CATEGORIES
Categories
ట్రాన్స్ జెండర్స్ కూడా అర్హులే
గుడ్ న్యూస్ చెప్పిన మధ్యప్రదేశ్ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రత్యేక కేటగిరి.. దరఖాస్తులో పురుషులు, స్త్రీలు, ట్రాన్స్ జెండర్స్ అనే మూడు కాలమ్స్
భారత్ పైన చైనా నిఘా నేత్రం
• సంచలనం సృష్టిస్తున్న స్పై బెలూన్ల భాగోతం • ఇటీవల అమెరికా గగనతలంపై చైనా బెలూన్లు.. • క్షిపణులు ప్రయోగించి కూల్చివేసిన అమెరికా • నిఘా బెలూన్లు అంటూ ఆరోపణలు • గతేడాది అండమాన్ నికోబార్ దీవులపై బెలూన్! • కొద్ది సేపట్లోనే సముద్రతలం పైకి వెళ్లిపోయిన వైనం
ప్రాణం పోసిన ట్రాఫిక్ కానిస్టేబుల్
• బస్సు దిగి ఒక్కసారిగా కుప్పకూలిన బాలరాజు అనే యువకుడు. • సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్.. రంగారెడ్డి జిల్లా ఆరాంఘార్ చౌరస్తాలో ఘటన
కొండగట్టు ఆలయంలో భారీ చోరీ
• ఆలయ చరిత్రలోనే మొట్టమొదటి సారి దొంగతనం • అర్థరాత్రి గుడిలో చొరబడిన నలుగురు దొంగలు • వెండి వస్తువులు, బంగారు నగల ఆపహరణ • జిల్లాలో మరో మూడు ఆలయాల్లో వరుసచోరీలు • రంగంలోకి పోలీస్ బృందాలు.. దర్యాప్తు ముమ్మరం • చోరి నేపథ్యంలో ఆలయాన్ని మూసేసిన అధికారులు
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ ఖరారు
• మార్చి 1 నుండి 4వరకు ఓటరు నమోదు • మార్చి 28, 29న నామినేషన్లు • ఏప్రిల్ 6 వరకు విత్ డ్రాలు.. • ఏప్రిల్ 30న ఎన్నికలు.. • అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి : బోర్డు సీఈవో మధుకర్
రైతుకు కన్నీరు..
• 512 కిలోల ఉల్లి అమ్మితే.. ఖర్చులన్నీ పోనూ రూ.2 చెక్కు • ఉల్లి కోస్తే కళ్ళల్లో నీళ్లు.. ఇప్పుడు ఉల్లి పండిస్తే కన్నీళ్లు.. • షోలాపూర్ జిల్లాలో హృదయవిదారక ఘటన.. • రైతులు బ్రతికే రోజులు లేవు..రైతే రాజు అన్నది.. అక్షరాలకే పరిమితం..
పరీక్షల సమయం
తెలంగాణ ఎంసెట్, పీజీసెట్ షెడ్యూల్ విడుదల మే 7 నుంచి ఎంసెట్ పరీక్షల నిర్వహణ 28న విడుదల కానున్న నోటిఫికేషన్ ఏప్రిల్ 30న హాల్ టికెట్లు డౌన్లోడ్ షెడ్యూల్ విడుదల చేసిన ప్రొఫెసర్ లింబాద్రి
ఉదవ్ థాకేకు సుప్రీంలో చుక్కెదురు
ఉద్దవ్ థాకరే కు సుప్రీంకోర్టు షాకిచ్చింది.
ప్రాణహాని ఉంది
నా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు అనుమానం.. క్యాసినో నిందితుడు చీకోటి ప్రవీణ్ ఆరోపణ
కౌన్ బనేగా 2024 అమెరికా ప్రెసిండెంట్
• రసవత్తరంగా మారనున్న అధ్యక్ష ఎన్నికలు • అధ్యక్ష బరిలో నిలువనున్న యువ మిలియనీర్ • మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఇండో అమెరికన్ నిక్కీ హేలీ తో పాటు, పోటీ చేయనున్న టెక్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి
ఈపీఎఫ్ఎలో 577 ఉద్యోగాలు
• షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ • ఈ నెల 25 నుంచే దరఖాస్తుల స్వీకరణ • రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక
మళ్లీ బెదిరిస్తున్నారు
బెదిరింపు కాల్స్పై చర్యలు తీసుకోండి డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
జీ హుజూర్..!
• మజ్లిస్కు మడుగులొత్తుతున్న బీఆర్ఎస్ పార్టీ • మండలి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం • ఓవైసీ అభ్యర్థనతో సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్ • హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా రహమత్ • బేగను ఖరారు చేసిన ఓవైసీ • మార్చి 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
స్వామి అనుమతితో ఉత్సవాలు ప్రారంభం భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
తెలంగాణ సర్కార్కు కీలక ఆదేశాలు
• ఖదీర్ ఖాన్ మృతి ఘటనపై హైకోర్టులో విచారణ.. • వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం.. • మీడియాలో కథనాల ఆధారంగా సుమోటోగా కేసు..
ఆకలితోనే బాలుడిపై దాడి
• కుక్కల దాడి ఘటనపై రాష్ట్ర సర్కార్ సీరియస్ • పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం • ఘటనపై స్పందించిన మంత్రులు కేటీఆర్, తలసాని • చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం • విచారణకు ఆదేశించిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
దిగొచ్చిన ఎమ్మెల్సీ
• తమిళిసైపై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన కౌశిక్ రెడ్డి • జాతీయ మహిళా కమిషన్కు క్షమాపణలు.. గవర్నర్ తమిళిసైకు లేఖ రాస్తానంటూ వివరణ
పతనమైన దివిస్ ల్యాబ్స్ షేర్స్
• యాభై రెండు వారాలలో దిగువకు • శుక్రవారం రూ.50 తగ్గిన షేర్ ధర • ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న దివిస్ ల్యాబ్స్ • కాలుష్యంతో ప్రజల ఆరోగ్యాలు క్షీణం • షేర్స్ పడిపోవడంతో షేర్ హోల్డర్స్ అతలాకుతలం
అదానీ వివాదం.. కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్
• హిండెన్బర్గ్ నివేదికతో అదానీ వ్యాపారంపై పెను ప్రభావం • సుప్రీంకోర్టులో పిటిషన్లు..విచారణ చేపట్టిన సీజేఐ బెంచ్ • సీల్డ్ కవర్ కమిటీని తిరస్కరించిన కోర్టు • కమిటీని తామే వేస్తామన్న చీఫ్ జస్టిస్
నగరం నడిబొడ్డున ఉరితీయండి..!
• హైదరాబాద్ రోడ్లపై ఓ రైతు వినూత్న నిరసన • భుజాన నాగలి, చేతిలో ఉరితాడుతో అన్నదాత ఆవేదన • నేను లంచం ఇవ్వలేను.. నాకు మీరే న్యాయం చేయండి
పోలింగ్కు 48 గంటల ముందు ట్వీట్లు చేయొద్దు..!
• ఇది కూడా కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది • సోషల్ మీడియాలో ఎన్నికల కోడ్పై కీలక నిర్ణయం • నిశ్శబ్ద సమయంలో నియమం వర్తిస్తుందని వివరణ • కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలకు నోటీసులు జారీ..
హరోం హర..
• రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు • వేములవాడకు, కీసర గుట్టకు పోటెత్తిన భక్తులు • శివోహం అంటూ మార్మోగుతున్న శివాలయాలు • ఒకేరోజు శివరాత్రి, శనిత్రయోదశి కావడం విశేషం
తెలంగాణ గురించి కేసీఆర్కే తెలియదా..?
• సూటిగా ప్రశ్నించిన కేంద్ర మంత్రి నిర్మలా • మెడికల్ కాలేజీలపై కేసీఆర్కు క్లారిటీ లేదు • ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థంటే జోకా..? • కేసీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులకు చుక్కెదురు.!
• బెయిల్ పిటిషన్ను కొట్టేసిన సీబీఐ కోర్టు.. • తీహార్ జైల్లోనే మరికొంత కాలం నిందితులు.. • పలువురి ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ • రూ.2,873 కోట్ల స్కామ్ జరిగిందన్న అధికారులు
ఇరిగేషన్ ప్రాజెక్టులు అద్భుతం
• పంజాబ్లో కూడా తక్షణమే అమలుచేస్తాం.. • నీటిపారుదల రంగంలో తెలంగాణపై ప్రశంసలు • దేశానికి ఆదర్శంగా ఉందన్న పంజాబ్ సీఎం • కొండపోచమ్మ సాగర్ను సందర్శించిన మాన్
ఎగిరే సైనికులు
• భారత సైనికులకు నూతన శక్తి • ఆశ్చర్యానికి గురిచేస్తున్న జెటా ప్యాక్ సూట్స్ • బెంగుళూరు ఎయిర్ షోలో ప్రదర్శణ
రాష్ట్రీయ వానరసేన ఆధ్వర్యంలో మహా శివరాత్రి మహోత్సవం
హాజరుకానున్న పలువురు పీఠాధిపతులు, స్వామిజీలు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు..
పిరమల్ కాలుష్యం ప్రజలకు..కాసులు అధికారికి
• కాలుష్య నియంత్రణకు పాతర.. కోట్లాది రూపాయల అక్రమార్జన.. • కాలుష్యకాసారంగా మారిన దిగ్వాల్ గ్రామం.. • యన్.జి.టి. లో కేసులు.. నష్టరిహారం చెల్లించాలని ఆదేశాలు.. • అధికారి అండదండలలో పిరమల్ యాజమాన్యం అక్రమాలు.. • ఫిర్యాదులపై చర్యలు ఉండవు.. • కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న కాలుష్య బాధితులు..
సానిక తహశీలార్కు తెలియకుండానే
ప్రభుత్వ భూమిలో అడ్డగోలుగా అనుమతులిచ్చిన జీహెచ్ఎంసీ • కాసులు తీసుకుని కబ్జాదారులకు కట్టబెట్టిన వైనం..! • అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ హానర్ రిచ్ మౌంట్ నిర్మాణ సంస్థ
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ జీఎస్టీ పరిధిలోకి
• సూచన ప్రాయంగా తెలిపిన ఆర్థిక మంత్రి • రాష్ట్రాలు అంగీకరిస్తేనే ఇది సాధ్యం అవుతుంది • దేశవృద్ధి కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచుతాం • కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్