CATEGORIES
Categories
నేను ఉరి శిక్షకైనా సిద్ధమే..
• సంచలన వ్యాఖ్యలు చేసిన డబ్ల్యూఎఫ్ఎస్ఐ అధ్యక్షుడు బ్రీజ్ భూషణ్..
మరోమారు భాగ్యనగరాన్ని కుదిపేసిన వరుణుడు..
• అస్తవ్యస్తమైన జనజీవనం.. • పలుచోట్ల విద్యుత్కు అంతరాయం.. • ట్రాఫిక్ జామ్ తో తప్పని తిప్పలు..
సీపీగేట్ ద్వారా పీజీ కోర్సుల ప్రవేశాలు
నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్. లింబాద్రి..
'థాయ్ ల్యాండలో దుకాణం తెరిచిన చీకోటి ప్రవీణ్
పోలీసుల అదుపులో క్యాసినో కింగ్.. 80 మందికి పైగా ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాతో పాటు చీకోటీ అరెస్టు
విడాకులపై సుప్రీం సంచలన తీర్పు
• డైవోర్స్ కోసం ఇక 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదు.. • దంపతులు కోరుకుంటే వెంటనే విడాకులు..
ఈడీ మూడో ఛార్జ్ షీట్..
• ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలన విషయాలు వెల్లడి • ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ తో పాటు • ఆమె సన్నిహితుల పేర్ల చేర్పు..
'అనంచిన్ని'కి అవార్డు
• పరిశోధన పాత్రికేయునికి విశిష్ట పురస్కారం.. • హాజరుకానున్న మాజీ ఉపరాష్ట్రపతి
సఫాయన్నా..నీకు సలాం..
• మే డే రోజు శుభవార్త చెప్పిన కేసీఆర్.. • పారిశుధ్య కార్మికులకు రూ.1000 జీతం పెంచుతూ నిర్ణయం..
అయ్యా పాండురంగా ఇదేమి దందా..?
• ఛైర్మన్ కబంద హస్తాల్లో శంభుని కుంట కబ్జా.. • అమీన్పూర్ మున్సిపాల్టీలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువు..
చేపల ఉత్పత్తిలో దేశంలో నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం
సూర్యాపేటలోని తాళ్ళగడ్డలో లైవ్ ఫిష్ మార్కెట్ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
మణికొండలో బావులను మింగుతున్న అనకొండలు..
• యూ.ఎల్. సి. ల్యాండ్లో దర్జాగా నిర్మాణం.. • కోట్లు కూడబెడుతున్న కొందరు అధికారులు..
ప్రగతిభవన్ ఒక గడీ.. సెక్రటేరియట్ ఇంకొక గడీ..
• సచివాలయం నిర్మాణం వల్ల ప్రజల బతుకుల్లో గుణాత్మకమైన మార్పులు రావు • ఆరవ నిజాం వలే ఫేక్ నుమా ప్యాలెస్ కట్టుకున్నడు... • నిజాంకు పట్టిన గత కేసీఆర్కు పడుతది... • కమీషన్లు లేకుండా ఫైళ్ల మీద సంతకాలు పెడతారా? • ముఖ్యమంత్రి రోజూ సచివాలయానికి వస్తారా.. ? • పేదల బతుకులు మార్చే ఫైళ్లపై సంతకాలు పెడతారా?
కానిస్టేబుల్ అభ్యర్థుల రాత పరీక్ష ప్రశాంతం
11,985 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు : భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ
నాలుగు వికెట్ల తేడాతో చెన్నైపై పంజాబ్ విజయం..!
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) విధించిన భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
నూతన సచివాలయం ప్రారంభించడం నా ఆదృష్టం
సెక్రెటేరియేట్ ప్రారంభం అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్
పాముల స్మగ్లింగ్..
• చెన్నై ఎయిర్పోర్ట్ వెలుగు చూసిన ఘటన... • బ్యాగుల నిండా పాములు తెచ్చిన మహిళ..
సమాజంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిన మన్ కీ బాత్
100 ఎపిసోడ్ ద్వారా గత స్మృతులను గుర్తుచేసుకున్న ప్రధాని
అన్నదాతల పాలిట శాపంగా మారిన అకాల వర్షాలు
• తమను ఆడుకోవాలంటున్న రైతన్నలు.. • ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించిన అధికారులు..
ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో సౌకర్యాల పరిశీలన
తన బృందంతో కలిసి పరిశీలించిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ఎండీ ఎం.వీ.ఎస్. రెడ్డి..
సచివాలయం పరిసరాల్లో ఆదివారం పార్కుల మూసివేత
లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షో బంద్ ప్రకటన జారీ చేసిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ
దళిత బందును పారదర్శకంగా నిర్వహించాలి
కమిషన్ తీసుకున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి మే 16న మాదిగల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం
గ్యాంగ్ స్టర్, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష
గ్యాంగ్ స్టర్, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ కి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శనివారం తీర్పు చెప్పింది.
నేడే తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం
• కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు • ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి వేముల • సచివాలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
ఔటర్ రింగ్ రోడ్డులో వేయికోట్ల కుంభకోణం
• 30 ఏండ్ల లీజుకు కట్టబెట్టిన కేసీఆర్ ప్రభుత్వం • 30వేల కోట్ల ఆదాయాన్ని రూ.7380 కే అప్పగింత • టెండర్ల వెనుక సోమేశ్, అర్వింద్ల హస్తం
మరో రికార్డ్ సృష్టించనున్న మోడీ
• ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్లో లైవ్ టెలికాస్ట్ కానున్న నేటి మన్ కి బాత్
రాహుల్ గాంధీ కేసు మంగళవారానికి వాయిదా..
• తీవ్ర దుమారం రేపిన మోడీ ఇంటిపేరు ఉన్న వాళ్ళందరూ దొంగలే అని రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. • కోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ..
ఆర్సిబిలో చేరిన స్టార్ ప్లేయర్ జోష్ హేజిల్వుడ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇక మంచి రోజులొచ్చాయి.
పుష్ప-2లో స్పెషల్ రోల్.. నిజమేనా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప 2 రూల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
భారతదేశాన్ని "ప్రపంచానికి పాడి పరిశ్రమ"గా మార్చాలని NDDBకి సలహా ఇచ్చిన సహకార మంత్రి
భారత ప్రభుత్వ హెూం వ్యవహారాలు, సహకార మంత్రి శ్రీ అమిత్ షా, భారత డెయిరీ రంగంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) కార్యక్రమాలను ప్రశంసించారు.
కోల్కతా నైట్ రైడర్స్కు షాక్
జట్టును వీడి స్వదేశం వెళ్లిన బంగ్లా ప్లేయర్ లిటన్ దాస్