CATEGORIES
Categories
సీబీఐ, ఈడీల చీఫ్ పదవీకాలం పొడిగింపు
కేంద్రానికి సుప్రీం నోటీసులు పదిరోజులకు విచారణ వాయిదా
జమ్మూకాశ్మీర్ లో నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల అరెస్ట్..
కాశ్మీర్ వ్యాలీలో వేర్వేరు ఆపరేషన్లలో నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవా దులను భద్రత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
నేటి నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్
టీఎస్ పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. తుది విడత స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.
హిమ దాస్ స్వర్ణం గెలవలే..
బర్మింగ్రమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్ స్వర్ణ పతకం (400 మీటర్ల పరుగు పందెం నెగ్గిందన్న వార్త కొద్దిసేపటి క్రితం నెట్టింట హల్చల్ చేసింది.
మరో నయీంగా మారిన బాల్క సుమన్
బాల్క సుమన్ అనుచరులతో ప్రాణహాని ఉందని ఓయూ పీ.ఎస్.లో ఫిర్యాదు చేసిన విద్యార్థి నాయకులు.. సుమన్ అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్..
శాంతి మంత్రం పఠిస్తున్న తాలిబన్లు
కీలక ప్రకటన చేసిన తాలిబన్ ప్రభుత్వం.. హిందువులు, సిక్కులు తిరిగి రావచ్చు.. హర్షం వెలిబుచ్చిన సిక్కు, హిందూ సంఘాలు
అంబరాన్నంటిన సంబరం
కన్నుల పండువుగా లాల్ దర్వాజ, అంబర్పేట్ బోనాలు
తెలంగాణలో కొత్త కొత్తగా..13 మండలాలు ఏర్పాటు
• ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ సర్కార్.. అభ్యంతరాలకు 15 రోజులు గడువునిచ్చిన ప్రభుత్వం
రాజభవన్ బోనాల సందడి
బోనమెత్తిన గవర్నర్ తమిళసై
నిరుద్యోగులకు తీపి కబురు
తెలంగాణ ఆర్థిక శాఖ మరో కీలక నిర్ణయం తీసు కుంది. రాష్ట్రంలో విద్యా శాఖ, అర్కైవ్స్ విభాగంలో 2440 ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు అయ్యాయి.
టీఎంసీ మంత్రి సన్నిహితుల ఇంట్లో నోట్ల కట్టల బస్తాలు
పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) కుంభకోణానికి సంబంధించి కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికా రులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఎంసెట్కు కొత్త తేదీ ఖరారు
• ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎంసెట్తో పాటు అగ్రికల్చర్ పరీక్షలు కూడా వాయిదా..
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన ఖడ్ నామినేషన్
హాజరైన ప్రధాని మోడీ, నడ్డా తదితరులు
బ్రిటన్ ప్రధాని రేసులో రిషి ముందంజ
గురువారం జరిగే రెండోరౌండ్ పోలింగ్ కీలకం
రాష్ట్రపతి ఎన్నికలకు బ్యాలెట్ల తరలింపు
అన్ని రాష్ట్రాలకు విమానాల్లో చేరవేత
12న హైదరాబాద్కు ద్రౌపది ముర్ము
అదేరోజు ఏపీలోనూ పర్యటన
ఆత్మీయుడిని కోల్పోయా : మోడీ
జపాన్ మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్యపై పీఎం నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి ఆత్మీయుడిని కోల్పోయానని, ఆయన మృతి తనను షాక్కు గురి చేసిందని మోదీ విచారం వ్యక్తం చేశారు
నలుగురు రాజ్యసభ సభ్యుల ఎంపిక
రాష్ట్రపతి కోటాలో నలుగురు దక్షిణాది ప్రముఖులను రాజ్యసభ సభ్యత్వం వరించింది.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..
దటీజ్ ఇండియన్ ఆర్మీ
• కూలిన బ్రిడ్జి గంటల వ్యవధిలో ప్రత్యక్షం..ఘనత సాధించిన ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్.. అమర్నాథ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలన
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. జూన్ 12న జరిగిన టెట్ ఎగ్జామ్ కు టెట్ పేపర్ 1కు 3,18,506 మంది, పేపర్ 2కు 2,51,070 మంది హాజరయ్యారు.
కిక్కిరిసిన పూరీ నగరం
భక్తుల ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జగన్నాథ రథయాత్ర
కాషాయంలోకి కెప్టెన్..!
• బీజేపీలో విలీనం కానున్న పంజాబ్ లోక్ కాంగ్రెస్.. వచ్చే వారంలో ముహూర్తం.. సర్జరీ కోసం లండన్లో ఉన్న అమరీందర్ సింగ్.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన కెప్టెన్
హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళసై
రాజభవన్ కలిపింది ఇద్దరిని..!
సీజే భూయాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్, సీఎం కేసీఆర్
సిన్హా నామినేషన్ దాఖలు
• విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ నామినేషన్.. రాజ్యసభ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అందచేత.. హాజరైన రాహుల్, కేటీఆర్, పవార్, సీతారామ్ ఏచూరి తదితరులు
ద్రౌపదికే నా మద్దతు
• ముర్ముకే ఓటేస్తామన్న బిఎస్పీ చీఫ్ మాయావతి.. ద్రౌపదిని రంగంలోకి దింపడంతో మారిన సమీకరణాలు.. బీజేపీకి అనుకూలంగా మారుతున్న పరిణామాలు..
పాక్ ఉగ్రవాది మజీదు 15 ఏళ్ల జైలు
• ముంబై పేలుల్లలో సాజిత్ ప్రధాన సూత్రధారి.. జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల జరిమానా .. ముంబై ఉగ్రదాడుల్లో 166 మంది మృతి.. మిర్ తలపై 5 మిలియన్ డాలర్ల నజరానా.. పాకిస్థాన్ కోర్టు సంచలన తీర్పు..
తెలుగు మట్టి వాసనలు మరచిపోవద్దు
తెలుగువాడినైనందుకు నాకు గర్వంగా ఉంది న్యూజెర్సీ పర్యటనలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
కామన్ బోర్డు
తెలంగాణ వర్సిటీల్లో అప్పాయింట్మెంట్స్ కోసం ఉమ్మడి బోర్డు ఏర్పాటు
రాష్ట్రంలో ఎస్ఐఎ సోదాలు
రాధ మిస్సింగ్ కేసులోనూ ఆరా.. హైదరాబాద్ హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లోనూ సోదాలు.. చేగుంటలో మావో అగ్రనేత కుమారుడి ఇంట్లో తనిఖీలు.. తమ కూతురిని నక్సలైట్లలో చేరేలా శిల్ప, మరికొందరు ప్రేరేపించారని తల్లి ఫిర్యాదు.. చైతన్య మహిళా సంఘంలో సభ్యురాలిగా శిల్ప