CATEGORIES
Categories
గుజరాత్ ఎన్నికల్లో ముగిసిన తొలి విడత ప్రచారం
హోరాహోరీగా ప్రచారం చేసిన పార్టీలు డిసెంబర్ 1న తొలిదశ ఎన్నికకు ఏర్పాట్లు
జాతకాల ఆధారంగానే తెలంగాణలో ఎన్నికలు..!
• ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు • రాజాసింగ్పై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంలో ప్రేమ్ సింగ్ పిటిషన్.. • ఇంకా ఏడాది పదవీకాలం ఉందని వెల్లడి. • ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం
మాట తప్పిన మంత్రి
• కేటీఆర్ సార్.. వీఆరల బతుకులు మార్చలేరా..? • హామీలిచ్చి నెల దాటినా మీ మాటలకు విలువలేదా..? • తెలంగాణలో మా బతుకులు ఇంతేనా..? • ఆకలితో అప్పులతో చావాల్సిందేనా..? • నిరసనలు తెలుపుతున్న వీఆర్ఏలు..
ఒకే ఓవర్లో ఏడు సిక్సులు
• చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ • క్రికెట్ చరిత్రలో అపూర్వ ఘట్టం.. • విజయ్ హజారే ట్రోఫీలో ఘనత సాధించిన మహారాష్ట్ర ఆటగాడు
చైనాలో తిరగబడుతున్న జనాలు
• కఠినమైన నిబంధనలు ఎత్తేయాలి • చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. • రోడ్లమీదకు వచ్చి తీవ్ర నిరసనలు • జిన్ పింగ్ స్టెప్ డౌన్..అన్ లాక్ చైనా అంటూ నినాదాలు
దేశ ప్రగతిని పెంచేలా..
2023 డిసెంబర్ నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పనులు కొనసాగింపు ఏరియల్ సర్వే ద్వారా పనుల పురోగతి పరిశీలన త్వరగా పనులు పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు
భారత వైమానిక దళంలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి అద్భుత అవకాశం. వాయుసేనలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్-01/2023 నోటిఫికేషన్ విడుదల చేసింది.
రేపే డెడ్ లైన్
ఉపాధి హామీ పథకంలో అవకతవకలు తెలంగాణ సర్కారు నోటీసులిచ్చిన కేంద్రం 152 కోట్ల రూపాయలు దారిమళ్లించారు 30 లోపు తిరిగి చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు
గుడ్ న్యూస్ చెప్పిన పోలీస్ నియామక బోర్డు
• ఫిజికల్ టెస్టులపై కీలక ప్రకటన.. • మొత్తం 11 కేంద్రాల్లో ఈవెంట్స్ ఉంటాయి.. • 23 నుంచి 25 రోజుల్లో జనవరిలోపు ప్రాసెస్ పూర్తి.. • నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు అడ్మిట్కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు : పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన
నేటి నుంచే కఠిన ట్రాఫిక్ ఆంక్షలు
• రూల్స్ పాటించకపోతే భారీగా జరిమానా.. • స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి.. • రాంగ్ రూట్లో వస్తే రూ.1700 ఫైన్.. • ట్రిపుల్ రైడింగ్కు రూ.1200 ఫైన్ ఖచ్చితంగా వసూలు • ప్రభుత్వ జీఓ ప్రకారమే రూల్స్ అమలు..
రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
- టిడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎం.సోమయ్య, బి.బసవపున్నయ్య
గోల్కొండ నృత్యోత్సవం పట్టి చూపింది
డాన్స్ ఆన్ వీల్ ఛైర్ ప్రేక్షకులను ఆద్యంతం మైమరపించింది. - వేదికపై కళాకారులకు ఘన సన్మానాలు - వీల్ ఛైర్ కళాకారులకు రూ25 వేల విరాళంగా ప్రకటించిన బి.ఆర్. విక్రమ్ కుమార్
సింగపూర్ వేదికగా వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్..
- తెలంగాణ ప్రభుత్వం, టీటా ఆధ్వర్యంలో సంయుక్త నిర్వహణ.. - లోగో ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్.. - ప్రపంచ తెలుగు టెక్కీలను ఏకతాటిపైకి తేనున్న ముఖ్య సదస్సు.. - టీటా చొరవను ప్రశంసించి ప్రభుత్వ మద్దతుపై ప్రకటన చేసిన మంత్రి -టెక్నాలజీ ఎక్సేంజ్, ఇన్నోవేషన్స్పై ప్రధాన దృష్టి..
భారత్లో చొరబడ్డ పాక్ అడ్వాన్స్డ్ డ్రోన్
పసిగట్టి కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్ సిబ్బంది బుల్లెట్ తగిలి అమృత్సర్లోని వ్యవసాయ క్షేత్రంలో కూలిన డ్రోన్..
రాముడినే మోసం చేసిన సీఎం
• కేసీఆర్ 5 గ్రామపంచాయతీలను ఎందుకు తేలేకపోతుండు... • ఫారెస్టు అధికారి హత్యకు కారణం .. • కార్పొరేట్ విద్యను అంతంచేసి సమాన విద్యను తీసుకురావడమే లక్ష్యం : తీన్మార్ మల్లన్న
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఛార్జిషీట్
• ఏ1గా సమీర్ మహేంద్రు, ఏ2 - ఏ5గా 4 కంపెనీల పేర్లు • 3వేల పేజీలతో కూడిన ఛార్జీషీట్ దాఖలు • ఇతర నిందితులపై విడిగా చార్జీషీట్లు • ఈడీ అదుపులో ఐదుగురు నిందితులు
ఇస్రో చరిత్రలో మరో విజయం
• పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్ ప్రయోగం విజయవంతం • ఒకేసారి తొమ్మిది ఉపగ్రహాల ప్రయోగం • 8 సూక్ష్మ ఉపగ్రహాలు కాగా, ఒకటి ఇస్రో అభివృద్ధి చేసింది • శ్రీహరి కోట నుంచి జరిగిన ప్రయోగం.. • ప్రయోగం సక్సెస్తో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు
రాజ్యాంగం లేకపోతే దేశం లేదు..
ప్రపంచం యావత్తూ భారత్ వైపు చూస్తోంది రాజ్యాంగం భారతదేశానికి అతిపెద్ద శక్తి... రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని
మంత్రి మల్లారెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..
• ఈడీకి లేఖ రాయడానికి ఐటీ సన్నాహాలు.. • మల్లారెడ్డి ఎన్నో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు.. •ఇప్పటి వరకు సేకరించిన సమాచారం, సాక్ష్యాలను ఈడీకి ఇవ్వనున్న ఐటీ • ఇదే జరిగితే మల్లారెడ్డిపై ఈడీ దాడులు జరిగే అవకాశం..
కౌంట్ డౌన్ ప్రారంభం..
• నేటి ఉదయం గం.11.56 లకు పీ.ఎస్.ఎల్.వీ. ప్రయోగం • వేదిక కానున్న శ్రీహరి కోట షార్ సెంటర్.. • సంసిద్ధత తెలిపిన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు..
పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్న ఇంజినీర్
కె. రామర్ సహృదయానికి సర్వత్రా అభినందనలు.. హోం గార్డ్ లక్ష్మణ్ అభ్యర్ధనతో నడుం బిగించిన రామర్..
రైతన్నకు వెన్నుపోటు
• ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా తయారీ చేస్తున్న వైనం.. • చేసేదే నకిలీ వ్యాపారం.. పైగా రెట్టింపు ధరలతో రైతులకు శఠగోపం.. • దుందిగల్ గండి మైసమ్మ మండల వ్యవసాయ అధికారి కనుసన్నులోనే అక్రమ దందా.. • అనుమతుల్లేవ్.. జీఎస్టీ లేదు.. ట్యాక్లు లేవు.. • వ్యవసాయ శాఖ కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలి.. • డిమాండ్ చేసిన రైతన్నలు
నిరుద్యోగులకు శుభవార్త
• 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి.. • త్వరలో నోటిఫికేషన్ విడుదల.. • క్లారిటీ ఇచ్చిన మంత్రి హరీష్ రావు..
ప్రధాని మోడీ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు
• జోడోయాత్రలో ఘాటు విమర్శలు చేసిన రాహుల్.. • మధ్యప్రదేశ్లో అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చారు.. • అన్ని సంస్థలు ఆర్ఎస్ఎస్, బీజేపీ మనుషులతో నిండిపోయాయి • భారత్లో శాంతి నెలకొల్పడానికే భారత్ జోడోయాత్ర.. • మధ్యప్రదేశ్లో సోదరుడితో కలసి అడుగులు వేసిన ప్రియాంక గాంధీ..
మళ్లీ విజృంభిస్తున్న కరోనా
• చైనాలో ఒక్కరోజే 31,454 కేసుల నమోదు.. • వైరస్ అరికట్టేందుకు చైనా ఆరోగ్యశాఖ ప్రయత్నాలు.. • ఫ్యాక్స్ కాన్ కంపెనీలో వేలాదిమంది క్వారంటైన్లో.. • వివరాలు వెల్లడించిన చైనా నేషనల్ హెల్త్ బ్యూరో..
గ్రూప్ 2,3,4 లోకి కొత్త పోస్టుల చేర్పు..
గతంలో జారీచేసిన 55 జీఓలో సవరణలు.. ఉద్యోగాల భర్తీ వేగవంతం చేస్తున్నాం : టి.ఎస్.పీ.ఎస్.సి. గ్రూప్ 3, 2 నోటిఫికేషన్లపై ఉన్నత స్థాయి సమావేశాలు..
రాష్ట్ర ఆదాయంలో రూ.40 వేలకోట్లకు గండి
• ఈ విషయాన్ని అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరిస్తాం.. • సమావేశాల్లో కేంద్రాన్ని ఎండగట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం • డిసెంబర్ వారం పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
అగ్వ బాబు అగ్వ
మంచి తరుణం మించిన దొరకదు.. • సూరారం మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఎం.బీ.బీ.ఎస్. ఫీజుల వివరాలు అందించిన మంత్రి మల్లారెడ్డి • ఏ, బీ, సి, అని మూడు కేటగిరీలుగా విభజించి సీట్లను కేటాయిస్తున్నాం.. • ఏ కేటగిరీలో 50 శాతం రూ.60 వేల చొప్పున.. • బీ కేటగిరీలో 35 శాతం రూ. 11,50,000 చొప్పున.. • సి కేటగిరీలో 15 శాతం రూ.23,00,000 చొప్పున వసూలు • నిబంధనలకు విరుద్ధంగా కోట్లలో వసూలు చేసినట్లు ఆరోపణలు.. ! • నిజాలు బయటపెట్టడానికి జంకుతున్న తల్లి దండ్రులు.. • అధికంగా చెల్లించిన పేరెంట్స్ నిర్భయంగా 'ఆదాబ్' ని సంప్రదించండి...మంత్రి దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేలా చూస్తాం..
భారతీయ పౌరులందరికీ రక్షణగా ఉంటాం
• నాలుగు స్పెషల్ బెంచ్ ఏర్పాటు.. • వచ్చేవారం నుంచే విచారణలు ప్రారంభం • దేశానికి సేవ చేయడమే నా కర్తవ్యం : సీజేఐ జస్టిస్ చంద్రచూడ్..
అడుగడుగునా అపాయాలే..
అదుపు తప్పినా.. కాలు జారినా కాటికే పయనం.. సర్వీసు రోడ్లపై ప్రమాదకరంగా మారిన .. తాత్కాలికంగానైనా గోతులు పూడ్చడం మరచిన అధికారులు..