CATEGORIES
Categories
పార్లమెంట్ లో మణిపూర్ మంటలు
• వరుసగా రెండోరోజూ చర్చకు విపక్షాల డిమాండ్ • కార్యకలాపాలు రద్దుచేసి చర్చించాలన్న విపక్షం • ఉభయ సభలు వాయిదా
అప్రమత్తంగా ఉండండి..!
• భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక • కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్ • ఎగువున భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న గోదారి • భద్రాచలంలో అత్యవసర చర్యలు చేపట్టండి • ఎన్టీఆర్ఎఫ్, హెలీకాప్టర్లను సిద్ధం చేయాలి : సీఎం
ప్రమాదంలో కడెం ప్రాజెక్ట్
అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి దిగువకు 90వేల క్యూసెక్కుల నీటి విడుదల ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకూడదని సూచన ప్రస్తుత నీటిమట్టం 696.575 అడుగులు..
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
• మధ్యప్రదేశ్లో బలంగా కాంగ్రెస్ గాలులు వీస్తున్నాయి • పొలిటికల్ డీసెన్సీ లేకుండా మోడీ మాట్లాడుతున్నారు • తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ
పార్టీల చూపు బీసీల వైపు
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ ముఖచిత్రం బీసీలకు గాలం వేసే పనిలో అన్ని ప్రధాన పార్టీలు
బాధ్యతల స్వీకరణ
రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ముందుగా నిర్ణయించిన శుభ ముహూర్తంలో 2023 జూలై 21న ఉదయం 11.45 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
రెండు రోజులు సెలవులు
ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల విద్యా సంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు..
ఉదృత గోదారి..
• మొదటి ప్రమాద హెచ్చరిక జారీ • బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
‘ఇండియా’ కూటమి తొలి భేటీకి ముహూర్తం ఖరారు
కేంద్రంలోని అధికార ఎన్డీయే పై ఉమ్మడి పోరుకు జట్టు కట్టిన ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్ క్లూజివ్ అలయెన్స్ (ఇండియా) అనే పేరును ప్రకటించిన విషయం విదితమే..
యుద్ధం మొదలైంది..!
• ఆట మొదలు పెట్టారు.. వేటాడ్డం మా వంతు • దమ్ముంటే 50 లక్షల ఇండ్లు కట్టాలి
రూ. 40కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు?
• అక్రమంగా వెలుస్తున్న పలు వెంచర్లు • చెరువులు, కుంటలను సైతం కొల్లగొడుతున్న వైనం
రేవంత్కు మరింత బలం..
• తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఏర్పాటు • 29 మంది కీలక నేతలకు దక్కిన చోటు
పేద మైనార్టీలకూ రూ. లక్ష..
రూ. లక్ష సాయం అందజేస్తామన్న హరీశ్..బ్యాంకులతో సంబంధం లేకుండానే లబ్ధిదారులకు నేరుగా రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులిస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడి
మణిపూర్ లో మంటగలిసిన మానవత్వం
• ఆనక అత్యాచారం చేసి హత్య... • ఆలస్యంగా వెలుగు చూసిన వీడియో
అప్రమత్తంగా ఉండండి..
తహశీల్దార్లను ఆదేశించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్
సింగిడి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అద్భుత నాట్య ప్రదర్శన
విదేశాలలో వున్న భారతీయులను ప్రాచీన కళల వైపు ఆహదవనించడమే సింగిడి లక్ష్యం : విశ్వకర్మ, ఫౌండర్ -
ప్రాజెక్టుల్లోకి..పోటెత్తుతున్న వరద
• కడెం ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిస్థాయి.. నిజాంసాగర్లో భారీగా వరదనీరు.. • గోదావరిలో సైతం పెరుగుతున్న నీటిమట్టం..
యూ.ఎల్.సి. భూములకు రెక్కలొచ్చాయ్..
• నిద్ర మత్తులో జోగుతున్న హెచ్.ఎం.డీ.ఏ. అధికారులు.. • అక్రమాల చక్రం తిప్పుతున్న రెవెన్యూ శాఖ... • మాకేం సంబంధం లేదు బాజాప్తా చెబుతున్న కమిషనర్ • కాసులిస్తే స్మశానాలుకూడా రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్న సబ్ రిజిస్ట్రార్..
రామ సముద్రం కుంట రాం రాం!!
• కుంట మనుగడను ప్రశ్నార్థకం చేసిన వర్టెక్స్ విరాట్... • వర్టెక్స్ వర్మ కన్ను పడితే కుంటలు, చెరువులు ఖతం... • ప్రభుత్వ పెద్దల సహకారంతోనే రెచ్చిపోతున్న వర్టెక్స్ నిర్మాణ సంస్థ...
విజన్ లేని..వెల్ విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్
• విజన్ పేరు చెప్పుకుని వంచిస్తున్న మాయగాడు.. • నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అమాయకపు ప్రజలకు శఠగోపం
పేలిన ట్రాన్స్ ఫార్మర్..
దుర్ఘటనలో మృతి చెందిన 16 మంది.. విచారణకు ఆదేశించిన సీఎం పుష్కర్ సింగ్.. ఉత్తరాఖాండ్లో చోటుచేసుకున్న సంఘటన
సీజనల్ వ్యాధులతో పారాహుషార్
• వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. • గ్రామ పంచాయితీ కార్మికులు సమ్మె వీడి విధుల్లో చేరాలి.. • సమస్యలపై ప్రభుత్వం సానుకూలతతో ఉంది.. • వెల్లడించిన మంత్రి హరీష్ రావు
ఉత్తరాదిని వదలని వరద బీభత్సం..
మరోమారు భయపెడుతున్న యమునా నది.. వరదముప్పుతో ఢిల్లీ వాసుల్లో పెరిగిన ఆందోళన..
హీరో రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు..
• చిరు బ్లడ్ బ్యాంక్ పరువు నష్టం కేసు వ్యవహారం.. • ఫ్రీగా రక్తం తెచ్చుకుంటూ అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు.. • వీరిద్దరిపై కేసు వేసిన నిర్మాత అల్లు అరవింద్.. • 2011లో జరిగిన వ్యవహారానికి ఇప్పుడు కోర్టు తీర్పు..
కాంగ్రెస్ లంచ్ మీటింగ్..
• కోమటిరెడ్డి ఇంట్లో హాజరైన రేవంత్, జానా, పొన్నాల తదితరులు.. • ఆగస్ట్ నుంచి ప్రజల్లోకి వెళతామన్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. • విభేదాలు పక్కన పెట్టి కలసి నడుస్తామని ప్రకటన..
యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లు అందర్నీ రెగ్యులరైజ్ చేయాలి..
తెలం గాణ రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లు అందర్నీ రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీని నిర్వహించారు.
ప్రతిపక్షాల కూటమి పేరు INDIA
• బెంగళూరులో ముగిసిన విపక్షాల రెండ్రోజుల సమావేశం • ఢిల్లీలో ఇండియా కూటమి సెక్రటేరియేట్ ఏర్పాటు..
యూ.ఎల్.సి భూముల్లో అక్రమ నిర్మాణాలు
• మణికొండ నెక్నంపూర్లో వెలుగు చూసిన ఘటన.. • నకిలీ యూ.ఎల్.సి. తో క్లియరెన్స్ ఇస్తున్న గండిపేట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్
పురుషుల బ్యాడ్మింటన్లో చరిత్ర సృష్టించిన సాత్విక్
ఇండోనేషియా ఓపెన్లో ఆడుతూ తుపాను వేగంతో స్మాష్ కొట్టిన వైనం మలేషియా ఆటగాడ పేరిట ఉన్న రికార్డు బద్దలు
బీఆర్ఎస్కు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
కోకాపేటలో బీఆర్ఎస్కు 11 ఎకరాల భూ పందేరం