CATEGORIES
Categories
కేసీఆర్ రైతు ద్రోహి
కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు • మోడీది సుపరిపాలన.. కేసీఆర్ కుటుంబపాలన • జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర సర్కార్ : బండి • చార్మినార్ వద్ద నామజ్ కోసం సంతకాల సేకరణా? • ప్రగతి భవన్ కేవలం ఒక కుటుంబం ప్రగతికే • కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ఛిన్నాభిన్నం • రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
కేంద్రంపై కన్నెర్ర..!
• ఆనాడు ఆంధ్రా పాలకులు.. ఇప్పుడు కేంద్రం • తెలంగాణ పట్ల కొనసాగుతున్న వివక్ష • అభివృద్ధికి మోకాలడ్డుతున్న కేంద్రం • నిధుల విడుదలలో పక్షపాత ధోరణి • చట్టబద్ధంగా రావాల్సిన నిధులకూ కోతే • రాష్ట్రాల హక్కులను హరించేలా విధానాలు రాష్ట్ర అవతరణోత్సవాల్లో కేంద్రం తీరును ఎండగట్టిన సీఎం కేసీఆర్
గర్భగృహ శంకుస్థాపన
అయోధ్యలో చురుకుగా రామలయ నిర్మాణం.. గర్భగుడి పనులకు సీఎం యోగి శంకుస్థాపన.. 2023 డిసెంబర్లోగా ఆలయ గర్భగుడి పనులు పూర్తి
సోనియా, రాహుల్కు ఈడీ సమన్ల జారీ
• నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలకు నోటీస్ • జూన్ 8న విచారణకు హాజరుకానున్న సోనియా • మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ • ఈ వ్యవహారంపై సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు
ఖేల్ కి నజరానా
నిఖత్ జరీన్, ఇషా సింగ్కు రూ.2 కోట్లు, ఇంటి స్థలం.. 52 కిలోల విభాగంలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్గా నిఖత్.. బీఎన్రెడ్డి నగర్లో కిన్నెర మొగులయ్యకు ఇంటి స్థలం.. ప్రోత్సాహక నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ..
ఆఫీస్ కు రండి..
టెస్లా ఉద్యోగులుల్లో కూడా కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వీరిలో కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉన్నారు. వాళ్లను ఆఫీసుకు వచ్చి పని చేయాలని ఎలన్ మస్క్ ఎప్పట్నుంచో కోరుతున్నారు. అసలు వాళ్లు ఆఫీసుకు వస్తారా? లేదా? అనే చర్చ కూడా నడుస్తోంది..
ఆ మూడు రోజులు..
హైదరాబాద్కు రానున్న మోదీ, అమిత్ షా..భాగ్యనగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. మూడు రోజుల పాటు కార్యక్రమాలు.. 300 నుంచి 500 మంది పార్టీ సీనియర్లు హాజరయ్యే అవకాశం..
రాష్ట్రానికి భారీ వర్ష సూచన
• రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. • జూన్ 4 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు.. • హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ శాఖ..
శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు..
• ఫేక్ కాల్గా గుర్తించిన అధికారులు.. • వివరాలు వెల్లడించిన జీఆర్పీ డీఎస్పీ నరసయ్య.. • ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు..
ప్రధానిని కాదు..ప్రజల సేవకుడిని
• బీజేపీ 8 ఏళ్ల పాలన సందర్భంగా దేశ ప్రజలకు మోడీ సందేశం.. • ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వ పథకాలు.. • అవినీతిపై ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతున్నాం.. • మంగళవారం సిమ్లా పర్యటనలో ప్రధాని • గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ ప్రసంగం..
పుతిన్ మూడేళ్లకు మించి బ్రతకడా..?
• సంచలన కథనాన్ని ప్రచురించిన బ్రిటన్ 'ఇండిపెండెంట్' మీడియా.. • పుతిన్ కంటిచూపు కూడా మందగించింది.. • ఈ వార్తల్ని ఖండించిన రష్యా మంత్రి సెర్గీ లావ్రోస్.. • పుతిన్ ఆరోగ్యంపై గతంలో కూడా పలు కథనాలు..
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై సీఎస్ కీలక వ్యాఖ్యలు..
• కాలుష్య రహిత విగ్రహాలు ఉపయోగించాలి.. • భద్రతా ఏర్పాట్లు భారీగా ఏర్పాటు చేయాలి..
ఆజాద్ కు నో ఛాన్స్!
• పి. చిదంబరంకు అవకాశం.. • కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితా.. • పార్టీని ప్రక్షాళన చేసే దిశగా సోనియా.. • ఈసారి కాంగ్రెస్ బలం పెరిగే అవకాశం..
అనాథ పిల్లలకు ఆపన్నహస్తం
కోవిడ్తో అనాథలైన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం చేయూత.. నెలకు రూ.4వేలు ఆర్థిక సాయం.. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ కార్యక్రమానికి ప్రధాని మోడీ శ్రీకారం.. పిల్లల చదువు, ఆరోగ్యం, ఉన్నత విద్య కోసం చేయూత.. పిల్లలకు భారతావని అండగా ఉంటుందన్న ప్రధాని
రాకేశ్ టికాయత్పై ఇంకు దాడి
• మొఖంపై నల్ల సిరా చల్లిన దుండగులు • బెంగుళూరు మీడియా సమావేశంలో ఘటన • పోలీసులకు ఫిర్యాదుతో ముగ్గురు అరెస్ట్ • స్థానిక పోలీసులు భద్రత కల్పించలేదు.. • ప్రభుత్వ మద్దతుతోనే నాపై దాడి : టికాయత్
సత్తాచాటిన తెలుగుతేజాలు
సివిల్స్ 2021 ఫలితాలు వెల్లడించిన యూపీఎస్సీ మొత్తం 685 మందిని ఎంపిక చేసిన కమిటీ ఇండియా సివిల్స్ టాపర్గా నిలిచినా శృతి శర్మ తొలి నాలుగు ర్యాంకుల్లో మహిళలే.. టాప్-15లో తెలుగు యువకుడు యశ్వంత్రెడ్డి
హెచ్ డీ ఎఫ్ సీ ఖాతాదారులకు కోట్ల వర్షం
చెన్నై టి.నగర్ హెచ్ఎఫ్సీ బ్రాంచ్ తప్పిదం.. ఒక్కో అక్కౌంట్లో సుమారు రూ. 13 కోట్లు జమ.. కొన్ని ఖాతాలను సీజ్ చేసిన అధికారులు.. హ్యాక్ అయ్యిందా అన్న కోణంలో దర్యాప్తు..ఖర్చుబెట్టిన కొందరు ఖాతాదారులు..రికవరీ చేసే పనిలో పడ్డ అధికారులు..
దేశంలో దొంగ నోట్లు
ఆర్బీఐ నివేదికలో సంచలన విషయాలు.. 500 నోట్లలో 101.9 శాతం.. 2000 నోట్లలో 54.16 శాతం మేర దొంగ నోట్లు.. నగదు చెలామణీ పెరిగిపోతోంది.. మన దగ్గరున్న నోట్లలో 500 నోట్లదే హవా..
భారీ బంగారు గనుల బిహార్
ప్రకటించిన జీ.ఎస్.ఐ. తవ్వకాలు జరిపేందుకు పలు సంస్థల ఆసక్తి.. నెలరోజుల్లో ఒప్పొందం చేసుకుంటామన్న బీహార్ రాష్ట్ర ప్రభుత్వం..
దివిస్ ల్యాబ్స్క కొమ్ముకాస్తున్న యాదాద్రి కలెక్టర్!
• తెలంగాణ ప్రభుత్వ చట్టాలు దివిస్కు వర్తించవా..? • వందలాది మంది ప్రజలు రోడ్డెక్కినా స్పందన కరువు • ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్నులు ఎగవేత? • సియస్ఆర్ నిధులు కాజేస్తున్నా పట్టించుకోరా.. • కాలుష్యంతో ఉపాధి కోల్పోయినవారి ఫిర్యాదుల మాటేంటి..? • స్థానిక యువతకు ఉద్యోగాల కోసం చర్యలు చేపట్టరా.. • దివిస్కు సహకరించిన కలెక్టర్ బదిలీ సంగతి తెలియదా..?
బీజేపీ రాజ్యసభ సభ్యుల తొలి జాబితా
16 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన 57 ఖాళీలు.. జూన్ 10న ఎన్నికలు నిర్మల సీతారామన్కు మరో అవకాశం..
హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించిన రష్యా
జిరాన్ హైపర్ సోనిక్ ప్రయోగం విజయవంతం..బేరెంట్స్ సముద్రంలో అడ్మిరల్ గోరకోవ్ నౌక నుంచి ప్రయోగం.. వైట్ సీలోని లక్ష్యాన్ని ఛేదించిన జిక్రాన్.. ప్రకటన చేసిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ..
శుభాలను తీసుకురానున్న సోమవతి అమావాస్య
రేపు ఎంతో విశిష్టమైన రోజు..30 సం. తర్వాత శని జయంతి రోజు వచ్చే అమావాస్య ఇది.. ఉత్తమ కర్మలు నిర్వహించడం ఆనందదాయకం..పూర్వీకులకు నీటితో అర్హ సమర్పించడం ఉత్తమం.. మకర, కుంభ, సింహ, తులా రాశి వారికి అదృష్టం.. పెద్దలు ఊరకే చెప్పరు..ఎదో ప్రయోజనం ఉండే ఉంటుంది..
వీఐపీలకు భద్రత తొలగింపు..
• పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం.. • 424 మందికి భద్రతను తొలగించిన పంజాబ్ ప్రభుత్వం.. • సెక్యూరిటీని తొలగించినవారిలో రిటైర్డ్ పోలీసులు, మత పెద్దలు.. • గతంలో 184 మందికి ఉపసంహరణ
మంత్రి ఇలాఖాలో ఏం జరుగుతోంది?
• అక్రమ నిర్మాణదారులకు మంత్రి వత్తాసు పలుకుతున్నారా..వారంటే మంత్రిగారికి భయమా? • నిజాయితీ పరులైన అధికారులకు రక్షణ లేదా..? • మంత్రి సబితా ఇలాఖా మీర్పేట్ లో కబ్జా పర్వం.. • మంత్రి అనుచరుడి వీరంగం..అధికారులపై రాళ్లతో దాడి..
మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష
• జైలుశిక్షతోబాటు రూ.50 లక్షల జరిమానా విధింపు.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చౌతాలాకు శిక్ష ఖరారు.. ఆస్తుల స్వాధీనానికి కోర్టు ఆదేశం..ఇప్పటికే టీచర్ల కుంభకోణంలో దోషిగా తేలిన చౌతాలా.. పదేళ్ల పాటు జైలులో ఉండి ఇటీవలే విడుదలైన మాజీ సీఎం..
రికార్డు స్థాయిలో అప్లికేషన్లు
ముగిసిన తెలంగాణ పోలీసు కొలువుల దరఖాస్తు గడువు.. 16,614 పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ జారీ.. ఖాళీల్లో 16,027 కానిస్టేబుల్ పోస్టులు, 587 ఎస్ఐ పోస్టులు.. 7.33 లక్షల మంది అభ్యర్థుల నుంచి 12.91 లక్షల దరఖాస్తులు.. దరఖాస్తుదారుల్లో 2.76 లక్షల మంది మహిళా అభ్యర్థులు
లద్దాఖలో ఘోర ప్రమాదం
నదిలో పడ్డ ఆర్మీ ట్రక్.. ఏడుగురు జవాన్ల మృతి.. పలువురికి గాయాలు.. వాహనంలో 26 మంది జవాన్లు
తెలంగాణ బిడ్డకు ఘన స్వాగతం
హైదరాబాద్ చేరిన బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్.. పుష్పగుచ్ఛాలతో ఆహ్వానించిన తెలంగాణ మంత్రులు.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీర్యాలీ.. మరిన్ని విజయాలు సాధిస్తా అంటున్న నిఖత్ జరీన్
పెంచిన పన్నులు తగ్గించే దమ్ముందా..?
కేంద్రాన్ని విమర్శించే హరీష్ నిజాలు తెలుసుకోవాలి.. 2014లో ఉన్న పన్నుల విధానాన్ని కొనసాగించగలరా? కుటుంబపాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు..మోడీ చిల్లరపనులు చేయరు.. దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు.. 2014లో ఉన్న యూనియన్ బడ్జెట్ 13 వేలకోట్లు, ఈరోజు 40 వేలకోట్లకు చేరింది..ముందు పన్నులు తగ్గించి, విమర్శలు చేయండి