CATEGORIES
Categories
దేశం మార్పు కోరుకుంటోంది
మార్పు తథ్యం అంటున్న సీఎం కేసీఆర్ దేశంలో జరగాల్సిన అభివృద్ధి జరగలేదు దేవేవగౌడ, కుమారస్వామిలతో భేటీ తాజా రాజకీయాలపై సమగ్రంగా చర్చ
గ్రనేడ్లు, బాంబులతో పాకిస్థాన్ డ్రోన్
కూల్చివేసిన జమ్మూ కశ్నీర్ పోలీసులు.. డ్రోన్ల ద్వారా భారత్లోకి పేలుడు పదార్థాలు.. భారత్లో అస్థిరతకు ఉగ్రమూకల ప్రయత్నాలు.. ఇటీవల తరచుగా జరుగుతున్న ఘటనలు
కుటుంబ పార్టీలను తరిమేద్దాం
● పట్టుదల, పౌరుషాలకి తెలంగాణ మారుపేరు తె ● లంగాణలో బీజేపీ హవా కనిపిస్తోంది ● వచ్చే ఎన్నికల్లో అధికార మార్పిడి తధ్యం ● తెలంగాణ అమరులకు నా నివాళులు ● హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ
ఏం సాధిద్దామని దూకుడు..!
• మార్పు తథ్యమని ఊదరగొట్టాడు.. • సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై దుమారం • తెలంగాణలో ఏం చేయలేదని విమర్శలు • అమలుకు నోచుకోని ఎన్నికల హామీలు • 45రోజులు గడుస్తున్న పంట కొనని వైనం • ఉద్యోగాల ఎదురుచూపుల్లో నిరుద్యోగులు • జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ అధినేత • బంగారు తెలంగాణైంది.. ఇగ బంగారు భారత్
ఎన్నడూ రాజీపడలేదు..
ఎనిమిదేళ్లలో తలదించుకునే పనిచేయలేదు గాంధీ, పటేల్ కలలుగన్న భారతావని కోసం కృషి సుపరిపాలనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం పేదల సంక్షేమం లక్ష్యంగా కార్యక్రమాల అమలు ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సొంత రాష్ట్రంలో కార్యక్రమాలతో ప్రధాని బిజీ
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హత్యకు కుట్ర
ఇరాకు చెందిన ఓ వ్యక్తి అరెస్టు
అగ్రరాజ్యంలో అలజడి
• అమెరికాలో మరోసారి కాల్పులమోత • ఎలమెంటరీ పాఠశాలలో దుండగుడి కాల్పులు • విచ్చలవిడి కాల్పుల్లో 21 మంది మృతి • మృతుల్లో 19మంది చిన్నారులు • విద్యార్థులంతా 4 నుంచి 11 ఏళ్ల లోపువారే • తీవ్ర భావోద్వేగానికి గురైన జో బైడెన్ • నరేమేధాలకు ఇక స్వస్తి పలకాలన్న కమల
వ్యాక్సిన్ ఎప్పుడు..?
• పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు • మంకీ పాక వైరసు టీకా లేదా..? • ఆఫ్రికా దేశాల్లో ఏటా వేలాది కేసులు • మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా విస్తరణ • నివారణ చర్యలపై ప్రభుత్వాల దృష్టి
కాంగ్రెస్కు కపిల్ సిబల్ గుడ్ బై
మే 16న రాజీనామా చేసినట్టు సిబల్ ప్రకటన.. యూపీ నుంచి ఎస్పీ రాజ్యసభ అభ్యర్తిగా పోటీ.. కాంగ్రెస్ అధిష్టానంపై కొన్ని రోజులుగా విమర్శలు.. స్వతంత్రంగా పని చేయాల్సిన అవసరం వచ్చింది.. మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్న సిబల్
చిన్నారులను వెంటాడుతున్న టమోటా ఫ్లూ
• ఒడిషాలో విజృంభిస్తున్న వైరస్ • కొత్తగా 26 కేసులు నమోదు
యాసిన్ మాలిక్కు జీవితఖైదు
• టెర్రర్ ఫండింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు • ఉరిశిక్షను విధించాలని కోర్టును కోరిన ఎన్ఐఏ • జీవిత ఖైదు విధించాలని కోరిన డిఫెన్స్ లాయర్లు • సంచలన తీర్పు వెలువరించిన పాటియాల కోర్టు
మాయదారి మంకీపాక్స్..
• భారత్కు మంకిపాక్స్ ముప్పు..? • 12 దేశాల్లో వెలుగు చూసిన కేసులు • దేశాల్లో 90 కిపైగా కేసులు నమోదు • 1970లో మనుషుల్లో తొలికేసు గుర్తింపు • సోకిన వారిలో ముఖం, శరీరంపై దద్దుర్లు • మశూచి మందును ఆమోదించిన ఎఫ్ఏ
మాయదారి మంకీ పాక్స్!
• భారత్కు మంకీపాక్స్ ముప్పు..? • 12 దేశాల్లో వెలుగు చూసిన కేసులు • దేశాల్లో 90 కిపైగా కేసులు నమోదు • 1970లో మనుషుల్లో తొలికేసు గుర్తింపు • సోకిన వారిలో ముఖం, శరీరంపై దద్దుర్లు • మశూచి మందును ఆమోదించిన ఎఫ్ ఏ
ప్రజాస్వామ్యానికి ముప్పు
భారత్లోని వ్యవస్థల అణచివేత దిశగా చర్యలు.. ఆర్ఎస్ఎస్, మోడీతో ప్రజాస్వామ్యానికి ముప్పు.. లండన్ పర్యటనలో రాహుల్ విమర్శలు
చెక్కులు చెల్లుతాయో లేదో..?
• సీఎం కేసీఆర్ ఎక్కడికెళ్లినా సంచలనమే.. • పంజాబ్ లో ఇచ్చిన చెక్కుల పరిస్థితి ఏంటో..? • రామమందిరానికి అనుకూలమో కాదో.. • రాజకీయాల కోసం జై హనుమాన్ అంటారా? • దేవుడు క్షమించడు.. మరోసారి బండి సంజయ్ ఫైర్
క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం
• ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహం • జపాన్ వేదికగా క్వాడ్ సదస్సులో ప్రధాని • 26న హైదరాబాద్కు రానున్న మోడీ • ఐఎస్బీ వార్షికోత్సవానికి హాజరు • భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు
ఎంప్లాయిమెంట్ ఆఫీసు..ఇదో పనికిరాని సర్వీసు
• రాబోయే రోజుల్లో మూతబడనున్న కొలువుల దుకాణాలు • జాబ్ మేళా సెంటర్లుగా ఎంప్లాయిమెంట్ ఆఫీసులు.. • ప్రభుత్వ కొలువులు లేవు.. ప్రయివేట్ కొలువులు రావు • తెలంగాణ రాకముందే నయం.. కనీసం రిజిస్ట్రేషన్లైనా జరిగినయి.. • రాబోయే తరానికి ఎంప్లాయిమెంట్ ఆఫీస్ అంటే ఓ క్వశ్చన్ మార్కే.. • తెలంగాణ సర్కారు హాం ఫట్ ఖాతాలోకి చేరనున్న మరో ఆణిముత్యం..
మంచిర్యాల ఎస్టీపీపీకి రెండు జాతీయ అవార్డులు
• పర్యావరణ చర్యలకు దక్కిన గౌరవం.. వివరాలు వెల్లడించిన ఎన్వికో ఎక్స్ లెన్స్ కౌన్సిల్ సలహాదారు వీ.ఎం. చౌదరి..
మీరే మన దేశానికి కొత్త శక్తి
తలుచుకుంటే ఏదైనా సాధించగలమన్న స్థైర్యం కావాలి ఆటగాళ్లకు ఎప్పుడూ అండగా ఉంటాం పతకం సాధించడం చిన్న విషయం కాదన్న మోడీ
బలమైన బంధం..
భారత్, జపాన్ ది ఆధ్యాత్మిక సాంస్కృతిక బంధం భారత్ అభివృద్ధిలో జపానీయులది కీలక భూమిక ప్రవాస భారతీయుల సమావేశంలో మోడీ వెల్లడి పలువురు దిగ్గజ కంపెనీల అధిపతులతో భేటీ
న్యాయమూర్తులపైనే విమర్శలా..?
జడ్జిలపై విమర్శలు చేయడం ఫ్యాషన్ మారింది.. జిల్లాల్లో జడ్జిలకు కనీస రక్షణ కరువైంది.. అడ్వకేట్లు కూడా న్యాయవ్యవస్థలో భాగమే.. సుప్రీం ధర్మాసనం మండిపాటు
పరిశ్రమలే పట్టుకొమ్మలు
ఆ కొమ్మలనే నరుకుతున్న దుర్మార్గులు • కళ్లుచెదిరే పఠాన్చెరు టీఎస్ఐఐసీ భూముల వ్యవహారం • లోపాయికారి ఒప్పొందంతో వత్తాసుపలుకుతున్న జోనల్ మేనేజర్! • నకిలీ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఇన్ కార్ లేక్ వ్యూ సిటీ • ఈ అక్రమ వ్యవహారం వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం • వాస్తవాలను వెలుగులోకి తేనున్న “ఆదాబ్ హైదరాబాద్ పత్రిక"
నేటి నుంచి పది పరీక్షలు
• తెలంగాణలో టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. 2,861 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 5,09,275 మంది.. 5 నిమిషాలు లేటైనా పరీక్షకు నో ఎంట్రీ..
తెలంగాణలో పరీక్షల సందడి
• ప్రశాంతంగా మొదలైన పదవ తరగతి పరీక్షలు.. పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు.. కరోనా నిబంధనల నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు.. 5 ని.లు ఆలస్యం అయినా అనుమతి..
కేంద్రం బాటలో మూడు రాష్ట్రాలు
• పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గింపు • అన్ని రాష్ట్రాలు స్పందించాలి • తెలంగాణ స్టాండ్ ఏమిటి..?
ఔషధాల కొరతతో లంక విలవిల
• మరణాలు తప్పవంటున్న వైద్యులు! • తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. • 180 రకాల ఔషధ కొరతతో సతమతం.. • విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గిపోవడంతో దిగుమతి చేసుకోలేని దుష్టితి
ఎవడబ్బసొమ్మని కులుకుతూ తిరిగేవు!
• పొరుగు రాష్ట్రంలో బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ • స్వరాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు.. • ఉద్యోగులకు జీతాలకు పైసలు లేవు.. • తెలంగాణ సొమ్మును పంచడానికి ఇది నీ జాగీర్ కాదు, మీ జీతాలలో నుంచి ఎవ్వరికైనా పంచుకోండి.. • గ్రామాల్లో సర్పంచ్లకు బిల్లులు రాక ఆత్మహత్యాయత్నాలు.. • నడిరోడ్డుపై వడ్ల కుప్పలతో దీనావస్థలో రైతన్నలు • ప్రకటనలకే పరిమితమైన కొలువులు.. ఎదురుచూపుల్లో నిరుద్యోగులు
విషరాజకీయం
దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు విషప్రచారం చేస్తున్నారు... 8 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట మరో 25 ఏళ్లపాటు అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు.. కటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే బీజేపీ పదాధికారుల సమావేశంలో వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని మోడీ
సోనియాతో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం భేటీ
• 3 రోజులుగా ఢిల్లీలోనే కిరణ్ కుమార్ రెడ్డి • 45 నిమిషాల పాటు జరిగిన సమావేశం • భేటీలో చర్చకు వచ్చిన అంశాలు వెల్లడి కాని వైనం • అనంతరం హైదరాబాద్కు బయలుదేరిన నల్లారి • రాజకీయాలపై చర్చించి ఉంటారని సమాచారం
ప్రజలకు ఊరట
• పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గింపు • పెట్రోల్పై రూ.9.5, డీజిల్పై రూ.7 తగ్గిస్తున్నట్లు వెల్లడి • గ్యాస్ సిలిండర్పైనా ఈ ఏడాది రూ.200 చొప్పున సబ్సిడీ • కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ • పలు రంగాలపై సానుకూల ప్రభావం • దేశ ప్రజలకు మరింత ఊరట లభిస్తుందన్న ప్రధాని మోడీ