CATEGORIES
Categories
కాశ్మీర్ లో నలుగురు ఉగ్రవాదులు హతం
పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో కాల్పులు.. కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది.. ఇటీవల ఎస్సైని కాల్చి చంపిన ఘటనకు అతడే బాధ్యుడు.. 3 రోజుల్లో 11 మంది టెర్రరిస్టుల హతం..
డా॥ బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
• నూతన క్యాంపస్కు ప్రారంభోత్సవం..రూ. 280 కోట్లతో ఏర్పాటుచేసిన సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసర్స్ ప్రారంభం.. బాగ్చి హాస్పిటల్ నిర్మాణానికి శంఖుస్థాపన..బెంగుళూరు బేస్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రధాని మోడీ
పాకిస్థాన్ ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్ లోని కుల్గామ్లో ఎన్ కౌంటర్.. మరో ముగ్గురిని పట్టుకున్న భద్రతా బలగాలు..
కొత్తభవనంలోనే సమావేశాలు..
• శీతకాల సమావేశాల నాటికి సరికొత్త భవనం సిద్ధం.. పార్లమెంట్ భవనం ఆత్మనిర్బర్ భారత్ను తెలియజేస్తుంది..కొత్త భవనానికి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ పేరు?.. వివరాలు వెల్లడించిన స్పీకర్ ఓం బిర్లా..
సికింద్రాబాద్ దాడితో భారీ ఆస్తినష్టం
దాదాపు రూ.12కోట్లు నష్టం జరిగిందన్న రైల్వే
కాబూల్ గురుద్వార్ పై ఉగ్రదాడి
సిక్కులు లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు..ఇద్దరు సిక్కలు చనిపోయినట్లు సమాచారం.. సిక్కులకు రక్షణ లేదన్న బీజేపీ ఎమ్మెల్యే మన్జజిందర్ సిర్సా
కాలినడకన వచ్చి.. గోడ దూకి
బాసర త్రిపుల్ ఐటీ క్యాంపస్ గోడ దూకిన రేవంత్ రెడ్డి.. డిమాండ్ల సాధన కోసం విద్యార్థుల ధర్నాలు.. కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని విద్యార్థులతో రేవంత్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..
మాకొద్దీ దేశం
• శ్రీలంకను వదిలి వెళ్తున్న ప్రజలు.. తిండి లేదు.. కంటినిండా నిద్ర లేదు.. చేద్దామంటే పనిలేదు.. చేసిన పనికి డబ్బులు రావు..ఇక్కడుంటే చచ్చిపోతామన్న లంకవాసులు..పాస్పోర్ట్ కార్యాలయం వద్ద భారీ క్యూ
కోట్ల విలువైన ఆస్థి ఖల్లాస్
గిరికపల్లి దేవాలయ స్థలంపై కన్నేసిన రాజకీయ రాబందులు
ధ్వంసమైన జాతీయ రహదారి
ఎడతెరపి లేని వర్షాలతో అసోం, మేఘాలయాలు అతలాకుతలం.. పలుచోట్ల విరిగిపడ్డ కొండచరియలు.. గుంతలో కూరుకుపోయిన లారీ, కారు.. ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం
కాశ్మీర్ లో భారీ ఉగ్రకుట్ర భగ్నం
• పుల్వామా జిల్లాలో పెద్ద ఎత్తున ఐఈడి స్వాధీనం.. ఎన్ కౌంటర్లో ఇదరు ముష్కరుల హతం
ఫెన్సింగ్ వైర్ గా ఉండి దేశాన్ని - కాపాడుతున్నారు
ఇండియన్ ఆర్మీ పై ప్రశంశలు కురిపించిన కేంద్ర రక్షణ మంత్రి..
అంతుచిక్కని అంటువ్యాధి
ఉత్తర కొరియా నెత్తిన మరో వైరస్ పిడుగు.. కరోనాకు తోడైన అంతుచిక్కని కొత్త వ్యాధి.. హోజూ నగరంలో భారీగా బయటపడిన కేసులు.. జ్వరం కేసులతో సతమతమవుతున్న ఉత్తర కొరియా.. పేగు సంబంధిత వ్యాధి అయి ఉండొచ్చన్న అధికారులు
వంటగ్యాస్ సిలిండర్ డిపాజిట్ పెంపు
రూ. 2,200కు పెరిగిన 14.2 కిలోల సిలిండర్ డిపాజిట్ మొత్తం.. ఐదు కిలోల సిలిండర్పై రూ.350 పెంపు.. నేటి నుంచే అమల్లోకి.. కొత్త కనెక్షన్లకే వర్తింపు
మంకీపాక్స్ పేరు మార్చే యోచన
దాదాపు 30 దేశాలకు విస్తరించిన మంకీపాక్స్ వైరస్ పేరు మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) నిర్ణయించింది.
తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి.
బయటపడ్డ డైనోసార్ గుడ్లు
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో డైనోసార్ గుడ్ల శిలాజాలు.. ఢిల్లీ యూనివర్సిటీ సైంటిస్టుల పరిశోధనల్లో కీలక విషయాలు.. లోతైన పరిశోధనలతో పలు చిక్కు ప్రశ్నలకు సమాధానం..టైటానోసౌరిడక్కు చెందిన డైనోసార్లవిగా పరిశోధకుల వెల్లడి
తాగితే పోతారు..
సిగరెట్ బాక్స్పై కాదు.. కెనడాలో ప్రతీ సిగరెట్పై హెచ్చరిక.. పఫ్ తో మీ ప్రాణాలు ఉఫ్.. అంటూ వార్నింగ్..2023 ద్వితీయ భాగం నుంచి అమల్లోకి తెచ్చే యోచన.. ప్రస్తుత హెచ్చరికలు ఉనికిని కోల్పోయాయన్న కెనడా మంత్రి బెన్నెట్ కెనడా కొత్త ట్రెండ్ సృష్టించనుంది.
రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ ఆధారిత నేరాలు
అరికట్టేందుకు ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ సెంటర్: డిజిపి మహేందర్ రెడ్డి వెల్లడి
పింక్ రివర్
• కేరళలో చోటుచేసుకున్న అద్భుతం.. ఫిదా అవుతున్న యాత్రికులు.. ఫోటోలు షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..ఆవలపాండి గ్రామంలో ఓ నదిలో పూచిన పూలు.
గంజాయి సాగు ఇక చట్టబద్దమే
చర్చనీయాంశంగా మారిన ఆసియా దేశం థాయిలాండ్ నిర్ణయం.. గంజాయి సాగు, దాని వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్టు ప్రకటన.. వైద్య అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగు.. బహిరంగ ప్రదేశాల్లో సేవిస్తే 3 నెలల జైలు, 780 డాలర్ల జరిమానా.. దేశవ్యాప్తంగా 10 లక్షల గంజాయి మొక్కల పంపిణీ : మంత్రి అనుటిన్
మరో కౌన్సిలింగ్కు నో
• నీట్ పీజీ 2021 ఖాళీ సీట్ల భర్తీకి మరో కౌన్సిలింగ్ లేదు. ప్రతి కసరత్తుకు ఒక పరిమితి ఉండాలి.. సీట్లు ఖాళీగా ఉండటం అన్నది కొత్త కాదు.. తీర్పునిచ్చిన జస్టిస్ ఎం.ఆర్.షా., అనిరుద్ధ బోస్ ధర్మాసనం..
మరణశిక్ష రద్దు
మలేషియా ప్రభుత్వం సంచలన నిర్ణయం
జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు..
రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన విరీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో అన్ని సంచనాలే
బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే మనవడు, పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడి..
దేశ ఆర్థిక వ్యవస్థ ఎనిమిదేళ్ళలో ఎనిమిది రెట్లయ్యింది
భారత దేశ బయో ఎకానమీ గడచిన ఎనిమిదేళ్ళలో ఎనిమిది రెట్లు వృద్ధి చెందిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. గతంలో వృద్ధి 10 బిలియన్ డాలర్లుండగా ఇప్పుడు 80 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు.
నేడు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు..
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు 15 రాష్ట్రాల్లో నేడు జరగనున్నాయి. ఈ ఎన్నికల ద్వారా 57 స్థానాలను భర్తీ చేయనున్నారు. ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు చెందిన 41 మంది అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రహదారులను ముట్టడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
ఢిల్లీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరసనలకు దిగాలని సూచించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
జూబ్లిహిల్స్ రేప్ కేసును సీబీఐకి అప్పగించాలి హైకోర్టు ఎదుట బీజేపీ లీగల్సెల్ న్యాయవాదుల ధర్నా
రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
• పంటల కనీస మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం • 17 పంటలపై 8 లో కనీస మద్దతు ధర పెంపు.. • వరి సహా పలు పంటలపై పెరిగిన మినిమం సపోర్ట్ ప్రైజ్