CATEGORIES
Categories
సిట్ దర్యాప్తులో ట్విస్ట్
• ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో మలుపు.. • బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ కి నోటీసులు.. • ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఆదేశం..
వీర సావర్కర్ దేశద్రోహి
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ బ్రిటిష్ వారికి ఆయన సహాయం చేశారు గాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి నాయకులను మోసం చేశారు సంబంధిత లేఖను మీడియాకు చూపించిన రాహుల్
అక్రమ నిర్మాణాలే ఆదాయ మార్గాలు
అక్రమంగా వచ్చే ఆదాయమే ఆ ప్రజా ప్రతినిధికి, కార్యదర్శికి ఇప్పుడు ఆదాయ మార్గంగా మారింది.. గ్రామ పంచాయితీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పంచాయితీ అభివృద్ధికి ఇలా చేయడం తప్పడం లేదంటున్నారు.
కలెక్టర్ పై అధికారుల తిరుగుబాటు.!
• పనిచేయాలని కలెక్టర్ అధికారులపై ఒత్తిడి తేవడమే తప్పా.? • తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే.. ఇక్కడి ప్రజల అభివృద్ధి కోసం అదనపు గంటలు పనిచేస్తామని నాడు బీరాలు పలికిన ఉద్యోగ సంఘాలు • ఇక్కడి అధికారుల పనితనం పసిగట్టే.. పాలకులు సిద్దిపేట నుండి అధికారులను నల్లగొండకు డంపు చేస్తున్నారు • అధికారులారా జర కళ్ళు తెరవండి.! • ప్రజల సంక్షేమం, అభివృద్దే నా ఎజెండా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
ప్రజా ప్రతినిధులా..! రియల్ ఎస్టేట్ బ్రోకర్లా..?
• పీర్జాదిగూడ మున్సిపల్లో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ల చేతివాటం... • సాయిప్రియ కాలనీ ప్రభుత్వభూమి అంటూ నలబై లక్షలతో పెన్సింగ్ వేయడం, తీయడంలో మేయర్ మతలబు ఏంటి..? • 118 జీఓను అడ్డుపెట్టుకొని 50 కోట్ల దోపిడీకి తెరలేపిన ప్రజా ప్రతినిధులు..? అవినీతిపరులను వదిలే ప్రసక్తేలేదు : డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ హెచ్చరిక. • సత్యనారాయణపురం వ్యవహారం తెలిసి మంత్రి మల్లారెడ్డి పరేషాన్....
క్యాసినో కేసులో తలసాని సోదరులను విచారించిన ఈడి
చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.ఆయనతో సంబంధాలున్న వారి గురించి ఆరా తీస్తోంది.
2019లో కవితను కావాలనే ఓడించారు
సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్.. - కూతురు పేరు వాడుకోవడం కేసీఆర్ కె చెల్లింది.. - టి.ఆర్.ఎస్. ను బీజేపీలో విలీనం చేస్తామన్నా ఒప్పుకోరు..
కల్వకుంట్ల కవితకు అంతసీన్ లేదు
• కేసీఆర్ని పట్టించుకోలేదు.. ఆయన బిడ్డను ఎవరు చేర్చుకుంటారు..? • 37 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న సీఎంను ఏ చెప్పుతో కొట్టాలే ?
వినువీదిలోకి సాహసతార
తెలుగు చిత్రసీమలో ముగిసిన ఒక శకం ఏడాదిలో ముగ్గురిని కోల్పోయిన ఘట్టమనేని కుటుంబం.. అమ్మ కోసం 'ముగ్గురు కొడుకులు' చిత్రం • సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం నివాళి అర్పించిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు • శోకసంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ.. కృష్ణ అభిమానగణం • నేడు అంత్యక్రియలు..అభిమానుల కోసం పద్మాలయ స్టూడియోకి పార్థీవదేహం
నేటి ఎరువుల కొరతే..రేపటి ఆహార సంక్షోభం
• ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు కృషి జరగాలి • చమురు రవాణాలో అవాంతరాలు లేకుండా చూడాలి • జీ-20 సదస్సులో ప్రధాని మోడీ పిలుపు • అమెరికా అధ్యక్షుడు బైడన్తో పలు అంశాలపై చర్చలు
సీబీఐ విచారణను తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ విచారణ కొనసాగించాలని ఆదేశం సీల్డ్ కవర్ లో నివేదిక అందించాలని సూచన
మీ పాదాలపై పడి బిచ్చమడగాలా?
మా బకాయి సొమ్ములు ఇవ్వండి లేదా జీఎస్టీని రద్దు చేయండి మోడీ తీరుపై మండిపడ్డ మమతా బెనర్జీ
ముందస్తు ముచ్చటేలేదు
రాబోయే పదినెలలు కీలకం.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి పార్టీ మారాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..
డిసెంబర్ పార్లమెంట్ శీతకాల సమావేశాలు
కొత్త భవనంలోనే బడ్జెట్ సమావేశాల నిర్వహణ సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం డిసెంబర్ 7 నుంచి 29 వరకు జరగొచ్చని సమాచారం
గుజరాత్లో బీజేపీకి పరాభవం తప్పదు
• జోష్యం చెప్పిన రాజస్థాన్ సీఎం గెహ్లాట్.. • గుజరాత్ ప్రజలను భయం వెంటాడుతోంది.. • అన్ని వర్గాలవారు నిరాశతో ఉన్నారు..
నేతాజీ జయంతిని సెలవుగా ప్రకటించాలి
• దీనిమీద భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.. • కోర్టు ఏమిచేయగలదో న్యాయవాదులు ఆలోచించాలి. • దాఖలైన పిటిషన్ను కొట్టేసిన సుప్రీం కోర్టు..
కొత్తగా అందుబాటులోకి 1,150 ఎంబీబీఎస్ సీట్లు
• నేడు 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ • 2014లో 850 ప్రభుత్వ సీట్లుండగా ఇప్పుడు 2,815కి పెరిగిన సీట్లు.. • కేసీఆర్ అధ్యక్షతన నేడు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో మీటింగ్.. • తాజా రాజకీయ పరిణామాలపైనే దృష్టిపెట్టే అవకాశం.. • మునుగోడు రిజల్ట్స్, మోడీ విమర్శలు, గవర్నర్ తీరుపై ఫోకస్..
తాను మరణిస్తూ..ఇద్దరికి ప్రాణం పోస్తూ..
18 నెలల పాప అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ! ఇంట్లో ఆడుకుంటూ బాల్కనీ నుంచి పడిపోయిన మహీరా.. మహీరాను బ్రెయిన్ డెడ్గా తేల్చిన ఎయిమ్స్ వైద్యులు.. పాప తల్లిదండ్రుల అనుమతితో అవయవదానం..
విశ్వ విజేత ఇంగ్లాండ్
• టీ 20 వరల్డ్ కప్ పాకిస్తాన్ పై విజయం సాధించిన ఇంగ్లాండ్ •ఫైనల్లో పాక్ చిత్తు.. ప్రపంచ క్రికెట్లో తొలిజట్టుగా రికార్డ్! • సామ్ కర్రన్కు మూడు వికెట్లు, బెన్ స్టోక్స్ అజేయ్ హాఫ్ సెంచరీ • గాయంతో వైదొలగిన పాక్ క్రికెటర్ షహీన్ అఫ్రిది • 30 ఏళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ఇప్పుడు ప్రతీకారం • విజేత ఇంగ్లండ్ కు రూ.12.88 కోట్ల ప్రైజ్ మనీ
ఎయిర్ షోలో అపశృతి
• వినువీధిలో ఢీ కొన్న విహంగాలు.. • ఆరుగురు మరణించినట్లు అనుమానాలు.. • అమెరికాలోని టెక్సాస్ లో చోటుచేసుకున్న ప్రమాదం.. • మంటల్లో చిక్కుకుని కూలిన విమానాలు.. • నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..
ఇది కదా మతసామరస్యం
• ముస్లిం విద్యాసంస్థలో భగవద్గీత బోధన • ప్రపంచానికి మార్గదర్శకంగా ఇస్లామిక్ విద్యా సంస్థ.. సంస్కృతంలో గురువులు, శిష్యుల మధ్య సంభాషణ.. • కేరళలో ఆలోచింపజేస్తున్న అకాడమీ ఆఫ్ షరియా అండ్ అడ్వాన్స్డ్ స్టడీస్
బంగారు తెలంగాణలో ఏమిటీ దుస్థితి
తెలంగాణలో వేల స్కూళ్లలో బాలికలకు టాయిలెట్లు లేవు • రాష్ట్రంలో మౌలిక సౌకర్యాలు లేక ప్రభుత్వ పాఠశాల దుస్థితి.. • బాలికలకు టాయిలెట్లు లేని రాష్ట్రాల్లో తెలంగాణ ఆరో స్థానం.. • 21 శాతానికి పైగా పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవు.. • యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ నివేదిక విడుదల.. • ఈ దారుణం శోచనీయం: విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్
మీరు మగాళ్లేనా..!
రాజన్న బిడ్డను నేను..పులి కడుపున పులే పుడుతుంది.
నరేంద్రుడి నోట సింగరేణి మాట
ఫలించిన బండి సంజయ్ కృషి తెలంగాణ పర్యటన సక్సెస్తో మోడీ ఫిదా సంజయ్ను 5 సార్లు అభినందించిన ప్రధాని
నేడు టీ 20 ఫైనల్ మ్యాచ్
ఇంగ్లాడ్తో తలపడనున్న పాక్.. మెల్బోర్న్ వేదికగా మ్యాచ్కు రంగం సిద్ధం.. వర్షం పడే ఛాన్స్ ఉందన్న వాతావరణశాఖ
సింగరేణిని ప్రైవేటీకరించం
ప్రైవేటీకరణ పేరుతో దుష్ప్రచారాలు..అది కేంద్రం చేతిలో లేదు..
ప్రైవేట్ యూనివర్సిటీలో చేరేలా విద్యార్థులపై పరోక్ష ఒత్తిడి
నవీన్ మిట్టల్ వచ్చాకే ప్రభుత్వ కాలేజీలు మూత పడుతున్నాయి.. నిజాం కాలేజీ విద్యార్థినుల ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు
వలపు వలలో ఐఏఎస్!
పేదరిక నిర్మూలన శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ప్రేమలో బొక్కబోర్ల పడ్డ ఐఏఎస్ అధికారి..! గంటల తరబడి ఫోన్లో సొల్లు..హద్దులు దాటిన యవ్వారం! భద్రంగా ఫోన్ రికార్డులన్నీ..బ్లాక్ మెయిల్ చేసిన మహిళా ఉద్యోగి ఓ మహిళ ఉన్నతాధికారి మధ్యవర్తిత్వం..రూ.5 లక్షలు జరిమానా చెల్లింపు పడరాని పాట్లతో రాసలీల బాగోతాన్ని తెంపుకొని బదిలీపై అధికారి
ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభ ముగింపు రేసులకు ఆతిథ్యమివ్వనున్న హైదరాబాద్
నవంబర్ 19 మరియు డిసెంబర్ 10వ తేదీల లో నగరంలో భారతదేశపు మొట్టమొదటి స్ట్రీట్ సర్క్యూట్ రేస్లు జరుగనున్నాయి. మోటర్ స్పోర్ట్స్ అభిమానులకు ఆనందాన్ని తీసుకువస్తూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్ట్రీట్ సర్క్యూ ట్ రేస్ హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ వద్ద జరుగనుంది.
ప్రధాని మోడీని కలిసిన పవన్ కల్యాణ్
మోడీ ఆలస్యంగా రావడంతో పవన్ కు అవకాశం.. వివిధ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన పవన్.. పవన్ వెంట సమావేశానికి హాజరైన నాదెండ్ల..