CATEGORIES
Categories
నేడే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక
• 137 ఏండ్ల కాంగ్రెస్ చరిత్రలో 6వ సారి ఓటింగ్.. • 24 ఏండ్ల తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి.. • రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. • ఏపీ, కర్ణాటక సరిహద్దులో ఓటేయనున్న రాహుల్
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
• కాటమయ్య గుడి కోసం 12 లక్షలు ఇస్తామని హామీ.. రూ.2 లక్షలు మాత్రమే ఇచ్చారు.. మిగతావి ఇప్పుడే ఇవ్వాలని డిమాండ్.. ఆరెగూడం టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ మంత్రి మల్లారెడ్డి
ప్రశాంతంగా పరీక్ష
• టీఎస్పీయస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు 75 శాతం హాజరు • మూడు రోజుల్లో ప్రాథమిక ఆన్సర్ 'కీ' • పావుగంట ముందే గేట్ల మూసివేత • తొలిసారి బయోమెట్రిక్ విధానం అమలు • వివరాలు వెల్లడించిన టీఎస్సీయస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి
బీఆర్ఎస్ భేష్..
• కేఆర్టీఏ టీమ్ మాజీ పీఎం దేవేగౌడ సమావేశం • సందీప్ మఖ్తల నాయకత్వంలోని బృందంతో దాదాపు గంటపాటు చర్చలు.. • ఆరోగ్యం సహకరించకపోయినా సంభాషించిన జేడీ (ఎస్) రథసారథి.. • తెలంగాణ ఉద్యమంతో తన అనుబంధం నెమరువేసుకున్న దేవేగౌడ.. • బీఆర్ఎస్, కేఆర్టీఏకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ప్రధాని..
ఏడోసారి సగర్వంగా మహిళా ఆసియా కప్
టీ20 ఆసియాకప్ గెలుచుకున్న భారత మహిళల జట్టు
గుట్టలకొద్దీ మృతదేహాలు
• ముల్తాన్లోని నిఫ్తార్ ఆస్పత్రి పైకప్పుపై కుళ్లిన 200 శవాలు • కుళ్లిపోయిన స్థితిలో స్త్రీ, పురుషుల డాబాడీస్ • ఆసుపత్రి తనిఖీకి వెళ్లిన సీఎం సలహాదారు.. విచారణ చేయడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఆకలి కేకల భారతావని..
121 దేశాల్లో 107వ స్థానంలో భారత్ దేశంలో పెరిగిన ఆకలి వెతలు హంగర్ ఇండెక్స్లో మరింత దిగజారిన భారత్..
అవమానించారు
• పార్టీకి రాజీనామా చేస్తూ కేసీఆర్కు లేఖ • సీఎం అపాయింట్మెంట్ దొరకడం కష్టం • ప్రజా సమస్యలపై చిత్తశుద్ది లేదు • బీసీలకు విలువ లేకుండా పోయింది • అందుకే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశా • ఢిల్లీలో వెల్లడించిన మాజీ ఎంపీ బూర
కలెక్టర్ సార్... మీ టాస్క్ ఫోర్స్ కమిటీ ఎక్కడ..?
• దోపిడి దొంగల ముఠాగా మారిన కలెక్టర్ టాస్క్ ఫోర్స్ కమిటీ • మాకేం సంబంధం లేదంటున్న బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులు • టాస్క్ ఫోర్స్ కమిటీ పేరు చెప్పి లక్షలల్లో దోచుకుంటున్న ఆఫీసర్లు
ఘనంగా శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు
సుప్రభాతం, తోమాల సేవల్లో పాల్గొన్న భక్తులు
100 శాతం సిలబస్తో ఇంటర్ పరీక్షలు
కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఇంటర్ బోర్డు.. కరోనా ప్రభావం తగ్గడంతోనే ఈ నిర్ణయం..రెండేళ్లుగా 70 శాతం సిలబస్తో ఇంటర్ పరీక్షలు.. ప్రశ్నాపత్రాలను ఆన్లైన్లో పెట్టిన ఇంటర్ బోర్డు
ఢిల్లీ వేదికగా నిర్ణయాలు..!
• గత 3 రోజులుగా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ • కీలక నిర్ణయం ప్రకటించిన ముఖ్యమంత్రి • భారీ బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ • బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై చర్చలు • మరోవైపు కవితను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటున్న విమర్శకులు
మోగిన నగారా
• హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల.. నవంబర్ 12న పోలింగ్..డిసెంబర్ 8న కౌంటింగ్.. • వచ్చే ఏడాది జనవరితో ముగియనున్న అసెంబ్లీ కాలపరిమితి.. • గుజరాత్ ఎన్నికల షెడ్యూల్పై వివరణ ఇచ్చిన ఎన్నికల కమిషనర్
టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
మళ్లీ 6 పేపర్లతోనే పరీక్షల నిర్వహణకు ఆదేశం
సమస్యల వలయంలో యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట ఆలయాన్ని ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తేవడానికి కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంటే మరోవైపున పట్టణంలో సమస్యలు మాత్రం పేరుకుపోతున్నాయి.
జోహార్లు కొమరం భీం.. 82 వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆదివాసీలు
కొమరం భీమ్ అతను 1940లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోడిన్ ఘాట్ సమీపంలో పోలీసులచే చంపబడ్డాడు, తదనంతరం తిరుగుబాటుకు చిహ్నంగా సింహనాదం చేయబడ్డాడు మరియు ఆదివాసీ మరియు తెలుగు జానపద కథలలో కీర్తించబడ్డాడు.
మిలాదున్ నబి వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి
మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జరిగిన మిలాధున్ నబి వేడుకలలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పాల్గొన్నారు.
ఆర్థికశాస్త్రంలో ముగ్గురు అమెరికన్లకు నోబెల్ బహుమతి
బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై పరిశోధనలు.. బెన్ ఎస్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్, ఫిలిప్ హెచ్. డిబ ్వగ్లకు నోబెల్.. ప్రకటన విడుదల చేసిన రాయల్ స్వీడిష్ అకాడమీ
యూపీ మాజీ సీఎం ములాయం కన్నుమూత
• అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస.. స్వగ్రామం సాయ్ఫియ్కి ములాయం భౌతికదేహం.. నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.. భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన సీఎం యోగి.. ములాయం మృతికి ప్రధాని మోడీ, బండి సంజయ్, కేసీఆర్, కేటీఆర్ సంతాపం
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రిధ్వజావరోహణంతో ముగిశాయి. చక్ర స్నా నంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథా విధిగా చేస్తారు.
మోగిన బైపోల్ నగారా
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తున్న నేపథ్యంలో... టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది.మరోవైపు... ఇటీవలి కాలంలో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ...ఈ ఉప ఎన్నికలో సైతం సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది.
నేటి నుంచి ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు
ఈనెల 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
15 నుంచి బండి యాత్ర
భైంసా నుంచి కరీంనగర్ వరకు సాగనున్న ప్రజా సంగ్రామ యాత్ర..?
ముగిసిన ఈడీ విచారణ..
ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈడీ విచారణ ముగిసింది.మంచిరెడ్డిని 9గంటల పాటు విచారించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై ఈ ఏడాది ఆగస్ట్ లో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు
అవన్నీ రూమర్లే..
అమ్మాయిల వీడియోల లీక్పై స్పందించిన ఛండీగఢ్ యూనివర్సిటీ.. ఒక్క విద్యార్థి వీడియో మాత్రమే లీకైంది..మిగతాదంతా తప్పుడు ప్రచారమేనని వెల్లడి..
విమోచన దినోత్సవ శుభాకాంక్షలు
ఆనాటి త్యాగాలను గుర్తు చేసుకోవాలన్న గవర్నర్
కే.ఏ పాల్తో కలిసి పనిచేస్తా
ఆసక్తికర ప్రకటన చేసిన గద్దర్
19న క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు
17న లండన్ వెళ్లనున్న రాష్ట్రపతి ముర్ము
పైసామే పరమాత్మ
జీహెచ్ఎంసీ సర్కిల్ 16, అంబర్ పేటలో అక్రమ కట్టడాలకు అడ్డేలేదు.
రావూస్ ఫార్మా బరితెగింపు
సూర్యా పేట జిల్లా చివ్వెంల ల గ్రామ పంచాయితీ అనుమతి లేకుండా కొనసాగుతున్న అక్రమ నిర్మాణ పనులు