CATEGORIES
Categories
మేం జోక్యం చేసుకోం
ఢిల్లీ షాహిన్ బాగ్ ప్రాంతంలో మళ్లీ బుల్డోజర్లు అక్రమ కట్టడాల కూల్చివేతకు నిర్ణయం సుప్రీంను ఆశ్రయించిన సీపీఎం కూల్చివేతలను అడ్డుకోలేమన్న ధర్మాసనం
ముదిరిన సంక్షోభం
• శ్రీలంక ప్రధాని రాజపక్స రాజీనామా • కొనసాగుతున్న ప్రజల ఆందోళనలు • కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగంతో పలువురికి గాయాలు • అధికార పార్టీ ఎంపీని చంపేసిన ఆందోళనకారులు..? • కారులో వచ్చిన ఎంపీ అమరకీర్తి..అడ్డుకున్న నిరసనకారులు • ఓ భవనంలో తలదాచుకునే యత్నం..శవమై కనిపించిన ఎంపీ...
దోచుకోవడానికి తెలంగాణనే దొరికిందా..?
దివిస్ ల్యాబ్స్ చైర్మన్ విద్యుత్ దోపిడిపై విచారించండి? మూడు వేల కోట్ల విద్యుత్ ఎగవేతపై ఫిర్యాదు రిటైర్ జడ్జితో విచారించండి.. ఏళ్ళ తరబడి కొనసాగుతున్న అవినీతి పర్వం వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని అక్రమాలు...
దేశ ప్రథమ పౌరుడెవరు.?
తదుపరి రాష్ట్రపతికై తర్జనభర్జనలు ఎన్నికలపై ఉమ్మడి వ్యూహం ఏదీ? విపక్షాల్లో నేటికీ కానరాని ఐక్యత కనీస ఉమ్మడి కార్యాచారణ కరవు కేసీఆర్ నిర్ణయంపై బీజేపీ ఆరా కేసీఆర్‌కు గాలం వేసే పనిలో పార్టీ నేతలు అవసరమైతే ఉపరాష్ట్రపతి పదవి ఎర ? ఐక్యం చేసి పోరాడాలనుకుంటున్న కేసీఆర్ పీకే సూచనలతో నడుచుకునే అవకాశాలు..?
కేంద్రం యూ-టర్న్
బ్రిటిష్ కాలం నాటి చట్టంపై తీవ్ర విమర్శలు సమర్దిస్తూ 62లో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు రాజద్రోహ చట్టం రద్దుపై కేంద్రం సానుకూలం నిర్ణయం తీసుకునే వరకు చట్టంపై చర్చలు వద్దు సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
హైదరాబాద్ టూ అమెరికా..
• ఫార్మా పేరుతో డ్రగ్స్ దందా • రూ. 3.71 కోట్ల నగదు, డ్రగ్స్ ను స్వాధీనం.. • ఎన్‌సీబీ సోదాల్లో సంచలనాలు.. • అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్ ఆశీష్ జైన్ అరెస్ట్..
వైట్ కాలర్ మాఫియా
నిజాయితీగల వైద్యులందరికీ క్షమాపణలు.. నల్లధనం సంపాదించే మార్గాలకు పలకాలి..
రాహుల్ స్పీచ్ ప్రగతిభవన్ నుంచే
• వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ • 35 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలకు ఒప్పందం • ఒంటరిగా పోటీ చేయలేకే రెండు పార్టీల పొత్తు • తెలంగాణ ద్రోహులంతా కేసీఆర్ పక్కనే ఉన్నారు • బండి సంజయ్ ఆసక్తిర వ్యాఖ్యలు
మాతృమూర్తుల కడుపు కోతలు
• మూఢనమ్మకాలే ఆసుపత్రుల పెట్టుబడి • మంచి రోజు, తిథి, నక్షత్రాలు చూసుకుని సర్జరీలు.. • అడ్వాన్లు ఇచ్చి బెడ్స్ బుక్ చేసుకుంటున్న వైనం • కాసులకు కక్కుర్తి పడుతున్న డాక్టర్లు • ఇష్టానుసారంగా సిజేరిన్లు • ప్రాణాల మీదకు వస్తున్నా మారని ఆసుపత్రుల, వైద్యుల తీరు • తెలంగాణలో పెరుగుతున్న సిజేరియన్లపై ఆదాబ్ కథనం
ప్రజా సంగ్రామయాత్ర @300 కి.మీ
కేసీఆర్ వైఫల్యాలు ఎక్కడికక్కడ ఎండగడుతూ.. బండికి ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు.. సంబురాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు..
మసైన మానవత్వం
108 వాహన సిబ్బంది నిరాకరించడంతో తండ్రి అవస్థలు..ప్రైవేటు అంబులెన్ను డబ్బుల్లేక పోవడంతో దుస్థితి..బాధితుల స్వగ్రామం ఏపీలోని దొరవారిసత్రం మండలం, కొత్తపల్లి.. అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించిన గంటల్లోనే ఘటన...
పాఠశాలపై రష్యా దాడులు
• ఆగని ఉక్రెయిన్ రష్యా యుద్ధం. • ఓ గ్రామంలోని స్కూలుపై బాంబు.. • 60 మంది మృతి చెందినట్లు అంచనా.. • దాడి సమయంలో 90 మంది విద్యార్థులు
మరోమారు స్వదేశీ వస్తు నినాదం
• దేశీయ తయారీ వస్తువులనే వాడాలి..స్టార్టప్ కు ప్రాధాన్యం పెరిగింది..జైన్ బిజినెస్ మీట్ వీడియో ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ
తెలంగాణ ద్రోహులతో పొతుల్లేవ్..!
• వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ ఉద్వేగపూరిత ప్రసంగం • ఆత్మబలిదానాల తెలంగాణకు అండగా ఉంటా • తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన • వరంగల్ డిక్లరేషను కట్టుబడి పనిచేస్తాం • ఈ దఫా కాంగ్రెసను గెలిపించి చూడండి • ధరణి దరిద్రాన్ని వదిలిస్తాం : రేవంత్ రెడ్డి • రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే : ఉత్తమ్ • ఈ సభ చరిత్రలో నిలిచిపోతుంది : భట్టి
జమ్మూలో ఉగ్రవాదుల ఏరివేత..
నాలుగు నెలల్లో 64 మందిని మట్టుబెట్టిన సైన్యం
తెలంగాణ ఇవ్వలే.. గుంజుకున్నం..
• రాహుల్ ఏ హోదాలో తెలంగాణకు వచ్చారు • ఆయన ఓ రాజకీయ అజ్ఞానిగా మాట్లాడారు • వరంగల్ డిక్లరేషన్ పాతచింతకాయ పచ్చడి • వరంగల్లో మీడియా సమావేశంలో కేటీఆర్
తడిచిన గుండెల రైతుల వ్యథ
• అకాల వర్షానికి అపార పంటనష్టం.. • వందల ఎకరాల్లో మామిడి పంట నష్టం.. • కొట్టుకుపోయిన కల్లాల్లోని వరి.. • పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం.. • జగిత్యాల జిల్లా, చెల్ గల్ లో డ్రైనేజీలో కొట్టుకుపోయిన 120 క్వింటాళ్ల వడ్లు.. • ఇప్పటికీ ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు కొనుగోళ్లు సవ్యంగానే ఉన్నాయి : అధికారులు • పచ్చి అబద్దాలు చెబుతున్న ప్రభుత్వం.. !
క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ ప్రెసిడెంట్‌గా హిమాన్డ్ రావు
ఓక్రిడ్జ్ పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలను ఇటీవల నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కల్వకుంట్ల హిమాన్షురావు క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు
చాలా మంది అనుమానపడ్డారు..
గవర్నర్ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నానని వివరణ • కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలు • ఎటువంటి అనుభవమూ లేదని అన్నారన్న తమిళిసై • తనపై విమర్శలు వచ్చాయని వివరణ.. • తనకు గైనకాలజిస్టుగా అనుభవం ఉందని వ్యాఖ్య • రాజ్ భవన్ వద్ద మీడియా పాయింట్ కు ఓకే : గవర్నర్ :
కేసీఆర్ పథకం..తాగుడూ.. ఊగుడే..!
ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ • పలు కులసంఘాలతో సంజయ్ ముఖాముఖి • ఎక్కడికి వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి • మోడీ పేరు వింటే చాలు కేసీఆర్ గజగజా వణుకుతాడు • ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వమని కోరిన సంజయ్ • వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : కేంద్ర మంత్రి భూపేందర్
ఆదిలాబాద్ పై ఉగ్రవాదుల దృష్టి
• పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాల తరలింపు.. • బస్తర టోల్ ప్లాజా వద్ద నలుగురిని పట్టుకున్న పోలీసులు.. • ఇన్నోవా వాహనం సీజ్, అమ్మోనియం, ఆర్.డీ.ఎక్స్. స్వాధీనం.. • పాకిస్తాన్ నుంచి ఆదిలాబాదు ఎక్స్ ప్లోజివ్స్ రవాణా.. • వివరాలు వెల్లడించిన కర్నాల్ ఐజీ సతేందర్ గుప్తా..
ఇండియా, ఫ్రాన్ల మధ్య విడదీయలేని బంధం
ప్యారిస్లో అడుగుపెట్టాక ట్వీట్ చేసిన ప్రధాని మోడీ.. •చాలా రంగాల్లో ఒకరికొకరం సాయం చేసుకుంటాం • ప్రెసిడెంట్ గా మేక్రాన్ మళ్లీ ఎన్నికైయ్యాక తొలిసారి సమావేశం.. • కోపెన్ హేగ, నార్వే, ఐర్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్ ప్రధానులతో భేటీ..
కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం
• విస్తృత ధర్మాసనానికి దేశద్రోహం రద్దు చట్టం కేసు.. • నేటి వరకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని వ్యాఖ్యలు.. • తదుపరి విచారణ మే 10కి వాయిదా
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
• ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్ బోర్డు.. • పరీక్ష రాయనున్న 9.07 లక్షలమంది విద్యార్థులు.. • ఇంటర్ సెకండియర్‌లో ఇంప్రూవ్మెంట్..
రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..
• బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు.. • మే 12న నోటిఫికేషన్ విడుదల.. • 19 వరకు నామినేషన్ల స్వీకరణ.. • మే 30న పోలింగ్ ప్రక్రియ..
అమ్మను మించిన దైవమున్నదా..?
• సీఎం అయిన తర్వాత మొదటిసారి తల్లిని కలిసిన యోగి • పౌరీలో కుటుంబ కార్యక్రమానికి హాజరైన యూపీ సీఎం.. • తల్లి సావిత్రి దేవికి పాదాభివందనం చేసిన యోగి.. • తండ్రి చనిపోయినా చివరి చూపునకు నోచుకోని వైనం..
ద్రవ్యోల్బణం వెంటాడుతున్న వేళ..!
రిజర్వ్ బ్యాంక్ అనూహ్య నిర్ణయం..రెపోరేటను 40 బేసిస్ పాయింట్ల మేర పెంపు.. ఆర్థిక పరిస్థితి మందగింపుతోనే ఈ నిర్ణయం.. వెల్లడించిన ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్.. ఆర్బిఐ నిర్ణయంతో మార్కెట్లలో భారీ కుదుపు
అన్నదాత.. ఏమిటీ విధిరాత
• ఆకాల వర్షంతో అన్నదాతకు కష్టాలు • వరిధాన్యంతో పాటు దెబ్బతిన్న మామిడి • సకాలంలో కొనుగోళ్లు లేక తడిసిన ధాన్యం • ఆదుకోవాలని కోరుకుంటున్న రైతన్నలు • కొట్టుకుపోయిన కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం • పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు..రెండు కాడెద్దులు.. 43మేకలు మృతి • హైదరాబాద్లో అత్యధికంగా వర్షపాతం • పాతబస్తీలో పలు కాలనీలు జలమయం
పైన పటారం లోన లోటారం
• భారీ వర్షాలతో యాదగిరిగుట్ట అతలాకుతలం • నేలమట్టమైన చలువ పందిళ్లు • అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక నిలిచిన నీరు • నిర్లక్షమే ఈ దుస్థితికి కారణమంటున్న స్థానిక భక్తులు • ఒక్క వర్షానికే కుంగిపోయిన కేసీఆర్ మానసపుత్రిక • సీఎం సారూ దీనికి మీరే సమాధానం చెప్పాలి
ఫామ్ హౌస్లో తాగి పడుకోడానికి అధికారం ఇవ్వలేదు..
• ఉమ్మడి పాలమూరులో యాత్రకు స్పందన • కేసీఆర్ ఇక్కడ ఎంపీగా ఉన్న సమయంలో పాలమూరుకు చేసింది శూన్యం • ప్రజలు మార్పు కోరుకుంటున్నారు...ఆ మార్పు బీజేపీతోనే సాధ్యం.. • పాదయాత్రలో పాల్గొన్న దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎన్.వి.సుభాష్, భాను ప్రకాష్..బీజేపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి బాలసుబ్రమణ్యం తదితరులు..