CATEGORIES
Categories
నలిగిపోయిన నల్లచెరువు నాలా
శ్రీసాయి హరి హర ఎస్టేట్స్ వారి నిర్వాకం కబ్జా కోరుకు అధికారులు దాసోహం ఏకంగా నాలా స్థలాన్ని కబ్జా చేసి రెండవ అపార్ట్మెంట్ నిర్మాణం రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేసీఆర్, కేటీఆర్ లకు ఫిర్యాదు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ ౧ నాయకుడు దర్గా దయాకర్ రెడ్డి పై హత్యాయత్నం.. కలెక్టర్, హెచ్.ఎం.డీ.ఏ., సంబంధిత అధికారులకు, లోకాయుక్తాలో కూడా ఫిర్యాదు..
తెలంగాణలో పెరిగిన ఎండల తీవ్రత
బేగంపేటలో కారు దగ్ధం వడదెబ్బకు ఇప్పటి వరకు 8మంది మృతి
చెంప చెళ్లుమన్న వేళ
• కే.ఏ. పాల్కు చుక్కలు కనిపించిన వేళ • సిద్దిపేట జిల్లాలో కలకలం.. • పాల్ సార్ దవడ పగిలేలా కొట్టిన వ్యక్తి..
ఒకేసారి 52 మంది ఏఎస్పీల బదిలీ
• ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.. • కొత్త జిల్లాల ఏర్పాటుతో తాజా బదిలీలు.. • పలు జిల్లాలకు అదనపు ఎస్పీల నియామకం.. • ఇతరత్రా విభాగాల్లోనే అదే ర్యాంకు పోస్టుల భర్తీ
ఒత్తిడి చేయలేం..
• కీలక వ్యాఖ్యలు చేసిన సర్వోత్తమ న్యాయస్థానం.. • టీకా వేయించుకోవాలని ఫోర్స్ చేయరాదన్న సుప్రీం.. • ప్రస్తుత వ్యాక్సిన్ విధానం సంతృప్తికరంగా ఉందని వ్యాఖ్య.. • వ్యాక్సినేషన్ పాలసీ ఏకపక్షంగా ఉందని చెప్పలేమన్న కోర్టు..
ఎన్నెన్ని కష్టాలు?
నారసింహుడి దర్శనానికి సాధారణ భక్తులకు తప్పని తిప్పలు వీఐపీలకు సకల మర్యాదలు.. సామాన్యులపై చిన్నచూపు వేసవి తాపానికి తట్టుకోలేకపోతున్న భక్తులు సరైన వసతులు లేక ఇబ్బందులు.. పార్కింగ్ పేరుతో నిలువు దోపిడీ.. రోజురోజుకూ ఈఓ పై పెరుగుతున్న ఫిర్యాదులు.. పట్టించుకోని ప్రభుత్వం
పలు రంగాల్లో ఒప్పొందాలు
• డెన్మార్క్ లో మోడీకి ఘన స్వాగతం.. • డానిష్ పీఎం ఫ్రెడరిక్ సతో భేటీ... • ఇరుదేశాల సంబంధాలు మరింత బలోపేతం.. • కోపెన్ హాగన్ ఫ్రెడరిక్ నివాసంలో మీటింగ్.. • మోడీని కలిసిన ప్రవాస భారతీయులు...
ప్రత్యక్ష రాజకీయాల్లోకి పీకే..!
బీహార్ నుంచి అరంగేట్రానికి వ్యూహం
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా బేరీ
బాధ్యతలు స్వీకరించిన వినయ్ అనుభవజ్ఞుడైన పాలసీ ఎకనామిస్ట్ బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నా : సుమన్ బేరీ విదేశాంగ కార్యదర్శిగా వినయ్ క్వాత్ర..
ప్రధాని మోడీ మూడ్రోజుల ఐరోపా పర్యటన
జర్మనీ చేరుకున్న మోడీకి ఘనంగా స్వాగతం
ప్రారంభమైన చార్‌ధామ్ యాత్ర
• గంగోత్రి ఆలయ ద్వారాలతో పరిమితి విధించిన ప్రభుత్వం.. ఆలయాన్ని సందర్శించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.. గంగోత్రికి రోజుకి 7 వేలమంది, యమునోత్రికి 4 వేలమంది, కేధార్ నాథ్ కి 12 వేలమంది, బద్రినాథ్ కి 15 వేలమంది అనుమతి
బండి జగమొండి..
మండు టెండను లెక్క చేయకుండా పాదయాత్ర అస్వస్థతకు గురైనా.. డాక్టర్లు విరామం ఇవ్వాలని కోరినా పట్టించుకోని బండి.. పార్టీ బలహీనంగా ఉన్న జోగులాంబ నుండే సమర శంఖం పూరించి సక్సెస్ గద్వాల్, మక్తల్, నారాయణపేట బహిరంగ సభల సక్సెస్ తో పార్టీ నేతల్లో జోష్ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై విరుచుకుపడుతున్న లీడర్ గడీల రాజ్యం కావాలా.. గరీబోళ్ల రాజ్యం కావాలా? అంటూ ఆలోచన రేకెత్తిస్తున్న నేత చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రజలతో మమేకం మాస్ ప్రసంగాలతో ఆకట్టుకుంటున్న తీరు యాత్రను ముందుండి నడిపిస్తున్న యువత..సంజయ్ క్రేజ్ పై రాజకీయ వర్గాల్లో చర్చ..
భూమికి ముప్పు..?
కృత్రిమ వాతావరణ కల్పన ద్వారా నాసా గుర్తింపు.. అగ్నిపర్వతాలు పేలితే సల్పర్ డయాక్సైడ్ విడుదల.. తొలుత ఏరోసోల్స్ గా మార్పిడి.. వాటితో వాతావరణం చల్లబడడం తాత్కాలికమే.. ఆ తర్వాత నీటి ఆవిరి పెరిగి ఓజోనకు నష్టం..
శవంతో సెల్ఫీ తీసుకుని పంపించు
సెలవు అడిగిన ఆర్టీసీ డ్రైవర్కి అధికారి ఝలక్.. అధికారుల తీరు అసహ్యంగా ఉంది.. మరీ ఇంత రాక్షసత్వమా.. హైదరాబాద్ హెచ్.సి.యూ. డిపోలో ఘటన..
సీసీజీ లేఖ ఓ కుట్ర..మోడీకి వ్యతిరేకంగా విష రాజకీయాలు
• సీసీజీ లేఖకు వ్యతిరేకంగా మరో గ్రూప్ లేఖ • ప్రజా తీర్పును అపహాస్యం చేసే లేఖ ఇది • విద్వేష రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారు • విదేశీయుల కుట్రలో ఈ లేఖ ఒక భాగం • కన్సర్న్ సిటిజన్స్..
అగ్ని ప్రమాద బాధితులకు సీతక్క పరామర్శ
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క శుక్రవారం ఉదయం జిల్లాలోని, మంగపేట మండలం, శనగకుంటలో పర్యటించారు.
ఈసారి హెచ్చుస్థాయిలో ఎండలు
50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం . ఐఎండి తాజా హెచ్చరికలు
కరోనా నష్టాల భారం మరో పదేళ్లు
ఉక్రెయిన్ యుద్ధం తోడవడంతో సమస్య జఠిలం.. ఆర్బిఐ నివేదిక అంచనా
పెరుగుతున్న కరోనా కేసులు
24 గంటల్లో 3,668 కొత్త కేసులు నమోదు. మహమ్మారితో 50 మంది మృత్యువాత
ఆర్మీ చీఫ్గా...జనరల్ మనోజ్ పాండే
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ భారత ఆర్మీ చీఫ్ బాధ్యతల్లో వున్న జనరల్ ఎం. ఎం.
ఇది ట్రైలర్ మాత్రమే
తెలంగాణ ప్రగతిశీల ప్రాంతం అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అభివృద్ధికి నీరు, పవర్ రవాణా, ట్రాన్స్ఫోర్ట్, కమ్యూనికేషన్ అవసరమన్నారు.
తెలుగు అకాడమీ కేసులో తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను వడ్డీతో సహా వారం రోజుల్లోగా చెల్లించాలని సుప్రీం ఆదేశించింది.
సామాన్యులకు అర్థమయ్యేలా న్యాయభాష
ప్రతి ఒక్కరూ తమ విధులు నిర్వహణలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి. ఒకవేళ అన్నీ చట్టానికి లోబడే జరిగితే, అప్పుడు పరిపాలనా వ్యవస్థకు న్యాయవ్యవస్థ అడ్డురాదు.మున్సిపాల్టీలు, గ్రామ పంచాయితీలు సక్రమంగా విధులు నిర్వహిస్తే, పోలీసులు సరైన రీతిలో విచారణలు చేపడితే, అక్రమ కస్టడీ మరణాలను నిరోధిస్తే, అప్పుడు ప్రజలు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.కోర్టులు ఇస్తున్న తీర్పును అనేక ఏండ్ల నుంచి ప్రభుత్వాలు అమలు చేయడం లేదు.దేశానికి హాని కలిగించే అంశాలపై న్యాయస్థానాలు ఎన్ని తీర్పులు ఇచ్చినా.. కావాలనే ఆ తీర్పు అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారు!.
సమిష్టి కృషితో ఖాళీల భర్తీ
సంస్థ పట్ల మద్దతు, నిబద్ధతతో అద్భుత విజయం సాధించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కొన్ని హైకోర్టుల స్పందన ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని తెలిసి సంతోషిస్తున్నానని చెప్పారు.
హై కోర్టుకు వేసవి సెలవులు
సోమవారం దాఖలైన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం గురువారం విచారించనుంది.
నాకు రాష్ట్రపతి కావాలని లేదు
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు దేశ ప్రధాని కావాలని ఉందని, రాష్ట్రపతి కావాలనే ఆకాంక్ష ఏ మాత్రం లేదని చెప్పారు.
నల్లగొండలో కళాభారతి, ట్యాంక్బండ్..
నల్లగొండను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. నల్లగొండ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన ఈరోజు అధికారులతో సమీక్షించారు.
అకాల వర్షానికి రైతులు విలవిల..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు, రైతుల కళ్ళల్లో కన్నీళ్లను నింపాయి..ఒడ్లు కొంటామని ముఖ్యమంత్రి చెప్పిన నాటి నుండి.. ఎంతో ఆశతో తాము పండించిన ఒడ్లను కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచుకుని, వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.. కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు కాకపోవడంతో..
డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్
అసోం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్తాపనలు చేశారు ప్రధాన మంది మోడీ.. ఈ సందర్భంగా ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి కోసం తాము చేపట్టిన అనేక చర్యలను వివరించారు.. ఇదంతా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఘనత అని ఆయన ఘంటాపథంగా చెప్పారు.. అస్సాంలోని కర్బి అంగ్లంగ్ జిల్లాలో వివిధ ఆరోగ్య సంర క్షణ, విద్యా సంబంధిత ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఆచార్యుడి భూ స్కాం
మెగాస్టార్ చిరంజీవికి రూ.20 కోట్ల ప్రభుత్వ భూమి కట్టబెట్టిన జూబ్లీహిల్స్ సొసైటీ