CATEGORIES

తుచ్చ రాజకీయాలకు సమాధి కడదాం..
AADAB HYDERABAD

తుచ్చ రాజకీయాలకు సమాధి కడదాం..

• మొన్న నడ్డాకు సమాధి.. • నేడు కల్వకుంట్ల కుటుంబానికి కాష్టం • రగిలిపోతున్న సామాన్యుడు • ఈ పరిణామాలు దేనికి దారితీయనున్నాయి.. • రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు • అధికారంకోసం పడరాని పాట్లు • ‘కాష్టం’.. ‘సమాధి’ ఇవే నేటి రాజకీయ పరిస్థితి

time-read
1 min  |
23-10-2022
ఎలాగూ ఓడిపోతున్నాం..
AADAB HYDERABAD

ఎలాగూ ఓడిపోతున్నాం..

• ఆయన్ను సొంత అన్నగా భావించా.. ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. : పాల్వాయి స్రవంతి

time-read
2 mins  |
23-10-2022
శక్తివంతమైన నాయకుడు రాహుల్ గాంధీ
AADAB HYDERABAD

శక్తివంతమైన నాయకుడు రాహుల్ గాంధీ

ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం  కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరుస్తున్న సీతక్క వీడియో రాహుల్ యాత్రకు ఎమ్మెల్యే సీతక్క స్వాగతం నేడు తెలంగాణలో అడుగుపెట్టనున్నజోడో యాత్ర భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు టీపీసీసీ ఏర్పాట్లు

time-read
1 min  |
23-10-2022
అటవీ ప్రాంతంలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్
AADAB HYDERABAD

అటవీ ప్రాంతంలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ఒకటి అరుణాచల్ ప్రదేశ్లో కుప్పకూలిన ఘటన ఆందోళనకు గురి చేస్తోంది.

time-read
1 min  |
22-10-2022
టీఆర్ఎస్ఎ కేసుకు ఈసీ ఆదేశం
AADAB HYDERABAD

టీఆర్ఎస్ఎ కేసుకు ఈసీ ఆదేశం

300 మందిని యాదాద్రి తరలించిన టీఆర్ఎస్ నేతలు కారు గుర్తుకే ఓటేస్తామంటూ ఓటర్ల ప్రమాణం.. వీడియో ఫుటేజీలు లభ్యం కావడంతో కేసు నమోదుకు ఆదేశం బస్సుల్లో యాదాద్రి తీసుకెళ్లడం.. ఓటర్లతో ప్రమాణం చేయించిన వీడియోలు లభ్యం. దీంతో ఈ ఫిర్యాదు నిజమేనని తేల్చిన ఈసీ...

time-read
1 min  |
22-10-2022
పర్యాటకులారా.. 5శాతం స్థానిక ఉత్పత్తులు కొనండి
AADAB HYDERABAD

పర్యాటకులారా.. 5శాతం స్థానిక ఉత్పత్తులు కొనండి

ఉత్తరాఖండ్లో ప్రధాని మోడీ పర్యటన కేదార్నాథ్ ప్రత్యేక పూజలు

time-read
1 min  |
22-10-2022
అతిపెద్ద స్కాం కాళేశ్వరం
AADAB HYDERABAD

అతిపెద్ద స్కాం కాళేశ్వరం

• కేసీఆర్కు వ్యతిరేకంగా ఢిల్లీలో షర్మిల పోరు  • కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్కు ఫిర్యాదు • కాళేశ్వరంలో కేసీఆర్ మింగింది లక్ష కోట్లు  • ఇప్పటికే సీబీఐకు ఫిర్యాదు చేసిన రాజన్న బిడ్డ

time-read
2 mins  |
22-10-2022
8,10 వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
AADAB HYDERABAD

8,10 వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

రూ. 25 వేల నుంచి 81 వేల వరకు జీతం

time-read
1 min  |
22-10-2022
యాదాద్రికి 'గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్' అవార్డు
AADAB HYDERABAD

యాదాద్రికి 'గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్' అవార్డు

• 2022 - 25 సంత్సరాలకు గాను ఆలయానికి అవార్డు.. • అవార్డు ప్రకటించిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్.. • భారత దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవమన్న కేసీఆర్

time-read
1 min  |
21-10-2022
రాజాసింగ్పై కేసు విచారణ వాయిదా..
AADAB HYDERABAD

రాజాసింగ్పై కేసు విచారణ వాయిదా..

• కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం.. • పీ.డీ. యాక్ట్ కొట్టేయాలన్న రాజాసింగ్ భార్య ఉషాబాయి..

time-read
1 min  |
21-10-2022
ఉక్రెయిన్ నుంచి భారతీయులు వెళ్ళిపోవాలి
AADAB HYDERABAD

ఉక్రెయిన్ నుంచి భారతీయులు వెళ్ళిపోవాలి

పరిస్థితులు బాగా లేవని హెచ్చరించిన ఇండియన్ ఎంబసీ.. రష్యా దాడులు తీవ్రతరమయ్యాయి.. అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశం ఉంది.

time-read
1 min  |
21-10-2022
ఢిల్లీలో బాణాసంచా నిషేధం
AADAB HYDERABAD

ఢిల్లీలో బాణాసంచా నిషేధం

• అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు నిరాకరణ.. • ప్రజల డబ్బును వృథాగా ఖర్చుపెట్టనీయకండి.. • స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి అన్న కోర్టు..

time-read
1 min  |
21-10-2022
నాలుగు రోజుల తరువాత కళ్లు తెరిచారా..?
AADAB HYDERABAD

నాలుగు రోజుల తరువాత కళ్లు తెరిచారా..?

• పొరబాటు జరిగిందని ఒప్పుకున్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ • గ్రూప్ 1 పరీక్షలపై కథనం ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక.. • పొరబాటు జరిగితే అప్పుడే ఎందుకు వెల్లడి చేయలేదు..? • ఇన్విజిలేటర్ల తప్పిదమే అంటున్న హైదరాబాద్ కలెక్టర్.. • నిజం బట్టబయలు ఏ కారణాలు చూపిస్తున్న వైనం..! • మరి తప్పు చేసిన అధికారులపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై కలెక్టర్ సమాధానం చెప్పాలి.. • పరీక్ష రాసి ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు టి.ఎస్.పీ.ఎస్.సి. భరోసా ఇవ్వాలి..

time-read
2 mins  |
21-10-2022
ఏకోవ్యాక్స్ రోబోటిక్స్ మొదటి భారతీయ బ్రాండ్ అంబాసిడర్గా యామీ గౌతమ్..
AADAB HYDERABAD

ఏకోవ్యాక్స్ రోబోటిక్స్ మొదటి భారతీయ బ్రాండ్ అంబాసిడర్గా యామీ గౌతమ్..

భాగస్వామ్యం కింద, యామి బ్రాండ్ యొక్క మార్కెట్ నాయకత్వ స్థానాన్ని మరింత సుస్థిరం చేయడానికి, డీబోట్ రోబోట్ వాక్యూమ్లను భారతీయ వినియోగదారులకు ప్రోత్స హించడానికి వినియోగదారులతో నిమగ్నమై ఉంటుంది. ఏకోవ్యాక్స్ బ్రాండ్ అంబాసిడర్ తో కూడిన బ్రాండ్ ఫిల్మ్ కూడా విడుదల.. - ఏకోవ్యాక్స్ డీబోట్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లను ఆవిష్కరన..

time-read
2 mins  |
20-10-2022
అందుబాటులోకి తక్కువ ధరతో రుచికరమైన స్నాక్స్ రూపంలో మిల్లెట్లు..
AADAB HYDERABAD

అందుబాటులోకి తక్కువ ధరతో రుచికరమైన స్నాక్స్ రూపంలో మిల్లెట్లు..

'ట్రూ గుడ్'ను ప్రశంసించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడి!  - పిఎమ్ కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ - 2022లో ఎంపిక చేయబడిన స్టార్టప్ల ప్రదర్శన.. - భారతదేశపు అతిపెద్ద మిల్లెట్ స్నాక్స్ కంపెనీగా హైదరాబాద్కు చెందిన ట్రూ గుడ్..

time-read
1 min  |
20-10-2022
ధోనీ వల్లనే ఇంతవాడినయ్యా
AADAB HYDERABAD

ధోనీ వల్లనే ఇంతవాడినయ్యా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వల్లే తాను ఆల్ రౌండర్గా నిలబడగలిగానని..టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు

time-read
1 min  |
20-10-2022
వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి
AADAB HYDERABAD

వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి

గిరిజన ఆదివాసి గ్రామాల్లోపనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సబ్ సెంటర్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది సకాలంలో పి ఎస్ సి కి వచ్చి ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్యం చేస్తే ఎటువంటి రోగాలు దరిచేరవని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గౌతం పో ట్రూ సంబంధిత వైద్య అధికారులకు సూచించారు.

time-read
1 min  |
20-10-2022
వీరు స్పెషలా..?
AADAB HYDERABAD

వీరు స్పెషలా..?

గ్రూప్ 1 పరీక్షలు 16 అక్టోబర్ 2022 ఆదివారం రోజున నిర్వహించిన సంగతి విదితమే.. కఠిన నిబంధనల నడుమ పరీక్ష కొనసాగింది..

time-read
1 min  |
20-10-2022
గుజరాత్లో స్కూళ్ల స్వరూపం మార్చేస్తాం
AADAB HYDERABAD

గుజరాత్లో స్కూళ్ల స్వరూపం మార్చేస్తాం

గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపు ఎనిమిది నగరాల్లో ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ పాఠశాలను నిర్మిస్తామని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా హమీ ఇచ్చారు.

time-read
1 min  |
19-10-2022
డీపీఆర్డీపై చర్యలకు కలెక్టర్ సిఫారస్
AADAB HYDERABAD

డీపీఆర్డీపై చర్యలకు కలెక్టర్ సిఫారస్

రాష్ట్ర ప్రజా సమాచార శాఖ సంచాలకులకు ఆదేశాలు సమాచార హక్కు చట్ట దరఖాస్తును తిరస్కరించిన డీపీఆర్డీ క్రిష్ణమూర్తి కలెక్టర్ చెప్పినా దరఖాస్తు తీసుకోని డీపీఆర్డీ రిజిస్టర్ పోస్టును సైతం తిరస్కరించిన అధికారి ప్రభుత్వ అధికారి అనే విషయాన్ని యాదిమరిచాడా? నిస్సిగ్గుగా అవినీతికి పాల్పడ్డాడా..? ఇలాంటి అధికారులను శాశ్వతంగా విధుల నుండి తొలగించాలని దరఖాస్తుదారుడి డిమాండ్

time-read
1 min  |
19-10-2022
మునుగోడు అభివృద్ధిపై ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం!
AADAB HYDERABAD

మునుగోడు అభివృద్ధిపై ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం!

• మా నాన్న చేసిన అభివృద్ధి తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదు.. • బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు దమ్ముంటే చర్చకు రావాలన్న స్రవంతి.. • స్రవంతిని గెలిపించి మునుగోడు ఆత్మగౌరవం నిలబెట్టాలన్న రేవంత్

time-read
3 mins  |
19-10-2022
కేదార్నాథ్ సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్
AADAB HYDERABAD

కేదార్నాథ్ సమీపంలో కుప్పకూలిన హెలికాప్టర్

ఉత్తరాఖండ్లో చోటుచేసుకున్న దుర్ఘటన.. పైలెట్తో సహా ఆరుగురు యాత్రికుల మృతి.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని.. చార్ ధామ్ యాత్రికులతో వెళ్తున్న హెలికాప్టర్

time-read
1 min  |
19-10-2022
పూల పండుగ లో “రవి”ని మింగిన చెరువు
AADAB HYDERABAD

పూల పండుగ లో “రవి”ని మింగిన చెరువు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంబరంగా జరుగుతున్న బతుకమ్మ పూల పండుగ జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ఒక నిరుపేద కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

time-read
1 min  |
19-10-2022
ప్రజారోగ్య శాఖపై ఆగ్రహం
AADAB HYDERABAD

ప్రజారోగ్య శాఖపై ఆగ్రహం

అవినీతి నిరూపణ అయిన తర్వాత తూ తూ మంత్రంగా బదిలీ చేయడమేంటని ప్రశ్నించిన టీఎస్ఎంసీ రిజిస్ట్రార్ మెడికల్ కౌన్సిల్ బోర్డులో పెట్టి క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తాం అసహనం వెలిబుచ్చిన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ హనుమంత రావు • కఠిన చర్యలకు ఆదేశిస్తామని ‘ఆదాబ్' ప్రతినిధికి హామీ • డా. చందు నాయక్ ను ఇబ్రహీంపట్నం డిప్యూటీ డీఎంహెచ్ఐగా బదిలీ చేసిన తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ • మేము చర్యలు తీసుకున్నామని చెప్పిన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్  • ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టిపెట్టాలంటున్న విశ్లేషకులు

time-read
2 mins  |
18-10-2022
రాయల్గా మోసం
AADAB HYDERABAD

రాయల్గా మోసం

సాహితీ కన్స్ట్రక్షన్స్ & రాయల్ నిర్మాణ్ అండ్ కో ల నిర్వాకం • అప్పుడు సాహితీ.. ఇప్పుడు రాయల్ నిర్మాణ్.. • ప్రభుత్వాల అలసత్వాలతో దారుణంగా మోసపోతున్న సామాన్య ప్రజానీకం.. • అడ్డగోలుగా అక్రమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలు..

time-read
2 mins  |
18-10-2022
కటాఫ్ మార్కులు ఉండవ్
AADAB HYDERABAD

కటాఫ్ మార్కులు ఉండవ్

• గ్రూప్ 1 పై కీలక ప్రకటన చేసిన టీఎస్పీఎస్సీ.. మెయిన్స్కు షార్ట్ లిస్ట్ చేయడానికే ప్రిలిమ్స్ నిర్వహణ • ఖాళీలు, రిజర్వేషన్ల ఆధారంగా నియామకాలు.. ఒక్కో పోస్టుకు 1:50 చొప్పున క్వాలిఫై చేస్తామన్న అధికారులు

time-read
1 min  |
18-10-2022
ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
AADAB HYDERABAD

ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు

ఢిల్లీకి బ్యాలెట్ బాక్సుల తరలింపు ఎఐసిసి ఎన్నికల్లో 96శాతం ఓటింగ్ బుధవారం కౌంటింగ్ ఏర్పాట్లు: మిస్త్రీ

time-read
1 min  |
18-10-2022
టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ షాక్
AADAB HYDERABAD

టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ షాక్

• రూ. 80.65 కోట్ల ఆస్తులు అటాచ్.. • రుణాల పేరిట మోసానికి పాల్పడ్డారంటూ కేసు.. • గతంలోనే రూ.67 కోట్లను జప్తు చేసిన ఈడీ.. • తాజాగా రూ.80.65 కోట్ల విలువ చేసే స్థిరాస్తుల జప్తు • మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయం కూడా సీజ్

time-read
1 min  |
18-10-2022
సైబర్ సిటీ బిల్డర్స్ బరితెగింపు
AADAB HYDERABAD

సైబర్ సిటీ బిల్డర్స్ బరితెగింపు

• వందల కోట్ల విలువైన 12 ఎకరాల 16గుంటల ప్రభుత్వ భూమి కబ్జా • మూసాపేట ఐడీఎల్ రోడ్డులో నిర్మిస్తున్న భారీ అక్రమనిర్మాణం.. • దొడ్డిదారిన మ్యాన్యువల్గా నిర్మాణ అనుమతులు.. • కాముని చెరువును సైతం కబ్జా చేసిన వైనం.. • అక్రమంగా అనుమతులిచ్చిన రెవిన్యూ, జిహెచ్ఎంసి, ఇరిగేషన్ అధికారులు • అక్రమ నిర్మాణాన్ని కూర్చి, ప్రభుత్వ భూమిని కాపాడాలంటున్న స్థానికులు

time-read
2 mins  |
17-10-2022
గులాబీకి బీసీ బెదురు
AADAB HYDERABAD

గులాబీకి బీసీ బెదురు

గెలుపోటములను శాసించే స్థితిలో బీసీ సామజిక వర్గం బూర నర్సయ్య గౌడ్ దెబ్బకు టీఆర్ఎస్ విలవిలా..! రెడ్డి సామాజిక వర్గ పెత్తనంతోని బీసీ వర్గానికి అన్యాయం రాత్రికి రాత్రే పార్టీలు మారుతున్న ప్రాంతీయ నాయకులు స్థాయిని బట్టి ప్యాకేజీలు.. లక్షల్లో నజరానాలు నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,795  కొత్త ఓటర్లు 15,980 మంది.. ప్రకటించిన అధికారులు

time-read
2 mins  |
17-10-2022