CATEGORIES
Categories
అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్
అమెరికా నావికా దళానికి నూతన అధిపతిగా అధ్యక్షుడు జో బైడెన్, లీసా ఫ్రాంచెట్టి పేరును ప్రతిపాదించారు.
అమిత్ షాతో బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
• మరో నాలుగు రోజులు రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు • రెడ్ అలెర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ అధికారులు
మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
• ఈ నెల 26న ప్రయోగించనున్న ఇస్రో • ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం
పార్లమెంట్లో వాగ్వాదం
• మణిపూర్ అంశం లేవనెత్తిన ప్రతిపక్షాలు • ఆప్ ఎంపీపై రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం • హౌస్ లోని వెల్లోకి దూకి నినాదాలు • సభ నుంచి సస్పెండ్ చేసిన రాజ్యసభ ఛైర్మన్
అక్టోబర్ గ్రూప్-3 పరీక్ష
త్వరలో పరీక్షల తేదీల ప్రకటన..!
వెల్ విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మహా మోసం
• బరితెగించి మద్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటం • అమాయకులే టార్గెట్..మాయ మాటలే పెట్టుబడి.. • ప్రజల జీవితంతో చెడుగుడు ఆడుతున్న వైనం..! • వెల్ విజన్ అధినేత శ్రీనివాసరావు కందుల చీకటి వ్యాపారం
నిరుద్యోగ యవతకు గుడ్ న్యూస్
• వరంగల్ ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం • దరఖాస్తుకు ఈ నెల 31 తుది గడువు • నిరుద్యోగులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి : సజ్జనార్
అంతా నా ఇష్టం..నేను పెట్టిందే తినాలి..!
• మోనూ గినూలు నాకు అవసరం లేదు • ఆశ్రమ విద్యార్థులకు స్కిన్ చికెన్ సరఫరా • కోడిగుడ్డు 45 గ్రాములకు బదులు 30 గ్రాములే • కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం.. పట్టించుకోని అధికారులు
దేశాన్ని విచ్చిన్నం చేసే భారీ కుట్ర
• ఆందోళన వ్యక్తం చేసిన వీ.హెచ్.పీ. జాతీయ కార్యదర్శి మిలింద్ పరాండే • మణిపూర్ సంఘటనలను బూచిగా చూపుతూ హిందూ, క్రిష్టియన్ వివాదం • ఇలాంటి విద్రోహక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
దాహార్తి పథకంలో ధన దాహం..!
• కోట్ల రూపాయలు కొల్లగొట్టిన జీవీపీఆర్ కంపెనీ యాజమాన్యం • అధికారుల అంతులేని అవినీతితో కోట్ల రూపాయల కుంభకోణం • చేయని పరీక్షలను చేసినట్లు సర్టిఫికేట్ ఇచ్చిన అవినీతి అధికారులు • సమాచార హక్కు చట్టం ద్వారా బట్టబయలైన వాస్తవాలు
హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే
• ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై • వేదికను పంచుకున్న సీఎం కేసీఆర్ • 13 నెలల తర్వాత రాజ్ భవన్ కు వచ్చిన సీఎం
దమ్ముంటే గజ్వేల్లో పోటీ చెయ్
• కేసీఆర్కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి • సీఎం కేసీఆర్ మీ పాలనపై నమ్మకం ఉంది కదా
మహోగ్ర యమున
• ప్రమాద స్థాయిని దాటేసిన యమునా నది • 206.26 మీటర్లకు చేరుకున్న నీటిమట్టం
వీఆరల సర్దుబాటు షురూ..!
• నాలుగు శాఖల్లో అడ్జస్ట్ చేయడానికి ప్రణాళిక.. • ఉద్యోగి వయసు 61 ఏండ్లు దాటితే వారసులకు కొలువు..!
అడిషనల్ సూపరిండేంట్ల బదిలీలు, పోస్టింగులు..
- ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం.. - ప్రభుత్వం తరఫున ఆర్డర్స్ ఇష్యూ చేసిన రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రెటరీ..
మన డబ్బులతోనే టెర్రరిస్ట్లకు నిధులు
రూ. 712 కోట్ల స్కామ్ బయటపడ్డ ఉగ్రకోణం హైదరాబాద్లో వెలుగు చూసిన భారీ మోసం 9 మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
• తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలలో భారీ వర్షాలు.. • వివరాలు వెల్లడించిన భారత వాతావరణ శాఖ..
దోషిగా తేలిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన న్యాయస్థానం
• ప్రత్యక్ష సాక్షులు లేనప్పుడు కారణమే కీలకమవుతుందని ప్రకటన
కాంగ్రేస్ వ్యూహం 100 సీట్లు..
మంత్రులకు ఓటమి తప్పదని చెబుతున్న సర్వేలు బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలెట్టిన కాంగ్రేస్ గతంలో పార్టీ వీడిన వారిపై కూడా ప్రత్యేక శ్రద్ధ
ప్రభుత్వానికి టీఎస్పీఎస్సీ నిరుద్యోగుల అప్పీల్
• గ్రూప్ 1లో 1: 100 నిష్పత్తితో మెయిన్స్కి అవకాశం కల్పించాలి • పేపర్ లీకేజీ కారణంగా తీవ్రంగా నష్టపోయామంటున్న నిరుద్యోగులు • పెద్దమనసుతో సీఎం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న అర్హులైన ఆశావహులు
మణిపూర్ పర్యటనకు మోడీ ఎందుకు దూరంగా ఉంటున్నారు?
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిలదీత
నేడు గ్రేటర్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. పలు రూట్లలో దారి మల్లింపు
• తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ప్రమాణస్వీకారం సందర్భంగా ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగింపు...
తెలంగాణ డ్రగ్ కంట్రోల్ డీజీగా కమలాసన్ రెడ్డి ఐపీఎస్
• సిన్సియర్ అధికారిగా పేరు పొందిన అధికారి.. • ఎక్కడ బాధ్యతలు నిర్వహించినా చిత్తశుద్ధితో పని చేస్తారు..
యాదగిరిగుట్ట క్షేత్రం వరకు ఎంఎంటీఎస్
• ప్రణాళికను రూపొందిస్తున్న రైల్వే అధికారులు.. • యాదాద్రి వరకు రెండవ లైన్ పొడిగింపు.. • రెండవ లైన్ పనులను సమీక్షించిన అధికారుల బృందం
దేశవ్యాప్తంగా 'రోజ్గార్ మేళా'
వర్చువల్గా 70వేల మంది యువతకు ప్రధాని జాబ్టర్ అందజేత
400 కిలోల టమాటాలు ఎత్తుకెళ్లిన దొంగలు
పూణేలో అరుణ్ ధోమ్ అనే రైతు టమాటాలను దొంగలించిన వైనం..
వెస్ట్ సిటీ హబ్ గా ఉన్న మోకిల
మోకిలలో ప్లాట్లకు మస్తు డిమాండ్ ప్రీబిడ్ మీటింగ్కు 200 మందికి పైగా హాజరు తొలిదశలో 50 ప్లాట్లను వేలం పెట్టిన హెచ్ఎండిఏ
వదలని ముసురు
కొంచెం తెరపిచ్చిన వర్షం అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు ముమ్మరం ఎగవనీటితో నిండిన సరూర్ నగర్ చెరువు
దగాపడ్డ తెలంగాణ విద్యార్థి..
ఆగష్టు 1 న మార్పు కోసం మహా ఉద్యమం కార్యక్రమం..