CATEGORIES
Categories
సాదా..సీదాగా ఓటుహక్కును వినియోగించుకున్న ప్రధాని
గుజరాత్లో ముగిసిన రెండో దశ ఎన్నికలు.. 60 శాతం పోలింగ్ నమోదు.. ఓటుహక్కు వినియోగించుకున్న మోడీ, అమిత్ షా ఇతర ప్రముఖులు.. బీజేపీదే అధికారం అంటున్న ఎగ్జిట్ పోల్స్.. జీ-20 సదస్సుపై ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ.. ఏపీ సీఎం జగన్, చంద్రబాబు హాజరు వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సమావేశం
సీబీఐ అధికారికి మరో లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత
లిక్కర్ స్కాం ఛార్జిషీటులో నా పేరు లేదు నేటి విచారణకు హాజరు కావడం లేదు ముందస్తు కార్యక్రమాల షెడ్యూల్తో బిజీగా ఉన్నా 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటా : కవిత
నా పాదయాత్రకు అనుమతి ఇవ్వండి
హై కోర్టులో పిటిషన్ వేసిన తీన్మార్ మల్లన్న.. గత నెల 26 న పాదయాత్ర ప్రారంభించిన మల్లన్న.. అనుమతి లేదంటూ ఆపేసిన పోలీసులు.. నేడు విచారించనున్న హై కోర్టు..
317 జీఓను తక్షణమే రద్దు చేయాలి
• ప్రగతి భవన్ ముట్టడికి టీచర్ల యత్నం.. • 317తో స్థానికతను కోల్పోయాం.. • శాంతియుత నిరసన తెలపడం నేరమా..? • కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా జీవితాలు ఆగమయ్యాయి.. • టీచర్ల నిరసనను అడ్డుకున్న పోలీసులు..
జీ20 సదస్సుపై నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
• 40 పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం.. • వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరుగనున్న జీ- 20 సదస్సుకు సన్నాహాలు.. • ఇటీవలే ఇండోనేషియా నుంచి భారత్కు అధ్యక్ష బాధ్యతలు..
తెలుగు తేజానికి అపూర్వ స్వాగతం
ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ లో ప్రతిభ.. గోల్డ్ మెడల్ గెలుచుకుని తెలంగాణకే గర్వకారణమైన మల్లిక రాఘవేందర్ గౌడ్.. మల్లికను సన్మానించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి..
ద్రౌపది ముర్ము అందరికీ ఆదర్శం
• ఏపీ సీఎం వైఎస్ జగన్.. • ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి ముర్ము పర్యటన.. • విజయవాడలో పౌర సన్మానం.. • విశాఖ నేవీడే వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి.. • రెండు రోజులపాటు ఏపీలో పర్యటన.. • జగన్ నేతృత్వంలో ఏపీ ప్రగతిపథంలో సాగుతోందన్న ముర్ము...
నాకు ప్రాణహాని ఉంది
కేసీఅర్, ఆయన గూండాలు నన్ను టార్గెట్ చేశారు.. కేసీఆర్కు పోటీ నేనే.. ఆయనకి నా భయం పట్టుకుంది.. ఆడవారు లిక్కర్ స్కాంలో ఉండొచ్చు.. రాజకీయాలు చేయకూడదా..? నాకు కాదు షోకాజ్ నోటీస్..కేసీఅరికి ఇవ్వాలి : వైఎస్ షర్మిల
118 జీవో విడుదల పేరుతో 50 లక్షల జీహెచ్ఎంసీ నిధులను వృధా చేసిన ప్రభుత్వం
మునుగోడు ఎన్నికల కోసమే 118 జీవో విడుదల రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ధ్వజం
కారుణ్య నియామకాల విషయమై డా. ముజీబ్ ను కలిసిన ఉద్యోగ కుటుంబాల సభ్యులు
సర్వీసు లోనుండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు వివిధ జిల్లాల నుండి వచ్చి, శుక్రవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం
శ్రీకాంతా చారి త్యాగం చరిత్ర మరువదు..
తెలంగాణ బిడ్డ ఎగిసే మంటల్లో వుంటే టీవీల్లో చూసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెలు రగిలాయి..
ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు..
హబ్సిగుడ లోని నాట్య మయూరి కూచి పూడి డాన్స్ అకాడమీ 5వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నాట్య గురువు ఎం. సౌందర్య కౌశిక్ శిష్య బృందం సంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శనలు రవీంద్ర భారతిలో నిర్వహిం చారు.
సికింద్రాబాద్ స్కందగిరి ఆలయంలో శ్రీ చక్ర పీఠాధిపతి స్వామి సచ్చిదానంద..
జనవరి 18 నుండి 28 వరకు చత్తీస్గఢ్ \"అతిరుద్రం, సహస్ర చండీ యజ్ఞం\" నిర్వహణ..
నన్ను తిట్టడమే..కాంగ్రెస్ నాయకుల పని
• గుజరాత్ ప్రజలను అవమానిస్తున్నారు.. • కాంగ్రెస్ హయాంలోనే పేదరికం పెరిగింది.. • కాంగ్రెస్ లీడర్లకు గుణపాఠం చెప్పండి.. • 5న జరిగే పోలింగ్లో కమలం గుర్తుకు ఓటెయ్యండి.. • గుజరాత్ ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మోడీ..
కేసీఆర్ తాలిబాన్ల నాయకుడే..
• మరోమారు నోరుజారిన వై.ఎస్.షర్మిల.. • టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా గూండాలు.. • ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు.. • తెలంగాణలో తమ గ్రాఫ్ పెరుగుతోందన్న షర్మిల.. • తనకు రక్షణ కల్పించాలంటూ డీజీపీకి వినతిపత్రం..
హవ్వ.. తెలంగాణ చెక్కులు బౌన్స్ చేస్తారా..?
• నిర్మల్ నియోజకవర్గ పాదయాత్రలో టీఆర్ఎస్పై నిప్పులు చెరిగిన బండి సంజయ్.. • కేసీఆర్ను చూసి దేశమంతా నవ్వుకుంటోంది.. • ధరణి పోర్టల్ లోపాల పుట్ట... రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.. • లిక్కర్, క్యాసినో దందాల్లో కేసీఆర్ బిడ్డ వేలకోట్ల పెట్టుబడులు పెట్టింది.. • బీజేపీ అధికారంలోకొస్తే గత సంక్షేమ పథకాలన్నీ మరింత మెరుగ్గా కొనసాగిస్తాం.. • తమ కష్టాలని బండి ముందు కన్నీటితో వెళ్లబోసుకున్న నందన్ గ్రామస్తులు..
బడికి పోయినా.. గుడికి పోయినా మహిళలకు రక్షణ లేదు..
• బాలసముద్రం బాలికల హాస్టల్ ఘటన దురదృష్టకరం : ఎమ్మెల్యే సీతక్క.. • దళిత విద్యార్థులకు దిక్కు లేకుండా పోతోంది.. • ఎమ్మెల్యే పీఏను ఫోక్సో కింద అరెస్ట్ చేయాలి.. • ఘటనపై సమగ్ర విచారణ చేయించాలి..
రేవంతన్ను పీసీసీ నుండి దింపడం సాధ్యం కాదు
• ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి.. • జగ్గారెడ్డికి నాకు జరిగేది తోడికోడళ్ల పంచాయితీయే : రేవంత్రెడ్డి.. • తమమధ్య ఎలాంటి విభేదాలు లేవన్న నాయకులు..
ఈడీ మరింత శక్తివంతం
మరో 15 సంస్థలు ఈడీ పరిధిలోకి తెస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ
నీ భార్యకు విడాకులిస్తావా?!
• కేటీఆర్ను సూటిగా ప్రశ్నించిన వై.ఎస్. షర్మిల • మాట్లాడితే ఆంధ్రా అంటున్నారు ఇదెక్కడి న్యాయం..? • అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా..? • ఏమీ లేని మీకు వందలకోట్లు ఎలా వచ్చాయి? • కేసీఆర్ ఆదేశాలతోనే నన్ను అరెస్ట్ చేశారు • గవర్నర్ తమిళ సై కి ఫిర్యాదు చేసిన షర్మిల
ఐయాం రెఢీ
జైల్లో పెడతారా ..పెట్టుకోండి ఏ కుంభకోణాలతో నాకు సంబంధం లేదు
తొలివిడత ప్రశాంతం
• గుజరాత్లో ముగిసిన పోలింగ్ • 65 శాతం పోలింగ్ నమోదైందన్న ఎన్నికల సంఘం • 5న మలివిడత పోలింగ్కు భారీగా ఏర్పాట్లు
కొలువుల కచేరి
• గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల • ఈనెల 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ • ఏప్రిల్ లేదా మే నెలల్లో పరీక్ష నిర్వహణ • 9,168 పోస్టుల భర్తీకి అనుమతులు
అమెకాన్ పేరుతో ఫ్రీలాంచ్ మోసం
• హైదరాబాద్ కేంద్రంగా మరో దగాకోరు రియల్ మాఫియా.. • రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర 40 ఎకరాల్లో వెంచర్.. • ప్రీమియం విల్లా పాట్లు అంటూ గుంటల చొప్పున అమ్మకం.. • బై బ్యాక్ గ్యారెంటీ పేరుతో సుమారు రూ.50 కోట్లకు శఠగోపం.. • ఆమెకాన్ కంపెనీ అధినేత చంద్రశేఖర్ చేస్తున్న భారీ దోపిడీ..
ట్రాన్స్ జెండర్స్కి అరుదైన గౌరవం
ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులుగా అవకాశం.. రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం ట్రాన్స్ జెండర్కు దక్కిన గౌరవం.. రికార్డ్ సృష్టించిన ఖమ్మం జిల్లాకు చెందిన రుత్ జాన్ పాల్ కొయ్యాల, ప్రాచీ.. ట్రాన్స్ జెండర్స్ వైద్యురాలిగా పేరు సంపాదించిన ..
లిక్కర్ కేసులో కవిత
వైసీపీ ఎంపీ మాగుంట పేరు కూడా వెలుగులోకి.. మరో మలుపు తిరిగిన ఢిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసే అవకాశం..? 10 సెల్ఫోన్లను ధ్వంసం చేసినట్లు తాజా రిపోర్టు.. ధ్వంసమైన ఫోన్లలో కవితవి 2 నెంబర్లు ఉన్నట్లు సమాచారం..
ఘనంగా అర్జున అవార్డుల ప్రదానం..
25 మంది క్రీడాకారులకు అవార్డులు అందజేసిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో కార్యక్రమం..
“దుమ్ము”లేపుతున్న తంగడపల్లి రోడ్డు..
• దుమ్ముతో చిరువ్యాపారాలు అస్తవ్యస్తం.... • కంకరరాళ్లు తేలి... ప్రయాణికుల అవస్థలు.. • ఎన్నికలకు ముందు హడావుడిగా రిపేర్లు...
స్వాహా అయిన సమగ్ర శిక్ష నిధులు!
• అక్రమార్కుల జేబుల్లో చేరిన నిధులు..! • పక్కదారి పట్టిన సమగ్ర శిక్ష అభియాన్ పవిత్ర ఆశయం.. 2016 నుండి 2022 వరకు కేటాయించిన నిధులు సుమారు రూ. 6, 739 కోట్ల 32 లక్షలు.. • నిధుల గోల్ మాల్ పై సమగ్ర కథనాలు వరుసగా..
పలు పోస్టుల భర్తీకి అనుమతులు
ఉద్యోగ నియామకాల పక్రియపై సీఎస్ సమీక్ష.. మరో 16,940 పోస్టులకు మూడు రోజుల్లో నోటిఫికేషన్.. జలవనరుల శాఖలో 57 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్