEGORIES
Categories
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఖరీదైన పార్టీలు
• దరఖాస్తుల ఫీజు పేరుతో కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుంది • రుణమాఫీ అందక 20 లక్షల మంది రైతులు ఆగం • కేసీఆర్ రైతు ద్రోహి.. చరిత్రలో నిలిచిపోతారు • రాస్తారోకో చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసుల జులుం • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆగ్రహం
మహిళపై పోలీసుల దాష్టీకం
థర్డ్ డిగ్రీ ప్రయోగించిన దుర్మార్గం.. పోలీసుల తీరుపై బంధువుల ఫిర్యాదు.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇవ్వాలి
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వడ్డేపల్లి రాజేశ్వరరావు రానున్న ఎన్నికలలో కేసిఆర్కు ప్రజలే బుద్ధి చెబుతారు
మంత్రి మల్లారెడ్డితో ప్రాణహాని ఉంది
• తీవ్ర ఆరోపణలు చేసిన బాధితులు మర్రి వెంకట్రెడ్డి, దయాసాగర్ రెడ్డి • బషీర్బగ్ ప్రెస్ క్లబ్లో మీడియా సాక్షిగా ఆవేదన.. • ముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి..
తెలుగు రాష్ట్రాలపై కేంద్రం వరాల జల్లు
• రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పలు కీలక నిర్ణయాలు..
మరింత చేరువగా.
• సక్సెస్ఫుల్గా మాడ్యులర్ నుంచి విడిపోయిన ల్యాండర్.. • ఇక చందమామపై కాలుపోమపడమే మిగిలింది..
భారీ వర్ష సూచన..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక.. నేడు, రేపు వానలు కురిసే అవకాశం.. వివరాలు తెలిపిన వాతావరణ కేంద్రం..
న్యాయ సలహా కోసం ఆర్టీసీ బిల్లు
గతంలో వెనక్కి పంపిన బిల్లులపై కూడా.. న్యాయ సలహా కోరిన గవర్నర్ తమిళి సై..
మారిన ఇంజినీరింగ్ ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్
• కొత్త కోర్సులు ప్రవేశపెట్టిన కాలేజీల్లో మార్పులు.. • ఈ నెల 22 వరకు వెబ్ అప్షన్లకు అవకాశం.. • 26 నాడు ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు..
విదేశాల్లో అవమానం
• 21 మందిని వెనక్కి పంపిన అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు.. • సరైన పత్రాలు లేవంటూ ఆరోపణలు..
నా మట్టి.. నా దేశం
• 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మేరీ మాటి.. • మేరా దేశ్ అనే కార్యక్రమానికి శ్రీకారంచుట్టిన ప్రధాని
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం..
- మీకు నచ్చిన ఈక్విక్టిప్స్, సెల్ఫీ గేమన్ను పెంచుకోండి..
మైదానంలోకి దిగిన రిషబ్ పంత్
గాయాల నుంచి కోలుకుని ప్రాక్టీస్
శుభమస్తు టౌన్ షిప్ వారి మహేంద్రజాలం
దాతరాపల్లి దగ్గరలో యాదాద్రి పాత నారసింహస్వామి సాక్షిగా దగా..
సర్స్ సీలింగ్ భూమిని మింగిన పెదలు ఎవరు..?
చర్లపల్లి సర్వే నెంబర్ 70లో ప్రభుత్వ భూ కుంభకోణం నకిలీ ఎన్ఆర్ఎస్ లతో భవన నిర్మాణ అనుమతులు
ఓబీసీల కోసం కొత్త పథకం
• పీఎం విశ్వకర్మ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. పీఎం ఈ-బస్ సేవా పథకానికి కూడా..
మరో కీలక ఘట్టంలో చంద్రయాన్
చంద్రుడి ఆర్బిట్లోకి ప్రవేశించిన మాడ్యూల్
రూ.50 వేలు
• ఎమ్మెల్యే టికెట్ దరఖాస్తు ధర నిర్ణయించిన కాంగ్రెస్.. • టిక్కెట్ కావాలా ? ముందుగా రూ.50 వేలు కట్టాల్సిందే ! • టికెట్ ఆశావహుల నుంచి దరఖాస్తులకు కాంగ్రెస్ ఆహ్వానం • ఈనెల 18 నుంచి 25 వరకు దరఖాస్తులకు ఆహ్వానం
భారీ ఎత్తున బ్లాస్టింగ్లు
• సెల్లార్ నిర్మాణాల కోసం బరితెగింపు • ఇష్టారాజ్యంగా తవ్వకాలు.. మట్టి అమ్మకాలు
వాజ్పేయకు ఘన నివాళి
అటల్కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, నడ్డా సహా పలువురు మంత్రుల నివాళులు
మత్తులో యువత చితు
ప్రశ్నార్థకంగా మారిన తెలంగాణ భవిష్యత్తు
ముగ్గురే కీలకం..
• స్వాతంత్య్ర ఉద్యమ ఫలాల్లో వీరిదే ప్రధాన పాత్ర.. • గాంధీ, అంబేడ్కర్, నెహ్రూల వల్లనే దేశానికి పేరు.. • ఇందిరా, రాజీవ్ ల దూరదృష్టి దేశానికి ఆదర్శం..
వట్టినాగులపల్లిలో..అక్రమార్కుల బరితెగింపు..
• కమర్షియల్ నిర్మాణాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు అండ.. • ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులైతే ఎలాంటి చర్యలుండవా..?
ఇండియన్గా అక్షయ్ కుమార్..
• భారత పౌరసత్వం దక్కడంపై ఆనందం.. • స్వతంత్ర దినోత్సవం రోజునే గుడ్ న్యూస్.. • నాలుగేళ్ల తరువాత భారతీయుడిగా అక్షయ్
నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు
• ఇప్పటి వరకూ 2,50,963 అప్లికేషన్లు.. • సెప్టెంబర్ 15న టెట్ పేపర్ 1, 2 ల పరీక్షలు..
75 ఏళ్లుగా ఎగురుతున్న మువ్వన్నెల జెండా..
అవతనం చేయకుండా సంప్రదాయం కొనసాగిస్తున్న గ్రామస్తులు..
సాధించిన ప్రగతి గణనీయమైనదే..
60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో అనాథ పిల్లల సంరక్షణ కోసం ఒక విధానమంటూ లేకపోవడం అత్యంత విషాదకరం..: ముఖ్యమంత్రి కేసీఆర్...
కేసీఆర్ వైఖరి బాధాకరం
• మరోమారు అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ తమిళసై.. • గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు సీఎం గైరుహాజరు కావడం శోచనీయం..
మంచినీటి పథకంలో గొంతు నొక్కుతున్న దౌర్భాగ్యం
• కోట్లాది రూపాయలు అప్పనంగా కొట్టేసిన జీ.వీ.పీ.ఆర్. కంపెనీ చైర్మన్ జీ.ఎస్.పీ. వీరారెడ్డి..
జెండా ఎగరేయడానికి ప్రజలు గెలిపించాలి కదా
• అహంకారానికి పరాకాష్ట మోడీ.. • తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే