CATEGORIES
Categories
చంద్రుడి కక్షలోకి..
• విజయవంతంగా భూకక్ష్య నుండి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3
మిమ్మల్ని చూసి దేశం గర్వపడుతోంది
• జర్మనీలో ఆర్చరీ వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలు.. • మహిళల కాంపౌండ్ విభాగంలో భారత్కు స్వర్ణం
వీడని సస్పెన్స్..!
• టీఎస్ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ మరికొన్ని ప్రశ్నలు • ఆర్టీసీ భూములు, భవనాల వివరాలు ఏమిటి? వాటిని ఏం చేస్తారు?
యాసంగి వరద సాయమేమైంది?
రైతులేమైనా బిచ్చగాళ్లనుకుంటున్నవా?... ప్రతిసారి యాచించాలా?
మణిపూర్ లో మళ్లీ హింసాకాండ
కాల్పుల్లో ముగ్గురు వ్యక్తుల దుర్మరణం ఉగ్రవాదుల పనిగా అనుమానం అర్ధరాత్రి ఊర్లోకి చొరబడి ఘాతుకం భారీగా పోలీసు ఆయుధాల లూటీ
ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం
• ప్రజలకు మంచినీళ్లు...విపక్షాలకు మూడుచెర్ల నీళ్లు • కేంద్ర అవార్డుల్లో 30శాతం తెలంగాణ రాష్ట్రానికే • 60 ఏండ్లలో చేయని పనులు 6ఏళ్లలో చేశాం • ప్రగతిని చంద్రబాబు, జగన్ కూడా గుర్తించారు. • అసెంబ్లీలో మంత్రి కేటీఆర్
టీటీడీ చైర్మన్ భూమన
• ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ • వైవీ పదవీకాలం ముగియడంతో నిర్ణయం
ఆ భూమితో భజన సంఘానికి సంబంధం లేదు
• సర్వే నం. 504/1 మాత్రమే దేవాదాయ భూమి • సర్వే నం. 504/అ తో మాకు సంబంధం లేదు
ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలి
భట్టి విక్రమార్కుని కలిసి వినతి పత్రం అందజేసిన తెలంగాణ వెల్నెస్ తెలంగాణ వెల్నెస్ సెంటర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్
కొత్త రోడ్డుపై పాత సమస్యే..
రోడ్డుపై ప్రవాదిస్తున్న మురుగు నీరు...... జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ముహమ్మద్ అబ్దుల్ బారి ఆరోపణ...
మీ ఋణం తీర్చుకుంటా
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పచ్చని పాములా ఒక కుటుంబం దూరి లూటీ చేస్తోంది... ప్రజలను కాటేస్తోంది..వర్షాలతో జనం విలవిల్లాడితే పరామర్శించని కేసీఆర్ మహారాష్ట్రపోయి రాజకీయాలు చేస్తున్నడు.. రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసే మళ్లీ హామీల అమలు పేరుతో ఎన్నికల స్టంట్ ' చేస్తున్నడు..
అమ్మ పదానికి అపవాదు..
• 2023-24 విద్యా సం॥లో తిరిగి కొనసాగుతున్న బీ.ఎస్.డీ. డీఏవీ పబ్లిక్ స్కూల్
ధరణి లీలలు చూడతరమా..?
• రెవెన్యూ రికార్డులలో లేని భూమి, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకోగానే బడా బకాసురుల పేరిట పట్టాగా నమోదు
త్వరలో టీటీడీ వెబ్సైట్లో రీఫండ్ ట్రాకర్
3 నుండి 5 పనిదినాల్లో కాషన్ డిపాజిట్ రీఫండ్ డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి
వరదలపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ
ప్రభుత్వ సాయం తీరును ఎండగట్టిన కాంగ్రెస్ కాంగ్రెస్ నేతల ప్రసంగాలను అడ్డుకున్న మంత్రులు ప్రభుత్వ సమాధానంపై నిరసనగా కాంగ్రెస్ వాకౌట్
కేసీఆర్ను పూనిన ఎన్నికల దేవత
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న హామీలకు రెక్కలొచ్చాయి.. అడగకుండానే అన్నీ ఇచ్చే పనిలో పడ్డారు దొరవారు.. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆగమేఘాల మీద అందరి కోరికలు తీర్చేస్తున్నారు..
కాంగ్రెస్ అగ్రనేత రాహులకు ఊరట
రెండేళ్ల జైలుశిక్షపై సుప్రీం స్టే నాదారి రహదారి నన్నెవరూ ఆపలేరు
గవర్నర్ వద్దే ఆర్టీసీ బిల్లు
• బిల్లును పరిశీలించేందుకు కొంత సమయం కావాలన్న గవర్నర్ • ఆర్థిక బిల్లు కావడంతో ముందుగా ఆమోదం కోసం వెళ్లిన బిల్లు
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీ పూర్ రాజు
నేడు ఓటరు నమోదు కార్యక్రమం...
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీలో నేడు ఉదయం 10గంటల నుంచి ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పాల్గుణ కుమార్ తెలిపారు.
పార్లమెంట్లో ఆగని ప్రకంపనలు
• లోక్సభలో మణిపూర్పై చర్చకు విపక్షాల పట్టు.. • దిగిరాని ప్రధాని మోడీ సర్కార్.. • సయోధ్య మార్గంపై విపక్షాల ఆలోచన
సమావేశాలు మూడురోజులే
• బీఏసీకి మజ్లిస్ నుండి అక్బరుద్దీన్ ఓవైసీ • హాజరు కాంగ్రెస్ నుండి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క • బీజేపీ ఎమ్మెల్యేలకు అందని పిలుపు..
కుటుంబ సభ్యులతో సహా మోడీని కలిసిన బండి సంజయ్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు
కోకాపేటలో కాసుల వర్షం
ప్రభుత్వానికి కలిసొచ్చిన వేలంపాట..!
ఖైరతాబాద్లో దానంకు చుక్కెదురు
దానం రాజకీయ జీవితమంతా జంపింగ్ల మయమే.. మోసం చేయడం కొ కాదంటున రాజకీయ విశ్లేషకులు
ఫలితాలు ప్రకటించొద్దు
• పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు హైకోర్టు నోటీసులు.. • పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి.. • తదుపరి విచారణ ఆగస్టు 17 వాయిదా
కాంగ్రెస్లో చేరిన జూపల్లి కృష్ణారావు
• కండువా కప్పి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే • పలువురు నేతల చేరికతో కాంగ్రెస్లో జోష్ • నాడు తెలంగాణ ఏర్పాటే లక్ష్యం
బరిలో నిలిచే కాషాయ ధీరులు..?
• అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధినేతలు బిజీ • తెలంగాణలో మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ రెడీ
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్
క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లిన పివి సింధు
తమను రెగ్యులరైజ్ చేయాలని ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగుల నిరసన
ఎన్నో ఏండ్లుగా ఓయూ లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తాము పనిచేస్తున్నామని ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట ఓయూ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.