CATEGORIES
Categories
షురూ కానున్న నుమాయిష్
• 2023 జనవరి 1 నుండి 45 రోజుల పాటు నిర్వహణ • దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ నుమాయిష్ ఒకటి • 1700 స్టాల్స్, స్పెషల్ ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ • డిజిటల్ పేమెంట్స్, ఫ్రీ వైఫై ఈ సారి ప్రత్యేకత
అడ్డంకులను అధిగమించాం..
• ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో ముందున్నాం • 8 ఏళ్లలో 50 సార్లు.. మీ దగ్గరికి వచ్చా..! • మేఘాలయ, షిల్లాంగ్ ఈస్టర్న్ కౌన్సిల్ ఉత్సవాల్లో ప్రధాని మోడీ
l2 గంటలు..8మంది..
మహారాష్ట్రలోని పాలర్ జిల్లాలో అమానుషం.. బాలికపై సామూహిక అత్యాచారం.. డిసెంబర్ 16 - 17 మధ్యరాత్రి ఘటన.. వివరాలు వెల్లడించిన పోలీసులు..
పెద్ద మొత్తంలో నీరు ఉన్న జంట గ్రహాలను గుర్తించిన హబుల్ టెలిస్కోప్
218 కాంతి సంవత్సరాల లో దూరంలో రెండు గ్రహాలు సగం భాగం పైగా నీరు ఉన్నట్టు అంచనా
ఈశాన్య రాష్ట్రాల పర్యటన
ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని మోడీ టూర్.. రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
మొక్కుబడిగా జీఎస్టీ కౌన్సిల్ భేటీ
• నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వీడియా కాన్ఫరెన్స్ ద్వారా చర్చ • ప్రధాన సమస్యలపై చర్చించకుండానే ముగింపు.. ఆన్లైన్ గేమింగ్పై నిర్ణయం వాయిదా వేసిన కౌన్సిల్
రష్యా గెలిచాకే యుద్ధం ఆగుతుంది
• లేదా ప్రపంచ వినాశనమే: పుతిన్ సలహాదారు • ఉక్రెయిన్ తో యుద్ధంపై అలెగ్జాండర్ సంచలన ప్రకటన • పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం కాదని స్పష్టత • ఒక్క రోజులో 70కి పైగా క్షిపణులతో దాడి • అంధకారంలో జెలెన్ స్కీ సొంత పట్టణం
అమ్మాయిల రక్షణకు ప్రత్యేక చట్టం..
• స్కూళ్లు, కాలేజీల్లో చదువుకుంటున్న అమ్మాయిల రక్షణకు ప్రత్యేక చట్టం • త్వరలోనే ఈ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు • ఓయూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీపీ ఆనంద్
బీహార్ లో కల్తీ మద్యం కలకలం
గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన విపక్షాలు.. సిట్ విచారణ కోరుతూ సుప్రీంలో పిటిషన్.. కల్తీ మద్యంపై అట్టుడుకుతున్న చప్రా జిల్లా..
సుప్రీం కోర్టుకు నేటినుంచి సెలవులు
• ఈ సారి జనవరి 1 వరకు ఏ వెకేషన్ బెంచ్ ఉండదు.. • జనవరి 2న సుప్రీంకోర్టులో సాధారణ కార్యకలాపాలు : సీజేఐ డి.వై. చంద్రచూడ్
రకుల్, పైలెట్ రోహిత్ రెడ్డిలకు ఈడీ నోటీసులు
19న విచారణకు రావాలని ఆదేశాలు డ్రగ్స్ కేసులో విచారణ కోసమే అంటూ ప్రచారం
26నుంచి రాష్ట్రపతి నగరంలో విడిది
తెలంగాణలో ఐదురోజుల పాటు బసచేయనున్న ముర్ము.. అధికారులతో సమీక్షించి సో మేస్
మధ్యప్రదేశ్లో విచిత్ర ఘటన
నాలుగు కాళ్లతో పుట్టిన పసిపాప.. శస్త్రచికిత్స ద్వారా నయం చేస్తామన్న ఆసుపత్రి సూపరింటెండెంట్..
టీడీపీ మాస్టర్ ప్లాన్..
• తెలంగాణాలో పూర్వ వైభవం కోసం కసరత్తు.. • ఖమ్మం జిల్లా వేదికగా రూట్ మ్యాప్ సిద్ధం చేసిన టీడీపీ.. • ఈ నెల 21న ఖమ్మం జిల్లాలో టీడీపీ భారీ బహిరంగ సభ.. • పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. • ఖమ్మం సభకు వేలాదిగా తరలి రండి : కాసాని జ్ఞానేశ్వర్..
ఫామ్ హౌజ్ కేసులో విచారణ..
• సీఎం కేసీఆర్ సాక్ష్యం తీసుకుంటామన్న హైకోర్టు.. • సిట్ దర్యాప్తు సక్రమంగా లేదన్న పిటిషనర్లు.. • నేడు తుది వాదనలు వింటామన్న న్యాయస్థానం..
నకిలీ సర్టిఫికేట్ల ముఠా అరెస్ట్..
13 యూనివర్సిటీలకు చెందిన 140 నకిలీ సర్టిఫికెట్ల తయారు.. నలుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో..అడ్డదారిలో మైనింగ్ అనుమతులు?
రంగారెడ్డి జిల్లా మైనింగ్ అధికారికి అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలోని ప్రతి క్రషర్ నుండి ఏడాదికి 3 లక్షలు లంచాల రూపంలో అందుతున్నది నిజమేనా? ఏడాదికి కోటి రూపాయలా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.. కాగా అడ్డదారిలో అనుమతులు మంజూరికి టిమ్ ల్యాబ్స్ కన్సల్టెన్సీ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కాలుష్యనియంత్రణ మండలి ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. కమిటి చైర్మన్ తో లాబియింగ్ జరుపుతున్నది నిజమేనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది..
నేడు ప్రధాని మోడీతో భేటీకానున్న ఎంపీ కోమటిరెడ్డి
ప్రధాని మోడీతో భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు భేటీ కానున్నారు.
బెంగళూరులో ప్రారంభమైన 1వ జీ 20
ఫైనాన్స్ అండ్ సెంట్రల్ డిప్యూటీల సమావేశం.. ప్రతినిధులకు సంప్రదాయ స్వాగతం..
ఆబ్కి బార్ కిసాన్ సర్కార్...బార్ బార్ ఫామ్ హౌస్ సర్కార్కు సాధ్యమేనా..?
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని రైతులకు అన్ని ప్రభుత్వాలు పంట నష్ట బీమాను కల్పిస్తే తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు పంట నష్ట భీమా కల్పించలేని టిఆర్ఎస్ సర్కార్, రైతు సర్కార్ అవుతుందా?
6 అసెంబ్లీ నియోజకవర్గాలు 1400కి.మీ.లు
• రేపటితో ముగియనున్న ప్రజాసంగ్రామ యాత్ర • కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ.. • ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా
స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ?
• ఇచ్చిన హామీలు నెరవరక రైతులు కన్నీరు మున్నీరు • బంగారు తెలంగాణ లో రైతులకు నానా అవస్థలు • రైతుల ప్రాణాలతో చెలగాటం • ఇచ్చిన హామీలను ఇచ్చిన్నట్టే తుంగలో తొక్కేసారు
ఎపిటిమో అనుమతులు రద్దు చేయండి
• పారిశ్రామిక వాడలలో నివాసప్రాంతాలకు అనుమతులు ఇవ్వవద్దు • కాలుష్యంపై ఫిర్యాదులతో యాజమాన్యాలకు ఇబ్బందులు తప్పవు • పరిశ్రమల పరిసరాలలో నూతన వెంచర్ల అనుమతుల రద్దు చేయండి? • రైతుల నుండి వాణిజ్య అవసరాలకు భూముల కొనుగోలు • వెంచర్లుగా మార్చి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు • హెచ్ యుడిఏ అధికారులు అడ్డదారిలో ఇచ్చిన అనుమతులు రద్దు చేయండి
సుప్రీంకోర్టు జడ్జిలుగా ఐదుగురు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా (జడ్జిలు) నియామకం కోసం ఐదుగురు పేర్లను సిఫారసు చేసింది.
హవ్వ నవ్విపోదురు గాక..
విస్మయానికి గురిచేస్తున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగుల వింత పోకడలు అధికార పార్టీ కాళ్ళముందు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్న వైనం
జస్టిస్ జరిగింది!
• సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్! • ఆదాబ్ ముందే చెప్పిన వైనం • నాటి కుట్రను బహిరంగపర్చిన 'ఆదాబ్ హైదరాబాద్'
అక్షరాలు కావవి
నిప్పులవాగు, తెలంగాణ ఉద్యమ పాట.. ఆదాబ్ అందిస్తున్న సమీక్ష - 2
నిరుద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ స్థాయిల్లోని కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. మొత్తం 4600కు పైగా సిబ్బంది నియామకం కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నియామకాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుంది.
దాడులకు భయపడేది లేదు..వెనక్కి తగ్గేదేలే
• దేశంలో బీజేపీ అరాచకం చేస్తోంది • తెలంగాణ ఆడపిల్లల కళ్లలోంచి..నిప్పులు రాల్తాయి • దేశాన్ని జాగృతం చేయాల్సి ఉంది జాగృతి సమావేశంలో కవిత ఆవేశపూరిత ప్రసంగం
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్
హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు