CATEGORIES
Categories
డిసెంబర్ 13-16 వరకు హైదరాబాద్లో జాతీయ మహాసభలు
ఎన్.ఈ.పీ.తో విద్యారంగంలో అసమానతలు పెంచేందుకు ప్రయత్నం జాతీయ మహాసభల లోగో ఆవిష్కరణ చేసిన ఎస్.ఎఫ్.ఐ. అధ్యక్షుడు వి.పి.సాను భవిష్యత్ దేశ వ్యాప్త పోరాటాలకు వేదిక కానున్న 17వ జాతీయ మహాసభలు
లక్ష మేరకు సీఎం ఆర్ పూర్తి చేయాలి
మిలర్ల వారీగా లక్ష్యం కేటాయింపు అదనపు కలెక్టర్ ఎన్ మధుసూదన్
బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్లకు వరం - అత్యాధునిక “మెకానికల్ థ్రోంబెక్టమీ" చికిత్స
పక్షవాతం ముప్పునుండి ప్రాణాలను కాపాడే ప్రపంచస్థాయి డి.టీ.ఎ.ఎస్. - డైరెక్ట్ టు ఆంజియో సూట్ అండ్ న్యూరో-ఆంజియో' టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన యశోదా హాస్పిటల్స్ ..
సైబరాబాద్ పోలీసుల కేసును విచారించిన హైకోర్టు
- ఎమ్మెల్యేల కొనుగోలులో ఎలాంటి ఆధారాలున్నాయని ఏజీకి ప్రశ్న.. - నిందితులు 24 గంటల వరకు 10 లో హైదరాబాద్ విడిచి వెళ్ళరాదు.. - తదుపరి విచారణ నేటికీ వాయిదా..
భారతీయ హిందూ మతానికి నేను అభిమానిని..
• సంచలన వ్యాఖ్యలు చేసి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ • 2024లో గెలిస్తే భారత్తో సంబంధాలు అత్యున్నత స్థాయికి తీసుకెళ్తా.. • ఆర్.హెచ్.సి. వ్యవస్థాపకుడు సలాబ్ కుమార్ను భారత్లో అమెరికా రాయబారిగా నియమిస్తా.. • ఫ్లోరిడాలో ఏ.హెచ్.సి. ఏర్పాటు చేసిన దీపావళి కార్యక్రమంలో పాల్గొన్న డొనాల్ట్ ట్రంప్..
దేశమంతా ఒకే పోలీస్ యూనిఫామ్
సాధ్యా సాధ్యాలపై చర్చించాలన్న ప్రధాని మోడీ.. నేరాలను అరికట్టడంలో ఆధునిక సాంకేతికత పరస్పర అవగాహనతో ముందుకు వెళ్ళాలి.. సూరజుండ్ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశం..
ఫిబ్రవరిలో డిగ్రీ, పీజీ పరీక్షలు
అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసిన ఉన్నత విద్యా మండలి..
క్యూన్యూస్ పై...గులాబీ గుండాయిజం
• ప్రత్యక్ష దాడులకు ఉసిగొల్పుతున్న రాష్ట్ర మంత్రులు • శుక్రవారం సాయంత్రం 5-30 గంటలకు తెరాస శ్రేణుల దాడి • మల్లన్నను చంపుతామని హెచ్చరించిన దుండగులు.. • క్యూ న్యూస్ కార్యాలయ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం.. • కార్యాలయం ముందు బైటాయించిన 50మంది దుండగులు.. • ఆఫీస్ పరిసరాల్లోకి చేరుకున్న 400మంది జగదీశ్ రెడ్డి అనుచరులు తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు.. • డయల్ 100కు, పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా నో రెస్పాన్స్..
మూతపడ్డ కేదార్ నాథ్ ఆలయం
ఆరు నెలల పాటు మంచులోనే దేవాలయం అక్టోబరు చివరి నుంచి పూజలు నిలిపివేత ఉఖి మఠ్ వద్దకు ఉత్సవమూర్తి తరలింపు
తూచ్.. తొండాట
• కేసీఆర్ను యాదాద్రిలో ప్రమాణం చేయమంటున్న బండి • తమకెలాంటి సంబంధం లేదంటున్న కిషన్ రెడ్డి • ఓడిపోతామని తెలిసి కొత్త డ్రామా ఆడుతున్నారన్న ఈటల • రూ.వందకు కూడా అమ్ముడుపోని ఎమ్మెల్యేలు వారు : మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి • ఇది సినిమా స్టోరీలా వుంది: డీ.కె. అరుణ • బీజేపీని బజారుకీడుస్తున్నాడు : చింతల సీబీఐ విచారణ జరిపించాలంటున్న బీజేపీ • నందూ చుట్టూ తిరుగుతున్న మొయినాబాద్ ఎపిసోడ్
ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా అలీ నియామకం
ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ హాస్య నటుడు.. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న అలీ..ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
సమైక్య రాష్ట్రంలో పవర్ హాలిడేతో పరిశ్రమలు మూత
• ఒక్క దివీస్ పరిశ్రమలోనే వారానికి 40 వేల డీజిల్ ఖర్చు అయ్యేది • నిరంతర మెరుగైన విద్యుత్తో పరిశ్రమలకు పునరుజ్జీవం • స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు • దివిస్ లేబరేటరీలో ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
కలిపి కొట్టరా..కావేటి రంగా..
• స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ సెంటర్లో వెలుగు చూసిన దారుణం • కాకతీయ యూనివర్సిటీ, వరంగల్.. వారి ఆధ్వర్యంలో జరిగిన ఎస్.డీ.ఎల్.సి.ఈ. యాన్యువల్ ఎగ్జామినేషన్స్ 2022 • ఈ ఘటనపై సంప్రదించగా స్పందించని అధికారులు • విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి : విద్యాసామాజికవేత్తలు
ఉమ్మడి జిల్లాలో 'జోడో యాత్ర'కు సర్వం సిద్ధం
• నేడు మక్తల్ నుంచి యాత్రకు శ్రీకారం • భారీగా స్వాగతం పలకడానికి సన్నాహాలు • మూడంచల భద్రతా ఏర్పాట్లలో పోలీసులు • పాలమూరులో ఐదు రోజులు, 120 కిలోమీటర్ల పాదయాత్ర • ఏర్పాట్లను పరిశీలించిన ఏఐసీసీ కార్యదర్శి
నిరుద్యోగ యువతకు శుభవార్త!
• టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు • ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నేరుగా • స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగ అవకాశాలు
రాహుల్ కాళేశ్వరం అవినీతిపై మాట్లాడండి
• రాహుల్ గాంధీకి లేఖ రాసిన వైఎస్ షర్మిల • కేసీఆర్ కుటుంబాన్ని కాళేశ్వరం సస్యశ్యామలం చేసింది • 'కాళేశ్వరం' నిర్మాణంలో అతిపెద్ద కుంభకోణం
రాబిన్ హుడ్ ఆఫ్ తెలంగాణ సర్వాయి పాపన్న
బహుజన బహుజన సుకాయ నినాదాన్ని.. సీఎం కేసీఆర్ కుటుంబ ఇతయా, బంధుమిత్ర సుకాయగా మార్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు..
టీఆర్ఎస్ పార్టీ బేరసారాలకు లొంగదు: ఎమ్మెల్యే బాలరాజు
మునుగోడు ఉప ఎన్నికల వేళ నేతలకు వల వేసేందుకు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేసి భారీగా నగదు పట్టుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ బేరసారాలకు లొంగదని చెప్పారు ఎమ్మెల్యే బాలరాజు.
జూనియర్ అసిస్టెంట్గా అవతారమెత్తిన GHMC చౌకీదార్
జీ.హెచ్.ఎం.సి. ఖైరతాబాద్ జోన్ కార్యాలయంలో వసూళ్ల దుఖాణం తెరిచిన ఈ. రాజేష్..
నేడే ఖర్గేకు కాంగ్రెస్ పగ్గాలు
సోనియా నుంచి బాధ్యతలు స్వీకరించనున్న మల్లికార్జున ఖర్గే సోనియాకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించనున్న ఏఐసీసీ ఆ వెంటనే పార్టీ నూతన అధ్యక్షుడి హోదాలో ప్రసంగించనున్న ఖర్గే ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం
శవానికి వైద్యం చేసిన ప్రాణహిత, యశోద హాస్పిటల్స్ను సీజ్ చెయ్యాలి : బక్క జడ్సన్
ప్రత్యక్షంగా ఠాగూర్ సినిమా సీన్.. సామాన్యులు కార్పొరేట్ హాస్పిటళ్ళ దోపిడీకి గురౌతున్నారు.. కార్పొరేట్ ఆసుపత్రుల చేతిలో పావుగా మారిన డా. గడాల శ్రీనివాస రావు..
ఎవరేమిచ్చినా తీసుకోండి కాంగ్రెస్కు ఓటేయండి
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో బందీగా మారింది అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ది చెపుతారు.. లాఠీలకు, తూటాలకు నేను ఎదురునిలుస్తా ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
అరుణాచల్ భారీ అగ్నిప్రమాదం
కాలి బూడిదైన 700కుపైగా దుకాణాలు అ గ్నిమాపక సిబ్బంది ఆలస్యమే భారీ నష్టానికి కారణం.. ! సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వ్యాపారస్తులు..
కోహ్లి కమాల్..
టి 20 వరల్డ్ కప్ బోణీ కొట్టిన భారత్.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ.. మ్యాచ్్న మలుపుతిప్పిన చివరి ఓవర్.. కోహ్లి 82 నాట్ అవుట్.. హార్దిక్ పాండ్య 40
కడుపు నింపని కుమ్మరి వృత్తి..
• మట్టి ప్రమిదలకు ఆదరణ కరువు.. • దీపావళికి రెడిమేడ్ ప్రమిదలకే ఆసక్తి చూపుతున్న జనం.. • కుమ్మరుల జీవితాల్లో వెలుగులు నింపని దీపావళి.. • పస్తులు పంచుతున్న పాస్టర్ ఆఫ్ ప్యారిస్
టీఆర్ఎస్ నాయకులకు అధికార గర్వం తలకెక్కింది
• మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై వై.ఎస్. షర్మిల ఫైర్.. • దళితబంధు అడిగితే మహిళలపై కేసులా.. • టీఆర్ఎస్కు రోజులు దగ్గర పడ్డాయి..
సాధారణ రేకుల షెడ్లో ప్రధాని బస..
• ఉత్తరాఖండ్ మనాలో ప్రధాని పర్యాటన • కూలీ తయారు చేసిన కిచిడీ తిని ఆకలి తీర్చుకున్న మోడీ.. • సౌకర్యాలు లేనిచోట సామాన్యుడిగా ప్రధాని నరేంద్ర మోడీ..
సోనియాకి షాకిచ్చిన కేంద్రం
• రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కు చెందిన రెండు ఎన్.జీల ఎఫ్.సి.ఆర్.ఏ. రద్దు.. • విదేశీ విరాళాల సేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు.. • 1991 జూలైలో సోనియా గాంధీ నేతృత్వంలో ఫౌండేషన్
దేశంలో రానున్న కాలంలో పదిలక్షల ఉద్యోగాలు
• రోజ్ గార్ మేళాను ప్రారంభించిన ప్రధాని మోడీ • ఉపాధి, స్వయం ఉపాధిని మెరుగుపర్చామని వెల్లడి • 75,226 మంది యువకులకు నియామక పత్రాలు
బ్రిటన్ ప్రధాని రేసులో మళ్లీ సునాక్
అనూహ్యంగా ముందు వరసలో రిషి మరోమారు ప్రయత్నాలు చేస్తున్న బోరిస్ జాన్సన్