CATEGORIES
Categories
కొత్త కొవిడ్ వేరియంట్ భారత్లోకి ఎంట్రీ
• ప్రమాదకరమైన కోవిడ్ వేరియంట్ గుజరాత్లో గుర్తించిన అధికారులు...చర్యలకు ఉపక్రమణ.. • గత వేరియంట్తో పోలిస్తే దీని వ్యాప్తి సుమారు 120 రెట్లు ఎక్కువ • హెచ్చరిస్తున్న అమెరికన్ పరిశోధకులు
నయా సాల్.. నయా నౌకరీ
నిరుద్యోగులను సంతోషంలో ముంచుతున్న తెలంగాణ సర్కార్ తెలంగాణలో మరో 3 నోటిఫికేషన్లు విడుదల తాజాగా ఇంటర్, సాంకేతిక విద్యలో 71 పోస్టులకు అవకాశం.. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ తెలంగాణలో ఇదివరకే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగ ప్రకటనలు ఈ ఏడాది 26 నోటిఫికేషన్లు..మొత్తం 18,263 పోస్టులు
హిందూ దేవుళ్లను, ధర్మాన్ని హేళన చేస్తే ఊరుకునేది లేదు
• భైరి నరేష్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బండి సంజయ్ • అతని మాటలు హిందువుల మనోభావాలను గాయపరిచాయి.. • దేవుళ్లను కించపరచడంలో తెలంగాణ రాష్ట్రం హబ్ గా మారింది • హిందూ సమాజంలోని హిందువులంతా ఏకం కావాలని పిలుపు • మతవిద్వేషాలు రెచ్చగొట్టిన నరేష్ పై చర్యలు తీసుకోవాలి : బండి
సృష్టికి ప్రతి సృష్టి
• ఇక యంత్రాల ద్వారా బిడ్డకు జన్మ.. • ఒక్క ఏడాదిలో 30 వేలమంది పిల్లల సృష్టి.. • ఏ.ఐ. టెక్నాలజీతో సాధ్యం అవనున్న అసాధ్యం..
ప్రపంచానికే ఆదర్శం భారతీయ గురుకుల విద్య
స్వామినారాయణ గురుకుల్ అమృత్ మహోత్సవంలో మోడీ. ఇస్రో నుండి షార్ వరకు గురుకులాలకు చెందిన వారసత్వమే ఉంది.. పేద విద్యార్థులకు గురుకులాలు ఎంతో సహాయం చేస్తున్నాయి..
విషాదం నింపిన శబరిమల యాత్ర..
• ప్రమాదవశాత్తూ అర్థరాత్రి లోయలోపడ్డ వాహనం.. • 8 మంది అయ్యప్ప భక్తుల దుర్మరణం.. • భక్తులంతా తమిళనాడు వాసులుగా గుర్తింపు • సహాయక చర్యలు చేపట్టిన కేరళ పోలీసులు
రెండువేలకే విమాన ప్రయాణం
• ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఇండిగో ఎయిర్ లైన్స్.. • రేపటి వరకే అవకాశం.. • 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు ప్రయాణం చేసేవారికే ఈ ఆఫర్..
సామాజిక మాధ్యమాల కట్టడికి చర్యలు..
• రాజ్యసభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడి.. • 104 యూ ట్యూబ్ చానల్స్, 45 వీడియోలు, 4 పేస్ బుక్ ఖాతాలు, 5 ట్విట్టర్ హ్యాండిల్స్, 6 వెబ్ సైట్స్ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం..
గ్రూప్-4 అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణలో లోపం
30నుంచి జనవరి 19 వరకు స్వీకరిస్తామన్న కమిషన్
సిక్కింలో ఘోర ప్రమాదం
లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు 16మంది జవాన్లు మృతి
దివికేగిన వెండితెర యముంఢ
• శివసాయుధ్యం చెందిన సినీ దిగ్గజ నటుడు • నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ • గత కొద్ది కాలంగా అనారోగ్యం.. ఇంటివద్దనే చికిత్స • శుక్రవారం తెల్లవారుఝామున 4 గం.. క్షీణించిన ఆరోగ్యం • వందల చిత్రాల్లో తన పాత్రలకు ప్రాణం పోసిన గొప్ప నటుడు • వివాదాలకు దూరం.. విశిష్టమైన కలగొలుపుతనం • కైకాల మృతికి ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ సంతాపం • భౌతికకాయం వద్ద విలపించిన నటుడు చిరంజీవి • ప్రభుత్వ లాంఛనాలతో నేడు అంత్యక్రియలు
ఆరు రోజుల ముందే ముగింపు
• వాయిదాపడ్డ పార్లమెంట్ సమావేశాలు • మొత్తం 13 బిల్లులు ఆమోదం • మొత్తం 64 గంటల 50నిమిషాలు కొనసాగిన సభ • 97 శాతం మెరుగైన పనితీరు సాధించాం : స్పీకర్ ఓం బిర్లా
మాస్కులు మస్ట్
• రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ • సీనియర్ సిటీజన్లకు బూస్టర్ డోసులు వేయించండి • రెగ్యులర్ హ్యాండ్ వాప్పై అవగాహన కల్పించండి • ఆస్పత్రుల్లో వసతులు ఏర్పాటు చేసుకోండి : మాండవీయ
ఫామ్ హౌస్ కేసులో ఊరట..
బీ.ఎల్. సంతోష్, తుషార్, జగ్గు స్వామి, లాయర్ బీ. శ్రీనివాస్ పై విచారణ వాయిదా.. సిట్ జారీ చేసిన సీఆర్పీసీ 41 నోటీస్లపై స్పందించిన హై కోర్టు..
ఆర్.టి.ఏ. కార్యాలయంలో జనసేనాని
- 6 వాహనాలకు రిజిస్ట్రేషన్..
దేశ ప్రజలు a అప్రమత్తంగా ఉండాలి
కోవిడ్ - 19పై ప్రధాని కీలక సమావేశం.. మాస్కులు తప్పని సరిగా ధరించాలి.. భౌతిక దూరం పాటించాలి.. ఎయిర్ పోర్టుల వద్ద అప్రమత్తత పెంచాలి.. వయసు పైబడ్డవారు ప్రికాషనరీ డోస్ తీసుకోవాలి.. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేయాలి.. పలు సూచనలు చేసిన ప్రధాని మోడీ.. భారత్లోనూ వెలుగు చూసిన కరోనా బీఎఫ్.7 వేరియంట్..
తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి
• భగవంత్ మాన్ పట్టపగలే తాగుతున్నాడు.. • లోక్ సభ సాక్షిగా ఎంపీ ఫైర్..! • తాగి వాహనం నడిపితే నేరం..ముఖ్యమంత్రిపై తాగి రాష్ట్రాన్ని నడిపితే నేరం కాదా..? • పంజాబ్ సీఎంపై శిరోమణి అకాలీదళ్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
పాయే పరువు పాయే..
• డిగ్గీ రాజా ముందే గళ్ళాలు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. • పరిస్థితులు సరిదిద్దాలని వచ్చిన దిగ్విజయ్క చేదు అనుభవం.. • సర్దిచెప్పడానికి విశ్వ ప్రయత్నం చేసిన మల్లు రవి.. • మాజీ ఎమ్మెల్యే ఈరపర్తి అనిల్పై దాడి చేసిన ఓయూ విద్యార్థి నేతలు.. • నాయకులతో వరుస భేటీలు నిర్వహించిన డిగ్గీ రాజా... • ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరిక..
కేసీఆర్ మౌనం ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తోంది
• అవినీతి నుంచి బయటపడటానికే టి.ఆర్.ఎస్. బీ.ఆర్.ఎస్.గా మారింది.. • సమీర్ మహీంద్రుతో కలిసి లిక్కర్ స్కాం ద్వారా కవిత దోపిడీ చేశారు..? తెలంగాణలో మొదలైన కల్వకుంట్ల దోపిడీ దేశ రాజధానికి చేరింది.. • చార్జి షీట్ లో కవిత పేరు 48 సార్లు ఈడీ ఎందుకు ప్రస్తావించింది..? • ఈ కేసు బోగస్ అయితే కుంభకోణంలో ఉన్నవారు కవిత ఇంటికి ఎందుకొచ్చారు..? • సూటిగా ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్..
క్రీస్తు సూచనలు పాటిస్తే శాంతి నెలకొంటుంది
దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ప్రగతి భవన్లో కవిత..
తనపై కామెంట్లు చేసిన కాంగ్రెస్ లీడర్ మాణికం ఠాగూర్, బీజేపీ నాయకుడు రాజగోపాలరెడ్డికి ట్విట్టర్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కవిత..
భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు
• అలెర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం.. • కేంద్ర ఆరోగ్యమంత్రి ఆధ్వర్యంలో హై లెవల్ మీటింగ్ • ప్రతివారం సమీక్షించేలా సమావేశంలో నిర్ణయం రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలి..అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి.. • పెరుగుతున్న కేసులపట్ల భయమవసరం లేదు : కేంద్ర మంత్రి మాండవీయ..
డ్రగ్స్ సరఫరా చేసేవాళ్ల అంతుచూస్తాం..
• అన్ని రాష్ట్రాలు కలిసి పోరాడాలి.. • డ్రగ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉగ్రవాదానికి ఖర్చు చేస్తున్నారు.. • డ్రగ్స్ విషయంలో బీజేపీ ప్రభుత్వం జీరో టోలరెన్స్ పాలసీ కలిగి ఉంది.. • రెవెన్యూ, ఎన్.సీ.బీ., యాంటీ నార్కోటిక్ ఏజెన్సీలు ఒకే వ్యవస్థగా పనిచేయాలి.. • సరిహద్దుల ద్వారా మాదక ద్రవ్యాల రవాణాలు అడ్డుకుంటాం : అమిత్ షా..
రూ.12 కోట్లు విలువజేసే కారు కొనుగోలు
• హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి నసీర్ ఖాన్ సంచలనం.. • ఖరీదైన కార్ల సేకరణలో విపరీతమైన ఆసక్తి.. • తాజాగా మెక్ లారెన్ 765 ఎల్.టి. స్పైడర్ కొనుగోలు.. • రూ. 12 కోట్లు విలువజేసే ఈ కారు గంటకు 330 కి.మీ. వేగంతో నడుస్తుంది.. • నసీర్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ పాపులర్.. 4 లక్షలకు పైగా ఫాలోయర్స్.. • ఈయన కార్ల కలెక్షన్ దాదాపు రూ.60 కోట్ల పైమాటే..
మంత్రి మల్లారెడ్డిపై మూకుమ్మడి దాడిచేసిన ఎమ్మెల్యేలు
• మల్లారెడ్డితో పార్టీకి అప్రతిష్ట.. • తన నియోజకవర్గాన్ని వదిలి ఇతర నియోజకవర్గాలలో తలదూరుస్తున్నాడని విమర్శలు • ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, బేతి సుభాష్ రెడ్డి, అరికెపూడి గాంధీలతో కలిసి మైనంపల్లి ప్రెస్ మీట్.. • సొంత పార్టీలో లుకలుకలపై అధిష్టానం సీరియస్ • వెంటనే ప్రగతి భవనికి రావాలని ఎమ్మెల్యేలకు ఆదేశం..
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై అధిష్టానం ఆరా..
• నేరుగా రంగంలోకి దిగిన ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ • పార్లమెంట్ సమావేశాలు ముగిసాక ఢిల్లీకి రావాలని ఆదేశం.. • సీనియర్ల విమర్శలకు సీతక్క ఘాటు సమాధానం.. • బీ.ఆర్.ఎస్. పేరు మార్పుపై ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసిన రేవంత్ రెడ్డి..
గగుర్పాటుకు గురిచేస్తున్న గోల్డ్ ధరలు..
• తులం బంగారం రూ 55 వేలకు చేరడంతో ఆందోళన.. • క్రమంగా పెరుగుతున్న బంగారం, వెండి రేట్లు.. • పెళ్లిళ్ల సీజన్ కాబట్టే ధరలు పెరుగుతున్నాయన్న వ్యాపారులు..
ఫిఫా విజేతలకు అభినందనల వెల్లువ
• విజేతగా నిలిచిన అర్జెంటీనా.. • అభినందనలు పంపిన భారత ప్రధాని.. • ఫ్రాన్స్ స్ఫూర్తిదాయక ఆటను ప్రదర్శించిందని ట్వీట్ చేసిన మోడీ..
కమనీయంగా కళ్యాణం
కన్నుల పండువగా కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం.. • భారీగా తరలి వచ్చిన భక్తులు • స్వామికి కిలోన్నర బంగారు కిరీటం బహూకరణ • శరణు, శరణు అంటూ మారుమ్రోగిన ఆలయం.. • పట్టువస్త్రాలు సమర్పించిన హరీష్ రావు.. హాజరైన ఇతర మంత్రులు.. మూడు నెలలపాటు వేడుకలు
పరిమళించిన ఖాకీ హృదయం
గుండెకు హత్తుకుని.. • ప్రాణాలు రక్షించిన ఎస్ఐ అపార్ట్మెంట్ వద్ద పసికందు దొరికిన అమానుష ఘటన.. • అప్పుడే పుట్టిన పసికందును గాలికొదిలిన కసాయి తల్లి