CATEGORIES
Categories
చిత్తశుద్ధితో పనిచేశాం
గుజరాత్ అభివృద్ధిపై ప్రధాని మోడీ.. 20 ఏళ్లలో గుజరాత్లో గణనీయ మార్పు వచ్చింది.. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి.. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ.. ద్వారక శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు..
వివో కొత్త ప్రచారం
గ్లోబల్ ఇన్నోవేషన్ బ్రాండ్ అయిన వీవో, తమ కస్టమర్ల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడానికి బ్రాండ్ ఎలా కట్టుబడి ఉందో హైలైట్ చేయడానికి 'కేర్వితాయ్' అనే హృదయాన్ని హత్తుకునే ప్రచారాన్ని ప్రారంభించింది.
దివ్యాంగులు సొంత కాళ్లపై నిలబడాలి
దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా వారి సొంత కాళ్లపై నిలబడాలని కోరుకుంటారని, వారికి కాస్త చేయూతనిస్తే ఎన్నో సాధిస్తారని విజయాలు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
ఆటవికుల దాడిలో అమరుడై
• గుత్తి కోయిల దాడిలో రేంజరక్కు తీవ్ర గాయాలు... • ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచిన దయనీయం • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ • సంఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ • మరణించిన ఆఫీసర్ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా
విద్యార్థులతో సీతక్క సహపంక్తి భోజనం
• కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్ సందర్శన • విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకున్న వైనం • నాణ్యమైన భోజనం అందించకుంటే కఠిన చర్యలు
కొనసాగుతున్న సహాయకచర్యలు
ఇండోనేషియా భూకంపంలో ఘటనలో 162 మంది మృత్యువాత పడ్డట్లు గుర్తింపు ముమ్మరంగా శిథిలాల తొలగింపు చర్యలు
కీలక నిర్ణయం తీసుకున్న మహా సర్కారు
గుజరాతీ ఓటర్లకు పోలింగ్ రోజున సెలవు ప్రైవేట్ సంస్థలకు కూడా వర్తిస్తుంది
కాంగ్రెస్ పార్టీకి మర్రి రాజీనామా
• పార్టీని దిగజార్చారని విమర్శలు • టీఆర్ఎస్కు తొత్తుగా వ్యవహరిస్తోంది • నేటి నుంచి హోంగార్డుగా ఉండటం లేదు • బాధతో పార్టీని వీడుతున్నా.. తనలాంటి వారికి గుర్తింపు లేకుండా పోయింది • మీడియాతో మర్రి శశిధర్ రెడ్డి
రస్నా గ్రూప్ వ్యవస్థాపకుడు అరీజ్ పిరోజ్ కన్నుమూత
• సాఫ్ట్ డ్రింక్ రేట్లు పెరిగినప్పుడు రూ.5కే రస్నా అందుబాటులోకి.. సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఘనత ఆయనది • రాస్నాకు అద్భుతమైన ఆదరణ..సంతాపం తెలియజేసిన ప్రముఖులు
పొంచివున్న ఆర్థిక మాంద్యం!
• 23-24 బడ్జెట్ కసరత్తు షురూ చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ • ఆర్థిక నిపుణులతో సమావేశాలు • వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గించాలని వినతులు • కొన్ని ఉత్పత్తులపై 28 శాతంగా ఉన్న జీఎస్టీని తగ్గించాలి
చివరి అవకాశం
• ఇంటర్ తొలి ఏడాది అడ్మిషన్లకు ఈ నెల 27 వరకూ అవకాశం • ఈ విద్యార్థులకు అలర్ట్ జారీ • లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన తెలంగాణ సర్కార్ • వెబ్ సైట్లో విద్యార్థుల వివరాల నమోదుకు తుది గడువు
చార్మినార్ దగ్గర టెన్షన్.. టెన్షన్
• చార్మినార్ లో బాంబ్ పెట్టామని ఆగంతుకుల ఫోన్ • తనిఖీలు చేపట్టిన పోలీసులు • అనంతరం ఫేక్ కాల్గా నిర్ధారణ • బాంబ్ బెదిరింపు కాల్తో పాతబస్తీలో హైఅలర్ట్
14 రోజుల ఈడి కస్టడి
ప్రెస్టీజియస్ గా మద్యం కుంభకోణం కేసు అనుమతి ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు ఝులుపుతున్న ఈడీ మీడియాకు ఎలాంటి లీక్లు ఇవ్వలేదు : ఈడీ
ఒక్కసారి కాదు వంద సార్లు మొక్కుతా
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ నాకు పితృ సామానులు.. ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టం.. కొత్తగూడెం వనమహోత్సవ వేడుకలో డీహెచ్ గడాల..
కస్టమ్ మిల్లింగ్ బియ్యం మాయం
• సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ బియ్యం గోల్ మాల్.. • 2021 రబీ, ఖరీఫ్కు చెందిన 300 కోట్ల కస్టమ్ మిల్లింగ్ బియ్యం మిల్లర్ల వద్దే పెండింగ్.. • అయినా 2022 రబీ సీజన్లో 2 లక్షల 14 వేల టన్నుల ధాన్యం కేటాయింపులు..
గుజరాత్ ప్రజలు నా గురువులు : మోడీ
• బీజేపీ గెలుపుకోసం మోడీ విస్తృత స్థాయి ప్రచారం.. • గుజరాత్ను సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. • ఆదివారం రాజ్కోట్ జిల్లా దోరాజీలో ఎన్నికల ప్రచార సభ.. • సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ..
ఏకాత్మ మానవతావాదమే బీజేపీ మూల సిద్ధాంతం
• అధికారం కోసం అడ్డదారులు తొక్కాలనుకోవడంలేదు.. • ఒక్కసీటు అవసరమైనా నేరుగా ప్రజాతీర్పు కోరిన ఘనత బీజేపీదే • ఆలస్యమైనా మూల సిద్ధాంతం ఆధారంగానే తెలంగాణలోనూ అధికారంలోకి రావాలన్నదే పార్టీ లక్ష్యం.. • కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ప్రశిక్షణ ముఖ్యోద్ధేశం.. • రాష్ట్ర ప్రశిక్షణా శిబిరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ వేదికగా శక్తి సంగమం
వేల సంఖ్యలో హాజరుకానున్న బాలికలు.. ఈనెల 25, 26, 27 తేదీల్లో జరుగనున్న వేడుక.. బాలికల్లో ఉన్న శక్తిని వెలికితీయడానికే ఈ కార్యక్రమం..
సాగర తీరాన.. కార్ రేస్
• రేస్ ను ప్రారంభించిన మంత్రి కేటీర్ • రేసింగ్లో 12 కార్లు, 6 బృందాలు, 24 మంది డ్రైవర్లు • పెట్రోల్ కార్లతోనే కార్ రేస్ ప్రారంభం..గరిష్ట వేగం 240 కి.మీ • ఎలక్ట్రిక్ కార్లయితే గరిష్టంగా 320 కి.మీ.
శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు
డిసెంబర్ 7 నుంచి 29 వరకు సమావేశాల నిర్వహణ.. అనేక కీలక బిల్లులపై చర్చించే అవకాశం.. సమావేశ వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి..
గీత దాటితే జేబుకు చిల్లే..!
హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసుల కొత్త రూల్స్.. రాంగ్ రూట్లో వెళ్తే రూ. 1700, ట్రిపుల్ రైడింగ్కు రూ.1200 ఈ నెల 28 నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్..
డబ్బు, మద్యం తరలించలేదు
• ఈడీ ఎదుట హాజరైన కనికారెడ్డి • జెట్ సెట్ కంపెనీ వివరాలు అందజేత • ఢిల్లీ లిక్కర్ స్కాంలో జెట్ సెట్తో సంస్థపై ఆరోపణలు • విమానాల్లో డబ్బు తరలించినట్టు అనుమానం • ఈడీ రిపోర్టులో సంచలన విషయాలు.. • కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తుందంటూ ప్రచారం • దేశవ్యాప్తంగా 169 చోట్ల సోదాలు.. 34 మంది పాత్ర • సుమారు రూ. 100 కోట్ల మేర లంచాలు..? • సెల్ఫోన్ల మార్పుకోసం దాదాపు రూ.1.25కోట్ల ఖర్చు
అరుణాచల్ ప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం
• ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ.. • గతంలో ఈశాన్య రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారని విమర్శలు • 2019లో శంకుస్థాపన చేస్తే రాజకీయం అంటూ విమర్శించారన్న ప్రధాని... • వారనాసిలో ప్రారంభమైన కాశీ తమిళ సంగమం..
విద్యార్థుల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్న ఉపాధ్యాయులు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం లోని వేంసూరు మండలం కందుకూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు.
మా ఎమ్మెల్యే మిస్సింగ్..!
పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత.. కొల్లాపూర్ నియోజక వర్గంలో ఘటన.. ఎమ్మెల్యేని రప్పించండి : రంగినేని అభిలాష రావు
అరవింద్పై దాడి ఘటనపై గవర్నర్ సీరియస్
సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశం.. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను : తమిళి సై
ఉగ్రవాదంతో తీవ్ర ముప్పు
• ప్రపంచ శాంతి భద్రతలకు విఘాతం.. • ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడం చాలా ప్రమాదం.. • ఢిల్లీలో జరిగిన నో మనీ ఫర్ టెర్రర్ అంతర్జాతీయ సదస్సులో హోంశాఖ మంత్రి అమిత్ షా
ఎవ్వరూ సుద్దపూసలు కారు
• ఫిరాయింపుల కోసం కవితను ఎవరు సంప్రదించారు..? • దిగజారుడు అనే పదం ఉచ్చరించడానికి కేసీఆర్ అనర్హుడు.. • తెలంగాణ రాజకీయ పరిణామాలు నిస్సిగ్గుగా మారాయి.. • మునుగోడులో మాకు 40 వేల ఓట్లు వస్తయనుకున్నం: రేవంత్
18 ఏళ్లలోపు వారు మొబైల్ వాడితే పెనాలిటీ!
• సంచలన నిర్ణయం తీసుకున్న గ్రామసభ మహారాష్ట్రలోని బన్సీ గ్రామంలో వెలుగు చూసిన ఘటన.. • మొబైల్ గేమ్స్, వెబ్ సైట్స్ ఆ వయసు వారికి మంచిది కాదు.. • ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తూ నిర్ణయం
నేనో రాష్ట్రానికి సీఎంను..పారిపోయే వ్యక్తిని కాదు
ఈడి తీరు వేధింపు తరహాలోనే సాగుతోంది అక్రమాలను భూతద్దంలో చూపేలా చేస్తున్నారు జేఎంఎం సర్కార్ను అస్థిరపరచే కుట్రలో బిజెపి ఈడి విచారణకు హజరయ్యే ముందు హేమంత్