CATEGORIES
Categories
టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు సూర్యకుమార్
స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు ఎంపికయ్యాడు.
సంగీత ప్రియులను అలరించేందుకు ఘనంగా ప్రారంభమైన జీ తెలుగు స రి గ మ ప ఛాంపియన్ షిప్
2022లో స రి గ మ ప, ది సింగింగ్ సూపర్ స్టార్ సూపర్ సక్సెస్తో మరింత ఉత్సాహంగా సరికొత్త సీజన్ స రి గ మ ప ఛాంపియన్షిప్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మీ జీ తెలుగు.
అపోలో మైక్రో సిస్టమ్స్ విభజనతో, కొత్తగా ప్రారంభించనున్న ఎలక్ట్రానిక్ యూనిట్
బిఎస్ఇ, AIG ఎన్ఎస్ఈ లిస్టెడ్, అపోలో మైక్రో మిషన్ క్రిటికల్ కోసం కఠినమైన కస్టమ్ బిల్ట్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ డిజైన్, డెవలప్మెంట్, అసెంబ్లీ మరియు టెస్టింగ్లో అగ్రగామిగా ఉంది.
సెంచరీతో మానాన్న సంతోషించమేమో..!
న్యూజిలాండ్పై మూడో వన్డేలో సెంచరీతో తన తండ్రి సంతోషపడక పోవచ్చని భారత్ యువ క్రికెటర్, ఓపెనింగ్ బ్యాటర్ శుభమాన్ గిల్ సరదాగా వ్యాఖ్యానించాడు.
“షోరూమ్ ఆన్ వీల్స్"ని ఆవిష్కరించిన జిఎమ్ మాడ్యులర్
జిఎం మాడ్యులర్ వారి కొత్త ఆవిష్కరణ \"షోరూమ్ ఆన్ ది వీల్స్\"ను హైదరాబాద్ ఎసిటెక్ 2023లో విజయవంతంగా ప్రదర్శించింది.
డీఎన్ ఏలో నిక్షిప్తమైన ఫిన్ టెక్తో కూడిన ఆర్థిక పర్యావరణ వ్యవస్థ భారత్కు అవసరం
ప్రపంచంలోనే ఫిన్టేక్ విప్లవంలో భారతదేశం ముందంజలో ఉంది. ఫిన్డెక్ పరిశ్రమ దేశం మహమ్మారి మరియు లాక్ డౌన్ యొక్క సమస్యాత్మక జలాల ద్వారా నావిగేట్ చేయ డంలో సహాయపడటమే కాకుండా మహమ్మారి తర్వాత ఆర్థిక పునరుద్ధ రణకు కూడా సహాయపడింది.
ప్రగతి నగర్ లో కాలుష్యం కోరలు..
నగరంలో అధిక నిర్మాణాలతో అభివృద్ధి చెందుతున్న కాలనీలలో కూకట్ పల్లికి దగ్గరలో గల ప్రగతి నగర్ ఒకటి..
ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగే కోదండరాం దీక్షను
చలో ఢిల్లీ దీక్ష గోడపత్రిక విడుదల అనంతరం తెలంగాణ జన సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్లె వినయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రో. కోదండ రాం ఆధ్వర్యంలో కృష్ణా నది పంపిణీ లో జలాల న్యాయమైన వాటా సాధన కోసం ఢిల్లీ జంతర్ మంతర్ లో జనవరి 30న దీక్ష కార్యక్రమం, 31వ తేదీన సెమినార్ జరుగు తున్నట్లు తెలిపారు.
కొండగట్టులో జనసేనాని ప్రత్యేక పూజలు
• వారాహికి వేదోక్తంగా పూజా కార్యక్రమాలు • సంప్రదాయ పంచెకట్టులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ • పొత్తులపై ఎన్నికలప్పుడే నిర్ణయిస్తామని వెల్లడి • తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తా.. • కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది : పవన్.. • పవన్ రాకతో భారీగా తరలి వచ్చిన అభిమానులు
యాదాద్రీశుని ఆదాయం కోటీ 84 లక్షలు
నానాటికీ పెరుగుతున్న భక్తుల రద్దీ.. వివరాలు తెలిపిన యాదాద్రి కార్యనిర్వాహణాధికారి..
తుదిదశకు చేరుకున్న సచివాలయ పనులు
నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్.. కేసీఆర్ వెంట మంత్రులు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులు.. రెండు గంటలపాటు సచివాలయలో సీఎం కేసీఆర్ నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు గదులు, ఫైర్ సిస్టమ్, పార్కింగ్ ఏరియాల పరిశీలన
సవాళ్లను ఎదుర్కోవడంలో యువత ముందుండాలి
చరిత్ర పురుషులను ఆదర్శంగా తీసుకోవాలి.. నేతాజీ జయంతి సందర్భంగా యువతతో మోడీ ఇంటరాక్షన్..
కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్
• అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వైద్యులు.. • 62 మంది విద్యార్థుల్లో కనిపించిన లక్షణాలు.. • పరిసరాల పరిశుభ్రత, రక్షిత మంచినీటిని అందించాలని కేరళ ప్రభుత్వ నిర్ణయం..
భారత అమ్ముల పొదిలో సూపర్ వెపన్
• ఐఎన్ఎస్ వగీర్ సబ్మెరైన్ జలప్రవేశం • ముంబైలో సోమవారం ప్రారంభమైన కల్వరి క్లాస్ లోని ఐదో జలాంతర్గామి • అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వదేశంలోనే నిర్మితం • హిందూమహాసముద్రంలో చైనాకు చెక్ పెట్టనున్న వగీర్
గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటా?
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సంచలన ప్రకటన చేశారు. గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లుగా ప్రకటించారు.
అండమాన్ దీవులకు నామకరణం
• 21 ద్వీపాలకు పరమవీర చక్ర వీరుల పేర్లు • నేతాజీ జయంతి సందర్భంగా నిర్ణయం • ఘనంగా నివాళి అర్పించిన ప్రధాని మోడీ
సర్జికల్ దాడులు అంతాబోగస్
• పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు అబద్దం అన్న దిగ్విజయ్ • కాశ్మీర్కు ప్రత్యేకప్రతిపత్తి పునరుద్ధరిస్తామన్న రాహుల్.. • అబద్దాలతో పబ్బం గడుపుతున్న మోడీ సర్కార్ : కాంగ్రెస్ నేతలు
టీచర్ల జీవితాలతో చెలగాటం..!
బదిలీలు, ప్రమోషన్ల పేరుతో మళ్లీ కొత్త పంచాయతీ జీవో 317ను వెంటనే రద్దుచేయాలి టీచర్లపట్ల ప్రభుత్వం దమననీతిని వీడాలి జీవో రద్దుకు బీజేపీ ఉద్యమిస్తామన్న బండి ప్రగతిభవన్ ముట్టడికి బీజేవైఎం యత్నం కార్యకర్తలను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
దళితుడు కాదు..దరిద్రుడు సీఎం అయ్యడు..
• నాగర్ కర్నూలు దళిత గిరిజన ఆత్మగౌరవసభలో రేవంత్ వెల్లడి • ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి.. • వచ్చే ఎన్నికల్లో దళితులు, గిరిజనులు కేసీఆర్కు గట్టిగా బుద్ధి చెబుతారు.. • దాడులకు భయపడేది లేదన్న మాణిక్ రావు ఠాక్రే..
ఢిల్లీ హైకోర్టు నాయమూర్తిగా గే న్యాయవాది
మరోసారి సిఫారసు చేసిన సుప్రీంకోర్టు ఢిల్లీ హై కోర్టు కొలీజియంతో ఏకీభవించిన వైనం..
ఉమ్మడి నల్లగొండను కాలుష్యం బారినుండి కాపాడండి
• నల్లగొండ పిసిబి అధికారిణి నాగ్యంపడి • టియస్ పిసిబి అధికారుల అవినీతి నిర్లక్ష్యం • దోతిగూడెం, చౌటుప్పల్, చిట్యాల మండలాలలో కెమికల్ మాఫియా.. నిత్యం లక్షలాది లీటర్ల వ్యర్థాలు మూసిలోకి..
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
• ప్రభుత్వ పోరంబోకు భూమిలో రియల్ వెంచర్.. • సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మున్సిపాలిటీలో రియల్ మాఫియా దాదాగిరి • సర్వే నెంబర్ 453లోని ప్రభుత్వ భూమిలో రియల్ వెంచర్ • ధరణిలో నిషేధిత భూమిగా చూపిస్తున్నా.. రిజిస్ట్రేషన్లు చేస్తున్న సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ • అన్నీ తెలిసి తెలియనట్లు నటిస్తున్న మండల రెవెన్యూ అధికారులు
డోంట్కేర్ అంటున్న కేర్ ఫౌండేషన్
• జిల్లా కలెక్టర్కు తెలియకుండానే ఎన్.ఓ.సి.లు ఎలా ఇస్తారు..? • సెటిల్మెంట్లకు కేంద్రంగా సూర్యాపేట జిల్లా విద్యాశాఖ కార్యాలయం..! • ఒక్కో నియామకానికి సుమారుగా రూ.2.50 లక్షల అక్రమ వసూళ్లు..! • ఈ అక్రమ వసూళ్ళలో ఎవరికి ఎంత వాటా ముట్టింది..? • ఇది పాలసీ మేటర్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి కదా..?
రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ ఈజిప్ట్ అధ్యక్షుడు
అబెల్ ఫతా అల్ సిసీకి ఆహ్వానం పంపిన కేంద్ర ప్రభుత్వం.. జనవరి 27న ప్రధాని మోడీతో కీలక సమావేశం.. 75 ఏండ్ల భారత్-ఈజిప్టు స్నేహానికి గుర్తుగా పోస్టల్ స్టాంప్ విడుదల..
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్
జెసిండా స్థానంలో ఎన్నికకు రంగం సిద్ధం.. న్యూజిల్యాండ్ 41వ ప్రధానిగా బాధ్యతల స్వీకరణ.. ప్రస్తుతం పోలీస్, విద్య, ప్రజా సేవల శాఖ మంత్రిగా క్రిస్..
నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో రిక్రూట్మెంట్.. పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ.. దాదాపు 11,409 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణ..
బడ్జెట్ సమావేశాలపై కసరత్తులు షురూ..
ఫిబ్రవరి 1న కేంద్రం.. 3న రాష్ట్రం 8 మంది సభ్యులతో కేంద్రం ప్రణాళికలు రెడీ.. ఫిబ్రవరి 3న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..? సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి.. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లపై సర్వత్రా ఆసక్తి..
ఖరారైన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన
• వచ్చేనెల 13న హైదరాబాద్కు రాక.. • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన.. అదేరోజు పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ..
మేడిన్ ఇండియా
• దేశీయంగా తయారైన వాగిర్ సబ్ మెరైన్ • ఈనెల 23న ప్రారంభించనున్న నేవీ అధికారులు.. • సహకారం అందించిన ఫ్రాన్స్ నావల్ గ్రూప్.. • కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ • ఈ సబ్ మెరైన్ నావికా దళాన్ని బలోపేతం చేస్తుందన్న అధికారులు..
శరవేగంగా సెంట్రల్ విస్టా పనులు
• కొత్త పార్లమెంట్ భవనాల ఫోటోలు విడుదల.. • అన్ని హంగులతో ఆధునికంగా సెంట్రల్ విస్టా భవనం..