CATEGORIES
Categories
టీఆర్ఎస్ కాదిక..బిఆర్ఎస్
‘ఈ దేశం సరైన పద్ధతిలో -ముందుకు పోవాలంటే.. అంబేద్కర్ కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తి నిజం -కావాలంటే.. అద్భుతమైన ప్రత్యామ్నాయ అజెండాతో కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో ఆవిర్భవించాలి. సందర్భానుసారం స్పందించడం భారతదేశ లక్షణం.ఇండియా రియాక్ట్స్. ఇండియా బుద్ధుగాళ్ల దేశం కాదు.. బుద్ధిజీవుల దేశం.. తెలంగాణకు అవసరమైనప్పుడు టీఆర్ఎస్ పుట్టినట్టే.. దేశానికి అవసరమైనప్పుడు కూడా దేశంలో భూకంపం పుట్టించి, తుఫాన్ సృష్టించి ఈ దుర్మార్గాన్ని తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
అయ్యా మోడీ రూ. 27 లక్షల కోట్ల లెక్క చెప్పండి..
పెట్రో ధరలు తగ్గించాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి చేయడంపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కేంద్రం ముందుగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ఆ తర్వాత వ్యాట్ తగ్గించమని రాష్ట్రాలకు చెప్పాలని సూచించింది.
తమిళనాడులో ఘోర ప్రమాదం
రథోత్సవం సందర్భంగా హైటెన్షన్ వైర్లు తాకి షాక్.. రథం లాగుతున్న 11 మంది అక్కడిక్కడే దుర్మరణం..మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు గుర్తింపు.. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
నాయకులా..నటసామ్రాట్లా..?
టోపీలు ధరించి జనాల నెత్తిన టోపీలు పెడుతున్న కుహనా రాజకీయ నాలపై ‘ఆదాబ్' ప్రత్యేక కథనం
తెలంగాణ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
లక్షల సంఖ్యలో రేషన్ కార్డులను తొలగించిన వ్యవహారంపై తెలంగాణ సర్కారుపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
వీసీలపై గవర్నర్ అధికారాలు చెల్లవు
చెన్నై సీఎం సంచలన నిర్ణయం.. బిల్లు తెచ్చిన తమిళనాడు సర్కార్.. బిల్లును వ్యతిరేకించిన బీజేపీ, అన్నాడీఎంకే
మిగతా ఉద్యోగాల సంగతేంటి.?
వాటికి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు సరే సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
చెయ్యిచ్చిన పీకే
కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ ప్రశాంత్ కిశోర్ ట్వీట్.. కాంగ్రెస్ కు నాయకత్వం అవసరమని వ్యాఖ్య
ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరి
వేలెత్తి చూపే ప్రయత్నం చేసిన ప్రపంచ దేశాలు.. ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ జవాబు
ఆ క్యాన్సర్ తెచ్చుకోవద్దు...
• దాని ఉచ్చులో పడొద్దంటూ హెచ్చరికలు • పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యం • కొత్త ఆస్పత్రుల నిర్మాణంతో అది సాధ్యం.. • ప్రజలకు పైసా ఖర్చు కూడా ఉండదు.. • వైద్యరంగం పటిష్టతకు ప్రత్యేక చర్యలు • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి • బీజేపీపై విమర్శలు చేసిన సీఎం
ముక్కంటి సన్నిధిలో..
యాదగిరిగుట్ట సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పర్యటించారు. ప్రధానాలయంలో స్వామి వారిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సమాదికి సంకెళ్లు
సీఐ విజయ్ భాస్కర్ రెడ్డి
తెలంగాణలో పోలీస్ కొలువులు
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు తీపికబురు చెబుతూ.. పోలీస్ నియామకాలకు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుళ్లు, ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది.
ప్రభుత్వ స్థలాలు ఫర్ సేల్
కొత్తగా నిర్మించిన రూమ్ కి బిగించిన పాత విద్యుత్ మీటర్
ఎన్ని కట్టారు?
టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, కేటాయిం పులపై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఇప్పటి వరకూ ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిం చారు.
ప్రభుత్వానికే సవాల్
ఎస్.ఆర్.నగర్ లో బరితెగించిన కట్టా మాఫియా • మంత్రి మాటైనా.. సీఎం మాటైనా డోంట్ కేర్... • దమ్మున్నోడిదే ప్రభుత్వ భూమి.. • డబ్బులు పడేస్తే సచివాలయం కూడా మీదే... • రాష్ట్ర మంత్రి, సంబంధిత ఉన్నతాధికారులు హౌసింగ్ బోర్డు స్థలంగా నిర్ధారించారు... • ఆక్రమణదారులను కఠినంగా శిక్షించి భూమిని కాపాడుతానని మాటిచ్చిన మంత్రి తలసాని.. • ప్రజలను పిచ్చి వాళ్ళను చేయడానికి మంత్రి అలా నటించారంటున్న ప్రతిపక్షాలు... • ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతుందా..ఇంటలిజెన్స్ నిద్ర పోతుందా...? • ప్రభుత్వ స్థలం కజ్జాకు గురవుతున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చిన 'ఆదాబ్ హైదరాబాద్'..
ప్రజాస్వామ్య స్పూర్తికి పంచాయితీరాజ్ వ్యవస్థ
• సాంబా జిల్లాలోని వల్లీ గ్రామంలో ప్రధాని మోడీ ప్రసంగం.. • 370 అధికరణ రద్దుతో జమ్ము కశ్మీర్‌లో ప్రజాస్వామ్యం.. • జమ్ము, కశ్మీర్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. • స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభ్యం.. • ప్రధాని పర్యటనకు గట్టి బందోబస్తు ఏర్పాటు..
పడగవిప్పుతున్న ప్రాణాంతక వ్యాధి..
• ఆఫ్రికా దేశాల్లో ఎబోలా విజృంభణతో కలవరపడుతున్న ప్రపంచదేశాలు.. • ఈక్వెటర్ ప్రావిన్స్, ఎబోలా కేసు నమోదు • ఎబోలా వ్యాప్తి మళ్ళీ మొదలైందని వెల్లడించిన డబ్ల్యు.హెచ్.ఓ. • 2018 నుంచి ఎబోలా వ్యాప్తి చెందడం ఇది మూడోసారి... • వ్యాధి నివారణకు పలు చర్యలు తీసుకుంటున్న వైద్య సిబ్బంది..
నేటినుంచి వేసవి సెలవులు
• తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ • వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం • జూన్ 13వ తేదీన పునః ప్రారంభం • మే 23 నుంచి జూన్ 1 వరకు 18 టెస్త్ క్లాస్ పరీక్షలు • స్కూళ్లు తెరిస్తే కఠినచర్యలుంటాయని ప్రైవేట్ యాజమాన్యాలకు హెచ్చరిక
రాత్రికి రాత్రే పంటపోలాల్లో డ్రైనేజీ పైలైన్
బిల్డర్లకు కొమ్ముకాస్తున్న మున్సిపల్ అధికారులు రైతుల పొలాలను మింగుతున్న ఏవీ కన్‌స్ట్రక్షన్స్ బిల్డర్ జక్కా వెంకట్ రెడ్డి అర్ధరాత్రి మూడు గంటల ప్రాంతంలో పనులు... గవర్నమెంట్ పనులకు ఏవీ కన్స్ట్రక్షన్స్ వాహనాలు ఎలా వచ్చాయి..? మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన రైతులు..? మద్దతు తెలిపిన పోచారం బీజేపీ నేతలు
శివాలయం కూల్చివేయడం అమానుషం
• బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు క్షమాపణ చెప్పాలి : అసదుద్దీన్ ఒవైసీ.. • అన్ని మతాలకు స్వేచ్ఛ ఉండాలి.. • ఈ విషయంలో సంబంధం లేదని కాంగ్రెస్ చేతులు దులుపుకుంది.. • గుడి ఉన్న మునిసిపాలిటీ బీజేపీదే.. • రాజస్థాన్ శివాలయం కూల్చేవేతపై అసదుద్దీన్ ఫైర్..
అట్టహాసంగా 'ఖేలో ఇండియా' గేమ్స్ ప్రారంభం
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆదివారం స్థానిక కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభ మయ్యాయి.
ఏమయ్యా “దివిస్” చైర్మెన్ ' న్ ఇదేమి కక్కుర్తి
స్వంత రాష్ట్ర ప్రజలు నీ..కంపెనీని తరిమినా అక్కున చేర్చుకొన్న చౌటుప్పల్ ప్రజలు అనుమతులు లేకుండా ఏకంగా 45 బ్లాకుల నిర్మాణం..
'ది ఫినిక్స్ ఘోస్ట్..
పలు కీలక ఆయుధాలు ఉక్రెయిన్లకు అందించిన అమెరికా.. ది ఫీనిక్స్ పేరుగల ఈ ఆయుధం సూపర్ పవర్.. అత్యంత సమర్ధవంతంగా పనిచేసే విన్నూత్న ఆయుధం..వివరాలు వెల్లడించిన అమెరికన్ రక్షణశాఖ ప్రతినిథి 'కెర్బీ..
కార్గిల్ లో భూకంపం..
రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు.. ఆస్థి, ప్రాణ నష్టం ఏమీ లేదు.. భయాదోళనలో ఆ ప్రాంత వాసులు..వివరాలు వెల్లడించిన ఎన్.సి.ఎస్..
జనం ఇస్టంట్ జస్టిస్ కోరుకుంటున్నారు
• కేసు ఏదైనా లోతుగా దర్యాప్తు కొనసాగాల్సిందే • కింది కోర్టుల్లో స్థానిక భాషే బెటరన్న జస్టిస్ ఎన్వీ రమణ
కబ్జా వెనుక మంత్రి తలసానే..
ఎస్.ఆర్.నగర్, బాపునగర్ లో ప్రభుత్వ స్థలాన్ని కట్టా చేస్తుంది ఆయన అనుచరగణమే. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణ
కోట్ల విలువైన స్థలాన్ని కాజేయడానికి కుట్రలు
• పక్కా ప్రణాళికతోనే మంత్రి కట్టాదారులకు సహకారం.. • ఎస్.ఆర్.నగర్, బాపూనగర్ బస్తీలో ప్రభుత్వభూమి కజ్జాపై కళ్ళు చెదిరే వాస్తవాలు.. • కోర్టును సైతం తప్పుదోవ పట్టించారు.. • సునీల్ శర్మపై డీవోపీటీలో ఫిర్యాదు చేయనున్న స్థానికులు..
టీఆర్ఎస్ తోకపార్టీ
తెలంగాణాలో రజాకార్ల పాలన సాగుతుంది. మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు కుటంబ సంక్షేమ కార్యక్రమాలలో కేసీఆర్ బిజీ సుష్మాస్వరాజ్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? మీకొచ్చిన పదవులు బీజేపీ పెట్టిన భిక్ష కాదా? అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ : బండి కృష్ణంపల్లి చౌరస్తా దగ్గర 100కి.మీ పాదయాత్ర పూర్తి కేక్ కట్ చేసిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు..
ఢిల్లీలో బ్రిటిష్ ప్రధాని బోరిస్ కు ఘనస్వాగతం
రాష్ట్రపతి భవన్ వద్ద ఘనంగా స్వాగతించిన మోడీ.. రాజ్ ఘాట్ సందర్శించి మహాత్ముడికి నివాళి అర్పించిన బోరిస్