CATEGORIES
Categories
విషరాజకీయం
దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు విషప్రచారం చేస్తున్నారు... 8 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట మరో 25 ఏళ్లపాటు అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు.. కటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే బీజేపీ పదాధికారుల సమావేశంలో వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని మోడీ
సోనియాతో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం భేటీ
• 3 రోజులుగా ఢిల్లీలోనే కిరణ్ కుమార్ రెడ్డి • 45 నిమిషాల పాటు జరిగిన సమావేశం • భేటీలో చర్చకు వచ్చిన అంశాలు వెల్లడి కాని వైనం • అనంతరం హైదరాబాద్కు బయలుదేరిన నల్లారి • రాజకీయాలపై చర్చించి ఉంటారని సమాచారం
ప్రజలకు ఊరట
• పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గింపు • పెట్రోల్పై రూ.9.5, డీజిల్పై రూ.7 తగ్గిస్తున్నట్లు వెల్లడి • గ్యాస్ సిలిండర్పైనా ఈ ఏడాది రూ.200 చొప్పున సబ్సిడీ • కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ • పలు రంగాలపై సానుకూల ప్రభావం • దేశ ప్రజలకు మరింత ఊరట లభిస్తుందన్న ప్రధాని మోడీ
దేశంలో సెన్సేషన్ జరుగుతుంది
• దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా అవసరం • మోడీ నిరంకుశ విధానాలపై ఉమ్మడి పోరాటం • ఢిల్లీలో కేసీఆర్ను కలిసిన అఖిలేష్ యాదవ్ • ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘ చర్చలు • థర్డ్ ఫ్రంట్ దిశగా ముందడుగులు..? • ఢిల్లీలో ఓ ప్రభుత్వ పాఠశాల సందర్శన • కేసీఆర్ వెంట కేజ్రివాల్, డిప్యూటీ సీఎం
దిగొచ్చిన ప్రభుత్వం
• పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి సడలింపు.. ఒక్క రోజులోనే 10 లక్షలకు పైగా దరఖాస్తులు.. దరఖాస్తులకు 26తేదీ వరకు అవకాశం
కొండెక్కిన టమాట
దిగుబడి తగ్గడం వల్లే ఈ దుస్థితి.. గరిష్ఠంగా కిలో రూ.88 ధర పలుకుతుంది. రెండు నెలల క్రితం విపరీతంగా పడిపోయిన ధరలు.. పైపైకి ఎగబాకుతున్న టమాట ధరలు
తమిళనాడులోనూ కొత్త వేరియంట్
• మళ్లీ దడ పుట్టిస్తోన్న కరోనా వైరస్ • ప్రకటించిన ఆరోగ్యశాఖ మంత్రి • హైదరాబాద్లో బీఏ.4 తొలి కేసు
ఎవరు అసలు.. ఎవరు నకిలీ..!
నకిలీ సర్టిఫికెట్ పట్టు..లక్షల జీతం కొట్టు • వైద్యశాఖలోని బొక్కలు.. బోగస్ డాక్టర్లకు వరం • జిరాక్స్లు చూపి వైద్యం చేస్తున్నా పట్టించుకోవడంలేదు • 2009లో తెలంగాణ బోర్డు పేరుతో మెడికల్ సర్టిఫికెట్ • డాక్టరుగా ఉద్యోగం చేసిన వీణ రంజని అనే మహిళా • నకిలీ డాక్టర్లను నిలువరించలేని స్థితిలో వైద్య శాఖ • ఫిర్యాదులుంటేనే చర్యలు తీసుకోగలమన్న డీఎంహెచ్ఐలు
అంతా బూటకం?
• దిశ ఎన్ కౌంటర్ ఫేక్ అని వెల్లడి • 2019లో హైదరాబాదు శివారులో దిశ ఘటన • పోలీసుల కాల్పుల్లో నిందితుల మృతి • సిర్పూర్కర్ కమిషన్ వేసిన సుప్రీంకోర్టు • 387 పేజీలతో నివేదిక అందజేసిన కమిషన్ • హైకోర్టుకు బదిలీ చేస్తున్నామన్న సుప్రీంకోర్టు
4వారాల్లో నివేదిక ఇవ్వండి
పెగాసెస్ వివాదంపై జూన్ 20 నాటికి నివేదిక.. 29 మొబైల్ ఫోన్లను పరిశీలించిన అత్యున్నత ధర్మాసనం.. నివేదికను బహిర్గతం చేయాలన్న న్యాయవాది కపిల్ సిబల్
మళ్ళీ గ్యాస్ మంటలు
● మరోమారు మోడీ తరహా బాదుడు ● గ్యాస్ ధరను స్వల్పంగా పెంచిన కేంద్రం ● నగరంలో రూ. 1056కు పెరిగిన ధర
నిషేధం ఎత్తివేత
దేశీయంగా తగ్గనున్న వంటనూనెల ధరలు.. పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా సోమవారం నుంచి నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటన.. ఏప్రిల్ 18 నుంచి పామాయిల్పై బ్యాన్ ఉన్న వైనం..
నిజమైన శ్రీమంతుడు
రూ.11 కోట్ల ఆస్థిని గోశాలకు, ఆధ్యాత్మిక సంస్థలకు ఇచ్చేసిన మహోన్నతుడు
జలప్రళయం అసోంలో ఎడతెరిపిలేని వానలు
• భారీ వర్షాలతో 9మంది మృతి • ముంచెత్తిన వరదలతో ప్రజల అవస్థలు • నీట మునిగిన 1,089 గ్రామాలు • తెగిపోయిన కట్టలు, ధ్వంసమైన రోడ్లు • సహాయక చర్యల్లో ఆర్మీ, పారామిలిటరీ • వరద పరిస్థితులపై సీఎంతో అమిత్ షా ఆరా • రూ.1000 కోట్లు మంజూరు చేసిన కేంద్రం • కర్నాటక, కేరళలోనూ భారీ వర్షాలు
లాస్ట్ పంచ్ మనదే!
వరల్డ్ బాక్సింగ్ చాంపియన్గా నిఖత్ జరీన్! థాయ్ల్యాండ్ క్రీడాకారిణిని మట్టి కరిపించిన హైదరాబాదీ స్వర్ణ పతకంతో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్గా నిఖత్ జరీన్
భాగ్యనగరానికి భారత ప్రధాని..?
• 26న హైదరాబాద్కు రానున్న మోడీ.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవానికి హాజరు..రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించే అవకాశం.. బీజేపీ తెలంగాణ కీలక నేతలతో భేటీ అయ్యే ఛాన్స్.. మోడీ కి భారీ ఎత్తున స్వాగతం పలికే దిశగా బీజేపీ తెలంగాణ శాఖ
అసాధారణ అధికారాలకు తెరలేపిన సుప్రీంకోర్టు
• రాజీవ్ గాంధీ హత్యకేసు దోషి పెరారివాలనన్ను విడుదల చేయాలని ఆదేశాలు • ఆర్టికల్ 142ను ప్రయోగించిన ధర్మాసనం • వెంటనే విడుదల చేయాలంటూ కేంద్రానికి ఆదేశం • రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని వ్యాఖ్య • మార్చి 9న బెయిల్ ఇచ్చిన ధర్మాసనం
ఆకాశం నుంచి నేల రాలిన లోహపు బంతులు
గుజరాత్లో వింత సంఘటన..పరీక్షల కోసం ఇస్రోకు తరలింపు..ఈ నెల 12, 13 తేదీల్లో భూమిపై పడ్డ లోహపు బంతులు.. ఎవరికీ హాని కలగలేదన్న డిప్యూటీ ఎస్పీ.. చైనా రాకెట్ అంతర్భాగాలై ఉండొచ్చన్న అమెరికా ఖగోళ శాస్త్రవేత్త..
అంత దోపిడే..
ఇక్కడా కేసీఆర్ ను తరిమికొట్టే రోజు వస్తుంది.. కాంగ్రెస్ 60 ఏళ్లలో రూ.69 వేల కోట్లే అప్పు చేస్తే.. ఏడేళ్లలో 5లక్షల కోట్లు అప్పులు చేసారు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ అమలు.. మీట్ ది ప్రెస్లో పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి వెల్లడి రామ ఒకరేషన్
6.8 లక్షల మందితో కాషాయ దళం
వేములవాడ నియోజకవర్గంలో రెండు బూత్ కమిటీల నియామకం పూర్తి.. ఒక్కో బూత్ కమిటీకి 20 మంది సభ్యుల నియామకం..వేములవాడ రేణుక ఎల్లమ్మ పట్నాలకు హాజరైన బండి సంజయ్
స్నేహపూర్వక సంబంధాలు..
• జమైకాలో కొనసాగుతున్న రాష్ట్రపతి పర్యటన • ఇరుదేశాల సంబంధాలపై చర్చలు • జమైకా ఫ్రెండీప్ గార్డెన్ ప్రారంభించిన కోవింద్.. • హోప్ బొటానికల్ గార్డెన్లో శ్రీగంధం మొక్క నాటిన భారత రాష్ట్రపతి.. నేటితో ముగియనున్న పర్యటన..
ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం
• ప్రభుత్వాన్ని హెచ్చరించిన రేవంత్ రెడ్డి • కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. •పోలీసు ఉద్యోగాల వయోపరిమితి పెంచాలి.. • 4 లక్షల మంది నష్టపోయే పరిస్థితి ఉంది..
ఘనంగా ట్రాయ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
• పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసిన ప్రధాని మోడీ.. • 5జీ రాకతో నెట్ బాటు అభివృద్ధిలో వేగం పెరుగుతుంది.. • ఆర్థిక వ్యవస్థకు 450 బిలియన్ డాలర్ల సహకారం.. • ఈ దశాబ్దం చివరికి 6 జీ సేవలు ప్రారంభించాలి... • విప్లవాత్మక మార్పులకు 8 ఇది ఆరంభం - మోడీ..
క్రికెట్ బెట్టింగ్ పై సీబీఐ ఉక్కుపాదం..
• పాకిస్తాన్ కేంద్రంగా బెట్టింగ్ దందా.. • హైదరాబాద్లో నాలుగు చోట్ల దాడులు.. • పలువురిపై కేసులు నమోదు..
111జీవో ఎత్తివేయడంతో అనార్థాలు ఎన్నెన్నో..?
• అరుదైన వలస పక్షులు అంతమయ్యే ప్రమాదం.. • పక్షి ప్రేమికులకు మిగిలేది నిరాశే... • సుందర జలాశయాలు కనుమరుగు... • కాలుష్య కాసారంగా మారనున్న భాగ్యనగరం.. • సంచలన విషయాలు వెల్లడించిన డాక్టర్ శ్రీనివాసులు..
స్నేహబంధం
భారత్ - నేపాల్ బంధం మానవాళికే ప్రయోజనకరం.. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది ఓ సమాధానం.. ఇరుదేశాల సంబంధాలు ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగాలి.. నేపాల్ పర్యటనలో ప్రధాని మోడీ ఆశాభావం
చల్లటి కబురు
అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు.. నెలాఖరులోగా కేరళను తాకనున్న వైనం.. జూన్ 8 నాటికి తెలంగాణలోకి..
జ్ఞానవాపి మసీదు ఆవరణలోని బావి సీజ్ చేయండి..
• బావిలో బయటపడ్డ పురాతన శివలింగం • రక్షణ బాధ్యతలు కలెక్టర్, పోలీస్ కమిషనర్, సీఆర్పీఎఫ్ తీసుకోవాలి • కోర్టు ఆదేశాలు పాటిస్తామన్న మసీదు సెక్రెటరిటి యాసిన్
ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు
• దేశాన్ని రెండువర్గాలుగా విభజిస్తున్న మోడీ • పేదల, ధనవంతుల మధ్య పెరుగుతున్న అంతరం • పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే పనిచేస్తుండ్రు • మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థ దారుణం • రాజస్థాన్ పర్యటనలో రాహుల్ విమర్శలు
అసోంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు..!
రోడ్లు, వంతెనలు, కాలువలు ధ్వంసం.. 10321.44 హెక్టార్లలోని పంట నీటిపాలు.. పలు రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ.. పలు స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులు..రంగంలోకి సైన్యం, వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్